Andhra Pradesh
-
Srikakulam Accident : శ్రీకాకుళం మృతుల కుటుంబీలకు 2లక్షల పరిహారం
శ్రీకాకుళం రైలు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామన్నారు. రైలు ప్రమాదానికి సంబంధించి జిల్లా కలెక్టర్ నివేదించిన వివరాలను అధికారులు సీఎంకు అందించారు. రైలు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. మృతులు ఇద్దరు అసోం రాష్ట
Date : 12-04-2022 - 11:49 IST -
Lemon Prices: ఏలూరు మార్కెట్ దయతలిస్తేనే.. దేశంలో నిమ్మకాయల ధర తగ్గుద్దా? అప్పటివరకు ఒక్కో కాయ రేటు రూ.20 పైనే!
తాగకుండానే నిమ్మకాయ పులుపు ఒళ్లు ఝల్లు మనేలా చేస్తోంది. సి విటమిన్ ఉంటుంది కదా అని ఓ గ్లాసు నిమ్మకాయ నీళ్లు తాగుదామనుకుంటే..
Date : 12-04-2022 - 9:30 IST -
Train Accident:శ్రీకాకుళం జిల్లాలో రైలు ప్రమాదం.. ఐదుగురు మృతి
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఓ దుర్వార్తతోనే తెల్లవారింది. కోణార్క్ ఎక్స్ ప్రెస్ ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
Date : 12-04-2022 - 1:10 IST -
Supreme Court:ఏపీ విభజన చట్టం పిటిషన్ పై సుప్రీంలో విచారణకు ఓకే..
2014 నాటి ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించిన పిటిషన్ పై విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టాన్ని రెండు సభల్లోనూ వివాదస్పద తీరును పలువురు సుప్రీంలో సవాల్ చేశారు.
Date : 12-04-2022 - 12:05 IST -
Balineni: జగన్ బుజ్జగింపుతో ‘బాలినేని’ కూల్
వైసీపీలో నెలకొన్న అలజడి టీ కప్పులో తుఫాన్ మాదిరిగా ముగిసింది.
Date : 11-04-2022 - 10:11 IST -
Pawan Kalyan: మంగళవారం అనంతపురం జిల్లాలో ‘పవన్’ పర్యటన
కౌలు రైతుల భరోసా యాత్రను అనంతపురం జిల్లాలో పవన్ కళ్యాణ్ మంగళవారం ప్రారంభించనున్నారు.
Date : 11-04-2022 - 5:49 IST -
AP New Cabinet: ఏపీ ‘కొత్త మంత్రుల’ శాఖలివే..
ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కొత్త మంత్రులకు శాఖలను కేటాయించారు.
Date : 11-04-2022 - 4:18 IST -
AP New Cabinet: ‘కమ్మ’లేని మంత్రివర్గంలో కడప రెడ్డి
ప్రస్తుత రాజకీయాలను కుల, మత సమీకరణాల నుంచి వేరు చేసి చూడలేం. అందుకే సీఎం జగన్ ఆ కోణం నుంచి అడుగులు వేసినట్టు కనిపిస్తోంది.
Date : 11-04-2022 - 3:19 IST -
Balineni & Sucharitha : అంత సీన్ లేదు.!
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, మాజీ హోం మంత్రి సుచరిత వ్యవహారం టీ కప్పులో తుఫాన్ మాదిరిగా సమసిపోనుంది.
Date : 11-04-2022 - 2:15 IST -
Andhra Pradesh Cabinet 2.0 Swearing-in: ముద్దులు, పాదాభివందనాలతో ప్రమాణస్వీకారం
ఆనందోత్సాహాల నడుమ ఏపీ మంత్రుల ప్రమాణస్వీకారం జరిగింది. పాత, కొత్త కలయికతో ఏర్పడిన మంత్రివర్గంలోని మంత్రులు ఆంగ్ల భాష అక్షరమాలను అనుసరించి ప్రమాణ స్వీకారం చేశారు.
Date : 11-04-2022 - 12:53 IST -
Cabinet Equation: ఆ జిల్లాలకు హ్యాండిచ్చిన జగన్
సాధారణంగా రాష్ట్ర మంత్రివర్గం ఎలా ఉంటుంది? ఎలా ఉండాలి? సంధి సూత్రాన్ని ఖచ్చితంగా పాటించాలి.
Date : 11-04-2022 - 11:52 IST -
Roja Selvamani : ఆర్కే రోజా కాదు..మినిస్టర్ రోజా..!!
అదృష్టం పడితే ఆరు నూరు అవుతుంది...అంటే ఇదేనేమో. ఆమె చేసిన ఎన్నో నోములు..ఎన్నో పూజలు...ఇవన్నీ ఫలించాయి. ఆర్కే రోజా చేసిన పూజలు అన్నీ ఇన్నీ కావు. ఎక్కని కొండలేదు...మొక్కని దైవం లేదు.
Date : 11-04-2022 - 10:57 IST -
Jana Sena:’ ఏపీ’ని అంధకారంలోకి నెట్టి వైసీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు – ‘నాదెండ్ల మనోహర్’..!
వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల్ని అంధకారంలోకి నెట్టేసి వారు మాత్రం సంబరాలు చేసుకుంటున్నారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు.
Date : 10-04-2022 - 7:30 IST -
AP New Cabinet List: అధికారిక మంత్రుల జాబితా ఇదే!
ఏపీలో కొత్త మంత్రుల జాబితా ఖరారు అయింది. గవర్నర్‌కు ఆ జాబితాను పంపారు. దానిలోని అధికారికంగా పేర్ల వెల్లడి కావాల్సి ఉంది.
Date : 10-04-2022 - 1:37 IST -
CM Jagan: మంత్రివర్గం మార్పు జగన్ కు కలిసొస్తుందా? కొంపముంచుతుందా?
ఆంధ్రప్రదేశ్ లో మంత్రులను మారుస్తానని సీఎం జగన్ ముందే చెప్పారు. ఇప్పుడదే చేశారు. అక్కడివరకు ఓకే. కానీ.. ఈరోజుల్లో మంత్రిపదవిని వద్దనుకునేవారు ఎవరు? కానీ, మంత్రులుగా పదవులు కోల్పోయేవారు ఇకపై మాజీలే అవుతారు.
Date : 10-04-2022 - 12:15 IST -
AP Property Tax: ఏపీలో బాదుడే బాదుడు.. మళ్లీ 15 పెరిగిన ఆస్తి పన్ను.. వసూళ్ల కోసం కొత్త ప్లాన్!
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు షాక్ మీద షాక్ తగులుతోంది. జగన్ సర్కారు దెబ్బ మీద దెబ్బ వేస్తోంది. ఇప్పుడు ఆస్తి పన్నును పట్టణాల్లో మరో 15 శాతం పెంచేసింది. అంటే రెండేళ్లలోనే ఈ పెరుగుదల 32.24 శాతం పెరిగిపోయింది.
Date : 10-04-2022 - 11:46 IST -
Pedakakani Temple Issue : ఏపీ దేవాలయాల్లో నాన్ వెజ్
ఏపీలో ప్రముఖ దేవాలయం శ్రీ మల్లేశ్వర స్వామి క్యాంటీన్ లో మాంసాహారం తయారు చేయడం సంచలనం కలిగిస్తోంది.
Date : 09-04-2022 - 5:24 IST -
Balineni Srinivasa Rao : మాజీ మంత్రి బాలినేని రూ. 1,734 కోట్ల స్కామ్
ఏపీ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరరెడ్డి అవినీతి, భూ కుంభకోణాలను టీడీపీ బయటపెట్టింది. ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామి పూర్తి వివరాలను మీడియా ముందు పెట్టారు. హవాలా నుంచి వివిధ రూపాల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి అక్రమ సంపాదన గురించి వివరించారు.గత మూడేళ్లో విద్యుత్‌శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి రూ.1,734 కో
Date : 09-04-2022 - 5:11 IST -
AP Power Cuts : విద్యుత్ `వలయం`లో ఏపీ
విద్యుత్ డిమాండ్ ఉత్పత్తి మధ్య ఏపీలో గ్యాప్ పెరుగుతోంది. రికార్డు స్థాయిలో 11,570 మెగావాట్లకు డిమాండ్ చేరుకుంది. కానీ, సుమారు 9,500 మెగావాట్ల విద్యుత్ అందుబాటులో ఉంది. అంటే, దాదాపు 2 070 మెగా వాట్ల కొరత రోజుకు కనిపిస్తోంది. ఫలితంగా కొన్ని గ్రామీణ ప్రాంతాలతో పాటు డిస్కమ్ లు లోడ్ షెడ్డింగ్‌ను విధించవలసి వచ్చింది. గత కొన్ని రోజులుగా 8-10 గంటల కరెంటు కోతలతో ఇబ్బంది పడుతున్నారు. ర
Date : 09-04-2022 - 3:32 IST -
CM Jagan: మంత్రుల జాబితాలు సిద్ధం!
పాత క్యాబినెట్ లోని మంత్రులను తిరిగి కొనసాగించే జాబితా ఒకటి. కొత్త మంత్రుల పేర్లతో మరో జాబితాను తయారు చేసినట్టు తెలుస్తోంది.
Date : 09-04-2022 - 2:37 IST