HashtagU Telugu
HashtagU Telugu Telugu HashtagU Telugu
  • English
  • हिंदी
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
News
CloseIcon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # World Cup
  • # Nara Lokesh
  • # Nara Chandrababu Naidu
  • # KCR

  • Telugu News
  • ⁄Andhra Pradesh
  • ⁄Cant Imagine Countrys Growth Without South Indias Contribution Amit Shah

Tirupati: దక్షిణ భారత సహకారం లేకుండా దేశ అభివృద్ధిని ఊహించలేం: అమిత్ షా

దక్షిణ భారత సహకారం లేకుండా దేశ అభివృద్ధిని ఊహించలేమని హోంమంత్రి అమిత్ షా అన్నారు.

  • By Hashtag U Published Date - 11:21 PM, Sun - 14 November 21
  • daily-hunt
Tirupati: దక్షిణ భారత సహకారం లేకుండా దేశ అభివృద్ధిని ఊహించలేం: అమిత్ షా

తిరుపతి: దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాల ముఖ్యమైన సహకారం లేకుండా భారతదేశ అభివృద్ధిని ఊహించలేము, ”అని ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో జరిగిన దక్షిణ జోనల్ కౌన్సిల్ 29వ సమావేశంలో ప్రసంగిస్తూ హోంమంత్రి అమిత్ షా అన్నారు.
కోవిడ్ -19కి వ్యతిరేకంగా రెండవ డోస్ టీకాలు వేసే రేటును వేగవంతం చేయాలని షా రాష్ట్రాలను కోరారు మరియు ముఖ్యమంత్రులు ఈ ప్రక్రియను పర్యవేక్షించాలని అన్నారు.
మహిళలు, పిల్లలపై జరిగే నేరాలను రాష్ట్రాలు ఏమాత్రం సహించకూడదని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడీ :

అంతకుముందు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ స్వాగతించారు. రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలను నిర్ణీత గడువులోగా పరిష్కరించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రం విడిపోయి ఏడేళ్లు గడుస్తున్నా విభజన హామీలు అమలు కాలేదని… పోలవరానికి విభజన చట్టాన్ని ఉల్లంఘించి ఖర్చు చేశారన్నారు. ఇప్పటి వరకు ప్రత్యేక హోదా అంశం నెరవేరలేదని… తెలంగాణ నుంచి విద్యుత్ బకాయిలు ఇప్పించాలని ఏసీ సీఎం జగన్ కోరారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీ తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న డిస్కంలకు ఊరట కలిగించాలన్నారు. ఏపీ, తెలంగాణల మధ్య ఆస్తుల పంపకం జరగలేదని, రేషన్ లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియను సవరించాలని జగన్ వెల్లడించారు.

ఈ సమావేశానికి దక్షిణ భారత ఐదు రాష్ట్రాల సీఎంలలో ముగ్గురు గైర్హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై పాల్గొంటుండగా…తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ సమావేశానికి గైర్హాజరైయ్యారు.అయితే వీరి త‌రుపున ఆయా రాష్ట్రాల త‌రుపున ప్ర‌తినిధులు హాజ‌రైయ్యారు. పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్‌ రంగస్వామి, అండమాన్‌ నికోబార్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అడ్మిరల్‌ డీకే జోషి, లక్షద్వీప్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ప్రఫుల్‌ పటేల్‌ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Zonal Councils are advisory bodies in nature and yet we have been able to successfully solve many issues. This platform provides an opportunity for interaction at the highest level amongst members.

40 out of 51 pending issues were resolved in the context of today’s meeting. pic.twitter.com/tIuytBPuDB

— Amit Shah (@AmitShah) November 14, 2021

Under PM @NarendraModi Ji’s visionary leadership, we have been able to achieve 111 crore vaccine doses as of today. This is a big achievement and an example of cooperative Federalism. It is PM Modi’s vision to leverage cooperative to achieve all round growth in the country. pic.twitter.com/V0bWRKuHbr

— Amit Shah (@AmitShah) November 14, 2021

Also Read: ఆర్యన్ ఖాన్ అరెస్ట్ పై అంతర్జాతీయ మీడియాతో మాట్లాడటానికి నిరాకరించిన షారుఖ్

ఇదిలావుండగా తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకోవ‌డానికి వ‌చ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను అడ్డుకోవాల‌ని చూసిన సీపీఐ పిలుపునిచ్చింది. ఈ సంద‌ర్భంగా సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ, పార్టీ కార్య‌కర్త‌ల‌ను ముంద‌స్తుగా పోలీసులు అరెస్ట్ చేశారు.

Tags  

  • amit shah
  • Chief Minister YS Jagan Mohan Reddy
  • Home Minister Amit Shah
  • Southern Zonal Council meet
https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/drreddys.jpg

Related News

Amit Shah: మోడీ నాయకత్వంతో వ్యాపార, వాణిజ్య రంగాలు అభివృద్ధిలో దూసుకెళ్తున్నాయి: అమిత్ షా

Amit Shah: మోడీ నాయకత్వంతో వ్యాపార, వాణిజ్య రంగాలు అభివృద్ధిలో దూసుకెళ్తున్నాయి: అమిత్ షా

మోడీ హాయంలోనే భారత్ అన్ని రంగాల్లో దూసుకుపోతోందని అమిత్ షా అన్నారు. 

  • మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లు చారిత్రక నిర్ణయం: అమిత్ షా

    మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లు చారిత్రక నిర్ణయం: అమిత్ షా

  • Amit Shah: మహిళ బిల్లు ఆమోదంతో మహిళల సుదీర్ఘ పోరాటానికి తెరపడింది

    Amit Shah: మహిళ బిల్లు ఆమోదంతో మహిళల సుదీర్ఘ పోరాటానికి తెరపడింది

  • Amit Shah : తప్పుడు చరిత్రను మోడీ సరి చేస్తున్నారు : అమిత్‌ షా

    Amit Shah : తప్పుడు చరిత్రను మోడీ సరి చేస్తున్నారు : అమిత్‌ షా

  • BRS Posters: గోవా విమోచన దినోత్సవానికి 300 కోట్లు.. తెలంగాణకు జీరో

    BRS Posters: గోవా విమోచన దినోత్సవానికి 300 కోట్లు.. తెలంగాణకు జీరో

Latest News

  • Gold Medal In Archery: కాంపౌండ్ ఆర్చరీలో భారత్ కు గోల్డ్ మెడల్..!

  • Thangedu Flowers : తంగేడు పూలు, ఆకులు, బెరడు, వేర్లలో ఔషధ గుణాలివీ

  • Anjeer Water: ఉదయాన్నే అంజీర్ నీరు తాగితే ఆరోగ్య ప్రయోజనాలెన్నో..!

  • ED Raid : ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఇంటిపై ఈడీ రైడ్స్.. కారణం అదే !

  • Bus Falls From Bridge: వంతెనపై నుండి బస్సు పడి 21 మంది మృతి.. ఇటలీలో ఘటన..!

Trending

    • Chandrababu CM : ఏపీలో అధికారం టీడీపీదే.! ఆత్మ‌సాక్షి లేటెస్ట్ స‌ర్వే వెల్ల‌డి!!

    • Snake Head Alive : చనిపోయాక కూడా పాము తల సజీవంగానే ఉంటుందా ?

    • Bhuloka To Yamaloka : భూలోకం టు యమలోకం .. ఆత్మల పయనం ఇలా..

    • Court Named Child : ఆ పాపకు కోర్టు పేరు పెట్టింది.. ఎందుకంటే ?

    • Raped Dozens Of Dogs : 42 కుక్కలపై రేప్ చేసిన జంతు శాస్త్రవేత్త.. దోషిగా ఖరారు

Hashtag U

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice

Telugu News

  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat

Trending News

  • World Cup
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • kcr

follow us

  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd
Go to mobile version