Andhra Pradesh
-
AP Boat Accident: చంద్రబాబు పర్యటనలో పడవ ప్రమాదం.. నెట్టింట్లో వీడియో వైరల్?
తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనలో ఊహించని అపశృతి ఒకటి చోటు చేసుకుంది.
Date : 22-07-2022 - 10:08 IST -
AP Debts: ఏపీ అప్పులు దాదాపు రూ.7,88,836 కోట్లా? జగన్ సర్కారు లెక్కల్లో మతలబేంటి?
ఆంధ్రప్రదేశ్ కు అప్పులు గుదిబండగా మారిపోయాయి. ఒక్క అడుగును కూడా ముందుకు పడనీయడం లేదు. ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని కేంద్ర ప్రభుత్వం చేసిన హెచ్చరికలు నిజమే అని లెక్కలు చూస్తే అర్థమవుతుంది.
Date : 21-07-2022 - 6:10 IST -
Tirumala : తిరుమల శ్రీవారి చెంత హత్య
తిరుమల శ్రీవారి చెంత హత్య జరగడం వైపరీత్యం. బహుశా తిరుమల చరిత్రలో ఇలాంటి సంఘటన జరిగి ఉండదు.
Date : 21-07-2022 - 5:05 IST -
Niti Aayog innovation index: `ఇన్నోవేషన్`లో నెం2 తెలంగాణ, అడ్రస్ లేని ఏపీ
నీతి ఆయోగ్ మూడో ఏడాది విడుదల చేసిన ఇన్నోవేషన్ ఇండెక్స్ -2021 వేదికలో మొదటి స్థానంలో కర్ణాటక నిలవగా రెండో స్థానంలో తెలంగాణ నిలిచింది.
Date : 21-07-2022 - 3:13 IST -
AP Ek Nath Shinde: ఏపీ `ఏక్ నాథ్ షిండే` ఢిల్లీ ఆపరేషన్!
చింతగుంట మునుస్వామి రమేష్ అలియాస్ సీఎం రమేష్. వృత్తి పరంగా కాంట్రాక్టర్. రుత్విక్ ప్రాజెక్టు లిమిటెడ్ కంపెనీ ఫౌండర్. ఆ తరువాత తెలుగుదేశం పార్టీ నుంచి పొలిటీషియన్ గా ఎదిగారు.
Date : 21-07-2022 - 2:55 IST -
Andhra Pradesh: `జనవాణి`కి వైరల్ ఫీవర్ ఎఫెక్ట్
వైరల్ ఫీవర్ అటాక్ కావడంతో పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. ఆ విషయాన్ని ఆ పార్టీ అధిష్టానం నిర్థారిస్తోంది. ఆ కారణంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న జనవాణి జనసేన భరోసా కార్యక్రమం వారం రోజుల పాటు వాయిదా పడింది.
Date : 21-07-2022 - 11:44 IST -
Konaseema Flood : చీకట్లో కోనసీమ
కోనసీమ జిల్లాలోని చింతూరు ఏజెన్సీ ప్రాంతం, లంక గ్రామాల ప్రజలు గత 10 రోజులుగా విద్యుత్తు పునరుద్ధరణకు లేకపోవడంతో అంధకారంలో గడుపుతున్నారు
Date : 20-07-2022 - 8:30 IST -
Ramayapatnam : `రామాయపట్నం`కు మళ్లీ శంకుస్ధాపన
రామాయపట్నం ఓడరేవు నిర్మాణకు శంకుస్థాపన చేసిన రెండో సీఎంగా జగన్మోహన్ రెడ్డి నిలిచారు. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు జనవరి 9, 2019న పోర్టుకు శంకుస్థాపన చేశారు.
Date : 20-07-2022 - 8:00 IST -
Balakrishna : బాలయ్య దెబ్బకు వైసీపీ ఫటాఫట్
అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం తొలి నుంచి తెలుగుదేశం పార్టీకి కంచుకోట. అక్కడ ఇతర పార్టీలు గెలువడం దాదాపుగా సాధ్యంకాదని స్థానిక ఓటర్లు చెబుతుంటారు.
Date : 20-07-2022 - 6:00 IST -
Vijayawada TDP: విజయవాడ టీడీపీలో ముసలం
విజయవాడ తెలుగుదేశం పార్టీ రాజకీయం మలుపులు తిరుగుతోంది. అక్కడి ఎంపీ కేశినేని వాలకం తొలి నుంచి పార్టీకి ఇబ్బందిగా మారింది.
Date : 20-07-2022 - 5:00 IST -
Chandrababu Tweet: ఇంద చాట.. నాలుగంటే నాలుగు!
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వరద సహాయంపై టీడీపీ చీఫ్ చంద్రబాబు ట్విట్టర్ వేదికగా చమత్కారం విసిరారు.
Date : 20-07-2022 - 4:01 IST -
YS Jagan: రామాయపట్నం పోర్ట్ పనులకు జగన్ శంకుస్థాపన
రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు నెల్లూరు జిల్లాలో పర్యటించారు.
Date : 20-07-2022 - 12:48 IST -
Nara Chandrababu: 2024 దిశగా చంద్రబాబు సొంత మీడియా
సింహం ఒకడుగు వెనక్కు వేసిందంటే శక్తిని కూడగట్టుకుంటోందని అనుకోవాలట.
Date : 20-07-2022 - 8:30 IST -
AP Floods : వస్తున్నా..వరద బాధితుల కోసం.!
ప్రకృతి వైపరిత్యాలు సంభవించినప్పుడు పదవులకు అతీతంగా చంద్రబాబు యాక్టివ్ అవుతారు.
Date : 19-07-2022 - 6:00 IST -
Chandrababu: జగన్ ప్రోత్సాహంతోనే హత్యా రాజకీయాలు
పల్నాడు జిల్లా, రొంపిచర్ల మండల తెలుగుదేశం అధ్యక్షుడు వెన్నా బాల కోటిరెడ్డి పై
Date : 19-07-2022 - 3:56 IST -
AP Politics : 100 మంది సిట్టింగ్ లకు టిక్కెట్ డౌటే!
పది మంత్రులు, డజను మంది ఎమ్మెల్యేలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నేరుగా వార్నింగ్ ఇచ్చారు. పరోక్షంగా 70మందికి పైగా ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చేలా న్యూస్ చెప్పారట.
Date : 19-07-2022 - 2:09 IST -
AP BJP : ఏపీలో బీజేపీ మౌనమేలనోయి ? భవిష్యత్ లో అడుగులు అటువైపే!
ఓ వైపు తెలంగాణలో బీజేపీ దూకుడుపై ఉండగా.. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ సైలెంట్ గా ఉంది. అటు అధికార వైఎస్సార్ సీపీని కానీ.. ఇటు ప్రధాన ప్రతిపక్షం టీడీపీని కానీ విమర్శించకుండా మౌనం పాటిస్తోంది. బీజేపీ ఎందుకు ఇలా చేస్తోంది ?
Date : 19-07-2022 - 1:30 IST -
CM Jagan: ఆ ఎమ్మెల్యేలకు జగన్ షాక్.. నెలలో 16 రోజులైనా అలా చేయకపోతే నో టిక్కెట్
వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు.
Date : 19-07-2022 - 12:56 IST -
AP Politics : మెగా బ్రదర్స్ పై `విలీనం` నీడ
మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇద్దరూ రక్త సంబధీకులు.
Date : 19-07-2022 - 12:31 IST -
Kodali challenges Pawan: పవన్ కు కొడాలి నాని ఛాలెంజ్!
ఏపీలో రోడ్ల పరిస్థితిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘గుడ్ మార్నింగ్ సీఎం సార్’ ప్రచారానికి తెరలేపిన విషయం తెలిసిందే.
Date : 19-07-2022 - 11:49 IST