World
-
Israel Operation: శరణార్థుల శిబిరంపై దాడి.. పిల్లలతో సహా 14 మంది మృతి
పశ్చిమాసియాలోని ఇజ్రాయెల్, హమాస్ మధ్య గత ఏడు నెలలుగా యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధంలో ఇప్పటివరకు 34 వేల మందికి పైగా మరణించారు.
Published Date - 08:28 AM, Sun - 21 April 24 -
Pakistan : పాక్‌కు షాక్.. మూడు చైనా కంపెనీలపై అమెరికా కొరడా
Pakistan: పాకిస్థాన్ బాలిస్టిక్ క్షిపణి(Ballistic missile) కార్యక్రమాలకు సంబంధించిన వస్తువులను సరఫరా చేస్తున్న మూడు చైనాChina)కంపెనీలపై మరియు బెలారస్‌కి చెందిన ఒక కంపెనీపై అమెరికా ఆంక్షలు విధించింది. ఈమేరకు విదేశాంగ శాఖ ప్రకటించింది. కంపెనీల పేర్లు చైనా నుండి జియాన్ లాంగ్డే టెక్నాలజీ డెవలప్‌మెంట్, టియాంజిన్ క్రియేటివ్ సోర్స్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ గ్రాన్‌పెక్ట్ కో. లిమిటెడ్ మరియు బె
Published Date - 01:49 PM, Sat - 20 April 24 -
China : చైనా మునిగిపోతుంది.. సంచలన అధ్యయన నివేదిక
Satellite Data : చైనా(China) యొక్క పట్టణ జనాభాలో మూడింట ఒక వంతు మంది భూమి క్షీణత కారణంగా ప్రమాదంలో ఉన్నట్లు అంచనా వేయబడింది. అయితే ఈ విషయం ప్రపంచ దృగ్విషయాన్ని సూచిస్తుందని పరిశోధకులు చెప్పిన కొత్త అన్వేషణలో పేర్కొన్నారు. సముద్ర మట్టానికి దిగువన ఉన్న చైనా పట్టణ ప్రాంతం 2120 నాటికి మూడు రెట్లు పెరిగి 55 నుండి 128 మిలియన్ల మంది నివాసితులను ప్రభావితం చేయగలదని కనుగొంది. We’re now on WhatsApp. Click […]
Published Date - 11:27 AM, Sat - 20 April 24 -
Suicide Game : భారత విద్యార్థిని బలిగొన్న ‘సూసైడ్ గేమ్’.. ఏమిటిది ?
Suicide Game : అమెరికాలో భారతీయుల మరణాలు ఆగడం లేదు. ఇందుకు వివిధ రకాల కారణాలు ఉన్నాయి.
Published Date - 09:10 AM, Sat - 20 April 24 -
Israel Strike: ఇజ్రాయెల్ అన్నంత పని చేసింది.. ఇరాన్‌పై వైమానిక దాడులు..!
ఇరాన్ దాడికి ప్రతిగా ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఇరాన్‌లోని ఇస్ఫహాన్ విమానాశ్రయం సమీపంలో ఈ దాడి జరిగింది.
Published Date - 10:14 AM, Fri - 19 April 24 -
World’s Best Airports : ప్రపంచంలో అత్యుత్తమ ఎయిర్‌పోర్టులు ఇవే.. మన దేశంలో ఎన్ని ఉన్నాయంటే..?
హాంకాంగ్ విమానాశ్రయం ఈ జాబితాలో 22 స్థానాలు ఎగబాకి 11వ స్థానంలో నిలిచింది
Published Date - 04:29 PM, Thu - 18 April 24 -
Google Employees: గూగుల్‌లో ఇజ్రాయెల్ ఇష్యూ.. 28 మంది ఉద్యోగులు ఔట్
"ఇజ్రాయెల్‌తో కంపెనీ $1.2 బిలియన్ల ఒప్పందం"పై సిట్ డౌన్ నిరసనలో పాల్గొన్న 28 మంది ఉద్యోగులను గూగుల్ తొలగించింది.
Published Date - 10:47 AM, Thu - 18 April 24 -
Indonesia: మూడు రోజుల్లో ఐదుసార్లు అగ్నిపర్వత విస్ఫోటనం.. నిరాశ్రయులైన 11వేల మంది
Indonesia: మరోసారి ఇండోనేషియాలో ఓ అగ్ని పర్వతం(Volcano Erupts) బద్దలైంది. ఉత్తర సలవేసి ప్రావీన్సులోని స్టాటోవోల్కానో మౌంట్ రువాంగ్ అగ్నిపర్వతం మంగళవారం అర్ధరాత్రి ఒకసారి, బుధవారం తెల్లవారుజామున రెండు సార్లు విస్పోటనం చెందింది. దీంతో సుమారు ఒక కిలోమీటర్ ఎత్తుకు లావా ఎగిసిపడినట్లు ఆ దేశ జియోలాజికల్ ఏజెన్సీలు తెలిపారు. ఈ క్రమంలో స్థానికంగా ఉండే వందల మందిని అధికారులు ఖాళీ చేయించారు. ఒ
Published Date - 10:37 AM, Thu - 18 April 24 -
B Virus Case: వెలుగులోకి మరో ప్రాణాంతక వైరస్.. హాంకాంగ్‌లో తొలి కేసు నమోదు..!
బీ వైరస్ సంక్రమణ మొదటి మానవ కేసు హాంకాంగ్‌లో నివేదించబడింది. కోతి దాడి చేయడంతో ఓ వ్యక్తికి ఈ వైరస్ సోకింది.
Published Date - 09:00 AM, Thu - 18 April 24 -
Pakistan Rains 2024: పాక్‌లో వర్షాల బీభత్సం.. 71 మంది మృతి
భారీ వర్షాల కారణంగా పాకిస్థాన్ అతలాకుతలం అవుతుంది. పాకిస్థాన్‌లోని వివిధ ప్రాంతాల్లో నాలుగు రోజుల నుంచి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం భీభత్సం సృష్టిస్తుంది. ఈ ధాటికి 71 మంది మరణించగా, 67 మంది గాయపడ్డారు.
Published Date - 04:51 PM, Wed - 17 April 24 -
Rains In Dubai: దుబాయ్‌లో కుండపోత వర్షాలు.. నీట మునిగిన మాల్స్, విమానాశ్రయాలు.. వీడియో..!
మంగళవారం (ఏప్రిల్ 16) కురిసిన భారీ వర్షం కారణంగా రోడ్లు, ఇళ్లు, మాల్స్ జలమయమయ్యాయి.
Published Date - 09:57 AM, Wed - 17 April 24 -
Iran Vs Israel : ఇరాన్‌పై ప్రతీకారం తీర్చుకొని తీరుతాం.. ఇజ్రాయెల్ ప్రకటన
Iran Vs Israel : ఇజ్రాయెల్ రక్షణ బలగాల అధిపతి లెఫ్టినెంట్ జనరల్ హెర్జిహలేవి కీలక ప్రకటన చేశారు.
Published Date - 09:14 AM, Tue - 16 April 24 -
Israel Vs Iran : యుద్ధానికి సై.. ఇజ్రాయెల్ ఆర్మీ వర్సెస్ ఇరాన్ ఆర్మీ .. ఎవరి బలం ఎంత?
Israel Vs Iran : సిరియాలోని ఇరాన్ కాన్సులేట్‌పై ఏప్రిల్ 1న ఇజ్రాయెల్ దాడిచేసింది.
Published Date - 07:47 AM, Tue - 16 April 24 -
Trump Hush Money Case: పోర్న్ స్టార్‌కు ట్రంప్ మనీ ఇచ్చాడా? ఈ రోజు తేల్చనున్న కోర్టు
పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌కు డబ్బు ఇచ్చిన కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ఈరోజు అంటే ఏప్రిల్ 15న మరోసారి కోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో డొనాల్డ్ ట్రంప్ మరియు సినీ నటి స్టార్మీ డేనియల్స్ ఇద్దరూ కోర్టు కు హాజరు కావాల్సి ఉంది
Published Date - 09:44 AM, Mon - 15 April 24 -
World War 3 : వరల్డ్ వార్-3 తప్పదా..? నోస్ట్రాడమస్ జోస్యం నిజమవుతుందా..?
ఇరాన్ సైన్యం ఇజ్రాయెల్‌పై ప్రయోగించిన తాజా డ్రోన్, క్షిపణి దాడిని ప్రస్తావిస్తూ ట్విట్టర్ వేదికగా "వరల్డ్ వార్ 3" హ్యాష్‌టాగ్ ట్రెండ్ అవుతోంది. సోషల్ మీడియాలో చాలా మంది "నోస్ట్రాడమస్ జోస్యం నిజమవుతుందా" అని కూడా రాసుకొస్తున్నారు.
Published Date - 05:36 PM, Sun - 14 April 24 -
Iran Attack : ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి.. డ్రోన్లు, మిస్సైళ్లతో అర్ధరాత్రి ఎటాక్
Iran Attack : ఎట్టకేలకు ఇజ్రాయెల్‌పై శనివారం అర్ధరాత్రి ఇరాన్ ప్రతీకార దాడి చేసింది.
Published Date - 07:36 AM, Sun - 14 April 24 -
Mall : మాల్‌లో కత్తిపోట్ల కలకలం.. నలుగురి మృతి!
Sydney mall: ఆస్ట్రేలియా(Australia) రాజధాని సిడ్నీ(Sydney)లోని ఓ షాపింగ్ మాల్(Shopping mall)లో కత్తిపోట్ల ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందినట్లు, పలువురు గాయపడ్డట్టు సమాచారం. సిడ్నీలోని బోండీ జంక్షన్ పరిధిలో గల వెస్ట్‌ఫీల్డ్ మాల్‌లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో నలుగురు చనిపోయినట్లు బీఎన్ఓ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. We’re now on WhatsApp. Click to Join. BREAKING: Multiple people injured in stabbing at Westfield Bo
Published Date - 02:49 PM, Sat - 13 April 24 -
Indians : బ్రిటన్‌లో నలుగురు భారతీయులకు జీవితఖైదు.. ఎందుకంటే..
Indians Jailed: బ్రిటన్(Britain)లో ఓ భారత సంతతి(Indian descent) డ్రైవర్ హత్య కేసు(Driver murder case)లో మరో నలుగురు భారత సంతతి వ్యక్తులకు స్థానిక కోర్టు 122 ఏళ్ల జైలు శిక్ష విధించింది. డెలివరీ ఏజెంట్‌గా చేస్తున్న ఆర్మాన్ సింగ్ గతేడాది దారుణ హత్యకు గురయ్యాడు. పశ్చిమ ఇంగ్లండ్‌లోని ష్రూస్ బెర్రీలో అతడిపై అర్షదీప్ సింగ్, జగ్దీప్ సింగ్, శివ్‌దీప్ సింగ్, మన్‌జ్యోత్ సింగ్ దారుణంగా దాడి చేశారు. గొడ్డలి, గోల్ఫ్ క్లబ
Published Date - 12:35 PM, Sat - 13 April 24 -
Riddhi Patel Arrested: మేయర్‌ను ఇంట్లోనే చంపేస్తాం.. భారత మహిళ వార్నింగ్.. అసలేం జరిగిందంటే..?
కాలిఫోర్నియాలో బుధవారం బేకర్స్‌ఫీల్డ్ సిటీ కౌన్సిల్ సమావేశంలో రిద్ధి పటేల్ (Riddhi Patel Arrested) అనే భారత సంతతికి చెందిన మహిళ.. కౌన్సిల్ సభ్యులు, రిపబ్లికన్ మేయర్ కరెన్ గోహ్‌పై ప్రమాదకరమైన బెదిరింపులకు పాల్పడింది.
Published Date - 11:43 AM, Sat - 13 April 24 -
Iran Attack On Israel: వచ్చే 24 గంటల్లో ఇజ్రాయెల్‌పై ఇరాన్ ఎటాక్.. అమెరికా అలర్ట్!
ఇరాన్- ఇజ్రాయెల్ (Iran Attack On Israel) మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత మధ్య అమెరికా తన సైన్యాన్ని ఇజ్రాయెల్‌కు పంపింది.
Published Date - 11:06 AM, Sat - 13 April 24