Andhra Pradesh
-
AP : అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని వైసీపీ కార్యక్రమంగా మారింది – సీపీఐ రామకృష్ణ
విజయవాడలో (Vijayawada) స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ పేరుతో.. 125 అడుగుల భారీ అంబేద్కర్ (Ambedkar) విగ్రహాన్ని ఏర్పాటు చేసింది ఏపీ సర్కార్. మరో మూడు నెలల్లో ఎన్నికలు రాబోతుండగా వాటిని దృష్టిలో పెట్టుకొని జగన్ సర్కార్ వ్యూహాత్మకంగా సరిగ్గా.. ఎన్నికలకు ముందు అంబేద్కర్ స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ను ప్రారంభించారు. ఈ విగ్రహాన్ని అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీతో పోల్చారు జగన్. 125 అడుగుల విగ్
Date : 20-01-2024 - 1:56 IST -
YS Sharmila : షర్మిల ఫస్ట్ మీటింగ్ లో ఏం మాట్లాడతారో..?
వైస్ షర్మిల (YS Sharmila) రేపు ఏపీ APCC అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏం మాట్లాడబోతారు..? అనేది ఇప్పుడు ఆసక్తి గా మారింది. షర్మిల రీసెంట్ గా తన పార్టీ YSRTP ని కాంగ్రెస్ లో విలీనం చేసి..ఆమె కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆమెకు కీలక బాధ్యతలను అప్పగించింది. ఏపీసీసీ అధ్యక్షురాలిగా నియమించింది. షర్మిల ఎంట్రీ తో ఇక ఏపీలో రాజకీయ సమీకరణలు పూ
Date : 20-01-2024 - 11:51 IST -
AP : టీడీపీని విమర్శించలేదనే టికెట్ ఇవ్వలేదు కావొచ్చు – వైసీపీ ఎమ్మెల్యే రక్షణ నిధి
వైసీపీ పార్టీ (YCP) లో వరుస పెట్టి నేతలు రాజీనామా చేస్తున్న సంగతి తెలిసిందే. సర్వేల ఆధారంగా ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వైసీపీ అధినేత , సీఎం జగన్ (Jagan) టికెట్స్ ఇవ్వకపోవడం..నియోజకవర్గాలను మార్చడం వంటివి చేయడం…అలాగే పలు స్థానాల్లో కొత్త వారికీ ఛాన్స్ ఇస్తుండడం తో చాలామంది నేతలు పార్టీకి గుడ్ బై చెపుతూ వస్తున్నారు. రీసెంట్ గా తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి (Tiruvuru MLA Rakshana Nidhi ) సైతం (Re
Date : 19-01-2024 - 8:23 IST -
Ambedkar Statue : అంబేద్కర్ విగ్రహం అందరికీ స్పూర్తి – సీఎం జగన్
భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల పెన్నిధి అయిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ (Ambedkar ) కు గౌరవాన్ని ఇనుమడింపచేసేలా, భావి తరాలకు గుర్తుండేలా విజయవాడలో భారీ అంబేద్కర్ విగ్రహాన్ని (Ambedkar Statue) ఏపీ సర్కార్ (AP Govt) నిర్మించింది. దీనిని ఈరోజు శుక్రవారం సీఎం వైఎస్ జగన్ (CM Jagan) ఆవిష్కరించారు. అనంతరం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సామాజిక సమతా సంకల్ప సభలో జగన్ మాట్లాడుతూ..ప్రతిపక్ష పార్
Date : 19-01-2024 - 8:10 IST -
CBN : జగనన్న బాణం రివర్స్ గేర్ లో వస్తోంది.. పులివెందుల్లో కూడా టీడీపీనే – చంద్రబాబు
ఐదేళ్ల పాలనలో సొంత జిల్లాకు, రాయలసీమకు సీఎం జగన్ రెడ్డి చేసిందేంటని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నిలదీశారు. ఉమ్మడి కడప జిల్లా కమలాపురంలో నిర్వహించిన రా..కదలిరా బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.“ ‘రా…కదలిరా’ అని పిలుపిస్తే కమలాపురం కాలుదువ్విందని.. కడపలో గడపగడపా యుద్ధానికి సిద్ధమంటోందని తెలిపారు. కమలాపురం సభకు వచ్చిన జనమంతా తాను చేస్తున్న
Date : 19-01-2024 - 8:07 IST -
Shivaji : పొలిటికల్ ఎంట్రీ ఫై శివాజీ క్లారిటీ..ఒకవేళ అదే జరిగితే అందరి దూల తీర్చేస్తాను
పొలిటికల్ ఎంట్రీ ఫై నటుడు శివాజీ (Shivaji) క్లారిటీ ఇచ్చారు..నాకు రాజకీయాల కన్నా యాక్టింగ్ కెరియర్ అంటేనే ఇంట్రెస్ట్ అని, ఒకవేళ ప్రజలకు సమస్యలు వస్తే మాత్రం అది రేపు పొద్దున వచ్చినా సరే ఎప్పుడు వచ్చినా సరే ప్రజా సమస్యల కోసం వారికి ఒక గొంతుకలా ఉంటాను. నన్ను కావాలని ఒక పార్టీకి అంటగట్టాలని చూస్తే కచ్చితంగా ఆ పార్టీలోకి వెళతా, అందరి దూల తీర్చేస్తాను అని స్వీట్ వార్నింగ్ ఇచ్చార
Date : 19-01-2024 - 7:52 IST -
YS Sharmila : షర్మిల ఎంట్రీ ఎవరికి లాభం?
డా. ప్రసాదమూర్తి ఈసారి వైఎస్ షర్మిల(YS Sharmila) తన అన్న జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎన్నికల రాజకీయ రంగంలోకి దిగబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పగ్గాలు ఆమె చేపడుతున్నారు. ఏపీసీసీ అధ్యక్షురాలుగా ఆమె రాజకీయ రంగంలో ఇప్పుడు ఒక కొత్త పాత్ర పోషించబోతున్నారు. షర్మిల ఒకప్పుడు అన్న కోసం సుదీర్ఘ పాదయాత్ర చేసి, జగన్ అధికార సోపాన అధిరోహణకు తనకు సాధ్యమైన సమస్త శక్తినీ వినియ
Date : 19-01-2024 - 7:11 IST -
Ambedkar Statue Inauguration : అంబేద్కర్‌ని తాకే అర్హత చంద్రబాబుకు లేదు – మంత్రి రోజా
డా.బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని (Ambedkar Statue) తాకే అర్హత చంద్రబాబు (Chandrababu ) కు ఏమాత్రం లేదని మంత్రి రోజా (Roja) అన్నారు. నేడు విజయవాడలో ప్రపంచంలోనే అతి ఎత్తయిన అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మంత్రి రోజా మాట్లాడుతూ..ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న చంద్రబాబుకి అంబేద్కర్‌ని తాకే అర్హత లేదని అన్నారు. దేశంలో ఏ సీఎం చేయని సామాజిక న్యాయం జగన్ చేస్తున్న
Date : 19-01-2024 - 6:24 IST -
YS Jagan Vs YS Saubhagyamma : వైఎస్ జగన్‌పై వైఎస్ వివేకా భార్య సౌభాగ్యమ్మ పోటీ ?
YS Jagan Vs YS Saubhagyamma : పకడ్బందీ వ్యూహంతోనే వైఎస్ షర్మిలకు ఏపీ పగ్గాలను కాంగ్రెస్ పెద్దలు కట్టబెట్టారని తెలుస్తోంది.
Date : 19-01-2024 - 2:54 IST -
TTD: అయోధ్య రాములోరికి తిరుమల శ్రీవారి లడ్డూలు
TTD: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) జనవరి 22న అయోధ్య రామమందిరంలో సంప్రోక్షణ మహోత్సవం సందర్భంగా భక్తులకు పంచేందుకు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన లక్ష శ్రీవారి లడ్డూలను పంపించేందుకు సన్నాహాలు చేస్తున్నామని టీటీడీ అధికారులు తెలిపారు. ఒక్కో ప్యాకెట్‌లో రెండు లడ్డూలను ప్యాకింగ్ చేసే పనిలో 350 మంది కార్మికులు చురుగ్గా నిమగ్నమై ఉన్నారు. 350 బాక్సుల్లో ప్యాకెట్లు ఏర్పాటు చేస్తామని,
Date : 19-01-2024 - 2:41 IST -
AP : షర్మిల.. పవన్ కు ఇచ్చిన గౌరవం కూడా జగన్ కు ఇవ్వలేదా..?
వైస్ షర్మిల (YS Sharmila)..తన అన్న జగన్ (Jagan) ఫై ఎంత కోపం గా ఉందో..తన కుమారుడు రాజారెడ్డి నిశ్చితార్థం (YS Sharmila Son Engagement) వేడుకలో స్పష్టంగా కనిపించింది. హైదరాబాద్ గండిపేట గోల్కొండ రిసార్ట్స్‌లో షర్మిల కుమారుడు రాజా రెడ్డి నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సీఎం జగన్ దంపతులతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అయితే వేడుకలు తన అన్న వైపు చూడడం కానీ , కనీసం పెద్దగా మాట్లాడినట్
Date : 19-01-2024 - 11:53 IST -
AP : అంబేద్కర్ విగ్రహం పెట్టాడని మోసపోకండి..చేసిన దాడులు గుర్తుపెట్టుకోండి – జనసేన
భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల పెన్నిధి అయిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ (Ambedkar ) కు గౌరవాన్ని ఇనుమడింపచేసేలా, భావి తరాలకు గుర్తుండేలా ఏపీలోని విజయవాడలో భారీ అంబేద్కర్ విగ్రహాన్ని (Ambedkar Statue) ఏపీ సర్కార్ (AP Govt) నిర్మించింది. దీనిని ఈరోజు సీఎం వైఎస్ జగన్ (CM Jagan) ప్రారంభించబోతున్నారు. విజయవాడ బందరు రోడ్డులో నిర్మించిన ఈ ప్రతిమ నగర చరిత్రలోనే మైలురాయిగా నిలవబోతుంది. ఈ క్రమంలో జ
Date : 19-01-2024 - 11:30 IST -
AP Congress : ఓ వైపు షర్మిల.. మరోవైపు పల్లం రాజు.. ఎన్నికలకు ఏపీ కాంగ్రెస్ రెడీ
AP Congress : కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు ఆధ్వర్యంలో ఏపీ కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ ఏర్పాటైంది.
Date : 19-01-2024 - 8:35 IST -
Junior NTR Vs TDP : వేటాడి వేటాడి మీ పతనం చూస్తాం.. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎమోషనల్ లెటర్
Junior NTR Vs TDP : ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఫొటోతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించాలంటూ బాలకృష్ణ ఆదేశించడం వివాదానికి దారితీసింది.
Date : 19-01-2024 - 8:10 IST -
YCP : తిరువూరు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేకి షాక్.. ఇటీవల పార్టీలో చేరిన స్వామిదాస్‌ను ఇంఛార్జ్‌గా నియమించిన జగన్
వైసీపీలో ఎమ్మెల్యేల మార్పులు భారీగా జరుగుతున్నాయి. తాజాగా వైసీపీ అధిష్టానం విడుదల చేసిన నాలుగవ జాబితాలో 7 ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గాలకు, ఒక ఎస్సీ ఎంపీ స్థానంతో పాటు ఒక జనరల్ స్థానానికి అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో చాలా మంది ఎస్సీ ఎమ్మెల్యేలకు వైసీపీ అధినేత జగన్ మోడిచేయి చూపించారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో తిరువూరు (ఎస్సీ) నియోజకవర్గంలో సిట్ట
Date : 19-01-2024 - 7:52 IST -
YSRCP Fourth List : వైఎస్సార్‌సీపీ నాలుగో జాబితా రిలీజ్.. ఐదుగురు సిటింగ్‌లు ఔట్
YSRCP Fourth List : 8 శాసనసభ స్థానాలు, ఒక లోక్‌సభ స్థానానికి పార్టీ సమన్వయకర్తలను నియమిస్తూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాలుగో జాబితాను ఖరారు చేశారు.
Date : 19-01-2024 - 7:45 IST -
TDP : తెలుగుదేశం – జనసేన గెలుపు అన్ స్టాపబుల్ .. గుడివాడ ‘రా..కదలిరా’ బహిరంగ సభలో చంద్రబాబు
రాష్ట్రంలో టీడీపీ జనసేన గాలి వీస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. గుడివాడ నియోజకవర్గంలో రా.. కదలిరా
Date : 19-01-2024 - 7:20 IST -
AP Politics: బాలకృష్ణ, చంద్రబాబు లాంటివారు జూ.ఎన్టీఆర్ ను ఏం చెయ్యలేరు: కొడాలి నాని
AP Politics: గుడివాడలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి, ఎన్టీఆర్ 2 ఎన్టీఆర్ బైక్ ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన కామెంట్స్ చేశారు. ఎన్టిఆర్ ను చంపిన వ్యక్తులే నేడు పూజలు చేస్తున్నారని, చంద్రబాబు నక్క జిత్తులను ప్రజలు గమనిస్తున్నారని ఆయన మండిప
Date : 18-01-2024 - 3:42 IST -
Ys Sharmila: జనవరి 21న పీసీసీ చీఫ్ బాధ్యతలు స్వీకరించనున్న షర్మిల, రోడ్ మ్యాప్ సిద్ధం
Ys Sharmila: జనవరి 21న ఉదయం 11 గంటలకు విజయవాడ నగరంలోని ఆంధ్రరత్న భవన్‌లో జరిగే కార్యక్రమంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమానికి ఎంపీ, ఏఐసీసీ ఏపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణికం ఠాగూర్, ఏఐసీసీ కార్యదర్శి క్రిస్టోఫర్ తిలక్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు పీసీసీ కొత్త చీఫ్‌గా షర్మిల బాధ్య
Date : 18-01-2024 - 12:25 IST -
AP : హరిరామ జోగయ్య లేఖ దుమారం
డా. ప్రసాదమూర్తి మనకు ఒక సామెత ఉంది. ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అని. ప్రముఖ కాపు నాయకుడు చేగొండి హరిరామ జోగయ్య పవన్ కళ్యాణ్ కు రాసిన లేఖ ఈ సామెతకు సరిగ్గా సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్లో అతి కీలకమైన ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్ సారధ్యంలోని జనసేనతో రాజకీయ పొత్తుకు సిద్ధమైనా, ఎన్నికలలో సీట్ల ఒప్పందం విషయంలో ఇంకా ఒక నిర్ణయం జరగలేదు. ఒకపక్క అట
Date : 18-01-2024 - 12:21 IST