Andhra Pradesh
-
Pithapuram : 10వేల మంది ఆడపడుచులకు చీరలు పంచనున్న డిప్యూటీ సీఎం పవన్
Pithapuram : పవన్ కళ్యాణ్ ప్రజా జీవితంలో ఎప్పటినుంచో మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇస్తున్నారు. మహిళల అభివృద్ధి కోసం ఆయన తన నియోజకవర్గంలో మరిన్ని కార్యక్రమాలు చేపడతారని ప్రజలు ఆశిస్తున్నారు
Date : 18-08-2025 - 1:15 IST -
Nara Lokesh : కేంద్ర మంత్రి జైశంకర్‌తో మంత్రి నారా లోకేశ్ భేటీ
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ యువతకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు పెంచేందుకు కేంద్రమంత్రిత్వ శాఖ సహకారం అవసరమని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ విజ్ఞప్తి చేశారు.
Date : 18-08-2025 - 1:01 IST -
AP Free Bus Scheme : ఫ్రీ బస్సు పథకానికి అనూహ్య స్పందన
AP Free Bus Scheme : ఈరోజు నుంచి విద్యాసంస్థలు, కార్యాలయాలు తిరిగి తెరుచుకోవడంతో ఈ పథకం కింద ప్రయాణించే మహిళల సంఖ్య మరింత భారీగా పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలకు కొన్ని సూచనలు చేశారు
Date : 18-08-2025 - 12:20 IST -
Free Bus : వైసీపీ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టండి -చంద్రబాబు
Free Bus : ఉచిత బస్సు ప్రయాణం (Free Bus) పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, దాని అనుబంధ మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
Date : 18-08-2025 - 8:30 IST -
Jr NTR Fans: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ను టీడీపీ నుండి సస్పెండ్ చేయాలి – ఫ్యాన్స్ డిమాండ్
Jr NTR Fans: తమ అభిమాన నటుడిని లక్ష్యంగా చేసుకుని దగ్గుపాటి ప్రసాద్ బూతులు తిట్టారంటూ ఆడియో క్లిప్ వైరల్ అయిన నేపథ్యంలో ఈ వివాదం మరింత ముదిరింది
Date : 18-08-2025 - 8:00 IST -
CBN Fire : ముగ్గురు ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
CBN Fire : కొత్తగా అధికారంలోకి వచ్చినప్పటికీ, నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం పార్టీ భవిష్యత్తుకు ప్రమాదకరమని చంద్రబాబు భావిస్తున్నారు
Date : 18-08-2025 - 7:37 IST -
NTR : ఎన్టీఆర్ ను చూసి భయపడుతున్నారా ? – అంబటి
NTR : యువ కథానాయకుడు ఎన్టీఆర్ (NTR) పేరు మరోసారి చర్చనీయాంశమైంది. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ (Daggupati Prasad) చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్ని రేపాయి
Date : 18-08-2025 - 6:10 IST -
CM Chandrababu: సూపర్ సిక్స్ పథకాల అమలు, పార్టీ వ్యవహారాలపై సీఎం చంద్రబాబు సమీక్ష!
ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. "ఎమ్మెల్యేలు, నేతలు వ్యక్తిగతంగా చేసే పనులు, చర్యలు, ఘటనలు పార్టీకి చెడ్డపేరు తెస్తాయి. నేతల తప్పుల వల్ల పార్టీకి నష్టం కలిగే పరిస్థితి ఎందుకు ఎదుర్కోవాలి?" అని ప్రశ్నించారు.
Date : 17-08-2025 - 7:53 IST -
Gun Firing : సినిమా రేంజ్ లో నెల్లూరులో కాల్పులు
Gun Firing : అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న నిందితుడిని అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులు చేసిన చర్యలు సినిమా తరహాలో జరిగాయి
Date : 17-08-2025 - 7:17 IST -
Congress : ఏపీలోనూ కాంగ్రెస్ బలపడడం ఖాయం – భట్టి
Congress : రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో కూడా కాంగ్రెస్ పార్టీ (AP Congress) బలపడడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు
Date : 17-08-2025 - 5:45 IST -
Heavy Rainfall: ఏపీలో రాగల 24 గంటల్లో భారీ వర్షాలు .. ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లు జారీ!
ఎల్లో అలర్ట్ జారీ అయిన జిల్లల్లో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి ఉన్నాయి. ఈ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని అంచనా.
Date : 17-08-2025 - 4:52 IST -
Jr.NTR : ఎన్టీఆర్ సినిమాల్ని ఎవరూ ఆపలేరు – రోజా
Jr.NTR : ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసి అనంతపురంలో ఎమ్మెల్యే కార్యాలయాన్ని ముట్టడించారు. అయితే ఈ ఆడియోలు తనవి కావని, తనపై కుట్ర జరుగుతోందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
Date : 17-08-2025 - 4:46 IST -
CM Chandrababu: ఢిల్లీ పర్యటనకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్!
చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోం మంత్రి, ఆర్థిక మంత్రి, రక్షణ మంత్రి వంటి కీలక కేంద్ర మంత్రులను కలుసుకుని రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన సమస్యలను వారి దృష్టికి తీసుకురానున్నారు.
Date : 17-08-2025 - 3:29 IST -
Dussehra holidays: అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. విద్యార్థులకు దసరా సెలవులు ఎప్పటి నుండో తెలుసా?!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం, దసరా సెలవులు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు ప్రకటించారు. మొత్తం 9 రోజులు విద్యార్థులకు సెలవులు లభించనున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం సెలవుల వ్యవధి మరింత ఎక్కువగా ఉండనుంది. అక్కడి అకడమిక్ క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3 వరకు దసరా సెలవులు ఉంటాయి. ఇది మొత్తం 13 రోజులపాటు వరుసగా స
Date : 17-08-2025 - 2:20 IST -
Minister Lokesh : మహిళలపై అవమానకర సంభాషణలపై నిషేధం అవసరం : మంత్రి లోకేష్
మహిళలపై చిన్నచూపు వేసే, వారిని అవమానించే విధంగా ఉండే డైలాగులు, సన్నివేశాలు సినిమాలు, వెబ్ సిరీస్‌లలో రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ అంశాన్ని తక్షణమే గుర్తించి, తగిన చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఉంది. చట్టం రూపుదాల్చే వరకు ఈ రకమైన కంటెంట్‌ను నిలిపివేయాలని నేను ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిని కోరుతున్నాను అన్నారు.
Date : 17-08-2025 - 2:00 IST -
AP: గీత కార్మికుల కోసం మరో శుభవార్త..ఆదరణ-3.0 పథకంతో ద్విచక్ర వాహనాలు
ఈ విషయాన్ని బీసీ, చేనేత, జౌళి సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత అధికారికంగా వెల్లడించారు. గౌతు లచ్చన్న 116వ జయంతి సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఘన కార్యక్రమంలో ఆమె ఈ విషయాన్ని తెలిపారు. సమాజసేవకు మార్గదర్శిగా నిలిచిన గౌతు లచ్చన్నకు పూలమాలలతో నివాళులు అర్పిస్తూ పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Date : 17-08-2025 - 9:42 IST -
AP Cabinet Meeting : ఈ నెల 21న క్యాబినెట్ భేటీ
ఎన్నికల హామీల అమలు, ఆర్థిక పరిస్థితి, ప్రాజెక్టుల పురోగతి వంటి అనేక అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ప్రభుత్వం చేపట్టబోయే కార్యాచరణ ప్రణాళికపై ఈ భేటీలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Date : 17-08-2025 - 9:35 IST -
Terrorist: ధర్మవరంలో ఉగ్రవాది.. వెలుగులోకి సంచలన విషయాలు!
పోలీసుల దర్యాప్తులో నూర్ మొహమ్మద్ సుమారు 37 వాట్సాప్ గ్రూపుల్లో సభ్యుడిగా ఉన్నట్లు తేలింది.
Date : 17-08-2025 - 7:36 IST -
Free Bikes : ఉచిత బైకులు ఇచ్చేందుకు సిద్దమైన ఏపీ సర్కార్
Free Bikes : ఈ పథకం ద్వారా లబ్ధిదారుల ఎంపికలో మహిళలకు 50%, పురుషులకు 50% రిజర్వేషన్లు కేటాయించారు. అలాగే, కులాల వారీగా కూడా ఎస్సి, ఎస్టి, జనరల్ వర్గాలకు రిజర్వేషన్లు ఉన్నాయి
Date : 16-08-2025 - 8:29 IST -
Nara Lokesh : ఇది మహిళల స్వేచ్ఛకు, గౌరవానికి ప్రతీక
Nara Lokesh : రాష్ట్రంలోని మహిళలకు శుభవార్తగా కూటమి ప్రభుత్వం కొత్త సంక్షేమ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ‘స్త్రీ శక్తి’ పేరుతో ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు పూర్తిగా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించబడింది.
Date : 16-08-2025 - 5:27 IST