Andhra Pradesh
-
టీడీపీ, బీజేపీ పొత్తుపై అంతర్గత యుద్ధం
తెలుగుదేశం, బీజేపీ పొత్తు మీద ఏపీ నుంచి ఢిల్లీ వరకు పలు రకాల ఊహాగానాలకు తెరలేచింది. పొత్తుపై బీజేపీలోనే భిన్న వాదనలు వినిపిస్తున్నారు.
Date : 05-11-2021 - 2:08 IST -
TDP vs YCP : నాయుడి కంచుకోటను వైసీపీ బద్దలుకొడుతుందా..?
కుప్పం అంటే బాబు..బాబు అంటే కుప్పం. టీడీపీకి కంచుకోట అయిన కుప్పంలో ఇప్పటివరకు బాబుదే హవా. ఏ ఎన్నిక అయిన సరే తమ్ముళ్లే గెలుపు ఇక్కడ. మరి అలాంటి కుప్పంలో వైసీపీ పాగా వేస్తుందా? బాబు వ్యూహత్మక పోరు ముందు వైసీపీ నిలుస్తుందా? ఏపీలో స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఈ అంశాలు చర్చనీయాశంగా మారాయి.
Date : 05-11-2021 - 12:01 IST -
Andhra Pradesh: 14న ఏపీ ప్రత్యేక హోదా డిమాండ్!
విజయవాడ: నవంబర్ 14న తిరుపతిలో జరగనున్న సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ఏపీ ప్రభుత్వం ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తడానికి సిద్ధమైంది. కేంద్రం, పొరుగు రాష్ట్రాల నుండి పెండింగ్ బకాయిలు, నదుల అనుసంధానం చేయాలన్న కేంద్రం ప్రతిపాదనపై చర్చతోపాటు పొరుగునే ఉన్న తెలంగాణలోని కృష్ణాపై జూరాల ప్రాజెక్టును కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) పరిధిలోకి తీసుకురావాలనే అంశాన
Date : 05-11-2021 - 12:08 IST -
Ganja: “సీలావతి” పై ఏపీ పోలీస్ స్పెషల్ ఆపరేషన్…ఇది చేపకాదండోయ్…
ఏపీలో గంజాయి సాగు విపరీతంగా సాగుతుంది.
Date : 05-11-2021 - 12:01 IST -
Maoists: ఏపీలో గంజాయి సాగుకు మావోయిస్టులే మద్దతిస్తున్నారు !
ఆంధ్రప్రదేశ్లోని ఏజెన్సీలో సాగు అవుతున్న వేల ఎకరాల గంజాయి పంట మావోయిస్టుల మద్దతుతోనే సాగుతుందని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు
Date : 05-11-2021 - 12:00 IST -
Pawan Kalyan: స్టీల్ ప్లాంట్ ఉద్యమంలోకి పవన్..ఆందోళనలో వైసీపీ
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వడంతో అధికార వైసీపీకి ఇబ్బందికరంగా మారింది.
Date : 02-11-2021 - 6:00 IST -
Badvel Results : బద్వేల్లో వైసీపీ అభ్యర్థికి 90వేల మెజార్టీ
బద్వేల్ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధ 90వేల మోజార్టీతో గెలుపొందారు. తొలి రౌండ్ నుంచి ఆధిక్యం సాధించిన ఆమెకు ప్రత్యర్థిగా బీజేపీ అభ్యర్థి సురేష్ నిలిచాడు.
Date : 02-11-2021 - 4:42 IST -
Success story : పేపర్ బాయ్ నుంచి ఐఏఎస్ దాకా..!
గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కమిషనర్గా ఐఏఎస్ అధికారి లక్ష్మీశా శనివారం మధ్యాహ్నం బాధ్యతలు స్వీకరించారు.
Date : 02-11-2021 - 2:26 IST -
Badvel :టీడీపీ, జనసేనకు బద్వేల్ దడ.. ఏపీపై బీజేపీ రాజకీయ మెరుపుదాడి.?
కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటర్లు చాలా ఈజీగా బీజేపీ వైపు మళ్లారు. ఫలితంగా 21వేలకు పైగా ఓట్లను సంపాదించుకున్న బీజేపీ కొత్త ఊత్సాహంతో ఉంది.
Date : 02-11-2021 - 1:32 IST -
Nara Lokesh : లోకేష్ పప్పుకాదు..ఫైటర్!
క్లాస్ నుంచి మాస్ లీడర్ గా నారా లోకేష్ ఫోకస్ అవుతున్నాడు. ప్రత్యర్థులు ముద్రవేసిన పప్పు ట్యాగ్ నుంచి బయటపడుతున్నాడు. రాజకీయాల్లోకి వచ్చిన తొలి రోజుల్లో రాహుల్, లోకేష్ కు పప్పు ముద్రపడింది. ప్రజల్లోకి బలంగా ఆ ముద్రను ప్రత్యర్థులు వేశారు. వయసులో ఇద్దరికీ 15ఏళ్ల వ్యత్యాసం ఉంది. బలంగా ఉన్న రాజకీయ నేపథ్యం ఇద్దరిదీ. అయినప్పటికీ మాస్ లీడర్లు
Date : 01-11-2021 - 9:00 IST -
Steel Plant : విశాఖ ఉక్కు ఉద్యమ పదనిసలు
నవంబర్ ఒకటో తేదీకి విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు నినాదానికి బలమైన సంబంధం ఉంది. ఆ రోజున పుట్టిన నినాదం ఇవాళ్టికి మారుమ్రోగుతోంది. కేంద్రం చేస్తోన్న ప్రైవేటీకరణ ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి అదే నినాదాన్ని
Date : 01-11-2021 - 3:45 IST -
ట్రైబల్ మినిస్టర్ ఇలాకాలో అధ్వాన రోడ్లు.. మండిపడుతున్న గిరిజనులు!
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా రాష్ట్రంలో ఎక్కడా కూడా ఒక్క రోడ్డుకి మరమ్మత్తులు చేయలేదు.ముఖ్యంగా గిరిజన గ్రామాల్లో రోడ్లు అధ్వాన్నంగా తయారైంది
Date : 01-11-2021 - 3:15 IST -
AP Formation Day: ప్రజలకు ప్రధాని మోడీ,సీఎం జగన్ శుభాకాంక్షలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
Date : 01-11-2021 - 11:18 IST -
డ్రంక్ అండ్ డ్రైవ్ డెత్ కేసుల్లో బెజవాడ నెంబర్ 2
దేశంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ అనేక మంది ప్రమాదాల బారిన పడుతున్నారు.
Date : 01-11-2021 - 11:03 IST -
Pawan Kalyan: ఎక్కడ సమస్యలు వస్తే అక్కడ నిలబడతా – జనసేనాని
విశాఖపట్నం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగులు, నిర్వాసితులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు
Date : 31-10-2021 - 11:50 IST -
ఏజెన్సీలో గంజాయి సాగుపై పోలీసుల డేగ కన్ను… 80 ఎకరాలు ధ్వంసం
విశాఖపట్నం జిల్లా జి.మాడుగుల మండలంలోని పలు గ్రామాల్లో దాదాపు 80 ఎకరాల్లో సాగు చేసిన గంజాయి తోటలను జిల్లా పోలీసులు ధ్వంసం చేశారు
Date : 31-10-2021 - 4:37 IST -
కొత్త డ్రెస్ కోడ్ పై డాక్టర్ల ఆగ్రహం… తగ్గేదేలే అంటున్న ఆరోగ్యశాఖ
విజయవాడ వైద్య ఆరోగ్య శాఖ లో సోమవారం నుంచి కొత్త డ్రెస్ కోడ్ అమల్లోకి రానుంది.ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేసే వారికి కొత్త డ్రెస్ కోడ్ తో రావాలని ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి.
Date : 31-10-2021 - 4:09 IST -
గంజాయి, మద్యంపై ఏపీ పోలీస్ డ్రోన్ల నిఘా
డ్రోన్ల ద్వారా గంజాయి, మద్యం తయారీదార్ల ఆటకట్టించడానికి ఏపీ పోలీస్ రంగం సిద్ధం చేశారు.
Date : 31-10-2021 - 8:00 IST -
బద్వేల్ ఉప ఎన్నికలో 60శాతం పొలింగ్
బద్వేల్ ఉపఎన్నిక హోరాహోరీగా జరిగింది. ఉదయం నుంచే ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
Date : 30-10-2021 - 10:08 IST -
కుల గణనపై తీర్మానం చేస్తే చాలదంటున్న బీసీ సంఘాలు
2021 జాతీయ జనాభా గణనతో పాటు వెనుకబడిన తరగతులు (బీసీ) జనాభా గణనను నిర్వహించాలని వస్తున్న డిమాండ్ ఏపీ ప్రభుత్వం తలొగ్గింది.
Date : 30-10-2021 - 8:00 IST