HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Vijayawada Mp Kesineni Nani Comments 2

MP Kesineni Nani : ఎంపీ కేశినేని కీల‌క వ్యాఖ్య‌లు..ముచ్చ‌ట‌గా మూడోసారి..?

విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. విజ‌య‌వాడ ఎంపీ మూడోసారి పార్ల‌మెంట్‌లో అడుగుపెడాతాన‌ని

  • Author : Prasad Date : 03-09-2023 - 7:24 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Vijayawada TDP
Kesineni Nani

విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. విజ‌య‌వాడ ఎంపీ మూడోసారి పార్ల‌మెంట్‌లో అడుగుపెడాతాన‌ని కార్య‌క‌ర్త‌ల స‌మ‌క్షంలో తెలిపారు. ఇక్క‌డి ప్ర‌జ‌ల కోసం మ‌ళ్లీ ఎంపీని అవుతాన‌ని ఆయ‌న తెలిపారు. ఇటు విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం టీడీపీ అభ్య‌ర్థిపై కూడా ఆయ‌న క్లారిటీ ఇచ్చారు. విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ అభ్య‌ర్థిగా ఎంఎస్ బేగ్ పోటీ చేస్తార‌ని.. అంద‌రూ ఎంఎస్ బేగ్ విజ‌యం కోసం కృషి చేయాల‌న్నారు. ఎంఎస్ బేగ్‌ను గెలిపించే బాధ్య‌త త‌న‌దేన‌ని ఎంపీ కేశినేని తెలిపారు.

అయితే గ‌త కొద్ది రోజులుగా విజ‌య‌వాడ ఎంపీ అభ్య‌ర్థిగా నాని సోద‌రుడు చిన్ని పోటీ చేస్తార‌నే ప్ర‌చారం జోరుగాసాగింది. లోకేష్ యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో కూడా చిన్ని అన్ని ఏర్పాట్లును చూశాడు.అయితే నియోజ‌క‌వ‌ర్గంలో విస్తృతంగా ప‌ర్య‌టిస్తున్న కేశినేని నాని మాత్రం చిన్ని దూకుడుకు క‌ళ్లెం వేస్తున్నారు. తాజా ప్ర‌క‌ట‌న‌తో చిన్ని వ‌ర్గం అయోమ‌యంలో ప‌డింది. ఎంపీ కేశినేని నాని పోటీ చేయ‌ని ప‌క్షంలోనే టికెట్ చిన్నికి ఇచ్చే ఆలోచ‌న‌లో అధిష్టానం ఉన్న‌ట్లు స‌మాచారం.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Kesineni Nani
  • ntr district
  • tdp
  • TDP MP kesineni nani
  • Vijayawada mp

Related News

Bc Girls Hostel Nara Lokesh

నాసిరకం భోజనం పై మంత్రి నారా లోకేష్ సీరియస్

Nara Lokesh  ఎన్టీఆర్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యతలేని మధ్యాహ్న భోజనం అందించిన ఘటనపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. సమాచారం అందిన వెంటనే చర్యలకు ఉపక్రమించిన ఆయన, ఈ ఘటనకు బాధ్యుడిగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు. విద్యార్థులకు, తల్లిదండ్రులకు కలిగిన అసౌకర్యానికి మంత్రి వ్యక్తిగతంగా క్షమాపణలు తెలిపారు. మైలవరం మండలం

    Latest News

    • కారు ఈఎంఐ పద్ధతిలో తీసుకోవాల‌నుకుంటున్నారా? అయితే ఈ విష‌యాలు గుర్తుంచుకోండి!

    • మిడిల్ ఈస్ట్ సంక్షోభం.. ఎల్‌పీజీపైనే ఎందుకు ఎఫెక్ట్ ప‌డింది?

    • దేశంలో మ‌రోసారి ఎల‌క్ష‌న్స్‌.. 4 రాష్ట్రాల ఎన్నిక‌ల షెడ్యూల్ ఇదే!

    • మళ్ళీ లేఆఫ్స్ కలకలం.. 16,000 మంది ఉద్యోగులపై వేటు?!

    • మీ పిల్లలు మట్టి లేదా గోడ సున్నం తింటున్నారా?

    Trending News

      • వినియోగ‌దారుల‌కు అల‌ర్ట్‌.. బ్యాంకుల‌కు వ‌రుస‌గా సెల‌వులు!

      • ఇకపై వీరికి ఎల్‌పిజి సిలిండర్లు లభించవు!

      • ఏప్రిల్ 2026 శుక్ర గోచరం.. ఈ 3 రాశుల వారికి అదృష్టం వరించనుంది!

      • గుడ్లను ఉడ‌క‌బెడుతున్నారా? అయితే నీటిలో నిమ్మ ముక్క‌ వేయాల్సిందే!

      • “మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా” గురించి మీకు తెలుసా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd