HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Andhra Pradesh

Andhra Pradesh

  • Chandra Babu (1)

    Chandrababu : మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లాకు చంద్రబాబు హామీ

    ప్రకాశం జిల్లా మార్కాపురంలో సాయంత్రం జరిగిన బహిరంగ సభకు టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) హాజరై ప్రసంగించారు. టీడీపీ అధికారంలోకి రాగానే మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లాను ప్రకటిస్తామని ఆయన తన ప్రసంగంలో హామీ ఇచ్చారు.

    Date : 31-03-2024 - 9:12 IST
  • New Project (4)

    Paritala Sriram : టిక్కెట్ రాలేదని ధర్మవరం నుంచి పారిపోయే నాయకుడిని కాదు

    వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ (TDP) ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలోనే జనసేన (Jansena), బీజేపీ (BJP) పార్టీలతో పొత్తుపెట్టుకుంది. అయితే.. వచ్చే ఎన్నికలనే టార్గెట్‌గా చేసుకొని ఎన్నో రోజుల నుంచి స్థానికంగానే ఉంటూ ప్రజలతో మమేకమవుతున్న టీడీపీ శ్రేణులకు ఈ పొత్తు కొంత ఇబ్బంది పెట్టే విషయమే. అయినా.. అధిష్టానం పిలుపుతో కొందరు సర్దుమణుగుతున్నారు.

    Date : 31-03-2024 - 9:00 IST
  • Atchannaidu Mother Kalavath

    Atchannaidu : అచ్చెన్నాయుడి ఇంట విషాదం..

    90 ఏళ్ల కళావతమ్మ గత కొంతకాలంగా వయోభారంతో వచ్చిన సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు

    Date : 31-03-2024 - 8:56 IST
  • Vinukonda Mla Bolla Brahman

    Vinukonda MLA Bolla Brahmanaidu : టీడీపీ నేతలపై వినుకొండ ఎమ్మెల్యే అసభ్య దూషణలు..

    ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, మాజీ ఎమ్మెల్యేలు జీ.వీ.ఆంజనేయులు, మక్కెన మల్లికార్జున రావులపై బొల్లా కీలక వ్యాఖ్యలు చేసారు

    Date : 31-03-2024 - 8:27 IST
  • Cbn Mrk

    CBN : బాబాయిని చంపే వాళ్లు, కోడికత్తి డ్రామాలు ఆడేవాళ్లు మీకు కావాలా..? – చంద్రబాబు

    మీ బాబాయ్‌ని ఎవరు చంపారో చెప్పమంటే చెప్పడు.. బాబాయిని చంపే వాళ్లు, కోడికత్తి డ్రామాలు ఆడేవాళ్లు, కంటైనర్లలలో నగదు పంపే వాళ్లు మీకు కావాలా? అంటూ ప్రజలను ఉద్దేశించి బాబు ప్రశ్నలు సంధించారు

    Date : 31-03-2024 - 8:11 IST
  • Pawan Kalyan (2)

    Pawan Kalyan : వైసీపీ కుట్రలు, కుతంత్రాలు సమర్థవంతంగా ఎదుర్కోవాలి – పవన్

    ఈ 40 రోజులు చాలా కీలకమని.. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. వైసీపీ కుట్రలు, కుతంత్రాలు సమర్థవంతంగా ఎదుర్కోవాలని, పోలింగ్ ముగిసేంతవరకు క్షేత్రస్థాయిలో మూడు పార్టీల కార్యకర్తలు కలిసి పని చేయాలన్నారు

    Date : 31-03-2024 - 7:52 IST
  • Ex Mla Attar Chand Basha Re

    TDP : టీడీపీ కి రాజీనామా చేసిన కదిరి మాజీ ఎమ్మెల్యే

    ముస్లిం మైనారిటీలు అధికంగా ఉన్న నియోజకవర్గంలో టికెట్ ఇవ్వకుండా అవమానపరిచారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు

    Date : 31-03-2024 - 7:38 IST
  • Chandra Babu (1)

    Chandrababu : నా మొదటి సంతకం మెగా డీఎస్సీపై పెడతాను

    టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Nara Chandrababu Naidu) ఈ సాయంత్రం ప్రకాశం జిల్లా మార్కాపురంలో ప్రజాగళం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నా మొదటి సంతకం మెగా డీఎస్సీ (Mega DSC)పై పెడతానని ఆయన వెల్లడించారు. హూ కిల్డ్ బాబాయ్.. తెలుసా మీకు.. నిందితుడిని పక్కన పెట్టుకుని జగన్ (YS Jagan) తిరుగుతున్నాడని, సొంత చెల్లికి అన్యాయం చేస్తున్నావు.. మీ బాబాయ్ ని ఎవరు చంపారో చెప్పమంటే చెప్పాడు అని ఆయన వ్యాఖ

    Date : 31-03-2024 - 7:18 IST
  • TDP Complaint

    TDP : టీడీపీ మళ్లీ తన కోటను కైవసం చేసుకుంటుందా..?

    ఏపీలో ఎన్నికలు రోజు రోజుకు హీటు పెంచుతున్నాయి. ప్రత్యర్థులను చిత్తుగా ఓడించి అధికారంలోకి వచ్చేందుకు ఆయా పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే.. ఇప్పటికే ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఖరారు చేసి ప్రకటించాయి. టీడీపీ కూటమి ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే... తెలుగుదేశం పార్టీ (Telugu Desam Praty)కి ఆవిర్భావం నుంచి అనంతపురం కంచుకోట. రాయలసీమ ప్రాంతంలో కాంగ్రెస్‌ (Congress), వైఎస్‌

    Date : 31-03-2024 - 6:49 IST
  • Z-plus security to Nara Lokesh

    Z-plus Security to Nara Lokesh: నారా లోకేష్‌కు జెడ్‌ప్లస్ భద్రతపై బొత్స సెటైర్స్

    టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు భద్రత పెంచడంపై ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రంగా స్పందించారు. లోకేష్‌కు జెడ్ కేటగిరీ భద్రత కల్పించడం కోసమే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు.

    Date : 31-03-2024 - 3:53 IST
  • Fake Profiles Mafia

    Fake Profiles Mafia : కంబోడియా ‘సైబర్’ గ్యాంగ్ ఉచ్చులో వందలాది మంది తెలుగువారు ?!

    Fake Profiles Mafia : ‘డాటా ఎంట్రీ ఆపరేటర్’ జాబ్స్ పేరుతో కంబోడియాకు చెందిన సైబర్ మాఫియా ముఠాలు గీసిన స్కెచ్‌లో దాదాపు 5వేల మంది భారతీయులు ఇరుక్కున్నారు.

    Date : 31-03-2024 - 3:06 IST
  • Vamshi Vizag

    Vamshi Krishna : విశాఖ సౌత్ నుండి జనసేన అభ్యర్థిగా వంశీకృష్ణ యాదవ్

    వైసీపీ ఎమ్మెల్సీ అయినా వంశీ..డిసెంబర్ నెలలో జనసేన లో చేరిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ సమక్షంలో వంశీకృష్ణ యాదవ్ తన అనుచరులతో కలిసి జనసేన పార్టీలో చేరారు

    Date : 31-03-2024 - 1:42 IST
  • Pawan Kalyan

    Pawan Kalyan: జగన్ ని తిట్టడం కాకుండా తొలిసారి అభివృద్ధిపై పవన్ ప్రసంగం

    పవన్ కళ్యాణ్ నుంచి అభిమానులు ఆశించేది కేవలం సినిమా డైలాగులు, జగన్ ని తిట్టడం. తన ప్రసంగంలో జగన్ ని తిడుతున్నంతసేపు అరుపులు, కేకలతో మోత మోగిస్తారు. కానీ క్షేత్రస్థాయిలో పని చేస్తున్న జనసైనికులు మాత్రం పవన్ ప్రసంగంలో అభివృద్ధి, తానేం చేస్తాడో చెబితే వినాలనుకుంటారు

    Date : 31-03-2024 - 11:29 IST
  • Nara Lokesh Comments Galla Jayadev Goodbye To Politics

    Nara Lokesh : నారా లోకేశ్‌కు జెడ్‌ కేటగిరీ భద్రత.. నేటి నుంచే అమల్లోకి

    Nara Lokesh : బీజేపీతో టీడీపీ పొత్తు కుదుర్చుకున్న నేపథ్యంలో  నారా లోకేశ్‌కు భద్రతపై కేంద్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.

    Date : 31-03-2024 - 8:52 IST
  • TDP

    TDP – Social Equations : టీడీపీ సగానికిపైగా అసెంబ్లీ సీట్లు మూడు వర్గాలకే! 

    TDP - Social Equations : తెలుగుదేశం పార్టీ ఇప్పటివరకు 4  జాబితాల్లో 144 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.

    Date : 31-03-2024 - 8:32 IST
  • Vivekam

    Vivekam : ‘వివేకం’.. యూట్యూబ్‌లో సంచలనంగా వైఎస్‌ వివేకా బయోపిక్‌

    Vivekam : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాబాయ్‌, మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి బయోపిక్‌గా తెరకెక్కిన మూవీ ‘వివేకం’.

    Date : 31-03-2024 - 7:31 IST
  • Pawan Kalyan

    Pawan Kalyan: పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ‘వారాహి విజయ భేరి’

    ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. చంద్రబాబు ప్రజాగళంతో ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తుండగా, వైఎస్ జగన్ బస్సుయాత్ర ద్వారా ప్రజలకు చేరువవుతున్నారు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఎన్నికల ప్రచారాన్ని షురూ చేశారు.

    Date : 30-03-2024 - 10:56 IST
  • Ap Elections 2024

    AP Elections 2024 : పెరుగుతున్న వైసీపీ ప్రభావం.. ఓటర్ల సెంటిమెంట్లు..?

    రాబోయే ఎన్నికలకు ముందు రాష్ట్రంలో ప్రజల సెంటిమెంట్‌ను అంచనా వేయడానికి అనేక సర్వేలు జరిగాయి. మెజారిటీ ఓటర్లు వైఎస్సార్‌సీపీ (YSRCP) వైపే మొగ్గు చూపుతున్నట్లు తాజా సర్వేలో తేలింది. కొంత మంది పట్టణ ప్రజలు టీడీపీ (TDP), జనసేన (Janasena), బీజేపీ (BJP) కూటమికి మద్దతు తెలపగా, గ్రామీణ ఓటర్లలో మెజారిటీ వైఎస్సార్సీపీ వైపే మొగ్గు చూపారు.

    Date : 30-03-2024 - 10:40 IST
  • Ys Sharmila

    YS Sharmila : 9 హామీలు ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు సహాయం చేయగలవా.?

    ఉచితాలు లేదా పథకాలు రాష్ట్రానికి, దేశానికి అవి కలిగించే ఆర్థిక భారాన్ని బట్టి మంచిదా అనేది ప్రస్తుతం పెద్ద ప్రశ్న. అయితే ఉచితాలకు అనుకూలంగా ఉన్న పార్టీలు ఓటర్లకు అదే హామీనిచ్చి అధికారంలోకి వస్తున్నాయి. పాత కాంగ్రెస్ హామీలతో అధికారంలోకి వచ్చింది. కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించి కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది.

    Date : 30-03-2024 - 9:58 IST
  • Election Commission (1)

    Election Commission : ఏపీలో వాలంటీర్లపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు

    ఏపీలో వాలంటీర్లపై కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission Of India) ఆంక్షలు విధించింది. సంక్షేమ పథకాలకు వాలంటీర్లతో డబ్బు పంపిణీ చేయించవద్దని సీఈసీ ఆదేశించింది. ఎన్నికల కోడ్‌ ముగిసేవరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సీఈసీ సూచించింది. హైకోర్టు ఆదేశాలను అనుసరించి, భారత ఎన్నికల సంఘం వాలంటీర్లు పాలక పార్టీకి అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేయకుండా నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

    Date : 30-03-2024 - 9:17 IST
← 1 … 298 299 300 301 302 … 631 →


ads
HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd