Andhra Pradesh
-
Jagan : ప్రొద్దుటూరు లో జగన్ మొదటి ఎన్నికల సభ..
మొదటి రోజు మధ్యాహ్నం 3 తరువాత ప్రొద్దుటూరు లో తొలిసభ జరగనుంది
Published Date - 07:26 PM, Tue - 19 March 24 -
Chandrababu: జగన్ ఫ్యాక్షన్ రాజకీయాలను ఆపండి: ఈసీకి చంద్రబాబు ఫిర్యాదు
ఏపీలో రాజకీయ హింసను అరికట్టేందుకు ఎన్నికల సంఘం వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ హింసను పెంచి పోషిస్తోందని ఆయన అన్నారు
Published Date - 06:59 PM, Tue - 19 March 24 -
Chandrababu : మోడీని టెర్రరిస్ట్ అని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు విశ్వ గురూ అంటున్నారు..!
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన తొలి ఎన్నికల్లో టీడీపీ (TDP), బీజేపీ (BJP), జనసేన (Janasena) పొత్తు కోసం చేతులు కలిపాయి. ఈ రెండు పార్టీలకు మద్దతుగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ముందుకొచ్చారు. అయితే, 2014 ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు, ఆ పార్టీ కేవలం కూటమికి మద్దతు ఇచ్చింది.
Published Date - 06:51 PM, Tue - 19 March 24 -
C-Vigil App : ‘సీ-విజిల్’ యాప్.. ఎన్నికల అక్రమాలపై మీరూ కంప్లయింట్ చేయొచ్చు
C-Vigil App : ఎన్నికల వేళ జరిగే అవకతవకలు, అక్రమాలను సామాన్య పౌరులు కూడా బయటపెట్టొచ్చు.
Published Date - 05:30 PM, Tue - 19 March 24 -
AP Politics : కేవలం అక్కడి కాపులకే పవన్ కళ్యాణ్ కేర్ ఆఫ్ అడ్రస్సా..?
ఆంధ్రప్రదేశ్‌లో కులం కీలక అంశం. దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో కులం ప్రబలంగా లేదని కాదు. అయితే ఇక్కడ ప్రాధాన్యత ఎక్కువ. రాజకీయాల్లోకి వస్తే కులాల అంశం హైలెట్ అవుతుంది. ఎన్నికలను కులాల మధ్య పోరుగా చూస్తున్నారు.
Published Date - 05:22 PM, Tue - 19 March 24 -
Vangaveeti Radha : జనసేన కోసం రంగంలోకి దిగుతున్న వంగవీటి రాధా..?
కాపు ఓట్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో వంగవీటి రంగా వారసుడిగా రాధా కూడా ప్రచారంలో పాల్గొంటే చాలావరకు ప్రభావం ఉంటుందనే ఆలోచనతో ఉన్నారనేది సమాచారం
Published Date - 04:31 PM, Tue - 19 March 24 -
Nandikotkur MLA Arthur Thoguru : వైసీపీ కి భారీ షాక్..కాంగ్రెస్ లోకి సిట్టింగ్ ఎమ్మెల్యే
రాబోయే ఎన్నికల్లో వైసీపీ టికెట్ దారా సుధీర్‌కు కేటాయించడంతో పాటూ బైరెడ్డి సిద్ధార్థరెడ్డితో విభేదాల కారణంగా..ఆర్థర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు
Published Date - 02:41 PM, Tue - 19 March 24 -
Jagan Bus Yatra Schedule : జగన్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
ఈ నెల 27న ఇడుపులపాయ నుంచి యాత్ర ప్రారంభం కానుంది. 21 జిల్లాల గుండా యాత్ర నెలరోజులపాటు నిరవధికంగా కొనసాగనున్నది
Published Date - 02:14 PM, Tue - 19 March 24 -
EC Issued Notices To Chandrababu : చంద్రబాబు కు ఈసీ షాక్..
సీఎం జగన్ ఫై టీడీపీ సోషల్ మీడియా అభ్యంతరకర పోస్టులు పెట్టిందని వైసీపీ చెందిన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు
Published Date - 12:40 PM, Tue - 19 March 24 -
CM Jagan : ఎన్నికల వేళ నేతలకు జగన్ కీలక సూచనలు
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో నాయకులంతా తమ గెలుపు కోసం పకడ్బందీ ప్రణాళిక రచించుకోవాలని సూచించారు
Published Date - 12:21 PM, Tue - 19 March 24 -
CM Jagan Escaped : సీఎం జగన్ కు తప్పిన పెను ప్రమాదం..
హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో గాల్లోకి చీపురు పైకి లేవగా.. పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది
Published Date - 11:42 AM, Tue - 19 March 24 -
Andhra Pradesh: ఎన్నికల ప్రచారం మొదలు పెట్టిన నారాయణ
ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు మాజీ మంత్రి, నెల్లూరు టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ పొంగూరు నారాయణ. సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎన్డీయే కూటమికి మద్దతివ్వాలని ప్రజలను కోరారు
Published Date - 09:53 PM, Mon - 18 March 24 -
Pawan Kalyan : పిఠాపురంలో పర్యటించబోతున్న పవన్ కళ్యాణ్..
పవన్ కళ్యాణ్ తన ప్రచారాన్ని పిఠాపురం నుండి మొదలుపెట్టబోతున్నారు. వచ్చే వారం పిఠాపురంలో పవన్ పర్యటించబోతున్నట్లు తెలుస్తుంది
Published Date - 08:32 PM, Mon - 18 March 24 -
Pithapuram Politics : లోకల్ vs నాన్ లోకల్ Vs ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్..!
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ని ఎలాగైనా ఓడించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) పిఠాపురంలో గ్రౌండ్ లెవల్ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా వంగ గీత (Vanga Geetha) పోటీ చేస్తున్నారు.
Published Date - 07:04 PM, Mon - 18 March 24 -
Nara Lokesh: ప్రజారాజధాని అమరావతిని అధికారంలోకి వచ్చాక ప్రారంభిస్తాం : నారా లోకేశ్
Nara Lokesh: టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ ఇవాళ ఏపీలోని మంగళగిరిలో పర్యటించారు. ఈ సందర్భంగా మీడియానుద్దేశించి మాట్లాడారు. ‘‘పాలనా సౌలభ్యం కోసం ఒకేచోట రాజధాని ఏర్పాటుచేసి, అభివృద్ధిని వికేంద్రీకరించాలన్నది టిడిపి విధానం. గతఅయిదేళ్లుగా ప్రజారాజధాని అమరావతిలో ఆగిపోయిన పనులన్నింటినీ అధికారంలోకి వచ్చాక ప్రారంభిస్తాం. వచ్చే 10 ఏళ్లలో సమర్థమైన ప్రభుత్వం ఉంటేనే ఈ కష్టాల న
Published Date - 06:35 PM, Mon - 18 March 24 -
Bandaru Satyanarayana : బండారు సత్యనారాయణ కు వైసీపీ ఎంపీ టికెట్..?
బండారు సత్యనారాయణ నియోజకవర్గం పెందుర్తి స్థానం ఇప్పుడు పొత్తులో జనసేనకు వెళ్లింది. ఈ క్రమంలో సీటు ఆశించి భంగపడిన బండారు..పార్టీ అధినేత ఫై ఆగ్రహం గా ఉన్నారు
Published Date - 04:27 PM, Mon - 18 March 24 -
pattabhi : గౌతమ్ సవాంగ్ కు పట్టాభిరామ్ సవాల్
Gautam Sawang : ఏపీపీఎస్సీ 2018లో నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్(Group-1 Mains) పరీక్షను ఏపీ హైకోర్టు(AP High Court) రద్దు చేసిన సంగతి తెలిసిందే. జవాబు పత్రాలను పలుమార్లు మూల్యాంకనం చేయడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలో టీడీపీ(tdp) జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్(pattabhi) మీడియా సమావేశం నిర్వహించారు. We’re now on WhatsApp. Click to Join. ఏపీపీఎస్సీ చైర్మన్ గా కొనసాగే అర్హత గౌతమ్ సవాంగ్(gautam sawang) కు లేదని స
Published Date - 04:18 PM, Mon - 18 March 24 -
Group 1 Question Paper : గ్రూప్-1 ప్రశ్నాపత్రంలో ట్రాన్స్లేషన్ దోషాలు.. అభ్యర్థుల టైం వేస్ట్!
Group 1 Question Paper : ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 17న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష జరిగింది.
Published Date - 04:12 PM, Mon - 18 March 24 -
Pothina Mahesh : విజయవాడ లో జనసేన శ్రేణులు నిరసన..పవన్ ఫై ఆగ్రహం
పశ్చిమ నియోజకవర్గ టికెట్‌ను పోతిన మహేశ్‌కు కేటాయించాలి అంటూ రహదారిపై ప్లకార్డులు ప్రదర్శిస్తూ నెహ్రూ బొమ్మ సెంటర్ వరకు ర్యాలీగా వెళ్లారు
Published Date - 04:09 PM, Mon - 18 March 24 -
Bus Yatra : ఈ నెల 27 నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర
CM Jagan bus yatra: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల రాజకీయం మరింత రసవత్తరంగా మారుతోంది. ఎన్నికల వేళ మళ్లీ ప్రజల్లోకి వెళ్లేందుకు వైసీపీ అంతా సిద్ధం చేసుకుంటోంది. ఇదివరకే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను సీఎం జగన్(cm jagan) ప్రకటించగా.. ఎన్నికల ప్రచారా(Election campaign)నికి ముహూర్తం ఖరారు చేశారు. We’re now on WhatsApp. Click to Join. షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 27 నుంచే జగన్ మేం సిద్ధం(siddham) పేరుతో ఇడుపులపాయ(Idupulapaya) […
Published Date - 04:00 PM, Mon - 18 March 24