HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Trumps Strange Comments On The Swiss Leader

స్విస్‌ నేతపై ట్రంప్ వింత వ్యాఖ్యలు..

  • Author : Vamsi Chowdary Korata Date : 11-02-2026 - 2:07 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Donald Trump on why he hiked Switzerland tariffs
Donald Trump on why he hiked Switzerland tariffs
SwitzerLand  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా స్విట్జర్లాండ్ పై టారిఫ్ లు విధించారు. ఆ దేశం నుంచి అమెరికాకు ఎగుమతయ్యే వస్తుసేవలపై 30 శాతం టారిఫ్ లు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత ఈ సుంకాలను 39 శాతానికి పెంచారు. అదేమని అడిగిన మీడియా ప్రతినిధులకు వింత జవాబిచ్చారు. స్విట్జర్లాండ్ పై పన్ను విధిస్తున్నట్లు ప్రకటించిన తర్వాత తనకు ఓ ఫోన్ కాల్ వచ్చిందన్నారు. స్విస్ ప్రధాని చేశాడని భావించగా.. ఫెడరల్ కౌన్సిల్‌ సభ్యురాలు కరిన్ కెల్లర్ మాట్లాడిందని వివరించారు.

తాను విధించిన టారిఫ్ లను ప్రస్తావిస్తూ తమది చిన్న దేశమని, తమపై పన్నుల భారం మోపవద్దని రిక్వెస్ట్ చేసింది. ‘మీది చిన్నదేశమే అయినా మాతో జరుపుతోన్న వాణిజ్యంలో 42 బిలియన్ డాలర్ల మిగులు ఉంది’ అని ఆమెకు వివరించానని ట్రంప్ తెలిపారు. అయినప్పటికీ ఆమె ‘మాది చిన్నదేశం’ అని పదేపదే చెప్పింది. ఆమె మాట్లాడిన తీరు నచ్చలేదని, అందుకే సుంకాలను 30 శాతం నుంచి 39 శాతానికి పెంచానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Donald Trump
  • global trade war
  • Karin Keller
  • Swiss Federal Council
  • Switzerland
  • Tariffs
  • Trade war
  • US Economy
  • US Economy Slowdown
  • US Trade Deal
  • US trade tariffs

Related News

Dry Fruits

డ్రై ఫ్రూట్స్ ప్రియులకు పండగే !! అమెరికా ట్రేడ్ డీల్‌తో భారీగా తగ్గనున్న ధరలు!

కొన్ని ఉత్పత్తులపై అయితే ఏకంగా 'జీరో టారిఫ్' (సున్నా సుంకం) అమల్లోకి రానుంది. దీనివల్ల ఇన్నాళ్లూ విదేశీ దిగుమతులపై ఆధారపడి అధిక ధరలకు విక్రయించబడిన బాదం, పిస్తా వంటి ట్రీ నట్స్ ధరలు గణనీయంగా తగ్గి, సామాన్యులకు అందుబాటులోకి రానున్నాయి

  • Donald Trump Pm Modi

    భారత్‌కు మరో సారి ట్రంప్ గుడ్‌న్యూస్.. అదనపు టారిఫ్ లను 25 % నుంచి 18% శాతానికి తగ్గింపు

  • Russia- America

    అమెరికా-రష్యా మధ్య ముగిసిన ‘న్యూ స్టార్ట్’ ఒప్పందం.. అణు యుద్ధ భయం!

Latest News

  • కెసిఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము రేవంత్ కు ఉందా ? – బండి సంజయ్ సూటి ప్రశ్న

  • వామ్మో ..ఇస్త్రీ చేస్తూ నెలకు రూ.2లక్షలకు పైగా సంపాదన

  • చింతకాయల విజయ్‌కు కీలక పదవి దక్కబోతుందా ?

  • భార‌తీయుల‌కు మ‌రో షాక్ ఇచ్చిన ట్రంప్‌!

  • ఏపీకి శాశ్వత రాజధాని అమరావతే – గవర్నర్

Trending News

    • రైల్వే ప్ర‌యాణికుల‌కు మ‌రో అదిరిపోయే సూప‌ర్ న్యూస్‌!

    • అర్జున్ టెండూల్క‌ర్‌ పెళ్లికి ప్ర‌ధాని మోదీ?!

    • కొత్త ఆదాయపు పన్ను చట్టం.. ఏప్రిల్ 1 నుండి అమలు!

    • భారత్-పాక్ మ్యాచ్ బహిష్కరణ.. పీసీబీ నిర్ణయంపై గంగూలీ విస్మయం!

    • సిరాజ్ ‘బిర్యానీ’ తింటూ వచ్చి వికెట్లు తీశాడు: మాజీ క్రికెట‌ర్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd