Andhra Pradesh
-
మంత్రి పదవి కోసం జోగి మాస్టర్ స్కెచ్ ..చంద్రబాబు ఇంటిపై దాడి హంగామా
అధినేత ప్రత్యేకంగా గుర్తించాలంటే ఏదో ఒక పెద్ద సంఘటనలో హీరో కావాలి. అప్పుడే రాజకీయ భవిష్యత్ కూడా ఉంటుంది. అందుకే, ఇప్పుడు మంత్రి పదవిని ఆశిస్తోన్న వైసీసీ ఎమ్మెల్యే జోగి రమేష్ చెలరేగిపోయారు. చంద్రబాబు ఇంటి వద్ద అనుచరులతో కలిసి నానా హంగామా సృష్టించారు. అందుకు ప్రధాన కారణం సీఎం జగన్ ను మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు విమర్శించడం. పరిపాలనపై ఇలాంట
Date : 17-09-2021 - 3:13 IST -
టీటీడీ జంబో బోర్డుపై కుతకుత.. వైకాపా ఎమ్మెల్యే తిరుగుబాటు
మునుపెన్నడూ లేనివిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలికి జంబో టీంను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 81 మందితో కమిటీని జగన్ సర్కార్ ఏర్పాటు చేసింది. కేంద్ర మంత్రుల సిఫారస్సులు, మంత్రి పదవి ఆశించిన కొందరికి, సామాజిక ఈక్వేషన్లు, వ్యాపార, వాణిజ్య వర్గాలను సంతృప్తి పరుస్తూ జంబో కమిటీని వేసింది. కానీ, సొంత పార్టీలోని వాళ్లే ఈ కమిటీలో
Date : 16-09-2021 - 5:27 IST -
శ్రీరెడ్డికి జగన్ సహకారం
బహ్రెయిన్ లోని కార్మికులను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి జగన్ నడుం బిగించారు. ఆ మేరకు విదేశాంగ మంత్రి జైశంకర్ కు లేఖ రాశారు. తమ యజమానుల ‘అసభ్యకర ప్రవర్తన కారణంగా బహ్రెయిన్ లో ఏపీకి చెందిన కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ అక్కడి పలువురు కార్మికులను స్వదేశానికి రప్పించేందుకు సహాయం చేయాలని కేంద్రాన్ని అభ్యర్థించారు. విదేశాంగ
Date : 15-09-2021 - 3:37 IST -
వినోదానికి కేరాఫ్..సచివాలయాలు
చిత్తూరు జిల్లా కట్టుమంచి గ్రామ సచివాలయంలో సిబ్బంది చేసిన నృత్య వీడియో వైరల్ అయింది. వివిధ వర్గాల నుంచి సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లబ్ధిదారుల ఇంటి వద్దకు 500 కంటే ఎక్కువ రకాల సేవలను అందించడం ద్వారా ప్రభుత్వం, ప్రజల మధ్య వారధిగా పనిచేసే సంస్థలుగా గ్రామ సచివాలయాలు ఉండాలి. వీటి ప్రాముఖ్యత గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేకసార్ల
Date : 15-09-2021 - 3:35 IST