Andhra Pradesh
-
AP : మరో బాంబ్ పేల్చిన షర్మిల..ఈసారి వైసీపీ నేతలు ఏమంటారో..?
ఏపీసీసీ బాధ్యత చేపట్టిన వైస్ షర్మిల (YS Sharmila)..రోజుకో బాంబ్ పేలుస్తూ వార్తల్లో నిలుస్తుంది. తన అన్న జగన్ (Jagan) చేసిన మోసాలను బయటపెడుతూ..సిపంతి పెంచుకునే పనిలో పడింది. జగన్ ను గెలిపేంచేందుకు షర్మిల ఎంత కష్టపడిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి షర్మిల ను జగన్ దూరం పెట్టడం..అది కూడా ఆస్తుల కోసం దూరం పెట్టాడనే వార్తలు బయట వినిపిస్తుండడంతో వైస్సార్ అభిమానులంతా జగన్ ఫై ఆగ్
Date : 29-01-2024 - 6:48 IST -
ఇప్పుడున్న జగన్ ఎవరో నాకు తెలియదుః వైఎస్ షర్మిల
ys sharmila : ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడపలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతూ..సాక్షి పత్రికలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇంత నీచానికి దిగజారి తనపై దుష్ప్రచారం
Date : 29-01-2024 - 6:11 IST -
Chandrababu : ‘రా.. కదలిరా’ సభలో చంద్రబాబుకు తప్పిన ప్రమాదం
సోమవారం రాజమండ్రి కాతేరు (Katheru)లో జరిగిన ‘రా.. కదలిరా’ (Ra Kadalira)సభలో చంద్రబాబు (Chandrababu )కు పెను ప్రమాదం తప్పింది. రాజానగరం టికెట్ను జనసేనకు కేటాయించడంతో బొడ్డు వెంకటరమణ వర్గీయులు చంద్రబాబు ఫై విరుచుకపడ్డారు. ఈ క్రమంలోనే బాబు స్టేజీ దిగుతుండగా వారంతా ఒక్కసారిగా నెట్టేశారు. దీంతో బాబు స్టేజీ పైనుంచి కిందపడబోయారు. వెంటనే సెక్యూరిటీ ఆయనను పట్టుకున్నారు. ఈ ఘటనతో ఆ వర్గ కార్యకర్త
Date : 29-01-2024 - 5:33 IST -
AP Elections: ఎన్నికల మూడ్‌లోకి ఏపీ.. ప్రీపోల్ సర్వే ఏం చెబుతోంది..?
ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ (AP) ఇప్పటికే ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయింది. వచ్చే ఎన్నికల (Elections) సన్నాహాలలో పార్టీలు బిజీబిజీగా ఉన్నాయి. ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలనే దానిపై అధికార వైఎస్సార్సీపీ (YCP) స్పష్టత ఇస్తుండగా, టీడీపీ, జనసేన పొత్తు కోసం చేతులు కలిపాయి. రెండు శక్తులు ఎదురెదురుగా ఎన్నికల ఎపిసోడ్ జోరుగా సాగుతుందని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. ఎన్నికలు దగ్గర పడుతున్న
Date : 29-01-2024 - 5:09 IST -
YS Sisters Meet: వైఎస్ సునీతారెడ్డిని కలిసిన వైఎస్ షర్మిల
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఏపీ రాజకీయాల్లోకి ప్రవేశించిన వైఎస్ షర్మిల కజిన్ సిస్టర్ ని కలవడం, పైగా ఆమె వార్తల్లో నిలుస్తుండటంతో ఈ భేటీపై ప్రాధాన్యత సంతరించుకుంది. వివరాలలోకి వెళితే..
Date : 29-01-2024 - 3:25 IST -
Inner Ring Road Case : సుప్రీంకోర్టులో చంద్రబాబుకు ఊరట..
టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) కు వరుస తీపి కబుర్లు అందుతున్నాయి. ముఖ్యంగా తనపై అధికార పార్టీ పెట్టిన కేసుల్లో భారీ ఊరట లభిస్తూ వస్తున్నాయి. తాజాగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (IRR) కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం (AP Govt) వేసిన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. దర్యాప్తుపై ముందస్తు బెయిల్ ప్రభావం ఉండదని స్పష్టం చేసింది. ఇదే కే
Date : 29-01-2024 - 12:56 IST -
Ravela Kishore Babu : బిఆర్ఎస్ కు మరో బిగ్ షాక్..వైసీపీ లోకి కీలక నేత..?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన బిఆర్ఎస్ (BRS) కు ఆ తర్వాత కూడా వరుస షాకులు తప్పడం లేదు. ఇప్పటివరకు తెలంగాణ లో షాక్ లు విన్న బిఆర్ఎస్..ఇప్పుడు ఏపీ (AP) నుండి షాకులు వినిపిస్తున్నాయి. ఏపీ బిఆర్ఎస్ కీలక నేత ..వైసీపీ గూటికి చేరేందుకు సిద్ధం అయ్యినట్లు తెలుస్తుంది. గత ఏడాది బిఆర్ఎస్ లో చేరిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు (Ravela Kishore Babu)..ఇప్పుడు వైసీపీ లో చేరేందుకు సిద్దమైనట్
Date : 29-01-2024 - 11:52 IST -
AP Political Parties Campaign : మరికొద్ది రోజుల్లో ఏపీలో నేతల ప్రచారం..అంతకు మించి
ఏపీలో ఎన్నికల (AP Elections) నోటిఫికేషన్ ఇంకా రానేలేదు..అప్పుడే అధికార పార్టీ తో పాటు ప్రతిపక్ష పార్టీల నేతల ప్రచారం (Campaign ) జోరు అందుకుంది. నువ్వా..నేనా అనే రేంజ్ లో మాటల యుద్ధం నడుస్తుంది. అధికార పార్టీ వైసీపీ (YCP) సిద్ధం అంటుంటే..టిడిపి (TDP) రా..కదలిరా అంటుంది. ఇక మధ్య కాంగ్రెస్ (Congress) సైతం యాత్ర కు మీము సిద్ధం అంటుంది. ఇలా ఈ మూడు పార్టీలు ప్రచారం మొదలుపెట్టగా..ఇక త్వరలో బిజెపి (BJP) సైతం […]
Date : 29-01-2024 - 11:37 IST -
Govt Plots Registration : 30 లక్షల మందికి గుడ్ న్యూస్.. ఆ స్థలాలపై పేదలకు ఆస్తిహక్కు
Govt Plots Registration : ఏపీలోని 30 లక్షల మందికిపైగా పేదలకు గుడ్ న్యూస్ ఇది.
Date : 29-01-2024 - 11:16 IST -
CM Jagan: సీఎం జగన్ టార్గెట్ ఉత్తరాంధ్ర.. ఏలూరులో సిద్ధం 2
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఎన్నికలకు సిద్దమవుతున్నాడు. ఇప్పటికే విశాఖపట్నం వేదిక సీఎం ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఇక ప్రభుత్వ అభివృద్ది కార్యక్రమాలు, పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు
Date : 29-01-2024 - 10:37 IST -
TDP : పర్చూరులో హ్యాట్రిక్ కొడతాం.. రాజకీయంగా ఎదుర్కోలేక ఎమ్మెల్యే ఏలూరి పై కుట్ర : ఎమ్మెల్యే డీబీవీ స్వామి
బలమైన నేతగా ఉన్న తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుని రాజకీయంగా
Date : 29-01-2024 - 8:44 IST -
YS Viveka Daughter : జగన్‌పైకి షర్మిల మరో బాణం.. ఇవాళ వైఎస్ సునీతతో భేటీ
YS Viveka Daughter : సీఎం జగన్‌కు వ్యతిరేకంగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల చకచకా పావులు కదుపుతున్నారు.
Date : 29-01-2024 - 8:35 IST -
TDP : తిరువూరు టీడీపీ అభ్యర్థిగా కొలికపూడి శ్రీనివాస్.. త్వరలో అధికారికంగా ప్రకటించనున్న అధిష్టానం
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాజకీయ పార్టీలో తమ దూకుడిని ప్రదర్శిస్తున్నాయి. ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేలను
Date : 29-01-2024 - 8:05 IST -
Galla Jayadev : గల్లా జయదేవ్‌కు రాజకీయాలకు గుడ్ బై చెప్పడం ఫై లోకేష్ కామెంట్స్
టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయాలకు గుడ్ బై చెప్పడం టీడీపీ శ్రేణులు తట్టుకోలేకపోతున్నారు. ఏపీలో మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్న క్రమంలో టీడీపీ పార్టీ కి భారీ షాక్ తగిలినట్లయింది. రాజకీయాలకు గుడ్ బై చెపుతున్నట్లు ఎంపీ గల్లా జయదేవ్ (MP Galla Jayadev ) ప్రకటించారు. తనను రెండుసార్లు గుంటూరు లోక్ సభ స్థానం (Guntur MP) నుంచి గెలిపించినందుకు ప్రజలకు, పార్టీ కార్యక
Date : 28-01-2024 - 11:11 IST -
AP : జగన్..నువ్వు మా బిడ్డ కాదు, క్యాన్సర్ గడ్డ అని తరిమికొట్టండని బాబు పిలుపు
ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండడం తో టిడిపి అధినేత చంద్రబాబు తన దూకుడును మరింత పెంచారు. రా కదలిరా పేరుతో పర్యటనలు చేస్తూ ఓటర్లను కలుస్తూ…టిడిపి – జనసేన కూటమి హామీలను ప్రకటిస్తూ..వైసీపీ పార్టీ ఫై విమర్శలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించిన బాబు..ఆదివారం కర్నూలు జిల్లాలోని పత్తికొండలో నిర్వహించిన ‘రా కదలిరా’ కార్యక్రమం బహిరంగ సభలో
Date : 28-01-2024 - 10:58 IST -
IAS Transfers In AP : ఏపీలో 21మంది ఐఏఎస్‌ల బదిలీ
మరో మూడు నెలల్లో ఎన్నికలు (AP Elections) జరగనున్న క్రమంలో ఏపీ సర్కార్ (AP Govt) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 21 మంది ఐఏఎస్‌లను (IAS Transfers In AP) రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో పలువురు కలెక్టర్లు కూడా ఉన్నారు. శ్రీకాకుళం కలెక్టర్ బాలాజీరావు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ గా బదిలీ అయ్యారు. అలాగే నంద్యాల కలెక్టర్ మంజీర్ జిలానీ.. శ్రీకాకుళం కలెక్
Date : 28-01-2024 - 7:33 IST -
AP : వైసీపీ ని గెలిపించడం కోసం పాదయాత్ర చేసిన..వారికీ కనీసం కృతజ్ఞత లేదు – షర్మిల
గత ఎన్నికల్లో వైసీపీని గెలిపించడం కోసం ఎండ , వానా ను సైతం లెక్క చేయకుండా వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి పార్టీని గెలిపించినప్పటికీ..ఈ రోజు కనీసం కృతజ్ఞత లేకుండా తన మీద, తన వ్యక్తిగత జీవితం మీద వైసీపీ నేతలు నానా రకాలుగా దాడులు చేస్తున్నారని షర్మిల మండిపడ్డారు. ఏపీసీసీ చీఫ్ వైస్ షర్మిల (Sharmila) ఎక్కడ కూడా తగ్గేదేలే అంటుంది. టీడీపీ (TDP) , వైసీపీ (YCP) , బిజెపి (BJP) ఇలా మూడు […]
Date : 28-01-2024 - 2:25 IST -
Rajahmundry YCP MP Candidate : రాజమండ్రి వైసీపీ MP అభ్యర్థిగా సుమన్..?
ఏపీలో అతి త్వరలో పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు (Lok Sabha & Assembly Election) రాబోతున్నాయి. ఈ క్రమంలో అధికార పార్టీ (YCP) తో పాటు అన్ని పార్టీలు తమ అభ్యర్థుల ఎంపికలో బిజీ అయ్యాయి. ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీ అధినేత జగన్ ఈసారి అనేక మార్పులు చేర్పులు చేస్తున్నారు. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న నేతలను ఈసారి పక్కకు పెట్టి కొత్త వారికీ ఛాన్స్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ఈ మేరకు అభ్యర్థులను ఎంపిక […]
Date : 28-01-2024 - 1:28 IST -
AP : కొడుకు కోసం రంగంలోకి దిగుతున్న విజయమ్మ..? మరి కూతురి సంగతి ఏంటి..?
వైస్ విజయమ్మ (YS Vijayamma) ఇక కొడుకు కోసం రంగంలోకి దిగబోతుందా..? మొన్నటి వరకు కూతురి (Sharmila) వెంట నడిచిన విజయమ్మ..ఇప్పుడు కొడుకు (Jagan) అడుగుజాడల్లో నడిచేందుకు సిద్ధం కాబోతుందా..? ప్రస్తుతం ఇదే చర్చ ఏపీ రాజకీయాల్లో నడుస్తుంది. భర్త రాజశేఖర్ ఉన్న టైములో బిడ్డలా విషయంలో ఎప్పుడు ఏ ఇబ్బంది పడని విజయమ్మ..ఇప్పుడు బిడ్డలా రాజకీయాల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతుంది. ప్రస్తుతం ఏపీ రాజకీయాలు దేశ వ్యా
Date : 28-01-2024 - 1:08 IST -
RGV : జనసేన సీఎం అభ్యర్థి చంద్రబాబే – వర్మ సెటైర్
నిత్యం మెగా ఫ్యామిలీ (Mega Family) , జనసేన పార్టీ (Janasena) ఫై విమర్శలు , ఆరోపణలు , సెటైర్లు వేస్తూ అభిమానుల్లో ఆగ్రహం నింపే డైరెక్టర్ వర్మ (RGV) మరోసారి జనసేన ఫై సెటైర్లు వేసి వార్తల్లో నిలిచారు. గత కొంతకాలంగా వర్మ..వైసీపీ (YCP) కి సపోర్ట్ చేస్తూ టీడీపీ , జనసేన లపై విమర్శలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో ఏపీలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తన విమర్శలకు మరింత పదును పెట్టి […]
Date : 28-01-2024 - 12:49 IST