HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Andhra Pradesh

Andhra Pradesh

  • Jagan Tirumala

    ఆ 52 మంది కోసం జగన్ చట్ట సవరణ

    52 మంది ప్రత్యేక ఆహ్వానితులకు లైన్ క్లియర్ చేసేలా చట్టాన్ని మార్చడానికి ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.

    Date : 22-01-2022 - 6:22 IST
  • Gudivada Casino

    Gudivada Casino Issue : కేసినో గొడ‌వ‌..ఏ కంచికి చేరుతుందో..

    ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ప్ర‌జా స‌మ‌స్య‌ల కంటే రాజ‌కీయ ప‌ర‌మైన త‌దాగాలే ఎక్కువ‌వుతున్నాయి.

    Date : 22-01-2022 - 11:46 IST
  • Kodali Nani Challenge : ‘కొడాలి’ ది గ్రేట్ ఎస్కేప్

    మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు అలియాస్ నాని ప్రత్యర్థులకు రెండు అవకాశాలు ఇచ్చాడు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చంద్రబాబు ప్రారంభించాడని నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని ఒక సవాల్ చేశాడు.

    Date : 22-01-2022 - 10:53 IST
  • PRC: పీఆర్సీ లో నిజం ఇదీ..! 25వేల కోట్ల లబ్ది మాటేంటి?

    సీఎంగా జగన్ భాధ్యతను తీసుకున్న 30 రోజుల్లోనే 27 శాతం ఐఆర్‌ ప్రకటించాడు.కాంట్రాక్ట్‌ ఉద్యోగులందరి వేతనాలు పెంచారు ఆశావర్కర్లు,హోంగార్డులు,ఎంఎన్‌ఓల జీతాలు సచివాలయ ఉద్యోగులను పెద్ద సంఖ్యలో నియమించాడు.

    Date : 21-01-2022 - 7:47 IST
  • PRC Issue : సమ్మె పై ఊహు..మంత్రివర్గంలో స్కెచ్ ఇదే!!

    ఏపీ ఉద్యోగుల దూకుడు వాళ్ళకే ప్రమాదం తెనుందా? అందుకే సమ్మెపై వెనకడుగు వేశారా? న్యాయపోరాటం చేస్తే ..అసలుకే మోసం కానుందా? హైకోర్టులో పిటిషన్ ఎందుకు వేయలేకపోతున్నారు?

    Date : 21-01-2022 - 5:19 IST
  • Ap Employess

    AP PRC: పీఆర్సీపై భవిష్యత్ కార్యాచరణకు ఉద్యోగ సంఘాలు భేటీ!

    ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కొత్త పీఆర్సీకి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సంఘాలు సమావేశమయ్యాయి.

    Date : 21-01-2022 - 3:15 IST
  • Kodai Varma

    Varma On Gudiwada Casino : టీడీపీ ‘కాసినో’ ఇష్యూ వర్మ హైజాక్‌

    మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు అలియాస్ నాని , టీడీపీ మధ్య కాసినో ఇష్యూ రగులుతుంది. సంక్రాంతి సందర్భంగా గుడివాడలోని కొడాలి కన్వెన్షన్ కసినోకు కేంద్రం అయింది.

    Date : 21-01-2022 - 2:22 IST
  • Jagan Victory

    AP CM: ఉద్యోగులను నమ్ముకుంటే.. జగన్ అంతే!

    ఉద్యోగులను నమ్ముకుంటే నట్టేట ముంచుతారని జగన్ తెలుసుకున్నాడు. గతంలో వాళ్ళను నమ్మి అధికారాన్ని పోగొట్టుకున్న వాళ్లలో చంద్రబాబు ముఖ్యుడు. గతంలో ఎప్పుడు లేని ప్రాధాన్యం ఉద్యోగులకు బాబు ఇచ్చాడు.

    Date : 21-01-2022 - 12:04 IST
  • Jagan Cabinet: త్వరలోనే మంత్రి వర్గ ప్రక్షాళన.. ?

    వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ త్వరలో పార్టీలో ప్రక్షాళన చేయనున్నారా..? అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. ఈసారి ఆయన ఎవరిని అక్కున చేర్చుకోనున్నారు..? ఎవరికి ఉద్వాసన పలకనున్నారు..? అనే అంశంపై లోతైన చర్చే నడుస్తోంది.

    Date : 21-01-2022 - 9:12 IST
  • Imgonline Com Ua Twotoone N2wtiye9uck Imresizer

    Humanity: అనాథ వృద్ధుడిని కాపాడిన ఏపీ పోలీసులు

    రోడ్డుపై ప‌డిపోయిన అనాథ వృద్ధుడిని ఇద్ద‌రు ట్రాఫిక్ కానిస్టేబుళ్లు కాపాడారు. విజయనగరం ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తున్న వై.సురేష్ కుమార్, ఆర్.

    Date : 21-01-2022 - 9:00 IST
  • Everest Imresizer

    Vizag Trekker: సోలో ట్రెక్క‌ర్ గా చరిత్ర సృష్టించిన వైజాగ్ వాసి.. నాలుగు రోజుల్లో ఎవ‌రెస్ట్ అధిరోహ‌ణ‌

    విశాఖపట్నానికి చెందిన పర్వతారోహకుడు ఎస్వీఎన్ సురేష్ బాబు నాలుగు రోజుల్లో ఎవరెస్ట్ శిఖరాన్ని అత్యంత వేగంగా చేరుకున్న సోలో ట్రెక్కర్‌గా చరిత్ర సృష్టించాడు.

    Date : 20-01-2022 - 8:19 IST
  • Ap Employees

    PRC Issue : ఏపీ ఉద్యోగుల స‌మ్మె షురూ

    ఏపీ ఉద్యోగులు జ‌గ‌న్ స‌ర్కార్ పై స‌మ్మె సైర‌న్ మోగించ‌డానికి సిద్ధం అయ్యారు. అందుకు సంబంధించిన కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌ను ప్ర‌క‌టించారు. వ‌చ్చే నెలా 6వ తేదీ అర్థ‌రాత్రి నుంచి స‌మ్మెకు షురూ చేశారు.

    Date : 20-01-2022 - 4:32 IST
  • Ttd

    TTD: విరాళాలు అందించండి.. వేంకటేశ్వరుడిని దర్శించుకోండి!

    తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకునే ప్రయాణికులు వెంకటేశ్వర ఆలయ నిర్మాణ (శ్రీవాణి) ట్రస్ట్ కు తక్షణమే విరాళం ఇవ్వడం ద్వారా తిరుమలలోని వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శన టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.

    Date : 20-01-2022 - 4:20 IST
  • Jagan Victory

    Jagan Vs Employees : ట‌గ్ ఆఫ్ వార్‌..ఉద్యోగులు వ‌ర్సెస్ జ‌గ‌న్‌

    ఏపీలో అస‌లు సిస‌లైన గేమ్ ప్రారంభం అయింది. ఇంత‌కాలం ప్ర‌భుత్వాల‌ను ఆడించిన ఉద్యోగ, ఉపాధ్యా సంఘ నేత‌లు జ‌గ‌న్ తో ఢీ కొట్టాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

    Date : 20-01-2022 - 2:33 IST
  • Balaya (1)

    Balakrishna: బాల‌య్య సై.. బావ‌లు స‌య్యా..!

    సంక్రాంతి సంబురాల హ‌డావుడి త‌గ్గినప్ప‌టికీ ప్ర‌కాశం జిల్లా కారంచేడులో నంద‌మూరి, ద‌గ్గుబాటి కుటుంబ స‌భ్యుల వీడియోల సంద‌డి ఇంకా సోష‌ల్ మీడియాను వ‌ద‌ల‌డంలేదు. నందమూరి బాల‌క్రిష్ణ, వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ ఈ సంబురాల్లో పాల్గొన్నారు.

    Date : 20-01-2022 - 1:47 IST
  • Kanna Lakshminarayana

    Vijayawada: రూ. కోటి ప‌రిహారం ఇవ్వాల‌ని మాజీ మంత్రి క‌న్నాకు కోర్టు ఆదేశం

    గృహ‌హింస కేసులో కోటి రూపాయ‌ల న‌ష్ట‌పరిహారం చెల్లించాల‌ని మాజీ మంత్రి , ఏపీ బీజేపీ మాజీ చీఫ్ క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌కు విజ‌య‌వాడ కోర్టు ఆదేశించింది.

    Date : 20-01-2022 - 12:39 IST
  • Whatsapp Image 2022 01 16 At 20.34.33 Imresizer

    Casino Probe: గుడివాడ క్యాసినో పై పోలీసుల విచార‌ణ‌

    సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా ఏపీలో విచ్చ‌లవిడిగా కోడిపంద‌ల నిర్వ‌హాణ, గుండాట లాంటి జూదక్రీడ‌లు జ‌రిగాయి. ఇవి ప్ర‌తిఏటా పోలీసుల నిఘా ఉన్న‌ప్ప‌టికీ జ‌రుగుతూనే ఉన్నాయి.

    Date : 20-01-2022 - 11:30 IST
  • chintamani prashant kishore

    Chintamani: ‘చింతామణి’ వెనుక చాలా ఉంది..!

    ఈసారి 'ఒక్క ఛాన్స్ 'అనే నినాదం పనిచేయదని క్రొత్త నినాదాన్ని బైటకు తీయాలని పీకే టీం భావిస్తోంది. 'మళ్లీ జగన్' అనే స్లోగన్ వినిపించాలని ప్లాన్ చేస్తుందని తెలుస్తుంది. ఆ క్రమంలోనే చింతామణి నాటక నిషేధం దిశగా జగన్ సర్కార్ అడుగులు వేసిందట.

    Date : 19-01-2022 - 8:22 IST
  • Nani

    Casino Row:’కొడాలి’ పై విపక్షాల కేక

    విపక్ష లీడర్ల కు మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు అలియాస్ కొడాలి నాని టార్గెట్ అయ్యాడు. మొన్నటి వరకు బూతుల మంత్రిగా పిలిచిన వాళ్ళు ఇప్పుడు కాసినో మంత్రిగా కోడాలిని ఫోకస్ చేస్తున్నారు.

    Date : 19-01-2022 - 5:40 IST
  • YS Jagan Bhanu

    Narsapuram Seat: అంతా.. తూచ్!

    ఈశాన్య రాష్ట్రాల్లో ‘జగన్‌’కు ఉన్న విద్యుత్‌ ప్రాజెక్టుల్లో ‘భాను’కు వాటా ఉందని ప్రచారం ఉంది. అందుకే అతనికి నరసాపురం ఉప ఎన్నికల్లో వైసీపీ అతన్ని నిలబెడుతుందని సోషల్ మీడియా చేస్తున్న ఫోకస్.

    Date : 19-01-2022 - 5:21 IST
← 1 … 626 627 628 629 630 … 655 →


ads
HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd