Andhra Pradesh
-
Leg Injury : పవన్ కళ్యాణ్ కు గాయం చేసిన అభిమానులు
రేణిగుంట విమనాశ్రయానికి చేరుకున్న తరువాత ..ఎయిర్ పోర్టులో అభిమానులకు సెల్ఫీలు ఇస్తున్న క్రమంలో పవన్ కుడి కాలి బొటనవేలికి గాయమైంది
Date : 07-05-2024 - 9:21 IST -
Punganur : పాపాల పెద్దిరెడ్డి..అంటూ పుంగనూరు సభలో చంద్రబాబు ఫైర్..
పాపాల పెద్దిరెడ్డిని రాజకీయంగా భూ స్థాపితం చేస్తామని పుంగనూరు సభ సాక్షిగా చంద్రబాబు హెచ్చరించారు
Date : 07-05-2024 - 8:41 IST -
Vote For Pawan : పవన్ గెలుపు కోసం ప్రచారంలోకి దిగిన అగ్ర నిర్మాత
తాజాగా అగ్ర నిర్మాత నాగవంశీ (Producer Nagavamsi) సైతం పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ఇంటింటికి ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఈరోజు పిఠాపురంలో ఇంటింటికి తిరుగుతూ గ్లాస్ గుర్తుకు ఓటు వేసి..పవన్ కళ్యాణ్ ను గెలిపించాలని కోరారు.
Date : 07-05-2024 - 8:23 IST -
Ambati Rambabu : అంబటి రాంబాబు సంబంధించి మరో బండారం బయటపెట్టిన అల్లుడు
నాలుగేళ్లుగా న్యాయం చేస్తారని నమ్మి, విసుగెత్తి కోర్టుకు వెళ్తే దుర్మార్గుడిగా ముద్రవేశారన్నారు. తన కొడుకు, కూతురిని పోషించనక్కర్లేదని, రేపే మీడియా సమక్షంలో ఆయన ఇంటికి వెళ్తే పిల్లలను అప్పగించే దమ్ము ఉందా అని సవాల్ చేశారు
Date : 07-05-2024 - 7:51 IST -
Vote For Pawan Kalyan : మీ భవిష్యత్ కోసం పాటు పడే పవన్ కల్యాణ్ ను గెలిపించండి – రామ్ చరణ్
మీ భవిష్యత్ కోసం పాటు పడే నాయకుడు పవన్ కల్యాణ్ గారిని గెలిపించండి అని పిలుపునిచ్చారు. తాను జనసేన పార్టీకి మద్దతు ఇస్తున్నానని రామ్ చరణ్ తెలిపారు.
Date : 07-05-2024 - 6:56 IST -
Nani : జనసేనాని పవన్ కల్యాణ్‌కు నేచురల్ స్టార్ నాని మద్దతు
Natural Star Nani: జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఈ ఎన్నికల్లో పిఠాపురం(Pithapuram) అసెంబ్లీ పోరులో తలపడుతున్న విషయం తెలిసిందే. దీంతో పవన్ కల్యాణ్‌కు మెగా ఫ్యామిలి నుండి కూడా మద్దతు వస్తుంది. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ కు నేచురల్ స్టార్ నాని మద్దతు తెలిపారు. ప్రజా సేవ కోసం రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పవన్ కల్యాణ్.. ఈ ఎన్నికల్లో గెలవాలని ఆకాంక్షించారు. పిఠాపురం అసెంబ్లీ పోరులో తలపడుతున్
Date : 07-05-2024 - 12:39 IST -
Vote For Glass : నా తమ్ముడు పవన్ కళ్యాణ్ ని గెలిపించండి – చిరంజీవి
ఒక రకంగా చెప్పాలంటే సినిమాల్లోకి తను బలవంతంగా వచ్చాడు. రాజకీయాల్లోకి మాత్రం ఇష్టంతోనే వచ్చాడు. ఏ తల్లికైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె తరక్కుపోతుంది. ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాటలు పడుతుంటే బాధేస్తుంది
Date : 07-05-2024 - 12:27 IST -
KA Paul : జాలరి అవతారమెత్తిన కేఏ పాల్
మత్య్సకారుల సమస్యలు తనకు పూర్తిగా తెలుసున్న ఆయన.. మినీ హార్బర్ కట్టాలని ఎప్పటినుంచో వాళ్లు కోరుతున్నారని అన్నారు
Date : 06-05-2024 - 11:12 IST -
AP : జగన్ లో ఓటమి భయం మొదలైందనడానికి ఆయనే మాటలే నిదర్శనం
ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న కొద్దీ ఎన్నికలు బాగా జరుగుతాయనే నమ్మకం రోజురోజుకూ సన్నగిల్లుతోందని వ్యాఖ్యానించారు
Date : 06-05-2024 - 10:53 IST -
Prudhvi Raj : శ్యామల కనపడితే కొడతారంటూ పృద్వి ఘాటైన వ్యాఖ్యలు
శ్యామల కనపడితే కొడతామని అక్కడి జనం అంటున్నారంటూ పృద్వి అన్నారు
Date : 06-05-2024 - 10:32 IST -
Kadapa : వైఎస్ షర్మిలపై కేసు నమోదు చేసిన పోలీసులు
మే 2వ తేదీన బద్వేల్ బహిరంగ సభలో వైఎస్ వివేకా(YS Viveka) హత్య కేసు గురించి ప్రసంగించారని.. షర్మిలపై బద్వేల్ నోడల్ అధికారి, మున్సిపల్ కమిషనర్‌లు ఫిర్యాదు చేశారు
Date : 06-05-2024 - 9:37 IST -
AP : రాష్ట్రంలో ఎన్డీఏ గెలుపును ఎవరూ ఆపలేరు – చంద్రబాబు
రాష్ట్రంలో ఎన్డీఏ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. ఈ ఎన్నికల్లో 160 అసెంబ్లీ, 25 లోక్‌సభ సీట్లలో కూటమిదే విజయమని ధీమా వ్యక్తం చేశారు
Date : 06-05-2024 - 9:21 IST -
Viral : సత్యజిల్లాలో రోడ్డుపై కొట్టుకున్న కానిస్టేబుళ్లు..
వాహనాలను తనిఖీ చేస్తూ ప్రయాణికుల ఎదురుగానే ఒకరినొకరు చొక్కాలు పట్టుకుని పిడిగుద్దులు గుద్దుకున్నారు
Date : 06-05-2024 - 8:35 IST -
CM Jagan: ప్రముఖ దర్శకుడిని మోసం చేసిన సీఎం జగన్
ఆర్. నారాయణ మూర్తి గతంలో సీఎం జగన్ ని కలిశారు. ఈ భేటీలో సినిమా పరిశ్రమ గురించి మాత్రమే కాకుండా తన ఊరులో నీటి ప్రాజెక్టును ఏర్పాటు చేయాలనీ సీఎం జగన్ కి మొరపెట్టుకున్నారు. సీఎం జగన్ కూడా వెంటనే ఈ ప్రాజెక్టుకు ఆమోదముద్ర వేశారు.
Date : 06-05-2024 - 6:37 IST -
AP Poll : వైసీపీ నేతలకు నిద్ర లేకుండా చేస్తున్న సర్వేలు..
ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన అభ్యర్థులు చాలామంది ఓటమి పాలవుతున్నారని సర్వేలు చెపుతుండడం తో వారిలో ఖంగారు మొదలవుతుంది
Date : 06-05-2024 - 5:38 IST -
NDA Public Meeting : వైసీపీ పాలనలో ఖజానా ఖాళీ – ప్రధాని మోడీ
వైసీపీ ప్రభుత్వంలో అవినీతి జెట్ స్పీడ్లో ఉంటే.. అభివృద్ధికి మాత్రం బ్రేకులు వేశారని..రాష్ట్ర ఖజానాను వైసీపీ ఖాళీ చేసిందని మోడీ రాజమండ్రి వేదికగా నిప్పులు చెరిగారు.
Date : 06-05-2024 - 4:58 IST -
Ammireddy: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఎన్నికల సంఘం బదిలీ వేటు
DIG Ammireddy: లోక్‌సభ ఎన్నికల వేళ అనంతనపురం డీఐజీ అమ్మిరెడ్డి(DIG Ammireddy)పై ఎన్నికల సంఘం(Election Commission) బదిలీ వేటు వేసింది. ఈ మేరకు ఆయను తక్షణమే విధుల నుండి తప్పుకోవాలని ఆదేశించింది. అమ్మిరెడ్డికి ఎన్నికల విధులు అప్పగించొద్దని సీఎస్ జవహర్ రెడ్డిని ఆదేశించింది. వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ విపక్షాల నుంచి ఫిర్యాదులు రావడంతో ఈసీ చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. ఇటీవల అనం
Date : 06-05-2024 - 4:52 IST -
AP Poll : మోడీ కాళ్లు మొక్కిన పవన్ కళ్యాణ్
ప్రధాని మోడీకి పవన్ కళ్యాణ్ శాలువా కప్పి .. అనంతరం మోడీ కాళ్లకు పవన్ నమస్కరించబోగా అందుకు ఆయన వద్దని నిరాకరించారు
Date : 06-05-2024 - 4:39 IST -
AP : ఏపీ కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా
Harish Kumar Gupta: ఏపి (AP)నూతన డీజీపీ(New DGP)గా హరీష్ కుమార్ గుప్తా(Harish Kumar Gupta) నియామకమయ్యారు. 1992 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన హరీష్ కుమార్ గుప్తాను డీజీపీగా నియమిస్తూ..తక్షణమే విధుల్లో చేరాలని ఈసీ ఆదేశించింది. We’re now on WhatsApp. Click to Join. ఈ మేరకు సీఎస్ జహర్‌రెడ్డికి సమాచారం అందించింది. ఏపీ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌పై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) బదిలీ వేటు వేసిన సంగతి తెలిసిందే. హరీష్‌కుమార్ గుప్తా ప్రస్త
Date : 06-05-2024 - 4:29 IST -
Nara Lokesh: మోడీ అంటే పవర్ ఆఫ్ ఇండియా, ప్రధానిపై నారా లోకేశ్ ప్రశంసల జల్లు
Nara Lokesh: రాజమండ్రి సమీపంలోని వేమగిరిలో ప్రధాని మోడీతో కలిసి టీడీజీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ తెలుగు జాతి పౌరుషాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు అని, భారత దేశం పౌరుషాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది నరేంద్రమోడీ అని అన్నారు. ‘‘నరేంద్రమోడీ వల్ల ఈనాడు ప్రపంచం మొత్
Date : 06-05-2024 - 4:25 IST