Trade War
-
#World
Trade War : భారత్‌పై అమెరికా వాణిజ్య కార్యదర్శి తీవ్ర వ్యాఖ్యలు
Trade War : భారత్–అమెరికా సంబంధాలు మళ్లీ కఠిన పరీక్షను ఎదుర్కొంటున్నాయి. ఇటీవల సుంకాల (టారిఫ్) వివాదం కారణంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
Published Date - 10:45 AM, Sat - 6 September 25 -
#World
Vladimir Putin: అమెరికా సుంకాలపై పుతిన్ ఆగ్రహం
Vladimir Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అమెరికా వాణిజ్య విధానాలపై ఘాటైన విమర్శలు చేశారు. భారత్, చైనా వంటి వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థలను అమెరికా భారీ సుంకాల రూపంలో ఆర్థిక ఒత్తిడికి గురి చేయాలని ప్రయత్నించడం సరైన పద్ధతి కాదని ఆయన స్పష్టం చేశారు.
Published Date - 11:34 AM, Thu - 4 September 25 -
#India
America : టారిఫ్ ఎఫెక్ట్ ..ఎగుమతులపై తీవ్ర ప్రభావం, కేంద్రం ప్రత్యామ్నాయ వ్యూహం
ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం తక్షణ స్పందనతో ప్రత్యామ్నాయ వ్యూహం రూపొందించింది. వాణిజ్య శాఖ ఆధ్వర్యంలో 40 దేశాల్లో ప్రత్యేకంగా భారత ఉత్పత్తులను ప్రమోట్ చేయడానికి ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అధికార వర్గాల ప్రకారం, ఈ కార్యక్రమాల ద్వారా భారత్ ఉత్పత్తులకు కొత్త మార్కెట్లు కల్పించడంతోపాటు, ఇప్పటికే ఉన్న మార్కెట్లలో వాటి స్థిరతను పెంచే లక్ష్యంగా ప్రణాళిక రూపొందించబడింది.
Published Date - 10:15 AM, Thu - 28 August 25 -
#India
US Tariffs : భారత్‌పై విధించిన అదనపు సుంకాల నిర్ణయం.. అమెరికాకే భారం!
అమెరికా ప్రభుత్వం తీసుకున్న తాజా చర్యల వల్ల జీడీపీ వృద్ధి రేటు గణనీయంగా తగ్గే ప్రమాదం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.
Published Date - 02:01 PM, Wed - 27 August 25 -
#India
US Tariffs : భారత్‌పై సుంకాల కొరడా.. నేటి నుంచే 25 శాతం అదనపు సుంకం అమల్లోకి
ఈ పన్నులు వెంటనే అమల్లోకి వస్తాయని హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ ఒక అధికారిక నోటీసు ద్వారా వెల్లడించింది. ఈ నేపథ్యంలో భారత ఎగుమతిదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
Published Date - 10:20 AM, Wed - 27 August 25 -
#India
Tariffs : ఎగుమతులపై అమెరికా రెట్టింపు సుంకాలు: ప్రతిస్పందనకు భారత్ సన్నద్ధం
వాణిజ్య మంత్రిత్వ శాఖకు ఎగుమతిదారులు ఇప్పటికే పలు విజ్ఞప్తులు చేయగా, తాజా నిర్ణయంతో వారు ఎదుర్కొంటున్న ఆర్థిక భారం మరింత పెరిగింది. ప్రపంచ మార్కెట్లో పోటీ పడ్డే శక్తిని కోల్పోతున్నారని, లాభాలపై తీవ్ర ప్రభావం పడుతోందని వారు వెల్లడించారు.
Published Date - 03:22 PM, Mon - 25 August 25 -
#India
Mallikarjun Kharge : మోదీ ప్రభుత్వ విదేశాంగ వైఫల్యం.. అమెరికా టారిఫ్ పెంపుపై ఖర్గే తీవ్ర విమర్శలు
Mallikarjun Kharge : అమెరికా ప్రభుత్వం భారత్‌పై దిగుమతులపై టారిఫ్‌లను రెట్టింపు చేయాలని తీసుకున్న నిర్ణయం పట్ల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తీవ్రంగా స్పందించారు.
Published Date - 03:21 PM, Thu - 7 August 25 -
#India
Shashi Tharoor: అమెరికా అధిక సుంకాల నిర్ణయం భారత్ కి దెబ్బ
Shashi Tharoor: వాషింగ్టన్ తీసుకున్న తాజా నిర్ణయం భారత ఆర్థిక ప్రయోజనాలపై ప్రతికూల ప్రభావం చూపనుందన్నారు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్.
Published Date - 11:47 AM, Thu - 7 August 25 -
#World
US-China trade war: అమెరికాకు తలవచ్చిన చైనా..! ప్రతీకార సుంకాలపై ట్రంప్‌నకు కీలక విజ్ఞప్తి
డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ యుద్ధంపై రెండు అగ్రరాజ్యాలైన అమెరికా, చైనాలు ముఖాముఖీ తలపడుతున్నాయి. అయితే, చైనా తాజాగా అమెరికాకు కీలక విజ్ఞప్తి చేసింది.
Published Date - 09:17 PM, Sun - 13 April 25 -
#Business
Gold Rate: వామ్మో.. ఏకంగా రూ. 7 వేలు పెరిగిన బంగారం, పూర్తి లెక్కలివే!
బంగారం ధరలు నిరంతరం కొత్త రికార్డ్ హై లెవెల్స్‌కు చేరుకుంటున్నాయి. గత వారంలో బంగారం ధరలలో గణనీయమైన మార్పు జరిగింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ నుండి దేశీయ మార్కెట్ వరకు ఇది కొత్త శిఖరాలను అందుకుంది.
Published Date - 01:04 PM, Sun - 13 April 25 -
#World
Donald Trump: టారిఫ్ వార్.. చైనా నిర్ణయంపై స్పందించిన డొనాల్డ్ ట్రంప్.. భయపడిందంటూ..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలతో ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య యుద్ధం మొదలయ్యేలా ఉంది.
Published Date - 10:11 PM, Fri - 4 April 25