Andhra Pradesh
-
Abbaya Chowdary : వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై అట్రాసిటీ కేసు
ఎమ్మెల్యే కారును అడ్డుకోవడం, దౌర్జన్యం, బెదిరింపులకు పాల్పడడం తదితర అభియోగాల కింద ఆయనపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
Date : 14-02-2025 - 3:20 IST -
CM Chandrababu : యాసిడ్ దాడి ఘటన..తీవ్రంగా ఖండించిన సీఎం చంద్రబాబు
బాధిత యువతికి, ఆమె కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. యువతికి, ఆమె కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు.
Date : 14-02-2025 - 2:09 IST -
Tirumala Laddu : తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం.. నిందితులకు వైద్యపరీక్షలు
అనంతరం నిందితులను తిరుపతిలోని సిట్ కార్యాలయానికి తరలించారు. కస్టడీలో సిట్ అధికారులు పలు అంశాలపై వివరాలు రాబట్టనున్నారు. నేటి నుంచి 18 వరకు విచారణ జరగనుంది.
Date : 14-02-2025 - 1:15 IST -
Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీకి 14 రోజల రిమాండ్
Vallabhaneni Vamsi : గురువారం ఉదయం హైదరాబాద్లో అరెస్ట్ చేసిన తరువాత, వంశీని విజయవాడకు తీసుకువచ్చి
Date : 14-02-2025 - 6:45 IST -
CM Chandrababu : ఇది రాష్ట్ర పశుసంవర్ధక వారసత్వానికి అద్దం పడుతున్న గొప్ప ఘట్టం
CM Chandrababu : ప్రకాశం జిల్లాకు గర్వకారణమైన ఒంగోలు గిత్త మరోసారి ప్రపంచాన్ని ఆకట్టుకుంది. బ్రెజిల్లో జరిగిన కాటిల్ వేలంలో విటియాన-19 రకానికి చెందిన ఒంగోలు గిత్త ఏకంగా రూ. 41 కోట్లు పలకడం సంచలనం సృష్టించింది. ఇది ఒంగోలు జాతి గ్లోబల్ ప్రాముఖ్యతను మరోసారి ప్రపంచానికి చాటింది.
Date : 13-02-2025 - 9:28 IST -
Hindustan Coca-Cola : హిందూస్తాన్ కోకా-కోలా బేవరేజెస్ కార్యక్రమాలను ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖల మంత్రి సత్య కుమార్ యాదవ్, ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లాలోని తాడిమర్రి బ్లాక్, శివంపల్లిలో జరిగిన ఒక కార్యక్రమంలో హెచ్సిసిబి యొక్క సిఎస్ఆర్ కార్యక్రమాలను ప్రారంభించారు.
Date : 13-02-2025 - 8:32 IST -
CM Chandrababu: 2027 జూన్ లక్ష్యంగానే పోలవరం పనులు జరగాలి: సీఎం చంద్రబాబు
రాష్ట్రాన్ని కరువు రహితంగా మార్చే పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును పట్టాలెక్కించాలని సీఎం అన్నారు.
Date : 13-02-2025 - 8:30 IST -
Vallabhaneni Vamsi Arrest: వల్లభనేని వంశీ నేరాల చిట్టా వ్రాయడానికి చిత్రగుప్తుడు కూడా అలసిపోతాడు
పిల్ల సైకో వల్లభనేని వంశీ నేరాల వీరంగాల చిట్టా వ్రాయడానికి చిత్రగుప్తుడు కూడా అలసిపోతాడు.
Date : 13-02-2025 - 3:53 IST -
Vallabhaneni Vamsi Arrest : టీడీపీ-వైసీపీ మధ్య మొదలైన మాటల యుద్ధం
Vallabhaneni Vamsi Arrest : ఈ ఘటనపై వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందిస్తూ.. కక్ష సాధింపు చర్యలు ప్రజాస్వామ్యానికి మంచివికావని పేర్కొన్నారు
Date : 13-02-2025 - 2:58 IST -
Guinness World Record : గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కోసం ఏపీ డ్వాక్రా మహిళలు యత్నం
Guinness World Record : మార్చి 8 మహిళా దినోత్సవం రోజున రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా ఒకేరోజు రూ. 1 కోటి విలువైన వస్తువులను ఆన్లైన్ ద్వారా విక్రయించి, ప్రపంచ రికార్డు సృష్టించేందుకు ట్రై చేస్తున్నారు
Date : 13-02-2025 - 2:26 IST -
TDP : రైతు కన్నీళ్లు తుడిచిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే..అది టీడీపీనే : ఓ రైతు
కొంతమంది ఓర్వలేక నాకు కరెంటు లైన్ రానివ్వకుండా అధికారులపై ఒత్తిడి పెట్టి తొమ్మిది నెలలుగా వేధించారు. పొలం ఎండిపోతోంది పుష్కలంగా నీళ్లు పడ్డాయి ఏమి చేయలేని నిస్సహాయతతో నేను నా కుటుంబం ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాం.
Date : 13-02-2025 - 1:42 IST -
Bird Flu Chickens: చేపలకు మేతగా బర్డ్ఫ్లూ కోళ్లు.. మనిషికీ సోకిన ఆ వైరస్
తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో బర్డ్ ఫ్లూతో చనిపోయిన కోళ్లను(Bird Flu Chickens) వ్యాన్లలో జగ్గంపేట, కిర్లంపూడి, ప్రత్తిపాడు, పెద్దాపురం మండలాలకు తరలించి చెరువులలో చేపలకు మేతగా వేస్తున్నట్లు సమాచారం.
Date : 13-02-2025 - 12:26 IST -
Vallabhaneni Vamsi : కిడ్నాప్ కేసు.. వల్లభనేని వంశీ అరెస్ట్
వైసీపీ అధికారంలో ఉండగా గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వంశీ ఏ71గా ఉన్నారు. వంశీని గచ్చిబౌలి నుంచి విజయవాడ తరలిస్తున్న ఏపీ పోలీసులు.. అతని ఇంటికి నోటీసులు అంటించారు.
Date : 13-02-2025 - 10:54 IST -
First Dalit CM : దేశంలోనే తొలి దళిత సీఎం మన ‘సంజీవయ్య’.. జీవిత విశేషాలు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి దళిత ముఖ్యమంత్రి(First Dalit CM) దామోదరం సంజీవయ్య.
Date : 13-02-2025 - 8:47 IST -
NTR Bharosa Pension : పింఛన్ల విషయంలో కొత్త రూల్ తీసుకొచ్చిన సీఎం చంద్రబాబు
NTR Bharosa Pension : ఇప్పటి వరకు కొన్ని చోట్ల సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లకుండా, ఒకే చోట కూర్చుని పింఛన్ పంపిణీ చేస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయి
Date : 13-02-2025 - 7:32 IST -
Ramadan 2025 : ముస్లిం ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త
Ramadan 2025 : ఈ మాసంలో ముస్లింలు ఉపవాస దీక్ష పాటిస్తూ, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు
Date : 12-02-2025 - 8:57 IST -
Nara Lokesh : ఏపీలో పెట్టుబడులు పెట్టండి – సిఫీకి లోకేశ్ ఆహ్వానం
Nara Lokesh : ఉండవల్లిలోని తన నివాసంలో మంత్రి లోకేశ్, రాజు వేగేశ్న భేటీ అయ్యారు.
Date : 12-02-2025 - 3:53 IST -
YS Jagan : వైసీపీ ఓటమిపై జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
కూటమిలోని పార్టీల వలే వైసీపీ అబద్ధాలు చెప్పకపోవడం వల్లే ఎన్నికల్లో ఓడిపోయామని జగన్ పేర్కొన్నారు.
Date : 12-02-2025 - 3:31 IST -
Palle Bata : ఏప్రిల్ నుంచి పల్లెబాట : సీఎం చంద్రబాబు
పట్టణాల కన్నా గ్రామాలు మంచి స్థితిలో ఉన్నాయని, వాతావరణం, మౌలిక సదుపాయాలు కూడా మరింత మెరుగ్గా ఉన్నాయని సీఎం చంద్రబాబు చెప్పారు.
Date : 12-02-2025 - 1:43 IST -
Mega DSC : మెగా డీఎస్సీపై సర్కార్ కసరత్తు.. మార్చిలో నోటిఫికేషన్..?
Mega DSC : ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగుల నిరీక్షణకు తెరపడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ను త్వరలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. మార్చి నెలలో నోటిఫికేషన్ విడుదల చేసి, జూన్ నాటికి ఉపాధ్యాయ నియామక ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
Date : 12-02-2025 - 12:57 IST