HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Tdp Satire On Jagan

AP Poll: సైకిల్‌కి ఓటు గుద్దేసిన జగన్ ?

చంద్రబాబు.. చంద్రబాబు.. చంద్రబాబు..కళ్ళు తెరిచిన మూసిన జగన్‌కు చంద్రబాబు ఆలోచనే. ఆ పిచ్చతోనే సైకిల్‌కి ఓటు గుద్దేసిన జగన్ ?

  • Author : Sudheer Date : 13-05-2024 - 11:03 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

ఏపీలో 175 అసెంబ్లీ , 25 పార్లమెంట్ స్థానాలకు సంబదించిన ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుండే ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోటీ పడ్డారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పోలింగ్ శాతం ఉండబోతుందని ఈసీ అధికారులు , రాజకీయ ప్రముఖులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అన్ని పార్టీల అధినేతలు , అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకొని అందరు ఓటు వేయాలని కోరడం జరిగింది.

We’re now on WhatsApp. Click to Join.

ఈ క్రమంలో టీడీపీ పార్టీ తన సోషల్ మీడియా పేజీ ట్విట్టర్ X లో జగన్ ఫై సెటైర్ వేసింది. ‘చంద్రబాబు.. చంద్రబాబు.. చంద్రబాబు..కళ్ళు తెరిచిన మూసిన జగన్‌కు చంద్రబాబు ఆలోచనే. ఆ పిచ్చతోనే సైకిల్‌కి ఓటు గుద్దేసిన జగన్ ?’ అంటూ ట్వీట్ చేసింది.

ఈసారి ఎన్నికల్లో టీడీపీ , జనసేన, బిజెపి పార్టీలు కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. మూడు పార్టీలు కలిసి ప్రచారం చేసాయి. ఒకోరి అభ్యర్థులకు మరొకరు ప్రచారం చేసి కార్యకర్తల్లో, ప్రజల్లో నమ్మకం పెంచారు. ప్రచార సభల్లో కూడా తమ హామీలను వివరిస్తూనే..సీఎం జగన్ ఫై విమర్శలు , ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలిచారు. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లు జగన్ ఫై ఓ రేంజ్ లో నిప్పులు చెరుగుతూ వచ్చారు.

చంద్రబాబు.. చంద్రబాబు.. చంద్రబాబు..
కళ్ళు తెరిచిన మూసిన జగన్‌కు చంద్రబాబు ఆలోచనే. ఆ పిచ్చతోనే సైకిల్‌కి ఓటు గుద్దేసిన జగన్ ? 🤣🤣#VoteForAlliance #VoteforCycle #VoteforJanarajyam #JaruguJagan pic.twitter.com/l4VqfPb2sL

— Telugu Desam Party (@JaiTDP) May 13, 2024

Read Also : AP Poll : ఏపీ ఎన్నికల వేళ కేంద్ర మంత్రి అమిత్ షా కీలక ట్వీట్..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP POll
  • jagan
  • Jagan vote tdp
  • tdp
  • vote

Related News

Tdp Door To Door Campaign

టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిన ‘సుపరిపాలనలో తొలి అడుగు – డోర్ టు డోర్’ కార్యక్రమం

ఈ వినూత్న విధానం వల్ల పార్టీలో జవాబుదారీతనం పెరగడంతో పాటు, నాయకత్వానికి మరియు కార్యకర్తలకు మధ్య ఉన్న దూరం తగ్గుతుంది. డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఒక సామాన్య కార్యకర్త కూడా తన పనితీరును అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే అవకాశం కలిగింది

    Latest News

    • జియో ఐపీఓ: 2.5% వాటా విక్రయించే యోచనలో రిలయన్స్‌!

    • ఉక్రెయిన్ పై మిసైళ్లు, డ్రోన్లతో విరుచుకుపడ్డ రష్యా

    • రోజూ అవిసె గింజల పొడి తింటే కలిగే లాభాలివే..!

    • కుబేర యోగం అంటే ఏమిటి?..జాతకంలో యోగం లేకపోతే చేయాల్సింది ఏమిటి?

    • ఈ నెల 28 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

    Trending News

      • సంక్రాంతి పండుగ‌ను 4 రోజులు ఎక్క‌డ జ‌రుపుకుంటారో తెలుసా?!

      • బడ్జెట్ 2026.. సామాన్యులకు కలిగే ప్ర‌యోజ‌నాలీవే!

      • బ్రిటన్‌లో ‘X’ నిలుపుదల ముప్పు.. వివాదానికి కారణం ఏంటి?

      • మ‌క‌ర సంక్రాంతి ఎప్పుడు? ఆరోజు ఏం చేస్తే మంచిది?!

      • టీమిండియా జ‌ట్టుతో క‌ల‌వ‌ని స్టార్ ఆట‌గాళ్లు.. ఎవ‌రంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd