HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Nadendla Manohar Strong Counter Ys Jagan

Jagan : ‘కోడి కత్తికి ఎక్కువ.. గొడ్డలికి తక్కువ ‘ – మంత్రి మనోహర్

Jagan : పవన్ కళ్యాణ్ గతంలో చేసిన "ఓట్ల శాతం ప్రకారం ప్రతిపక్ష హోదా కావాలంటే జర్మనీకి వెళ్లాలి" అన్న వ్యాఖ్యలపై జగన్ వ్యంగ్యంగా

  • Author : Sudheer Date : 05-03-2025 - 9:11 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Manohar Counter
Manohar Counter

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు (Andhra Pradesh Politics) రోజు రోజుకు మలుపు తిరుగుతున్నాయి. ముఖ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR)అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Jagan), జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌(Pawan)పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జగన్ చేసిన వ్యంగ్య వ్యాఖ్యలపై జనసేన పార్టీ తీవ్రంగా మండిపడుతోంది.

Telangana Culture: హాస్తినలో విరిసిన తెలంగాణ సంస్కృతి శోభ

ఇక ప్రతిపక్ష హోదా అంశంపై కూడా రాజకీయ పక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తన పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం అప్రజాస్వామికమని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ గతంలో చేసిన “ఓట్ల శాతం ప్రకారం ప్రతిపక్ష హోదా కావాలంటే జర్మనీకి వెళ్లాలి” అన్న వ్యాఖ్యలపై జగన్ వ్యంగ్యంగా స్పందించారు. పవన్ కళ్యాణ్‌ను కేవలం కార్పొరేటర్ స్థాయికి తక్కువగా చూపిస్తూ, జీవితంలో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి తనపై వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు.

Ropeway: యాత్రికుల‌కు గుడ్ న్యూస్‌.. 9 గంట‌ల ప్ర‌యాణం ఇక‌పై 36 నిమిషాలే!

దీనిపై మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందిస్తూ జగన్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, తాము కూడా “కోడికత్తికి ఎక్కువ, గొడ్డలికి తక్కువ” అనగలమని, అయితే తమకు సభ్యత ఉందని ఘాటుగా స్పందించారు. జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండా బెంగళూరులోనే ఉంటాడని , అసెంబ్లీ పూర్తయిన వెంటనే ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లోకి వెళ్లి ప్రజాసమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తారని, కానీ జగన్ మాత్రం ప్రజలకు దూరంగా ఉంటున్నారని నాదెండ్ల మనోహర్ ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని జగన్ వ్యాఖ్యలు చేయడాన్ని రాజకీయ స్వార్థంతో కూడుకున్న చర్యగా అభివర్ణించారు. కేవలం రాజకీయ లబ్ది కోసమే జగన్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Jagan Comments
  • kodi kathi Case
  • Nadendla Manohar Strong Counter
  • Pawan Kalyan

Related News

Pawan Kalyan's Convoy Meets

Accident : పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కు ప్రమాదం

బుధవారం ఉదయం ఆయనను పికప్ చేసుకోవడానికి కాన్వాయ్ వాహనాలు విశాఖలోని సిరిపురం నుంచి పెద్దవాల్తేరు వైపు వెళ్తున్నాయి. ఈ క్రమంలో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో కాన్వాయ్‌లోని ఒక వాహనం అకస్మాత్తుగా సడన్ బ్రేక్ వేయడంతో, వెనుక వస్తున్న వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి

  • Janasena Pawan Kalyan

    Janasena : జనసేన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేవారే పార్టీకి కావాలి – పవన్

  • Janasena Pawan Kalyan

    మహా శివరాత్రి వేళ భక్తులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గొప్ప శుభవార్త

Latest News

  • AI Summit Delhi 2026: ఏఐ సమ్మిట్ కు సీఎం చంద్రబాబు

  • పదేపదే ఆకలి అవుతుందా? అయితే కార‌ణాలివే!!

  • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

  • కాంగ్రెస్ నాయ‌కుల‌కు నోటీసులు పంపిన లోక్‌స‌భ ప్రివిలేజ్ క‌మిటీ!

  • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

Trending News

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

    • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

    • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd