Tariffs
-
#World
Trade War : భారత్‌పై అమెరికా వాణిజ్య కార్యదర్శి తీవ్ర వ్యాఖ్యలు
Trade War : భారత్–అమెరికా సంబంధాలు మళ్లీ కఠిన పరీక్షను ఎదుర్కొంటున్నాయి. ఇటీవల సుంకాల (టారిఫ్) వివాదం కారణంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
Published Date - 10:45 AM, Sat - 6 September 25 -
#World
India : భారత్ ఆర్థికంగా ఎదగడం ఆయనకు కంటగింపుగా మారింది: అమెరికా ఆర్థికవేత్త
ఇటీవల భారత్ పై అమెరికా భారీ టారిఫ్‌లు విధించిన నేపథ్యంలో, జెఫ్రీ సాచ్స్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ట్రంప్ పాలనలో అమెరికా మాత్రమే మేఘదేశంగా ఉండాలి అన్న భ్రమ కొనసాగుతుంది. కానీ ఈ దృష్టికోణం మారాల్సిన సమయం ఇది. భారత్ లాంటి దేశాలు తమ ప్రయోజనాలను ముందుకు తెచ్చే విషయంలో చురుగ్గా ఉండాలి.
Published Date - 12:24 PM, Fri - 15 August 25 -
#India
India Developmemt : భారత్ అభివృద్ధిని కొన్ని దేశాల నేతలు చూడలేకపోతున్నారు : రాజ్‌నాథ్ సింగ్
తమకే బాస్ పదవి కట్టబెట్టాలని భావించే వారికి మన దేశం ఎదుగుదల అంగీకరించదగినది కాదు అని విమర్శించారు. ప్రత్యక్షంగా పేరుపేరునా ప్రస్తావించకపోయినప్పటికీ, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన విధానాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Published Date - 05:04 PM, Sun - 10 August 25 -
#Business
Trump Tariffs: ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. ఏయే రంగాలపై ఎంత ప్రభావం?
మెషినరీపై 51.3 శాతం, ఫర్నిచర్‌పై 52.3 శాతం, ఆభరణాలపై 51.1 శాతం సుంకం భారతీయ ఎగుమతిదారులకు తీవ్ర నష్టాన్ని కలిగించాయి. అమెరికా ఈ చర్యల పట్ల భారత ప్రభుత్వం ఎలాంటి ప్రతిస్పందన చూపిస్తుందో వేచి చూడాలి.
Published Date - 04:10 PM, Thu - 7 August 25 -
#India
Rahul Gandhi : భారత్‌పై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు.. మోడీ మౌనం అందుకేనా?: రాహుల్ గాంధీ ఎద్దేవా
ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదికగా ప్రధాని మోడీపై ధ్వజమెత్తారు. అమెరికాలో అదానీపై విచారణ జరుగుతున్న సమయంలోనే ట్రంప్ ఇలా భారత్‌ను లక్ష్యంగా చేసుకోవడం అనేక అనుమానాలకు దారితీస్తోంది. మోడీ ఎందుకు స్పందించడం లేదు? ఆయన చేతులు కట్టేసారా? అని ఎక్స్ (పూర్వపు ట్విట్టర్)లో పోస్టు చేశారు.
Published Date - 01:16 PM, Wed - 6 August 25 -
#India
Ajit Doval : ట్రంప్ టారిఫ్ లొల్లి.. భారత్-రష్యా మధ్య నేడు కీలక భేటీ..
Ajit Doval : భారత జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్ బుధవారం మాస్కోలో రష్యా ఉన్నతాధికారులతో కీలక సమావేశాలు నిర్వహించనున్నారు.
Published Date - 12:58 PM, Wed - 6 August 25 -
#World
China : ఇతరులు చేస్తే తప్పు, మీరు చేస్తే ఒప్పా?..అమెరికాపై విరుచుకుపడిన చైనా
ప్రస్తుతం రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతుండగా, ఉక్రెయిన్‌కు మద్దతుగా అమెరికా ఇప్పటికే ఎన్నో ఆర్థిక, రణనీతిగత చర్యలు తీసుకుంటోంది. వాటిలో భాగంగానే రష్యా నుంచి చమురు, సహజ వాయువులను కొనుగోలు చేసే దేశాలపై భారీ టారిఫ్‌లు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు. దీనిపై స్పందించిన చైనా, ఈ నిర్ణయాన్ని రెండు ముఖాల రాజకీయంగా అభివర్ణించింది.
Published Date - 11:35 AM, Fri - 1 August 25 -
#Trending
India -US : నోటీసులకు స్పందించని అగ్రరాజ్యం.. రాయితీలకు కోత విధించే యోచనలో భారత్
ముఖ్యంగా, ఉక్కు (స్టీల్), అల్యూమినియం వంటి లోహాలపై అమెరికా విధించిన అధిక సుంకాలకు ఇది ప్రతిస్పందనగా చెబుతోంది. అమెరికా 2018లో జాతీయ భద్రతా పేరుతో భారత్ నుంచి దిగుమతయ్యే ఉక్కు, అల్యూమినియంపై వరుసగా 25 శాతం, 10 శాతం సుంకాలు విధించింది.
Published Date - 11:51 AM, Mon - 2 June 25 -
#Trending
Tariffs : అమెరికా వస్తువులపై భారత్ టారిఫ్‌లు..!
ఇది ట్రంప్ పరిపాలనలో తీసుకున్న కీలక నిర్ణయాలపై భారత్ స్పందనగా చెబుతున్నారు. ముఖ్యంగా భారతీయ స్టీల్, అల్యూమినియం దిగుమతులపై అమెరికా విధించిన సుంకాలకు జవాబుగా ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా, అమెరికా వస్తువులకు ఇస్తున్న కొన్ని విధుల రాయితీలను కూడా భారత్ తొలగించనుంది.
Published Date - 01:14 PM, Tue - 13 May 25 -
#Business
US Economy: దయనీయ స్థితిలో అమెరికా ఆర్థిక వ్యవస్థ?
అమెరికాలో ఇంత పెద్ద స్థాయిలో దిగుమతులు 1972లో ఆ తర్వాత కరోనా కాలంలో ఇప్పుడు మొదటిసారిగా జరిగాయి. అయితే రెండవ త్రైమాసికంలో దీనికి వ్యతిరేకంగా కనిపించవచ్చు.
Published Date - 02:52 PM, Thu - 1 May 25 -
#Trending
Automobiles Tariffs: డొనాల్డ్ ట్రంప్ 25% సుంకం వల్ల భారత్‌కు ఎంత నష్టం?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్ 2న ప్రపంచంలోని అనేక దేశాలపై సుంకాలను ప్రకటించారు. ఈ సుంకాల వల్ల భారతదేశానికి కూడా అమెరికా నుంచి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ట్రంప్ భారతదేశంపై 26% సుంకాన్ని విధించారు.
Published Date - 11:10 AM, Thu - 3 April 25 -
#Technology
TikTok: చైనాను ద్వేషిస్తున్న ట్రంప్.. టిక్‌టాక్‌ను ఎందుకు ఇష్టపడుతున్నారు?
గత అమెరికన్ ప్రభుత్వం సమయంలో ఒక కొత్త చట్టం అమలులోకి వచ్చింది. దీని ప్రకారం టిక్‌టాక్ అమెరికాలో కొనసాగాలంటే తన చైనీస్ యజమాని బైట్‌డాన్స్ నుండి విడిపోవాలని ఆదేశించారు.
Published Date - 05:03 PM, Fri - 28 March 25 -
#Speed News
Donald Trump : ఏప్రిల్ 2 నుంచి ఆటోమొబైల్ పై టారిఫ్‌లు: డొనాల్డ్ ట్రంప్
జపాన్, దక్షిణ కొరియా, జర్మనీ నుంచి కొంతమేరకు దిగుమతులు ఉన్నా బ్రిటన్, ఇటలీ, స్వీడన్ నుంచి తక్కువగానే ఆటోమొబైల్ ఉత్పత్తులు దిగుమతి అవుతున్నాయి.
Published Date - 11:47 AM, Sat - 15 February 25 -
#India
PM Modi : ప్రధాని మోడీ పై కాంగ్రెస్ ఎంపీ థరూర్ ప్రశంసలు
యువత తప్పుడు దారిలో అక్రమంగా విదేశాలకు వెళ్తున్నారని.. అలా వెళ్లిన భారత పౌరులను తిరిగి తీసుకురావాలని ఆయన కోరారు. భవిష్యత్తులో ఇటువంటి అక్రమ వలసలను నివారించడానికి అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Published Date - 05:45 PM, Fri - 14 February 25