HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ysrcp Mla Sivakumar Slapped A Voter At Polling Booth In Guntur

YCP MLA Slaps: వైసీపీ ఎమ్మెల్యేని చితక్కొట్టిన ఓటర్

గుంటూరు జిల్లాలోని పోలింగ్ బూత్ వద్ద తెనాలికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శివకుమార్ ఓటేసేందుకు నేరుగా పోలింగ్ బూత్ లోకి ప్రవేశిస్తుండగా, క్యూలో నిల్చున్న ఓటర్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. క్యూలో వెళ్లకుండా నేరుగా ఎలా వెళ్తావని నిలదీశాడు ఆ ఓటర్

  • Author : Praveen Aluthuru Date : 13-05-2024 - 12:39 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
YCP MLA Slaps
YCP MLA Slaps

YCP MLA Slaps: ఆంధ్రపప్రదేశ్ లో ఎన్నికల పోలింగ్ రసవత్తరంగా సాగుతుంది. అయితే కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయి. వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. కాగా వైసీపీ ఎమ్మెల్యే చేసిన పనికి ఓ సాధారణ ఓటర్ అభ్యంతరం చెప్పడంతో ఇద్దరి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.

ఈ ఉదయం గుంటూరు జిల్లాలోని పోలింగ్ బూత్ వద్ద తెనాలికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శివకుమార్ ఓటేసేందుకు నేరుగా పోలింగ్ బూత్ లోకి ప్రవేశిస్తుండగా, క్యూలో నిల్చున్న ఓటర్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. క్యూలో వెళ్లకుండా నేరుగా ఎలా వెళ్తావని నిలదీశాడు ఆ ఓటర్. దీంతో ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే శివకుమార్ ఓటరు చెంపపై కొట్టాడు.. దీంతో ఓటరు కూడా తిరిగి ఎమ్మెల్యే చెంపపై కొట్టాడు. ఈ క్రమంలోవైసీపీ కార్యకర్తలు ఓటర్ పై దాడి చేశారు.

ఓటరుపై ఎమ్మెల్యే దాడి చేయడంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజ్యాంగం ప్రకారం ఓటు వేసే వారంతా క్యూలో నిల్చుని ఓటేయాలని, ఎవరికీ ప్రత్యేక అధికారాలు ఉండవని సూచిస్తున్నారు నెటిజన్లు. కాగా ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ స్థానాలు, 175 అసెంబ్లీ స్థానాలకు ఈరోజు పోలింగ్ జరుగుతోంది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ మధ్య ప్రధాన పోటీ నెలకొంది.

Also Read: NTR Shirt Colour: వైసీపీ పార్టీ కోసం ఎన్టీఆర్ ప్రచారం.. చొక్కా వైరల్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP Elections 2024
  • fight
  • guntur
  • MLA Sivakumar
  • polling booth
  • tdp
  • Tenali
  • YCP MLA Slaps
  • ysrcp

Related News

Ap Ev Charging Stations

ఏపీలో తొలి దశలో 135 ఈవీ ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు

EV Charging Stations  ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వాడకాన్ని ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. కేంద్ర ప్రభుత్వ ‘పీఎం ఈ-డ్రైవ్’ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా భారీగా ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను విస్తరించనుంది. తొలి దశలో 135 ఈవీ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కేంద్రాల్లో 600 ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయనుంది. దీంతో జాతీయ

  • Weightage for employees based on performance... CM Chandrababu new policy

    AP Local Body Elections : స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు క్లారిటీ

Latest News

  • Big Shock : యూజర్లకు బిగ్ షాక్.. మొబైల్ డేటాపై ట్యాక్స్ వేయబోతున్న కేంద్రం ?

  • Gas Shortage : రైల్ ప్రయాణికులకు LPG షాక్

  • Velugumatla Demolition : కూల్చడం ఎందుకు..? మళ్లీ ఇల్లు కట్టించుడు ఎందుకు..? భూదాన్ ఘటన పై కేటీఆర్ ఫైర్

  • Divorce : విడాకులు తీసుకున్న అల్లు అర్జున్ హీరోయిన్

  • అమరావతిలో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు..!

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd