Andhra Pradesh
-
Jagan: అలా చేస్తే గుండెపోటు ఖాయం..ప్రతిపక్షాలపై జగన్ సటైర్లు..!!
పిల్లలకు ఇచ్చే చిక్కీపై ముఖ్యమంత్రి బొమ్మ ఉందంటూ చిల్లర రాజకీయాలతో రాద్ధాంతం చేస్తున్న ఘనత చంద్రబాబు అండ్ ఎల్లో మీడియాదేనని తనదైన శైలిలో విమర్శించారు ఏపీ సీఎం జగన్.
Date : 09-04-2022 - 10:35 IST -
Janasena: ‘వైసీపీ’ విధానాలతోనే ‘విద్యుత్ సంక్షోభం’
అనాలోచిత విధానాలే ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ సంక్షోభానికి కారణమని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
Date : 08-04-2022 - 5:34 IST -
YS Jagan: ముగ్గురిలో ఒక్కడే..!
ఏపీ సీఎం జగన్ ప్రభుత్వ వైద్యులు ప్రైవేటు ప్రాక్టీస్ చేయడానికి లేదని సంచలన నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబునాయుడు చేయలేని సాహసం జగన్ చేస్తున్నారు. ఇలాంటి నిర్ణయాన్ని గత సీఎంలు తీసుకుని విఫలం అయ్యారు.
Date : 08-04-2022 - 12:55 IST -
Power Holiday in AP : ఏపీలో ‘పవర్’ హాలిడే!
ఒకవైపు ఎండలు మండిపోతున్నాయి. మండుతున్న ఎండలకు జనం ఉక్కపోతతో అవస్థలు పడిపోతున్నారు.
Date : 08-04-2022 - 12:39 IST -
Power Issue in AP : విద్యుత్ ఉద్యోగుల నిర్బంధం
అనంతపురం జిల్లా పి.సిద్ధరాంపురంలోని విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట రైతుల ఆందోళనకు దిగారు. సబ్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందిని గదిలో నిర్బంధించారు. సమాచారం అందుకున్న పోలీసులు సబ్‌స్టేషన్‌కు చేరుకుని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ రైతుల ఆగ్రహం తగ్గలేదు. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు వచ్చి కోతల్లేకుండా విద్యుత్‌ను సరఫరా చేస్తామని హామీ ఇవ
Date : 08-04-2022 - 12:29 IST -
AP Power Cuts: ఈచీకట్లకు బాధ్యులెవరు?
పరిమితికి మించి విద్యుత్ కోతలు విధిస్తుండటంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Date : 08-04-2022 - 12:11 IST -
AP New Cabinet: ఏపీలో మళ్లీ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే ఆ ఐదారుగురు వారేనా?
ఆంధ్రప్రదేశ్ లో మంత్రులంతా రాజీనామా చేశారు. కానీ అందులో ఐదారుగురికి మళ్లీ అవకాశం ఇస్తాను అని సీఎం జగన్ చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో ఆ ఐదుగురు ఎవరా అన్న చర్చ జోరుగా సాగుతోంది.
Date : 08-04-2022 - 8:49 IST -
AP Cabinet: ఏపీ మంత్రులు అందరూ రాజీనామా!
సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశం ముగిసిన తరువాత మూకుమ్మడిగా మంత్రులు రాజీనామా చేశారు.
Date : 07-04-2022 - 5:49 IST -
YS Jagan & SR NTR : మంత్రిమండలి రద్దుపై `ఇద్దరూ ఇద్దరే`
స్వర్గీయ ఎన్టీఆర్ మంత్రి మండలిని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం ఆప్పట్లో ఒక సంచలనం. బడ్జెట్ ప్రతిపాదనలను లీకు చేశారని అనుమనిస్తూ 31 మంది మంత్రులను ఒక కలం పోటుతో పీకేశారు.]
Date : 07-04-2022 - 12:20 IST -
AP Cabinet: ఏపీ కొత్త మంత్రుల సెలక్షన్ లో ప్లాన్ A, ప్లాన్ B సిద్ధం! జగన్ ఓటు దేనికి?
ఏపీ మంత్రివర్గాన్ని మొత్తం మారుస్తారా.. కొద్ది మందిని కొనసాగిస్తారా అన్నదానిపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. కానీ ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్లాన్ A, ప్లాన్ B రెండింటినీ సిద్ధం చేసినట్లు సమాచారం. ప్లాన్ A ను చూస్తే.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు ప్రాధాన్యతను ఇవ్వడం. ఇక ప్లాన్ B ని చూస్తే.. వెనుకబడిన వర్గాలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చి.. అగ్ర సామాజికవర్గాలకు కొద
Date : 07-04-2022 - 8:56 IST -
New Districts in AP : అశాస్త్రీయంగా కొత్త జిల్లాలు
కొత్త జిల్లాల ఏర్పాటుపై గెజిట్ నోటిఫికేషన్ విడుదలైనప్పటికీ అసంతృప్తులు మాత్రం చల్లారలేదు. అశాస్త్రీయంగా ప్రక్రియ ఉందని జాతీయ స్థాయి మీడియా వరకు వెళ్లింది.
Date : 06-04-2022 - 5:45 IST -
Jagan New Districts Tour : కొత్త జిల్లాల పర్యటనకు జగన్ శ్రీకారం
కొత్త జిల్లాల పర్యటనకు సీఎం జగన్ గురువారం శ్రీకారం చుట్టనున్నారు.
Date : 06-04-2022 - 5:09 IST -
Janasena TDP Alliance : భస్మాసుర హస్తం
నలభై ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న చంద్రబాబు జనసేన పార్టీ అండ కావాలని కోరుకుంటున్నారు. పొత్తు గురించి ప్రస్తావిస్తూ `వన్ సైడ్ లవ్` అంటూ ఆయన చేసిన వ్యాఖ్య పవన్ రాజకీయ సామర్థ్యాన్ని ఆకాశానికి తీసుకెళ్లింది.
Date : 06-04-2022 - 3:38 IST -
Daggubati Purandeswari: బీజేపీ, జనసేన పొత్తు.. పవన్‌పై పురంధేశ్వరి షాకింగ్ కామెంట్స్..!
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ, జనసేనలు వారి వారి కార్యక్రమాలు వేర్వేరుగా చేసుకుంటున్నా, పొత్తు కొనసాగుతుందని వచ్చే ఎన్నికల్లో కలసి పోటీ చేస్తామని, మిత్రుడిగా ప
Date : 06-04-2022 - 2:41 IST -
Pegasus Spyware Issue: షోకాజ్ నోటీస్ పై.. ఏబీ రిప్లై ఇదే..!
ఆంధ్రప్రదేశ్‌లో ప్రకంపనులు రేపిన పెగాసస్ స్పైవేర్ ఇష్యూ పై ఇటీవల మీడియా ముందుకు వచ్చిన ఏపీ మాజీ ఇంటలిజెన్స్ ఛీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఏప్రిల్ 5వ తేదీన మంగళవారం ఏపీ ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావుకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో ఏపీ ఛీఫ్ సెక్రటరీ ఇచ్చిన షోకాజ్ నోటీసుపై ఈరోజు ఏబీ వెంకటేశ్వరర
Date : 06-04-2022 - 12:52 IST -
YSRCP VS TDP: ఏపీ ఇంక కాబోయే లంక.. పూర్తిగా దిగజారిన ఎల్లో మీడియా..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై తెలుగుదేశం పార్టీ నిత్యం విమర్శలు చేస్తూనే ఉంటుంది. మరోవైపు ఎల్లో మీడియా అయితే ప్రతిరోజు వైసీపీ ప్రభుత్వం అండ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై విషపు రాతలు రాస్తూనే ఉంది. ఇక ఇటీవల టీడీపీతో పాటు జనసేన కూడా వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకుంది. రాష్ట్రంలో ఏ మూలనైనా చీమ చిటుక్కుమంటే చాలు, జూమ్‌లో 40 ఇయ
Date : 06-04-2022 - 12:18 IST -
AP Land Registration Charges: కొత్త జిల్లాల్లో.. వీర బాదుడు షురూ..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. గతంలో రాష్ట్రంలో 13 జిల్లాలు ఉండగా, కొత్తగా మరో 13 జిల్లాలను ఏర్పాటు చేయడంతో, ఏపీలో మొత్తం జిల్లాల సంఖ్య 26కు చేరింది. ఈ క్రమంలో 26 జిల్లాల్లో పాలన ఆరంభమైన సంగతి తెలిసిందే. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుతో అక్కడ భూముల రిజిస్ట్రేషన్ చార్జీలను ఆమాంతం పెరిగాయి. ఈ పెంపు 15
Date : 06-04-2022 - 9:45 IST -
CM Jagan: మోడీతో జగన్ భేటీ ఎజెండా ఇదే
ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి మంగళవారం న్యూఢిల్లీలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆయన నివాసంలో కలిశారు.
Date : 06-04-2022 - 8:13 IST -
Amaravati Farmers : ఢిల్లీలో అమరావతి రైతుల ఫైట్
ఏపీ సీఎం జగన్ ఢిల్లీ వెళ్లిన రోజే అమరావతి రాజధాని రైతులు కేంద్ర మంత్రులను కలిశారు. రాజధాని ప్రాంతంలో కేంద్ర తరపును కేటాయించిన సంస్థల నిర్మాణం త్వరితగతిన చేపట్టాలని కేంద్ర మంత్రులుకు విజ్ఞప్తి చేశారు.
Date : 05-04-2022 - 5:54 IST -
Vizag Land Scam : రూ. 1500కోట్ల విశాఖ ‘భూంఫట్’
విశాఖ కేంద్రంగా 1500 కోట్ల భూముల దందాను టీడీపీ బయట పెట్టింది. ప్రభుత్వంలోని కొందరు పెద్దలు ఆ భూములను మింగేశారని ఆరోపణ చేస్తోంది. అందుకు సంబంధించిన ఆధారాలను ఆ పార్టీ నేతలు చూపుతున్నారు.
Date : 05-04-2022 - 5:50 IST