Andhra Pradesh
-
Nara Lokesh: లోకేష్ సైన్యం దూకుడు
మూస పద్ధతికి ఈసారి తెలుగుదేశం పార్టీ స్వస్తి పలకనుంది. వినూత్నంగా ఎన్నికలను ఫేస్ చేయడానికి సిద్ధం అవుతోంది. పోలింగ్ రోజున క్యాడర్ వ్యవహరించాల్సిన ప్రక్రియపై ఇప్పటి నుంచే కసరత్తు చేస్తోంది.
Date : 07-01-2022 - 1:14 IST -
SP Siddharth: ఈ ఎస్పీ అందరి నేస్తం.. సిద్దార్థ్ కౌశల్ కు ‘డిస్క్’ అవార్డు!
ఏపీ పోలీస్ అనగానే తెలుగు రాష్ట్రాల్లో మొదటగా సిద్దార్థ్ కౌశల్ గుర్తుకువస్తారు. కృష్ణా జిల్లా ఎస్పీగా ఛార్జ్ తీసుకొని ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. ఆయన బుల్లెట్‌పై రైడ్ చేసి ప్రజల సమస్యలు తెలుకున్నారు.
Date : 07-01-2022 - 12:43 IST -
Babu Fire In Kuppam:కుప్పం కోవర్ట్ లపై బాబు ఫైర్
పార్టీలో కోవర్ట్‌లు ఉంటే తప్పుకోండి.. ప్రతి పల్లె తిరుగుతా అన్ని ప్రక్షాళన చేస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. అసెంబ్లీలో వైసీపీ తనను ఎంతగానో అవమానించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Date : 06-01-2022 - 10:14 IST -
Jagan And JAC: పీఆర్సీ దోబూచులాట
ఏపీ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘం నేతలు సీఎం జగన్ మధ్య నడిచిన చర్చలు ఎవరికి వాళ్ళే ఫలప్రదం అయ్యాయని భావిస్తున్నారు. మానవీయ కోణం నుంచి ఆలోచించాలని ఉద్యోగ సంఘ నేతలను జగన్ వేడుకున్నాడు.
Date : 06-01-2022 - 10:05 IST -
Kuppam : కుప్పం మోడల్ ‘ఢీ అంటే ఢీ’
సంక్షోభం నుంచి అవకాశాలను రాబట్టాలని చంద్రబాబు చెబుతుంటారు. సంఘర్షణ నుంచి అద్భుత ఫలితాలను తీయాలని క్యాడర్ కు దిశానిర్దేశం చేస్తుంటారు. ఆత్మవిశ్వాసం ఆయనకు పుష్కలంగా ఉంటుంది. కార్యకర్తలకు, నాయకులకు కూడా ఆ విశ్వాసాన్ని నూరిపోస్తుంటాడు.
Date : 06-01-2022 - 3:57 IST -
Vaccine: పిల్లల వ్యాక్సినేషన్ లో ‘ఏపీ’ అగ్రస్థానం
దేశవ్యాప్తంగా 15–18 ఏళ్ల మధ్య వయస్సుగల వారికి తొలి డోస్ వ్యాక్సిన్ పంపిణీలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలో 12,89,501 మంది పిల్లలకు టీకాలు వేయగా
Date : 06-01-2022 - 3:52 IST -
Nara Lokesh: పోలవరం నిర్వాసితులను ఆదుకోండి.. జగన్ కు లోకేష్ లేఖ!
పోలవరం నిర్వాసితులపు ఆదుకోవాలని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. పశ్చిమగోదావరిలోని 19 ప్రభావిత గ్రామాలకు చెందిన 1500 మందికి పైగా నిర్వాసితులను తదుపరి సహాయం
Date : 06-01-2022 - 12:53 IST -
TDP Website Mistakes : అమ్మో! టీడీపీ బ్లాగు..బండబూతులు!!
తెలుగు వాళ్లకు ప్రతీకగా తెలుగుదేశం పార్టీ నిలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా తెలుగువాళ్ల ఆత్మగౌరవాన్ని చాటిన పార్టీ. స్వర్గీయ అన్న ఎన్టీఆర్ ప్రసంగాలు తెలుగు భాషకు వన్నెతెచ్చిన సందర్భాలు అనేకం. తెలుగు జాతి ప్రాముఖ్యతను, తెలుగు ఔచిత్యాన్ని చాటిచెప్పే పార్టీ తెలుగుదేశం.
Date : 06-01-2022 - 12:19 IST -
Andhra Pradesh: ఫలించిన జగన్ ఢిల్లీ పర్యటన..
తాజాగా ఏపీ ప్రభుత్వాన్నికి రిజర్వు బ్యాంక్ అఫ్ ఇండియా 2500 కోట్లు రుణాన్ని మంజూరు చేసింది. అయితే సోమవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీ ని కలిసిన వెంటనే ఈ రుణం మంజూరు కావడం పట్ల ఢిల్లీ పెద్దల అశీసులు ఉన్నట్టు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న అప్పులు అంతకంతకూ పెరుగుతున్నాయి. తాజాగా మరో 2,500 కోట్ల అప్పును ఏపీ ప్రభుత్వం చేయడంతో రాష్ట్
Date : 05-01-2022 - 3:08 IST -
Nara Lokesh : లోకేష్.!ఎన్టీఆర్ ఫార్ములా!! బాబు@2024
`నేను మారాను..మీరు మారండి..వైఎస్ లాగా క్యాడర్ ను ఆదుకుంటా..` ఇవీ, 2009 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు టీడీపీ శ్రేణులకు ఇచ్చిన సందేశం. `కొన్ని తప్పులు చేశాను...వాటిని తెలుసుకున్నా..ఈసారి అలా జరగదు..` అంటూ 2014 ఎన్నికలకు ముందు పాదయాత్ర సందర్భంగా ఆయన ప్రస్తావించిన మాటలు.
Date : 05-01-2022 - 1:57 IST -
RGV Vs Jagan : వర్మకు ‘మెగా’ మద్ధతు..జగన్ కు సినిమా చూపించేలా..!
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అలియాస్ ఆర్జీవీ సమాజం గురించి ఎప్పుడూ పట్టించుకోడు. ఈ సమాజంతో నాకు పనిలేదని బాహాటంగా చెబుతుంటాడు. సినిమా వ్యాపారం అంటూ పలుమార్లు చెప్పాడు. గాడ్ , సెక్స్ అండ్ ట్రూత్ సినిమాను బాలీవుడ్ హీరోయిన్ మియా మాల్కోవాతో తీశాడు.
Date : 05-01-2022 - 12:24 IST -
RGV:ఏపీ ప్రభుత్వంపై ఆర్జీవీ ఫైర్… సమాధానం కావాల్సిందేనంటున్న వర్మ
ఏపీలో సినిమా టికెట్ల ధరలపై చిత్ర పరిశ్రమ, ప్రభుత్వం మధ్య యుద్దం నడుస్తుంది. సంక్రాంతి సీజన్ ప్రారంభంకావడంతో చాలా చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.
Date : 04-01-2022 - 11:12 IST -
Chandrababu Naidu : బాబు లెఫ్ట్ రైట్ !
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ముందుచూపుతో క్యాడర్ ను సిద్ధం చేస్తుంటాడు. దీర్ఘకాలిక పోరాటాలను రచించడంలోనూ ఆయను అనుభవం అపారం. జగన్ సర్కార్ మీద ఎడతెగని నిరసనలకు ప్లాన్ చేస్తున్నాడు. కొత్త ఏడాదిని ఎన్నికల ఇయర్ గా ఆయన భావిస్తున్నాడు.
Date : 04-01-2022 - 3:23 IST -
YS Jagan : జగన్ మాటంటే.. తుస్!
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు `అవినీతి చక్రవర్తి` పేరుతో చంద్రబాబు పై ఆరోపణలు చేస్తూ ఒక పుస్తకాన్ని ఢిల్లీ వేదికగా పంచాడు. ముఖ్యమంత్రి ఒక్క ఛాన్స్ ఇస్తే మొత్తం అవినీతిని బయటపెడతానని హామీ ఇచ్చాడు. తిన్న డబ్బు కక్కిస్తా..చంద్రబాబు అండ్ టీంను జైలులో ఊచలు లెక్కిపెట్టిస్తానంటూ ప్రతి వేదికపైనా చెప్పాడు.
Date : 04-01-2022 - 1:36 IST -
Kapu Politics : ‘కాపు’ కోట రహస్యం
కొత్త రాజకీయ పార్టీకి బ్లూ ప్రింట్ ను ముద్రగడ పద్మనాభం సిద్ధం చేస్తున్నాడు. ఆ మేరకు తొలి ప్రయత్నంగా బీసీ, దళిత వర్గాలకు ఆయన లేఖ రాయడం ఏపీ రాజకీయాల్లో సంచలనం కలిగిస్తోంది. పల్లకీ మోసే బోయలు మాదిరిగా కాకుండా రాజ్యాధికారం దిశగా వెళదామని ఆ లేఖ సారాంశం.
Date : 04-01-2022 - 1:02 IST -
Jagan Meets Modi:మోడీకి జగన్ సమస్యల వినతి
ప్రధాని మోడీతో సీఎం జగన్ భేటీ ముగిసింది. రాష్ట్ర సమస్యలపై ప్రధానికి జగన్ వినతి పత్రం ఇచ్చారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై జగన్ ప్రధానితో చర్చించారు.
Date : 03-01-2022 - 9:58 IST -
YSRCP Politics : వైసీపీ కుమ్ములాట! 13 జిల్లాల చిత్రం !!
శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు వరకూ జగన్ పాలన మీద వ్యతిరేకత వ్యక్తం అవుతోందని టీడీపీ అంచనా వేస్తోంది. పెరిగిన ధరలు, అధ్వాన రోడ్లు, చెత్త పన్నులు, ఓటీఎస్, కానరాని అభివృద్ధి, ఏరులై పారుతున్న మద్యం ఒకటేమిటి ప్రభుత్వం తలపెట్టిన ప్రతీపనీ ప్రజలకి భారంగా మారింది.
Date : 03-01-2022 - 4:30 IST -
Vangaveeti Radha : రాధా ‘రెక్కీ’ పైవాడికే ఎరుక!
వంగవీటి రాధా చెప్పిన `రెక్కీ` సంఘటన ఏపీ పోలీస్, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు మధ్య అంతరాన్ని పెంచుతోంది. ఆధారాలు లేకుండా ఇలాంటి సంఘటనలపై ఆరోపణలు చేయొద్దని బాబుకు విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి ఠాణా హితవు పలికాడు. ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు `రెక్కీ` ఘటనపై బాబు లేఖ రాశాడు.
Date : 03-01-2022 - 3:58 IST -
AP PRC : జగన్ పై కయ్యానికి ఉద్యోగుల ‘సై’
ఉద్యోగులు సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుంటారు. మేధావులుగా భావిస్తోన్న ఉద్యోగ సంఘాల నేతలు ఏపీ సీఎం జగన్ తో కయ్యానికి కాలుదువ్వుతున్నారు. అమరావతి జేఏసీతో చేతులు కలిపారు. దీంతో ఈ పోరాటం రాజకీయ రంగును సంతరించుకోనుంది.
Date : 03-01-2022 - 3:03 IST -
Early Elections : ‘ముందస్తు’పై ఎవరి ఈక్వేషన్ వాళ్లదే.!
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు `ముందస్తు` గురించి ఏడాది నుంచి చెబుతున్నాడు. ఆ మేరకు పార్టీని సన్నద్ధం చేస్తున్నాడు. వంద స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడానికి రెడీ అయ్యాడు. సంక్రాంతి తరువాత అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జిలతో సమావేశం కాబోతున్నాడు.
Date : 03-01-2022 - 1:25 IST