Andhra Pradesh
-
వినోదానికి కేరాఫ్..సచివాలయాలు
చిత్తూరు జిల్లా కట్టుమంచి గ్రామ సచివాలయంలో సిబ్బంది చేసిన నృత్య వీడియో వైరల్ అయింది. వివిధ వర్గాల నుంచి సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లబ్ధిదారుల ఇంటి వద్దకు 500 కంటే ఎక్కువ రకాల సేవలను అందించడం ద్వారా ప్రభుత్వం, ప్రజల మధ్య వారధిగా పనిచేసే సంస్థలుగా గ్రామ సచివాలయాలు ఉండాలి. వీటి ప్రాముఖ్యత గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేకసార్ల
Date : 15-09-2021 - 3:35 IST