Beijing: చైనా యుద్ధానికి సిద్ధమవుతోందా.. చైనా అధ్యక్షుడి మాటల్లో అర్థం ఏంటి?
ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ, పక్క దేశాలకు ఎప్పుడూ సాయం చేస్తున్న దేశంలో భారతదేశం ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది.
-
Resigning As New Zealand PM: ప్రధాని పదవికి రాజీనామా చేయనున్న న్యూజిలాండ్ PM
వచ్చేనెల మొదటి వారంలో తాను ప్రధాని పదవి నుంచి తప్పుకుంటున్నట్లు న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ (Jacinda Ardern) ప్రకటించారు. లేబర్ పార్టీ తదుపరి నాయకుడిని ఎన్నుకునేందుకు ఈ నెల 22న ఓటింగ్ జరుగుతుందని చెప్పారు.
Published Date - 09:30 AM, Thu - 19 January 23 -
IT Crisis Microsoft : 10వేల మంది ఉద్యోగులపై మైక్రోసాఫ్ట్ వేటు? టెక్కీలకు కష్టాలు!
సగటున రోజుకు 1,600 మందికి పైగా IT ఉద్యోగులు( IT Crisis in Microsoft ) రోడ్డు పడుతున్నారు.
Published Date - 04:33 PM, Wed - 18 January 23 -
Home Minister : హెలికాప్టర్ ప్రమాదంలో హోంమంత్రితో సహా 18 మంది దుర్మరణం
కీవ్ శివార్లలోని ఓ కిండర్ గార్టెన్ పాఠశాల సమీపంలో హెలికాప్టర్ కూలిపోయింది.
Published Date - 03:49 PM, Wed - 18 January 23 -
Indian Student Dies: ఆస్ట్రేలియాలో రోడ్డు ప్రమాదం.. భారత విద్యార్థి దుర్మరణం
ఆస్ట్రేలియాలోని కాన్బెర్రాలో జరిగిన కారు ప్రమాదంలో (Car Accident) 21 ఏళ్ల భారతీయ విద్యార్థి మరణించాడు. మీడియా నివేదికల ప్రకారం.. పంజాబ్‌లోని హోషియార్పూర్ జిల్లాకు చెందిన కునాల్ చోప్రా ఉదయం 7 గంటలకు పని నుండి తిరిగి వస్తున్నాడు.
Published Date - 08:55 AM, Wed - 18 January 23 -
Temple in Australia: ఆస్ట్రేలియాలో హిందూ ఆలయంపై దాడి.. వారంలో ఇది రెండో ఘటన
ఖలిస్తానీ మద్దతుదారులు మరోసారి ఆస్ట్రేలియా (Australia)లోని హిందూ దేవాలయాన్ని టార్గెట్ చేశారు. ఖలిస్తానీ మద్దతుదారులు ఇక్కడి విక్టోరియా రాష్ట్రంలోని ఆలయాన్ని ధ్వంసం చేశారు. విక్టోరియాలోని కారమ్ డౌన్స్‌లో గల శ్రీవిష్ణు దేవాలయంపై ఖలిస్తానీ ఉద్య�
Published Date - 06:15 AM, Wed - 18 January 23 -
British Man Fined: సిగరెట్ పీక రోడ్డుపై వేసినందుకు రూ.55 వేల జరిమానా.. ఎక్కడంటే..?
సిగరెట్ పీకను రోడ్డుపై పడేసినందుకు లండన్ కోర్టు 55 వేల రూపాయల (558 పౌండ్లు) జరిమానా విధించింది. ఈ ఘటన ఇంగ్లాండ్‌లోని థార్న్‌బరీ నగరంలో జరిగింది. అలెక్స్ డేవిస్ (Alex Davis) అనే వ్యక్తి సిగరెట్ తాగుతూ తన సిగరెట్ పీకను రోడ్డుపై పడేశాడు.
Published Date - 01:35 PM, Tue - 17 January 23 -
PM Shehbaz: పాక్ ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు.. భారత్ తో యుద్ధాల నుంచి పాఠాలు..!
గత కొద్ది రోజులుగా తన దేశ వాస్తవికత నుండి తిరగకుండా పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ (PM Shehbaz Sharif) వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలియజేస్తున్నారు. ఇటీవల అతను పదేపదే పాకిస్తాన్ కోసం అప్పులు అడగడాన్ని భిక్షాటనతో పోల్చాడు.
Published Date - 12:32 PM, Tue - 17 January 23 -
50 Women Kidnapped: బుర్కినా ఫాసోలో 50 మంది మహిళల కిడ్నాప్
బుర్కినా ఫాసోలో అనుమానిత జిహాదీలు మరోసారి భారీ కిడ్నాప్‌కు పాల్పడ్డారు. ఇక్కడ ఉత్తర ప్రాంతంలో ఉన్న అరబింద ప్రాంతానికి చెందిన 50 మంది మహిళలను (50 Women Kidnapped) జిహాదీలు అపహరించి ఏదో తెలియని ప్రాంతానికి తీసుకెళ్లారు.
Published Date - 09:55 AM, Tue - 17 January 23 -
Six Killed In California: అమెరికాలో కాల్పుల కలకలం.. ఒక్కే ఇంట్లో ఆరుగురు మృతి
అమెరికాలోని కాలిఫోర్నియా (California) రాష్ట్రం మధ్యలో ఉన్న ఓ ఇంట్లో సోమవారం జరిగిన కాల్పుల్లో ఆరుగురు చనిపోయారు. మృతుల్లో 17 ఏళ్ల తల్లి, ఆమె ఆరు నెలల పాప కూడా ఉన్నట్లు షెరీఫ్ కార్యాలయ అధికారులు తెలిపారు. ఇద్దరు అనుమానితుల కోసం అధికారులు వెతుకుతున్న�
Published Date - 08:35 AM, Tue - 17 January 23 -
Road Accident: సెనెగల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 19 మంది మృతి
ఆఫ్రికా దేశం సెనెగల్‌లో మరోసారి ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. గాడిదను తప్పించబోయి బస్సు, ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 19 మంది అక్కడికక్కడే మృతి చెందారు.
Published Date - 07:15 AM, Tue - 17 January 23 -
Nepal Air Crash: నేపాల్ విమాన ప్రమాదంలో మరణించిన ఓ మహిళ దీనగాథ!
నేపాల్ లో భారీ విమాన ప్రమాదం చోటుచేసుకుంది. 72 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న ఓ విమానం ల్యాండింగ్ సమయంలో అదుపు తప్పడంతో భారీ ప్రమాదానికి గురైంది.
Published Date - 08:19 PM, Mon - 16 January 23 -
Miss Universe 2022: మా నాన్న రూ.1400తో అమెరికాకు వచ్చారు.. సెకండ్ హ్యాండ్ దుస్తులతో అందాల పోటీలు గెల్చుకున్నా : మిస్ యూనివర్స్ బోనీ గాబ్రియెల్
2022 సంవత్సరానికి "మిస్ యూనివర్స్" గా ఎంపికైన "మిస్ యూఎస్ఏ" ఆర్ బోనీ గాబ్రియెల్ (R'Bonney Gabriel) సక్సెస్ స్టోరీ చాలా గొప్పది.
Published Date - 10:07 PM, Sun - 15 January 23 -
Scarcity of Food: తినడానికి తిండికోసం కటకట.. పాక్‌లో దుర్భర స్థితి
పొరుగుదేశం పాకిస్థాన్ లో పరిస్థితులు దారుణంగా మారాయి. అక్కడి ప్రజలకు నిత్యావసర సరుకులు దొరకడం లేదు.
Published Date - 08:00 PM, Sun - 15 January 23 -
Terrorism: హత్యను వీడియో తీసి.. పాక్‌కు పంపితే డబ్బు!
ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి ఉన్నారనే అనుమానంతో ఢిల్లీ పోలీసులు నౌషద్, జగ్జీత్ సింగ్ అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
Published Date - 06:55 PM, Sun - 15 January 23 -
Nepal Air Crash: నేపాల్‌లో రన్‌వే పై కూలిపోయిన విమానం.. 67కు చేరిన మృతుల సంఖ్య
ప్రయాణాన్ని చాలా వేగవంతం మరియు సులభతరం చేస్తూ విమానాలు ప్రయణికులకు కొత్త సదుపాయాలను కల్పిస్తున్నాయి.
Published Date - 06:19 PM, Sun - 15 January 23