Andhra Pradesh
-
Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాదం.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి
ఈ ఘోర ప్రమాదానికి కారణమైన 'వేమూరి కావేరీ' ట్రావెల్స్ బస్సుపై పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రవాణా శాఖ నిబంధనలకు విరుద్ధంగా బస్సును నడుపుతున్నట్లు తెలుస్తోంది.
Date : 24-10-2025 - 9:36 IST -
Kurnool Bus Fire: కర్నూలులో ఘోర ప్రమాదం.. మంటల్లో కాలిపోయిన బస్సు, వీడియో ఇదే!
ప్రమాదం సమయంలో బస్సులో 42 మంది వరకు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. కలెక్టర్ సిరి తెలిపిన వివరాల ప్రకారం.. 20 మంది ప్రయాణికులు మిస్ అయ్యారు. ఇప్పటివరకు 11 మృతదేహాలను వెలికితీశారు. సుమారు 20 నుంచి 25 మంది ఎమర్జెన్సీ డోర్ల ద్వారా బయటపడి ప్రాణాలు దక్కించుకున్నట్లు కలెక్టర్ తెలిపారు.
Date : 24-10-2025 - 9:21 IST -
YS Jagan: బాలకృష్ణపై జగన్ సంచలన వ్యాఖ్యలు.. వీడియో ఇదే!
అయితే ఈ వివాదంపై నటుడు చిరంజీవి అప్పట్లోనే స్పందించారు. గత ప్రభుత్వంలో తనకు ఎలాంటి అవమానం జరగలేదని, నాటి ముఖ్యమంత్రి జగన్ తనను గౌరవంగా ఆహ్వానించి మాట్లాడారని ఆయన స్పష్టం చేసిన విషయాన్ని జగన్ వర్గం ఇప్పుడు గుర్తుచేస్తోంది.
Date : 23-10-2025 - 4:20 IST -
High Speed Trains : ఏపీలో హైస్పీడ్ రైళ్లు రయ్… రయ్…
High Speed Trains : ఆంధ్రప్రదేశ్ రైల్వే మౌలిక సదుపాయాల్లో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. త్వరలోనే రాష్ట్రంలో హైస్పీడ్ రైళ్లు పరుగులు తీయనున్నాయని కేంద్ర రైల్వే శాఖ ప్రణాళికలు వెల్లడించాయి
Date : 23-10-2025 - 2:44 IST -
Narayana Rao Commits Suicide : బాలికపై అత్యాచారం.. చెరువులో దూకి నిందితుడు ఆత్మహత్య
Narayana Rao Commits Suicide : కాకినాడ జిల్లా తునిలో చోటుచేసుకున్న ఘోర సంఘటన స్థానికులను కలచివేసింది. 8వ తరగతి చదువుతున్న బాలికపై లైంగిక దాడి జరిపిన నిందితుడు నారాయణరావు, పోలీసులు అరెస్టు చేసిన కొద్ది గంటల్లోనే ఆత్మహత్యకు పాల్పడటం సంచలనం రేపింది
Date : 23-10-2025 - 11:01 IST -
Andhra’s Prawns Return to Australia : ఆస్ట్రేలియాకు ఎనిమిదేళ్ల తరువాత ఏపీ రొయ్యలు రీ-ఎంట్రీ
Andhra's Prawns Return to Australia : ఆంధ్రప్రదేశ్ ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేశ్ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటనలో ఉండగా, ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించారు
Date : 22-10-2025 - 6:54 IST -
AI Curriculum: ఇకపై హైస్కూల్ స్థాయి నుంచే ఏఐ పాఠ్యాంశాలు: మంత్రి లోకేష్
పాలనలో ఏఐ వినియోగం ద్వారా అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయని మంత్రి లోకేష్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఏఐ సాంకేతికతను ఉపయోగించి విద్య, వైద్యం, ఆరోగ్య రంగాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
Date : 22-10-2025 - 4:28 IST -
Minister Lokesh: ఏపీలో ఆక్వాకల్చర్ అభివృద్ధికి సహకారం అందించండి: మంత్రి లోకేష్
ఎంపిక చేసిన బ్రీడ్‌ల ద్వారా ఉత్పాదకత పెంపుదలకు CSTFA అభివృద్ధి చేసిన జెనెటిక్ టూల్స్ ను ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతులకు అందించాలని కోరారు.
Date : 22-10-2025 - 1:58 IST -
Bhogapuram Airport : జెట్ స్పీడ్ గా భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు
Bhogapuram Airport : ప్రస్తుతం ఎయిర్‌పోర్ట్ నిర్మాణ పనులు 85 శాతానికి పైగా పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. పునాది పనుల నుంచి టెర్మినల్ భవనం వరకు అన్ని విభాగాల్లో సమాంతరంగా పనులు కొనసాగుతున్నాయి
Date : 22-10-2025 - 8:08 IST -
WhatsApp Services : 9 వాట్సాప్ సేవలను ప్రారంభించిన చంద్రబాబు
WhatsApp Services : ఆంధ్రప్రదేశ్‌లో మహిళా స్వయం సహాయక సంఘాల జీవనోపాధిని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు
Date : 21-10-2025 - 5:51 IST -
Jal Jeevan Mission : జల్ జీవన్ మిషన్‌కు కొత్త ఊపును తెచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Jal Jeevan Mission : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజాసేవలో విభిన్నమైన దృక్పథంతో ముందుకు సాగుతున్నారు. ప్రచార హడావిడికి దూరంగా ఉండి, పద్ధతి ప్రకారం ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు
Date : 21-10-2025 - 2:15 IST -
Lokesh : ఆస్ట్రేలియా పర్యటనలో నారా లోకేష్ సక్సెస్.. రొయ్యల ఎగుమతులకు గ్రీన్ సిగ్నల్
Lokesh : ఆంధ్రప్రదేశ్ ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం మాత్రమే కాకుండా, భారత్-ఆస్ట్రేలియా మధ్య ఉన్న వ్యాపార సంబంధాలను బలోపేతం
Date : 21-10-2025 - 1:29 IST -
CBN Visit Abroad : నేడు విదేశీ పర్యటనకు సీఎం చంద్రబాబు
CBN Visit Abroad : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు మరోసారి విదేశీ పర్యటనకు బయల్దేరుతున్నారు
Date : 21-10-2025 - 11:15 IST -
Minister Lokesh: ట్రిలియన్ డాలర్ ఎకానమీగా విశాఖపట్నం: మంత్రి లోకేష్
ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే తమ లక్ష్యమని, ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ సంస్కరణలను వేగంగా అమలు చేస్తున్నామని తెలిపారు.
Date : 21-10-2025 - 8:17 IST -
TDP leader Subba Naidu : టీడీపీ నేత సుబ్బనాయుడు కన్నుమూత
TDP leader Subba Naidu : ఆంధ్రప్రదేశ్ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్, తెలుగు దేశం పార్టీ ఉపాధ్యక్షుడు **మాలేపాటి సుబ్బనాయుడు ఇకలేరు
Date : 20-10-2025 - 4:03 IST -
AP Govt : ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్
AP Govt : దీపావళి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త అందించింది. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఒక డియర్‌నెస్ అలవెన్స్ (DA) విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన 3.64 శాతం డీఏ 2024 జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది
Date : 20-10-2025 - 4:00 IST -
Chandana Brothers Mohan Rao : ‘చందన బ్రదర్స్’ అధినేత కన్నుమూత
Chandana Brothers Mohan Rao : తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన చందన బ్రదర్స్ సంస్థ వ్యవస్థాపకుడు చందన మోహనరావు (82) మృతిచెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ ఉదయం విశాఖపట్నంలో తుదిశ్వాస విడిచారు
Date : 20-10-2025 - 3:01 IST -
Minister Lokesh: ఏపీలో ఆస్ట్రేలియా పెట్టుబడులకు సహకరించండి: మంత్రి లోకేష్
నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించనున్న పార్టనర్ షిప్ సమ్మిట్- 2025కు ఫోరం నాయకత్వ బృందంతో కలసి తప్పక హాజరుకావాల్సిందిగా మంత్రి లోకేష్ మెక్ కేని ఆహ్వానించారు.
Date : 19-10-2025 - 1:20 IST -
TTD Chairman: ఈ నెంబర్‌కు కాల్ చేయండి.. శ్రీవారి భక్తులకు టీటీడీ ఛైర్మన్ విజ్ఞప్తి!
ఎవరైనా దళారులపై అనుమానం వస్తే తక్షణమే టీటీడీ విజిలెన్స్ అధికారులకు 0877-2263828 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ నంబర్ నిరంతరం అందుబాటులో ఉంటుందని తెలిపారు.
Date : 19-10-2025 - 12:45 IST -
Poisonous Fevers : ఏజెన్సీ గురుకులాలను వణికిస్తున్న విషజ్వరాలు
Poisonous Fevers : ఆంధ్రప్రదేశ్ ఏజెన్సీ ప్రాంతాల్లో గురుకుల విద్యార్థులను విషజ్వరాలు తీవ్రంగా వణికిస్తున్నాయి. ఇటీవల కురుపాం మండలంలోని ఒక ప్రభుత్వ గురుకుల పాఠశాలలో
Date : 18-10-2025 - 7:50 IST