Andhra Pradesh
-
AP EAPCET 2022-23 : ఏపీలో ఇంటర్ వెయిటేజ్ రద్దు
ఇంజినీరింగ్, వ్యవసాయం మరియు ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి ఉద్దేశించిన AP EAPCET 2022-23 కోసం ఇంటర్ మార్కుల వెయిటేజీని ఉన్నత విద్యా మండలి రద్దు చేసింది. EAPCETలో పొందిన మార్కులకు 100% వెయిటేజీ ఇవ్వబడుతుంది.
Published Date - 12:35 PM, Wed - 18 May 22 -
Joel Reefman : ఆంధ్రా, అమెరికా అనుబంధం
వైద్య, ఆరోగ్య రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ కోవిడ్ మహమ్మారిని సమర్థవంతంగా అరికట్టడంలో ఏపీని దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రాల్లో ఒకటిగా నిలిపారని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని జోయెల్ రీఫ్మాన్ ప్రశంసించారు.
Published Date - 12:33 PM, Wed - 18 May 22 -
AB Venkateswara Rao : జగన్ పై ఏబీవీ విజయం
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు చేసిన న్యాయపోరాటం ఫలించింది. ఆయనపై వేసిన సస్పెన్షన్ వేటును జగన్ సర్కార్ ఎత్తివేసింది.
Published Date - 12:03 PM, Wed - 18 May 22 -
AP Early Polls: ముందస్తుకు ‘బాబు’ సై!
2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రకటించే ముందస్తు ఎన్నికలకు సిద్ధం కావాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.
Published Date - 11:52 AM, Wed - 18 May 22 -
YCP Rajyasabha : వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
రాజ్యసభ అభ్యర్థిత్వాలను వైసీపీ ఎంపిక చేసింది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీసీ నేత ఆర్ క్రిష్ణయ్యకు రాజ్యసభ పదవిని జగన్ ఖరారు చేయడం చర్చనీయాంశంగా మారింది.
Published Date - 05:19 PM, Tue - 17 May 22 -
Davos Challenge : సోదరులకు `దావోస్` ఛాలెంజ్!
ఏపీ సీఎం జగన్ , తెలంగాణ మంత్రి కేటీఆర్ సత్తా ఏమిటో ఈసారి జరిగే దావోస్ వేదిక తేల్చబోతుంది.
Published Date - 04:44 PM, Tue - 17 May 22 -
IPS Transfers : జగన్ మార్క్ పోలీస్ బదిలీలు
రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ లను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తరువాత జరిగిన భారీ బదిలీలుగా భావించొచ్చు.
Published Date - 04:14 PM, Tue - 17 May 22 -
AP Teachers : సమ్మె దిశగా ఏపీ టీచర్లు
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి తడఖా చూపడానికి ఉపాధ్యాయులు మళ్లీ సిద్ధం అయ్యారు. సాధారణంగా పరీక్షలు, పశ్నాపత్రాలు దిద్దే సమయంలోనే వాళ్లు ధర్నాలు, ఆందోళనలు, నిరసనలు చేపడతారు.
Published Date - 04:03 PM, Tue - 17 May 22 -
AP CM Jagan : పవన్ దెబ్బకు దిగొచ్చిన జగన్
జనసేనాని చేస్తోన్న రైతు పరామర్శ యాత్ర ప్రభావం జగన్ సర్కార్ పై పడింది
Published Date - 03:43 PM, Tue - 17 May 22 -
Kiran Kumar Reddy: ఏపీసీసీ అధ్యక్షుడిగా కిరణ్ కుమార్ రెడ్డి?
కాంగ్రెస్ అధిష్టానం మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని దేశ రాజధాని ఢిల్లీకి పిలిపించింది.
Published Date - 11:24 AM, Tue - 17 May 22 -
Jagan Meetings: జగన్ సభ నుంచి పారిపోతున్న జనం.. దేనికి సంకేతం?
ఈ మధ్య జగన్ సభలను గమనిస్తే ఓ విచిత్ర పరిస్థితి కనిపిస్తోంది.
Published Date - 10:20 AM, Tue - 17 May 22 -
RK Roja: రోజాకు వింత అనుభవం!
పర్యాటక శాఖ మంత్రి ఆర్.కె. రోజా తన అసెంబ్లీ నియోజకవర్గంలో గడప గడపకూ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Published Date - 05:48 PM, Mon - 16 May 22 -
Ravela Kishore: రావెల దారెటు!
మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు బీజేపీకి గుడ్ బై చెప్పారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు రాజీనామా లేఖ పంపారు.
Published Date - 05:32 PM, Mon - 16 May 22 -
YSR Rythu Bharosa scheme:రైతులకు జగన్ భరోసా!
ఈ ఏడాది వైఎస్ఆర్ రైతు భరోసా -పీఎం కిసాన్ తొలివిడత నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతుల ఖాతాల్లో జమచేశారు.
Published Date - 03:57 PM, Mon - 16 May 22 -
Andhra Woman: వివాహేతర సంబంధం.. మహిళా వాలంటీర్ హత్య!
రోజురోజుకూ వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి. దీంతో పచ్చని సంసారాలు నాశనమవుతున్నాయి.
Published Date - 12:58 PM, Mon - 16 May 22 -
AP Employees: సీపీఎస్ రద్దుకు సెప్టెంబరు1న 4 లక్షల మందితో మార్చ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై రాష్ట్ర ఉద్యోగులు మండిపడుతున్నారు.కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) ను రద్దు చేసి పాత పెన్షన్ వ్యవస్థను పునరుద్ధరిస్తానని ఇచ్చిన మాటను జగన్ తప్పారని అంటున్నారు.
Published Date - 11:31 AM, Mon - 16 May 22 -
APSRTC: ఏపీలో కూడా ఆర్టీసీ బస్సు మైలేజీ తగ్గితే డ్రైవర్ల జీతం నుంచి కట్!
ఖర్చులు పెరిగిపోతున్నాయి. అప్పుల భారం పెరిగింది. ఆదాయం దానికి తగ్గట్టుగా రావడంలేదు. వచ్చినా సంక్షేమ పథకాలకే మెజార్టీ మొత్తం వెళ్లిపోతుంది.
Published Date - 09:39 AM, Mon - 16 May 22 -
Adani Says No: రాజ్యసభ రేసు నుంచి అదాని ఔట్
ఏపీ నుంచి త్వరలో ఖాళీ అవబోతున్న నాలుగు రాజ్యసభ స్థానాల్లో ఒకటి అదానీ గ్రూప్నకు కేటాయించినట్లు విస్తృతంగా వార్తలు వచ్చాయి.
Published Date - 09:26 PM, Sun - 15 May 22 -
Jagan Govt Prog: వైసీపీకి ‘గడప’ గండం.. వ్యతిరేకత పెరుగుతోందన్న భయం!
జగన్ బొమ్మ చూసి 151 సీట్లతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైసీపీని గెలిపించారని ఆ పార్టీ నేతలు చెబుతుంటారు. కానీ ఇప్పుడు ఆ జగన్ బొమ్మ ఎందుకు వారికి కలిసిరావడం లేదు?
Published Date - 01:54 PM, Sun - 15 May 22 -
Rameshwar Rao RS Seat?: రామేశ్వరావు రాజ్యసభ పై కెసీఆర్ నీడ
తెలంగాణ సీఎం కెసీఆర్ ప్రభావం మైహోం జూపల్లి రామేశ్వరరావు రాజ్యసభ ఎంపికపై పడింది. ఫలితంగా చివరి నిమిషంలో వైసీపీ హ్యాండిచిందని ప్రచారం ఉంది.
Published Date - 07:00 AM, Sun - 15 May 22