US Economy Slowdown
-
#World
ట్రంప్ సామాన్యులపై మరో బండ.. అమెరికాలో భారీగా పెరిగిన నిత్యావసరాల ధరలు..
Donald Trump అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న ‘అమెరికా ఫస్ట్’ ఆర్థిక విధానాలు ఆ దేశ వాణిజ్య ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేస్తున్నాయి. ఇతర దేశాల నుంచి వచ్చే వస్తువులపై ఆయన విధించిన భారీ సుంకాల వల్ల గత ఏడాది కాలంలో అమెరికా ఖజానాకు అక్షరాలా 287 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 26 లక్షల కోట్లు) అదనపు ఆదాయం సమకూరింది. 2024 ఏప్రిల్‌లో భారత్ సహా పలు దేశాలపై సగటున 17 శాతం వరకు సుంకాలు […]
Date : 21-02-2026 - 8:58 IST -
#World
స్విస్ నేతపై ట్రంప్ వింత వ్యాఖ్యలు..
SwitzerLand అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా స్విట్జర్లాండ్ పై టారిఫ్ లు విధించారు. ఆ దేశం నుంచి అమెరికాకు ఎగుమతయ్యే వస్తుసేవలపై 30 శాతం టారిఫ్ లు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత ఈ సుంకాలను 39 శాతానికి పెంచారు. అదేమని అడిగిన మీడియా ప్రతినిధులకు వింత జవాబిచ్చారు. స్విట్జర్లాండ్ పై పన్ను విధిస్తున్నట్లు ప్రకటించిన తర్వాత తనకు ఓ ఫోన్ కాల్ వచ్చిందన్నారు. స్విస్ ప్రధాని చేశాడని భావించగా.. ఫెడరల్ కౌన్సిల్ సభ్యురాలు కరిన్ […]
Date : 11-02-2026 - 2:07 IST -
#World
అమెరికా ప్రభుత్వం మళ్లీ షట్ డౌన్..!
US Government Shutdown అమెరికాలో మరోసారి ప్రభుత్వ కార్యకలాపాలు పాక్షికంగా స్తంభించాయి. 2026 సంవత్సరానికి సంబంధించిన ఫెడరల్ బడ్జెట్‌కు కాంగ్రెస్ (పార్లమెంట్) ఆమోదం లభించకపోవడంతో శనివారం నుంచి పాక్షిక షట్‌డౌన్ అమల్లోకి వచ్చింది. ఫెడరల్ నిధుల గడువు నిన్న అర్ధరాత్రితో ముగియడంతో ఈ పరిస్థితి తలెత్తింది. అయితే, ఈ షట్‌డౌన్ స్వల్పకాలమేనని, త్వరలోనే సమస్య పరిష్కారమవుతుందని చట్టసభ సభ్యులు అంచనా వేస్తున్నారు. మిన్నియాపాలిస్‌లో ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ ఏజెంట్ల చేతిలో ఇద్దరు నిరసనకారులు మరణించడంపై డెమోక్రాట్లు తీవ్ర ఆగ్రహం […]
Date : 31-01-2026 - 1:16 IST -
#Business
US Economy: దయనీయ స్థితిలో అమెరికా ఆర్థిక వ్యవస్థ?
అమెరికాలో ఇంత పెద్ద స్థాయిలో దిగుమతులు 1972లో ఆ తర్వాత కరోనా కాలంలో ఇప్పుడు మొదటిసారిగా జరిగాయి. అయితే రెండవ త్రైమాసికంలో దీనికి వ్యతిరేకంగా కనిపించవచ్చు.
Date : 01-05-2025 - 2:52 IST