Andhra Pradesh
-
Chandrababu : సంకీర్ణ మంత్రివర్గ ఏర్పాటుకు చంద్రబాబు కసరత్తు
ఆంధ్రప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్న తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సంప్రదింపులు ప్రారంభించారు.
Date : 10-06-2024 - 6:30 IST -
AP Politics : ప్యాక్ చేసిన ఐ-ప్యాక్.. ముంచేసిన మస్తాన్.. ఇవీ వైసీపీ నేతలు ఆరోపణలు..!
ఈ ఏడాది జరిగిన ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది.
Date : 10-06-2024 - 5:36 IST -
Kesineni Nani : కేశినేని నానికి కిస్మత్ కలిసి రాలే..!
ఏపీ ప్రజలు మునుపెన్నడూ లేని విధంగా పోలింగ్‌కు తరలివచ్చి వైసీపీని గద్దెదించేందుకు నడుం బిగించారు.
Date : 10-06-2024 - 5:03 IST -
Chandrababu: ప్రమాణ స్వీకారం అనంతరం తిరుమలకు వెళ్లనున్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు శ్రీవారి ఆశీస్సులు పొందేందుకు తిరుమలకు వెళ్లనున్నారు.
Date : 10-06-2024 - 4:52 IST -
Nara Lokesh : ఏపీలో పెట్టుబడి.. టెస్లాపై కన్నేసిన నారా లోకేష్..!
ఏపీలో ఇటీవల జరిగి ఎన్నికల్లో టీడీపీ కూటమి చరిత్ర సృష్టించింది. అధిక స్థానాల్లో టీడీపీ కూటమి అభ్యర్థులు విజయకేతనం ఎగుర వేశారు.
Date : 10-06-2024 - 4:38 IST -
YS Jagan : వైజాగ్ ప్రజలు జగన్‌ను నమ్మలేదా..?
ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం అత్యంత అభివృద్ధి చెందిన నగరం. కొన్ని కారణాల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈ నగరాన్ని ఛేదించలేకపోయింది.
Date : 10-06-2024 - 4:14 IST -
Pawan Kalyan : ప్రమాణ స్వీకారానికి ముందే మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్..
పవన్ నూకాంబిక అమ్మవారిని దర్శించుకుని అర్చనలు చేశారు
Date : 10-06-2024 - 3:54 IST -
Kingfisher Beer: ఆంధ్రాలో అడుగుపెట్టిన కింగ్‌ఫిషర్ బీర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా బ్రాండెడ్ మద్యం విక్రయాలు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఐదేళ్ల విరామం తర్వాత దేశంలోనే ప్రముఖ బ్రాండ్ కింగ్‌ఫిషర్ బీర్‌ను కంటైనర్లలో తీసుకువచ్చి గోడౌన్లలో భద్రపరిచారు. చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో మద్యం పాలసీపై సమీక్షించే అవకాశం ఉంది.
Date : 10-06-2024 - 2:56 IST -
Swami Swaroopananda : మాట మార్చిన శారదా పీఠం స్వరూపానంద..
30 సంవత్సరాలపాటు జగనే ముఖ్యమంత్రిగా ఉంటాడంటూ ధీమా వ్యక్తం చేసారు. కానీ ఆయన చెప్పింది ఒకటైతే..జరిగింది ఒకటి. దీంతో తన మాట మార్చుకున్నాడు.
Date : 10-06-2024 - 2:29 IST -
Pemmasani Chandrashekar: పెమ్మసాని మామూలోడు కాదు… బ్యాగ్రౌండ్ ఇదే…!
పెమ్మసాని చంద్రశేఖర్....ఒక్కసారి ఎంపీగా గెలిస్తే..ఇంత ఫాలోయింగా? ఒక్కసారి ఎంపీగా గెలిస్తే.... ఏకంగా సెంట్రల్ కేబినెట్లో సీటా? అసలు పెమ్మసాని ఎవరు?
Date : 10-06-2024 - 1:32 IST -
Chandrababu New Convoy : చంద్రబాబు కోసం సిద్ధమైన కొత్త కాన్వాయ్
తాడేపల్లిలోని ఇంటెలిజెన్స్ కార్యాలయం వద్ద మొత్తం 11 వాహనాలను అధికారులు సిద్ధం చేశారు
Date : 10-06-2024 - 12:31 IST -
Viral : చంద్రబాబు మంత్రివర్గం ఇదేనా..?
చంద్రబాబు మంత్రి వర్గంలో ఎవరెవరికి ఛాన్స్ దక్కుతుందో అనే ఆసక్తి నెలకొంది. ఈసారి మంత్రి పదవి ఆశిస్తున్న నేతలు చాలామందే ఉన్నారు
Date : 10-06-2024 - 12:21 IST -
Pawan Kalyan : డిప్యూటీగా సీఎం పవన్ కళ్యాణ్..?
ఏపీ ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకునేందుకు పవన్‌కల్యాణ్ సంసిద్ధత వ్యక్తం చేశారని సదరు ఛానల్ ఆదివారం వెల్లడించింది
Date : 10-06-2024 - 12:05 IST -
AP Elections : వైసీపీ గెలుస్తుందని రూ.30 కోట్ల బెట్టింగ్..ఓటమి తో ఆత్మహత్య
ఓ వ్యక్తి వైసీపీ గెలుస్తుందని చెప్పి ఏకంగా రూ.30 కోట్లు పందేలు కాసి..ఆ డబ్బు తిరిగి చెల్లించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య
Date : 10-06-2024 - 11:47 IST -
YCP Leaders: వైసీపీ ఘోర ఓటమికి కారణమైన ఆ ఆరుగురు
YCP Leaders: ప్రజాస్వామ్యం అంటే.. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే పాలించడం… అని అర్థం. కానీ.. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ నేతలు ప్రజాస్వామ్యానికి అసలు అర్ధమే లేకుండా చేశారు. ఈ ఎన్నికల్లో ప్రధానంగా జగన్ ఓడిపోవడానికి రెండే రెండే కారణాలు. ఒకటి ఆయన కేవలం సంక్షేమం నమ్ముకొని ప్రజలకు దూరంగా ఉన్నారనే అపవాదును తెచ్చుకున్నారు. రెండోది… అయన
Date : 09-06-2024 - 10:52 IST -
Modi 3.0 Cabinet : 36 ఏళ్ల కే కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు
శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్నాయుడు కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు
Date : 09-06-2024 - 8:21 IST -
Balakrishna : బాలయ్య ను మంత్రిగా చూస్తామా..?
2014 నాటి చంద్రబాబు మంత్రివర్గంలో బాలయ్యకు స్థానం దక్కలేదు
Date : 09-06-2024 - 7:55 IST -
TDP : 7 మంది చిత్తూరు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి కొత్త..!
శాసన సభ సభ్యునిగా (ఎమ్మెల్యే) , చట్టాన్ని రూపొందించడంలో పాల్గొనడం అనేది ఎంపిక చేసిన కొద్దిమంది మాత్రమే సాధించగల విజయం.
Date : 09-06-2024 - 5:20 IST -
Purandeshwari : పురందేశ్వరికి లోక్‌సభ స్పీకర్ పదవి ?
తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలైకు కేంద్రమంత్రి పదవిని నరేంద్రమోడీ ఆఫర్ చేశారు..
Date : 09-06-2024 - 5:13 IST -
AP Politics : జగన్ అహంకారానికి లావు తగిన సమాధానం..!
2019లో రాజకీయ అరంగేట్రం చేసిన లావు శ్రీకృష్ణ దేవరాయలు.. 2019లో నరసరావుపేట పార్లమెంట్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టిక్కెట్‌పై పోటీ చేసి 153,978 మెజారిటీతో గెలుపొందారు.
Date : 09-06-2024 - 4:53 IST