Andhra Pradesh
-
Jagan war : పవన్ పొత్తుపై జగన్ `ప్యాకేజీ` వార్
జనసేనాని పవన్ కల్యాణ్ ప్యాకేజీ స్టార్ అంటూ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి (Jagan war) అటాక్ చేశారు. ప్యాకేజి స్టార్అం టూ ఆరోపించారు.
Published Date - 02:02 PM, Fri - 12 May 23 -
Pawan Kalyan: పొత్తులో సీఎం పదవి అడగలేం.. పవన్ కళ్యాణ్ పరోక్ష సంకేతం
గత ఎన్నికల్లో 30 నుంచి 40 స్థానాల్లో గెలిచుంటే పొత్తులో సీఎం పదవి డిమాండ్ చేయడానికి అవకాశం ఉండదని జనసేనని పవన్ (Pawan) అన్నారు.
Published Date - 10:10 PM, Thu - 11 May 23 -
Rayudu political entry : అంబటి రాయుడు YCP గుంటూరు గ్రౌండ్లోకి..?
క్రికెటర్ అంబటి రాయుడు(Rayudu political entry) గుంటూరు ఎంపీగా బరిలోకి దింపడానికి జగన్మోహన్ రెడ్డి(Jagan operation) స్కెచ్ వేశారు.
Published Date - 03:59 PM, Thu - 11 May 23 -
Mudragada : జనసేనకు చెక్ పెట్టేలా ముద్రగడ?
కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం(Mudragada). ఆ వర్గానికి రిజర్వేషన్లు(Kapu Reservation) కావాలని పోరాడిన యోధుడు.
Published Date - 02:56 PM, Thu - 11 May 23 -
CBN Rally : చంద్రబాబు పాదయాత్ర, 12న`రైతు పోరుబాట`
గత వారం మాజీ సీఎం చంద్రబాబు (CBN Rally) ఇచ్చిన 72 గంటల అల్టిమేటంకు జగన్మోహన్ రెడ్డి (Jagan) సర్కార్ కొంత మేరకు దిగొచ్చింది.
Published Date - 11:55 AM, Thu - 11 May 23 -
Pawan Kalyan: సీఐ అవస్థ చూసి సాయం చేసిన పవన్ కల్యాణ్.. పవన్ చేసిన పనికి అందరూ ఫిదా..!
కోనసీమ జిల్లాలోని కొత్తపేట, పి.గన్నవరం నియోజకవర్గాల్లో అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు జనసేనాని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) బుధవారం పర్యటించారు.
Published Date - 11:25 AM, Thu - 11 May 23 -
Krishna River : జగన్ పై kCR ఆపరేషన్, సరే అంటే కృష్ణా వాటా ఔట్ !
ఏపీ, తెలంగాణ మధ్య నీటి వాటా (Krishana River)ఎన్నికల సమయంలో .
Published Date - 05:32 PM, Wed - 10 May 23 -
Pawan Kalyan: పవన్ రాకతో ధాన్యం కొనుగోలు వేగవంతం
ఇటీవల కురిసిన అకాల వర్షాలతో రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు. చేతికంది వచ్చిన పంట నీటి పాలవ్వడంతో తమ బాధ వర్ణనాతీతం. నష్టపోయిన రైతులు తమ గోడును ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు
Published Date - 03:32 PM, Wed - 10 May 23 -
CBN – PK : గోదా`వరి`లో `వారాహి` సైకిల్
ఎన్నికల్లో పొత్తు సంగతి ఏమోగానీ, ప్రజల మధ్యకు ఒక అవగాహనతో చంద్రబాబు, పవన్ (CBN - PK) వెళుతున్నట్టు కనిపిస్తోంది.
Published Date - 03:31 PM, Wed - 10 May 23 -
AP Capital : జగన్నాటకంలో అమరావతి
అమరావతి(AP Capital) రూపురేఖల్ని ఛిన్నాభిన్నం చేస్తున్నారు. సీఆర్డీయేలోని ఆర్ -5కు మరిన్ని భూములను కేటాయించేలా నిర్ణయం తీసుకున్నారు.
Published Date - 02:22 PM, Wed - 10 May 23 -
Yuvagalam : అప్పుడు ఇప్పుడు తోడళ్లుల్ల హవా
`తనమన తెలియాలంటే బాధలు రావాలంటారు పెద్దలు.` సరిగ్గా లోకేష్(Yuvagalam) కు ఇప్పుడు ఆ నానుడిని వర్తింప చేయొచ్చు.
Published Date - 01:29 PM, Wed - 10 May 23 -
Yatra 2 : 2024 ఎలక్షన్స్ టార్గెట్.. జగన్ బయోపిక్ ‘యాత్ర 2’ రెడీ అంటున్న డైరెక్టర్..
దర్శకుడు మహి v రాఘవ్ పలు ఇంటర్వ్యూలు ఇవ్వగా యాత్ర 2 గురించి కూడా మాట్లాడాడు. గతంలోనే యాత్ర 2 సినిమా ఉంటుందని ప్రకటించినా అది ఎప్పుడు ఉంటుంది, కథ ఏం ఉంటుంది అనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు.
Published Date - 07:45 PM, Tue - 9 May 23 -
Balineni : సాయిరెడ్డికి పవర్స్, బాలినేనికి కళ్లెం! టీడీపీ ఎంపీ ఆఫర్?
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డికి(Balineni) పవర్స్ కట్ చేశారు. సమీప బంధువు అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి రాజీపడలేదు.
Published Date - 05:39 PM, Tue - 9 May 23 -
CBN : పంట బీమా కోసం, రైతు దీక్షకు చంద్రబాబు.?
చంద్రబాబు(CBN)దెబ్బకు ప్రభుత్వం ఒక మెట్టు దిగింది. పంటకు పరిహారం ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి(Jagan) సర్కార్ ముందుకొస్తోంది.
Published Date - 02:52 PM, Tue - 9 May 23 -
Jagan : ఆహా జగన్ ఓహో జగనన్న..చెబుదాం రండి!
కొత్త సీసాలో పాత సారా అన్నట్టు జగన్మోహన్ రెడ్డి(Jagan) శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు గతంలో చేసిన వాటికి మళ్లీమళ్లీ చేస్తున్నారు.
Published Date - 02:04 PM, Tue - 9 May 23 -
Sikh Leaders Meet CM Jagan: సిక్కు మత పెద్దలతో సమావేశమైన సీఎం జగన్.. సిక్కుల కోసం కార్పొరేషన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) తన క్యాంపు కార్యాలయంలో సిక్కు మత పెద్దల (Sikh Leaders)తో సమావేశమై సిక్కు సమాజానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.
Published Date - 08:15 AM, Tue - 9 May 23 -
214 Students: మణిపూర్ అల్లర్లు.. హైదరాబాద్ కు 214 మంది తెలుగు విద్యార్థులు!
మణిపూర్‌లో చిక్కుకుపోయిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన 200 మందికి పైగా విద్యార్థులు హైదరాబాద్ చేరుకున్నారు.
Published Date - 06:11 PM, Mon - 8 May 23 -
CBN Fire : బ్లూ,పిచ్చ మీడియాకు వార్నింగ్!`చీప్`న్యూస్ పై చంద్రబాబు అసహనం!!
సోషల్ మీడియా కంటే బోగస్ న్యూస్ ప్రసారం చేస్తోన్న ఒక విభాగం మీడియా అంటూ చంద్రబాబు (CBN Fire) ఆగ్రహించారు.
Published Date - 06:02 PM, Mon - 8 May 23 -
AP Students: మణిపూర్ అల్లర్ల ఎఫెక్ట్, ఏపీకి 157 విద్యార్థుల తరలింపు!
AP ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. తెలుగు విద్యార్థులను తరలించేందుకు వెంటనే రంగంలోకి దిగింది.
Published Date - 04:27 PM, Mon - 8 May 23 -
CBN Plan : మోడీతో బాలయ్య భేటీ? భారత రత్న, పొత్తు ఎజెండా!
తెలుగుదేశం, బీజేపీ మధ్య జరుగుతోన్న దోబూచులాటకు హిందూపురం ఎమ్మెల్యే, హీరో బాలక్రిష్ణ (CBN Plan) తెరదించబోతున్నారు.
Published Date - 04:05 PM, Mon - 8 May 23