Andhra Pradesh
-
YCP vs TDP: రాజమండ్రి రూరల్ ఫలితం కుల సమీకరణపై ఆధారపడి ఉంటుందా..?
అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ రాష్ట్రమంతటికీ మంత్రిగా కాకుండా కేవలం తన నియోజకవర్గానికే మంత్రిగా వ్యవహరిస్తున్నారనే విమర్శలను ఎదుర్కొన్నారు.
Published Date - 02:36 PM, Sun - 17 March 24 -
AP Politics : చంద్రబాబు నిర్ణయం ఆ ఇద్దరు అభ్యర్థులను నిరాశకు గురి చేసింది
ఎమ్మిగనూరు, మంత్రాలయం అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్టీ టిక్కెట్టు దక్కకపోవడంతో ఇద్దరు టీడీపీ నేతలు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఈ నియోజకవర్గాల్లో మాచాని సోమనాథ్ (Machani Somanath), రాఘవేంద్ర రెడ్డి (Raghavendra Reddy)లకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) టిక్కెట్ ప్రకటించారు. పాలకుర్తి తిక్కారెడ్డి (Palakurti Thikka Reddy)కి మంత్రాలయం నియోజకవర్గ బాధ్యతలను చంద్రబాబు నాయుడు అప్పగించడంతో ఎమ్మెల్యే అ
Published Date - 01:49 PM, Sun - 17 March 24 -
Pawan Kalyan : పవన్ సినిమాటిక్ యడ్.. ప్రజల్లో ప్రభావం చూపుతుందా..?
ప్రజల్లోకి సందేశాన్ని తీసుకెళ్లే శక్తి ఉన్నందున ఎన్నికలలో ప్రచారానికి పెద్ద పాత్ర ఉంది. దీనిపై పార్టీలు ప్రత్యేక దృష్టి పెట్టడం మామూలే. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకుంది. టీడీపీ (TDP), బీజేపీ (BJP)తో పొత్తు పెట్టుకున్న జనసేన (Janasena) వచ్చే ఎన్నికల్లో సత్తా చాటాలని పట్టుతో ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే.. పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన సినిమాట
Published Date - 01:16 PM, Sun - 17 March 24 -
Narendra Modi : నేడు ఏపీలో ప్రధాని మోడీ పర్యటన
పదేళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ (NDA) భాగస్వామ్య పక్షాల తొలి ఉమ్మడి బహిరంగ సభ పల్నాడు జిల్లాలో ఆదివారం సాయంత్రం నిర్వహించనున్న మహా జాతీయ ప్రజాస్వామ్య కూటమి ర్యాలీ ‘ప్రజాగలం’ (ప్రజల గొంతుక)లో ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రసంగించనున్నారు. మోడీతో పాటు టిడిపి (TDP) అధినేత చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu), జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) బహిరంగ సభలో పాల్గొననున్నారు, 2024 ఎన
Published Date - 11:05 AM, Sun - 17 March 24 -
TDP : పవన్‌కు వర్మ తలనొప్పిని తప్పించిన చంద్రబాబు
ఏపీలో ఎన్నికలకు నగారా మోగింది. నిన్న భారత ఎన్నికల సంఘం (Election Comission in India) ఎలక్షన్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. అయితే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు ఏపీలో ప్రధాన పార్టీలు జోరుమీదున్నాయి. ఇప్పటికే దాదాపు అభ్యర్థులను ప్రకటించేశాయి. కొన్ని కీలకమైన స్థానాల్లో అభ్యర్థులు ఇంకా ఖరారు కాలేదు. అయితే.. ఈ నేపథ్యంలోనే కొన్ని చోట్ల అభ్యర్థులను బదిలీ చేయడంతో ఆయా ప్రాంతాల్లోని సీన
Published Date - 10:59 AM, Sun - 17 March 24 -
Pawan Kalyan : ఈసారైనా పవన్ కల్యాణ్ నెగ్గుతారా ? పిఠాపురంలో పరిస్థితేంటి ?
Pawan Kalyan : ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. అధికార వైఎస్సార్ సీపీ 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది.
Published Date - 10:12 AM, Sun - 17 March 24 -
CM Revanth Reddy: బీజేపీ అంటే బాబు, జగన్, పవన్: సీఎం రేవంత్ రెడ్డి
ఆంధ్ర ప్రదేశ్‌కు నాయకులకు ప్రశ్నలను లేవనెత్తే సమర్థవంతమైన నాయకత్వం అవసరమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పే వారు ఎవరూ లేకపోవడంతో రాష్ట్రం ప్రధాన సమస్యలలో కూరుకుపోయిందని ఆయన ఉద్ఘాటించారు.
Published Date - 12:12 AM, Sun - 17 March 24 -
Chandrababu: ఎన్నికల ఫలితాలతో జగన్ కి మైండ్ బ్లాంక్: చంద్రబాబు
ఈ ఎన్నికల ఫలితాలు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి మైండ్ బ్లాక్ అవుతాయని, ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత సైకో పాలన నుంచి ప్రజలు పూర్తిగా విముక్తి పొందారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు.
Published Date - 11:52 PM, Sat - 16 March 24 -
YSRCP: ఈ నెల 20న వైసీపీ మేనిఫెస్టో విడుదల
ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వైసీపీ (YSRCP) కీలక ప్రకటన చేసింది. ఈ నెల 20వ తేదీన ఎన్నికల మేనిఫేస్టో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. సీఎం వైఎస్ జగన్ (YS Jagan Mohan Reddy) మేనిఫేస్టోను ప్రకటిస్తారని తెలిపింది. అయితే.. ఇప్పటికే టీడీపీ సూపర్ సిక్స్ పేరిట కొన్ని పథకాలను ప్రకటిస్తుంటే.. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏవిధమైన హామీలతో ముందుకు రానుందోనని ఆసక్తిగా ఎ
Published Date - 09:59 PM, Sat - 16 March 24 -
Chandrababu : సీనియర్లకు న్యాయం జరిగేలా చంద్రబాబు హామీ.?
తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party)లో సీనియర్లు అసంతృప్తితో ఉన్నారని, వారికి నిరాశే ఎదురవుతుందనే టాక్ వినిపిస్తోంది. రెండు జాబితాల్లో వీరికి చోటు దక్కకపోవడమే ఇందుకు కారణం. మరికొందరు నేతలు ఇతర అవకాశాలను చూస్తున్నారని, వారు వైఎస్సార్సీపీ (YSRCP)తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. గతంలో కేబినెట్ మంత్రులుగా పనిచేసిన కొందరు సీనియర్లు పార్టీలో ఉన్నారు. అయితే ఏ ఒక్క జాబితాలోనూ వీరి ప్ర
Published Date - 09:40 PM, Sat - 16 March 24 -
AP Politics : ఏపీ ఎన్నికల రేసులో ఆరుగురు మాజీ సీఎంల కుమారులు.!
ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ పార్టీలు రాబోయే ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించే పనిలో పడ్డాయి. మిగతా పార్టీలతో పోలిస్తే టీడీపీ (TDP), జనసేన (Jansena)లు ముందుగా జాబితాను ప్రకటించాయి. అయితే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మొత్తం జాబితాను మాత్రం పార్టీలు ప్రకటించలేదు. ఈ జాబితాలో అధికార వైఎస్సార్సీపీ (YSRCP) కూడా చేరి అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. పార్టీ మొత్తం జాబితాను ప్రకటించి
Published Date - 09:07 PM, Sat - 16 March 24 -
AP Politics : ఆలస్యమైన ఎన్నికలు.. ఏ పార్టీకి లాభం.?
జనసేన (Janasena) పదిహేను ప్రకటించాల్సి ఉంది. మిగిలిన పది మంది బీజేపీకి మిగిలింది. టీడీపీ, జనసేనలకు కూడా రెబల్స్‌ను బుజ్జగించేందుకు తగిన సమయం ఉంటుంది.
Published Date - 08:12 PM, Sat - 16 March 24 -
Mudragada Padmanabham : సినిమాల్లో పీకే హీరో, రాజకీయాల్లో నేనే హీరో
ఏపీలో ఎన్నికల నగారా మోగింది. భారత ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. అయితే.. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న ప్రధాన పార్టీలు ఆయా సామాజిక వర్గాలకు చెందిన నేతలను కీలక పదవులు, సీట్లు ఇచ్చి ఆ వర్గం వారిని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే.. స్వయం ప్రకటిత కాపు ఉద్యమకారుడు ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) మొన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP)లో చేరార
Published Date - 07:21 PM, Sat - 16 March 24 -
Magunta: టీడీపీలో చేరిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి
Magunta Sreenivasulu Reddy: చంద్రబాబునాయుడు(Chandrababu Naidu)సమక్షంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన తనయుడు మాగుంట రాఘవ(Magunta Raghava) ఈరోజు టీడీపీ(tdp)లో చేరారు. తండ్రీకొడుకులు ఇరువురికీ టీడీపీ అధినేత చంద్రబాబు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అదే సమయంలో అద్దంకి మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచు గరటయ్య, ఆయన తనయుడు బాచిన కృష్ణచైతన్య, కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి, వారి అ
Published Date - 06:45 PM, Sat - 16 March 24 -
AP-TS 2024 Election Schedule : ఏపీ – తెలంగాణ లోక్ సభ , అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్
మొత్తం 7 విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నట్టు ప్రకటించారు. ఏప్రిల్ 19 నుంచి ఈ ఎన్నికల ప్రక్రియ మొదలు కానుంది. జూన్ 4వ తేదీన కౌంటింగ్ జరగనున్నట్టు ఈసీ వెల్లడించింది.
Published Date - 04:20 PM, Sat - 16 March 24 -
AP Elections 2024 : మే 13 న ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
మే 13 న ఎన్నికల పోలింగ్ జరగనుండగా..జూన్ 04 న కౌంటింగ్ చేయనున్నట్లు తెలిపారు
Published Date - 04:08 PM, Sat - 16 March 24 -
Janasena : అనకాపల్లిలో ‘గ్లాస్’ ప్రచారం.. ‘టీ’ తాగండి..’గ్లాస్’ కి ఓటెయ్యండి
ఎమ్మెల్యే అభ్యర్థి కొణతల రామకృష్ణను గెలిపించాలని టీ తాగండి..గాజు గ్లాస్ కి ఓటెయ్యండి అంటూ ప్రచారం చేస్తున్నారు
Published Date - 03:11 PM, Sat - 16 March 24 -
YCP Candidates List : జిల్లాల వారీగా వైసీపీ అభ్యర్థుల లిస్ట్..
ఇక పిఠాపురం లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై వంగా గీత ను బరిలోకి దింపుతున్నారు
Published Date - 02:03 PM, Sat - 16 March 24 -
ysrcp : వైఎస్ఆర్సిపి అభ్యర్థుల జాబితా వెల్లడి
ysrcp MLA, MP Candidates list : వైఎస్ఆర్సిపి అభ్యర్థుల జాబితాను మంత్రి ధర్మాన వెల్లడిస్తున్నారు. కడప జిల్లా ఇడుపుల పాయలో సమావేశంలో ప్రకటిస్తున్నారు. స్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 శాతం సీట్లు, ఎమ్మెల్యే అభ్యర్థుల్లో 29 ఎస్సీ, 7 ఎస్టీ, 48 బీసీలు ఉన్నారని తెలిపారు. ఎమ్మెల్యే అభ్యర్థుల్లో 7 మైనారిటీలు, 19 మంది మహిళలు, 175 ఎమ్మెల్యే, 25 ఎంపీ సీట్లలో 50 శాతం ఓసీలకు కేటాయించినట్లు వివరించారు. వైఎస్ఆర
Published Date - 01:33 PM, Sat - 16 March 24 -
Visakha: నేడు విశాఖకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఈరోజు ఏపీ(ap)కి వెళ్తున్నారు. సాగర నగరం విశాఖ (Visakhapatnam)కు ఆయన వెళ్లనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్(Visakha Steel Plant) ను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ గత రెండేళ్లుగా ఉద్యమం జరుగుతోంది. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ కూడా పోరాడుతోంది. ఈ క్రమంలో ఈ ఉద్యమాన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు రేవంత్ వ
Published Date - 11:43 AM, Sat - 16 March 24