Andhra Pradesh
-
సంక్రాంతి సెలవుల ఎఫెక్ట్ : కిటకిటలాడుతున్న బస్టాండ్లు , రైల్వే స్టేషన్లు
తెలుగు రాష్ట్రాల్లోని స్కూళ్లకు నేటి నుంచి సంక్రాంతి సెలవులు ప్రారంభం అయ్యాయి. తెలంగాణలో ఈ నెల 16 వరకు, ఏపీలో 18 వరకు హాలిడేస్ కొనసాగనున్నాయి. దీంతో పండగకు ఊరెళ్లేవారితో హైదరాబాద్ సహా ప్రధాన నగరాలు, పట్టణాల్లో
Date : 10-01-2026 - 8:52 IST -
వెనక్కు తగ్గిన ఏపీఎస్ ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు, సమ్మె విరమణ తో ఊపిరి పీల్చుకున్న ప్రజలు
ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు సమ్మె రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 12 నుంచి సమ్మె తలపెట్టగా ప్రభుత్వ జోక్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంఘాల నాయకులు వెల్లడించారు. 5 ప్రధాన సమస్యలను ఆర్టీసీ ఎండీకి వివరించినట్లు
Date : 09-01-2026 - 9:59 IST -
భోగాపురం ఎయిర్ పోర్ట్ పై బిజెపి ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు
బిజెపి శాసనసభ్యుడు విష్ణుకుమార్ రాజు రవాణా సౌకర్యాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశాఖ నగరం నుండి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లడం కంటే, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో విజయవాడకు చేరుకోవడం చాలా సులభమని ఆయన అభిప్రాయపడ్డారు
Date : 09-01-2026 - 9:13 IST -
Botsa Anusha : వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపుతున్న బొత్స అనూష
2024 ఎన్నికల తర్వాత మారిన రాజకీయ సమీకరణాల దృష్ట్యా, బొత్స తన కుమార్తె బొత్స అనూషను నేరుగా రంగంలోకి దించడం నియోజకవర్గ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది
Date : 09-01-2026 - 8:24 IST -
టీటీడీ బోర్డు సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి గుడ్ బై..
Janga Krishna Murthy Resigned టీటీడీ బోర్డు సభ్యుడు జంగా కృష్ణమూర్తి తన పదవికి రాజీనామా చేశారు. బాలాజీ నగర్ ప్లాట్ కేటాయింపు విషయంలో తనపై వస్తున్న ఆరోపణలు.. మీడియా కథనాలు తప్పు అని కొట్టిపారేశారు. పత్రికల్లో వస్తున్న తప్పుడు కథనాలు, వాస్తవాలు తెలుసుకోకుండా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల మనస్తాపం చెంది రాజీనామా సమర్పిస్తున్నట్లు సీఎంకు పంపిన లేఖలో పేర్కొన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్ర
Date : 09-01-2026 - 4:22 IST -
మరోసారి వైసీపీకి స్ట్రాంగ్ వార్నింగ్ .. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Pawan Kalyan Warning ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పర్యటించారు. పీఠికాపుర సంక్రాంతి మహాత్సవాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో ఏ చిన్న ఘటన జరిగినా పెద్ద వార్త అవుతోందని ఆరోపించారు. స్కూలు పిల్లలు కొట్లాడుకుంటే కూడా పెద్ద గొడవగా చేయాలని చూశారని.. అలాంటి వాటిని ఉపేక్షించేది లేదన్నారు. తన మాటలు మెత్తగానే ఉంటాయని.. చేతలు చాలా గట్టిగ
Date : 09-01-2026 - 3:31 IST -
ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. ఆ జిల్లాలకు రూ.60.76 కోట్ల ఖేలో ఇండియా నిధులు మంజూరు..
Ap Sports Infrastructure And Construct Indoor Hall ఏపీకి కేంద్రం తీపికబురు వినిపించింది. ఖేలో ఇండియా పథకం కింద రాష్ట్రంలో క్రీడారంగం అభివృద్ధికి నిధులు మంజూరు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పనులు చేపట్టేందుకు రూ.60 కోట్లు నిధులు మంజూరు చేసింది. వీటి సాయంతో శ్రీకాకుళం జిల్లాలో ఇండోర్ స్పోర్ట్స్ హాల్, కుప్పంలో మల్టీపర్పస్ స్పోర్ట్స్ బ్లాక్, రాజమండ్రిలో ఇండోర్ స్టేడియం నిర్మించనున్నారు. అలాగే విజ
Date : 09-01-2026 - 3:11 IST -
సంక్రాంతి వేడుకలు : ధింసా నృత్యం చేసిన పవన్ కళ్యాణ్
పిఠాపురంలో సంక్రాంతి మహోత్సవాలను డిప్యూటీ సీఎం పవన్ ప్రారంభించారు. అక్కడున్న డోలు కళాకారులను ఆప్యాయంగా పలకరించి గిరిజనులతో ఉత్సాహంగా ధింసా నృత్యం చేశారు. అనంతరం సామూహిక సీమంతాల కార్య క్రమంలో పాల్గొని గర్భిణులకు పండ్లు
Date : 09-01-2026 - 1:21 IST -
అమరావతిలో 3500 టన్నుల కంచుతో NTR భారీ విగ్రహం
రాజధాని అమరావతి ప్రాంతంలోని నీరుకొండలో సుమారు 3500 టన్నుల కంచుతో NTR భారీ విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన డిజైన్లను క్యాబినెట్ సబ్ కమిటీ పరిశీలించింది
Date : 09-01-2026 - 11:06 IST -
కోటబొమ్మాళి లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ..రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
Andhra Pradesh Cabinet ఆంధ్రప్రదేశ్ కేబినెట్ టెక్కలి నియోజకవర్గ విద్యార్థులకు శుభవార్త అందించింది. కోటబొమ్మాళిలో కొత్త ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభం కానున్నాయి. శాశ్వత భవనాలు సిద్ధమయ్యే వరకు ప్రస్తుత జూనియర్ కళాశాల భవనాన్ని తాత్కాలికంగా ఉపయోగిస్తారు. డిగ్రీ కాలేజీ ఏర్పాటుతో స్థానిక విద్యార్థులకు ఉన్నత విద్యను అ
Date : 09-01-2026 - 11:02 IST -
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వాహనదారులకు బ్యాడ్ న్యూస్ !
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై టోల్ మినహాయింపు ఉండదని కేంద్రం స్పష్టం చేసింది. పండుగ రోజుల్లో ట్రాఫిక్ రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో జనవరి 9 నుంచి 18 వరకు టోల్ ఫ్రీగా ప్రకటించాలని TG మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, TDP ఎంపీ సానా సతీశ్ బాబు
Date : 09-01-2026 - 9:53 IST -
వావ్ ఎయిర్ ట్యాక్సీలు వచ్చేస్తున్నాయోచ్ !!
రోడ్డు, రైలు మార్గాలకు ప్రత్యామ్నాయంగా ఎయిర్ ట్యాక్సీలు అందుబాటులోకి రానున్నాయి. గుంటూరులోని మ్యాగ్నమ్ వింగ్స్ సంస్థ వీటిని అభివృద్ధి చేసింది. ఈ సంస్థ ఎండీ అభిరామ్ నేతృత్వంలో రూపొందించిన ఈ ట్యాక్సీలు
Date : 09-01-2026 - 8:26 IST -
ఏపీ క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే !!
గత ప్రభుత్వ హయాంలో చనిపోయిన డాక్టర్ సుధాకర్ మృతితో ఇబ్బందుల్లో ఉన్న ఆయన కుటుంబానికి రూ. 1 కోటి ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం ప్రకటించింది. కేవలం ఆర్థిక సహాయానికే పరిమితం కాకుండా, ఆయన కుమారుడు సి.కె. లలిత్ ప్రసాద్‌కు మానవతా దృక్పథంతో
Date : 08-01-2026 - 9:05 IST -
కుడా చైర్మన్ పదవిపై ఉత్కంఠ : మంత్రి పేరు వాడుకుంటూ తలాటం సత్య చక్రం?
మంత్రి కందుల దుర్గేష్‌కు అత్యంత సన్నిహితుడినని చెప్పుకుంటూ, ఆయన పేరును వాడుకుని తలాటం సత్య పలు 'సెటిల్మెంట్లు' చేస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
Date : 08-01-2026 - 5:29 IST -
విశాఖ తీరంలో మిస్సైల్ టెస్ట్!
విశాఖ తీరం నుంచి మరోసారి మిస్సైల్ టెస్టుకు రక్షణ శాఖ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ నెల 12న అర్ధరాత్రి 12 నుంచి 13న 9AM వరకు నోటమ్(నోటీస్ టు ఎయిర్‌మెన్) జారీ చేసినట్లు తెలుస్తోంది
Date : 08-01-2026 - 12:50 IST -
సీసాలు వాళ్లవే…. స్క్రిప్ట్ వాళ్లదే….. తిరుమలలో వైసీపీ మద్యం డ్రామా!
Tirumala Tirupati Devasthanams (TTD) పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంపై వైసీపీ కుట్రలు కొనసాగుతున్నాయి. ఆలయ పవిత్రతను దెబ్బతీసి, TTDతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయాలనే లక్ష్యంతో వైసీపీ నేతలు చేసిన కుట్ర బయపడింది. తిరుమలలో మద్యం బాటిళ్లు, అలిపిరి టోల్గేట్ ద్వారా నిత్యం తిరుమలకు మద్యం అంటూ ఈ నెల 4న సోషల్‌మీడియాలో ఫేక్ ప్రచారం చేసిన కేసులో తిరుపతికి చెందిన వైసీపీ క
Date : 08-01-2026 - 12:26 IST -
సంక్రాంతి వేళ, APSRTC లో సమ్మె సైరన్ ?
సంక్రాంతి పండుగ వేళ కోట్లాది మంది తమ గ్రామాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న తరుణంలో, ఈ నెల 12 నుంచి సమ్మెకు దిగుతున్నట్లు యజమానుల సంఘం ప్రకటించింది.
Date : 08-01-2026 - 12:09 IST -
అమరావతికి చట్టబద్ధత సాధ్యమేనా?
రాష్ట్రాలు తమ రాజధానులను మార్చడం లేదా కొత్త రాష్ట్రం ఏర్పాటు వేళ రాజధానికి చట్టబద్ధత అవసరం. ఈ అధికారం పార్లమెంటుకు ఉంటుంది. పునర్విభజనతో రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది.
Date : 08-01-2026 - 11:44 IST -
పవన్ కల్యాణ్ నాతో జాగ్రత్త ఉండు !..నేను ఒక్క ప్రార్థన చేస్తే వైఎస్ లానే చనిపోతావు : కేఏ పాల్ స్ట్రాంగ్ వార్నింగ్
KA Paul Sensational Comments ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన శాపం వల్లే వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించారని, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దేవుని భయంతో బతకాలని హెచ్చరించారు. కవిత కూడా ‘బీ-టీమ్’గా మారుతున్నారని ఆరోపించారు. ప్రపంచవ్యాప్తంగా తనకు 200 కోట్ల మంది అభిమానులున్నారని, తనను అంతం చేయాలని చూసినవారు దారుణంగా చనిపో
Date : 08-01-2026 - 11:25 IST -
అసెంబ్లీకి రాని వైసీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు!
అసెంబ్లీకి హాజరుకాకుండా జీతాలు తీసుకుంటున్న YCP MLAలపై ఎథిక్స్ కమిటీ కఠిన చర్యలకు సిద్ధమైంది. ఈ అంశంపై సమావేశమైన కమిటీ సభ్యులు సభకు రాకపోయినా జీతాలు, టీఏ, డీఏలు తీసుకోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
Date : 08-01-2026 - 11:25 IST