Andhra Pradesh
-
Pawan Kalyan : నిన్ను చూసి గర్విస్తున్నా సోదరా అంటూ పవన్ కళ్యాణ్ కు కమల్ హాసన్ ట్వీట్
ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా సేవ చేసేందుకు బయలుదేరిన పవన్ కు శుభాకాంక్షలు చెప్పా. నిన్ను చూసి గర్విస్తున్నా సోదరా
Date : 07-06-2024 - 11:24 IST -
Jawahar Reddy : ఏపీ మాజీ సీఎస్ జవహర్ రెడ్డికి సెలవు మంజూరు
కెఎస్.జవహర్ రెడ్డి ఆర్జిత సెలవు మంజూరు చేయాల్సిందిగా గురువారం (జూన్ 6న) ఏపీ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు
Date : 07-06-2024 - 10:15 IST -
Jagan : రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయి – జగన్ సంచలన ట్వీట్
రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొంది
Date : 07-06-2024 - 9:59 IST -
Chandrababu Take Oath : కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం
ఈ నెల 12న ఉ.11.27 గంటలకు ప్రమాణం చేయనున్నారు. గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్నట్లు సమాచారం
Date : 07-06-2024 - 9:34 IST -
Jagan: కేవలం మూడురోజుల్లోనే హింసాయుత రాష్ట్రంగా మార్చారు: జగన్
Jagan: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి టీడీపీ ప్రభుత్వం విమర్శలు చేశారు. ”రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. చంద్రబాబు రాజకీయ కక్షసాధింపులతో ప్రజాస్వామ్యానికే పెనుముప్పు వచ్చింది. టీడీపీ యథేచ్ఛదాడులతో ఆటవిక పరిస్థితులు తలెత్తాయి. యంత్రాంగం మొత్తం నిర్వీర్యం అయిపోయింది. వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపైనా ఉన్మాదంతో దాడులు చేస్తున్నారు. పా
Date : 07-06-2024 - 9:16 IST -
Nagababu : ప్రతి ఆంధ్రుడి తరఫున మీసం తిప్పుతున్నా – నాగబాబు
'ఈ మీసం తిప్పింది.. జనసేనాని 100% స్ట్రైక్తేట్తో గెలిచారని కాదు. కూటమి అఖండ విజయం సాధించిందని కూడా కాదు. ఈ ధర్మపోరాటంలో పోరాడి గెలిచిన ప్రతి ఆంధ్రుడి తరఫున నేను గర్వంతో తిప్పుతున్నా'
Date : 07-06-2024 - 7:25 IST -
Pawan Kalyan : రోజుకు రూ.2 కోట్లు తీసుకునే పవన్ ..ఎమ్మెల్యేగా ఎంత తీసుకోబోతున్నాడో తెలుసా..?
ఇక సినిమాల్లో రోజుకు రెండు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే ఆయన..ఇప్పుడు ఎమ్మెల్యే గా ఎంత తీసుకుంటున్నాడో తెలుసా..?
Date : 07-06-2024 - 7:15 IST -
TDP: టీడీపీ జీరో టాలరెన్స్.. అధికారుల్లో ఒణుకు
జూన్ 12 నుంచి పాలన ప్రారంభించనున్న టీడీపీ కొత్త ప్రభుత్వంలో అధికారులు నిబంధనల ఉల్లంఘన పట్ల జీరో టాలరెన్స్, పరిపాలనను ప్రక్షాళన చేయడమే ప్రధానాంశంగా కనిపిస్తోంది.
Date : 07-06-2024 - 4:26 IST -
Heritage Foods Stock: ఢిల్లీలో చక్రం తిప్పిన బాబు.. కోట్లలో లాభాలు
ఢిల్లీలో చంద్రబాబు హవా చాటగా హైదరాబాద్ లో భార్య భువనేశ్వరి సత్తా చాటారు. ఢిల్లీలో టీడీపీ కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో హెరిటేజ్ ఫుడ్స్ షేర్లు లాభాల్లోకి వచ్చాయి. తద్వారా చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి నికర ఆదాయం విలువ రూ.579 కోట్లు పెరిగింది.
Date : 07-06-2024 - 4:13 IST -
AP Special Status: ఏపీకి ప్రత్యేక హోదా ?
లోక్‌సభ ఎన్నికలలో బిజెపికి పూర్తి మెజారిటీ రాకపోవడంతో బీహార్ మరియు ఆంధ్రా ఎంపీ సీట్లపై బీజేపీ ఆధారపడాల్సి వచ్చింది. దీంతో మోడీ మూడోసారి ప్రధానిగా ఎన్నిక కావడానికి ఈ రెండు రాష్ట్రాలు కీలక పాత్ర పోషించాయి. దీంతో ఇరు రాష్ట్రాలకు గతంలో ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ తెరపైకి వచ్చింది.
Date : 07-06-2024 - 3:30 IST -
Anchor Shyamala : బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ యాంకర్ శ్యామల సంచలన వ్యాఖ్యలు
వైసీపీ ఓడిన నాటి నంచి తనకు విపరీతంగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయని శ్యామల ఆందోళన వ్యక్తం చేసింది
Date : 07-06-2024 - 2:54 IST -
CBN : ‘చంద్రబాబు’ పేరును జపం చేస్తున్న నేషనల్ మీడియా
చంద్రబాబు మొదటిసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి అయ్యాక సీఎంగా కాకుండా ‘సీఈవో’గా పేరు పొందారని ఆ కథనం కొనియాడింది
Date : 07-06-2024 - 1:19 IST -
Neerabh Kumar Prasad: ఏపీ కొత్త సీఎస్‌గా నీరభ్ కుమార్ ప్రసాద్..!
Neerabh Kumar Prasad: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ IAS అధికారి నీరభ్ కుమార్ ప్రసాద్ (Neerabh Kumar Prasad) నియమితులయ్యారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తుర్వులు జారీ చేసింది. 1987 బ్యాచ్‌కు చెందిన ఆయన ప్రస్తుతం రాష్ట్ర పర్యాటక, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఇటీవల చంద్రబాబును నీరభ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసిన విషయం తెలిసింద
Date : 07-06-2024 - 10:15 IST -
Pawan Kalyan : ఓటమి దేనికీ అంతం కాదు.. పవన్ విషయంలో వంతశాతం కరెక్ట్..!
ఓటమి దేనికీ అంతం కాదు , తప్పుల నుండి నేర్చుకుని తిరిగి పుంజుకోవడం ప్రారంభిస్తుంది.
Date : 06-06-2024 - 9:35 IST -
AP Politics : జగన్ మోహన్ రెడ్డికి అవినాష్ రెడ్డి స్ట్రోక్ గట్టిగానే తలిగిందిగా..!
ఫలితాల్లో వైఎస్సార్‌సీపీ మరో భారీ విజయం సాధిస్తుందన్న నమ్మకంతో ఉంది.
Date : 06-06-2024 - 9:15 IST -
Amaravati : అమరావతికి కొత్త ఊపు..!
రాష్ట్ర అసెంబ్లీకి ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయంతో ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిత రాజధాని అమరావతి ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది.
Date : 06-06-2024 - 9:01 IST -
I-PAC : జగన్‌ను అడ్డంగా బుక్ చేసిన ఐ-ప్యాక్..?
ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చారిత్రాత్మక ఓటమిని చవిచూశారు.
Date : 06-06-2024 - 8:50 IST -
Blue Media : జగన్ మీడియా పూర్తిగా విఫలమైంది..!
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ, దాని మిత్రపక్షాలు చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేశాయి.
Date : 06-06-2024 - 8:17 IST -
Ramoji Rao : గేమ్‌లో మాస్టర్ ఎవరో చూపించిన రామోజీ రావు..!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పలువురిని ఆశ్చర్యపరిచాయి.
Date : 06-06-2024 - 7:56 IST -
Pulivendula : 2029 నాటికి పులివెందుల రిజర్వ్‌డ్ నియోజకవర్గంగా..?
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిరాకరిస్తూ ఘోర పరాజయాన్ని చవిచూశారు.
Date : 06-06-2024 - 7:41 IST