World
-
Earthquake: ఇరాన్లో భారీ భూకంపం.. నలుగురు మృతి, 120 మందికి గాయాలు
ఇరాన్‌లోని రజావి ఖొరాసన్ ప్రావిన్స్‌లోని కష్మార్ కౌంటీలో భూకంపం సంభవించింది. ఈ ఘటనలో నలుగురు మరణించగా, 120 మందికి పైగా గాయపడ్డారు.
Published Date - 12:29 AM, Wed - 19 June 24 -
Saudi Arabia: హీట్ స్ట్రోక్ కారణంగా 41 మంది హజ్ యాత్రికులు మృతి
సౌదీ అరేబియాలో వేసవి తాపం విపరీతంగా కనిపిస్తుంది. అక్కడ వేడికి జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. హజ్ తీర్థయాత్రలో ఉన్న జోర్డాన్ యాత్రికులు హీట్ స్ట్రోక్ కారణంగా 41 మంది మరణించారు.
Published Date - 11:44 PM, Tue - 18 June 24 -
PM Modi- Giorgia Meloni: వీడియో వైరల్.. స్పెషల్ అట్రాక్షన్‌గా ప్రధాని మోదీ, జార్జియా మెలోని..!
PM Modi- Giorgia Meloni: జీ7 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీలోని అపులియా చేరుకున్నారు. అక్కడ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ (PM Modi- Giorgia Meloni) ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఇరువురు నేతలు ‘నమస్తే’ అంటూ స్వాగతం పలికారు. వేదికపై కొద్ది నిమిషాల పాటు జరిగిన సమావేశంలో నేతలిద్దరూ నవ్వుతూ మాట్లాడుకోవడం కనిపించింది. ఈ భేటీకి సంబంధించిన తొలి ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జీ-7 శిఖరాగ్ర స
Published Date - 11:22 PM, Fri - 14 June 24 -
G7 Summit: భారత్-ఫ్రాన్స్ మధ్య సంబంధాలపై ప్రధాని మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ సుదీర్ఘ చర్చలు
ఇటలీలోని అపులియాలో శుక్రవారం జరిగిన 50వ జి7 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే మార్గాలపై చర్చించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ , ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్.
Published Date - 05:59 PM, Fri - 14 June 24 -
Paytm Employees: ఉద్యోగులను తొలగిస్తున్న పేటీఎం.. బలవంతంగా రాజీనామాలు..!
Paytm Employees: ఫిన్‌టెక్ కంపెనీ పేటీఎం (Paytm Employees) ప్రస్తుతం సంక్షోభంలో ఉంది. కంపెనీ పేమెంట్ బ్యాంకుపై నిషేధం ఉండగా.. అత్యున్నత స్థాయి ఉద్యోగులు కంపెనీని వీడుతున్నారు. అంతే కాదు కంపెనీ షేర్ల పరిస్థితి కూడా బాగోలేదు. 2023-24 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో కంపెనీ నష్టం రూ.550 కోట్లకు పెరిగింది. ఇటువంటి పరిస్థితిలో సంస్థ తన నష్టాలను పూడ్చుకోవడానికి ఉద్యోగులను తొలగిస్తోంది. తమ నుంచి కం
Published Date - 01:00 PM, Fri - 14 June 24 -
IAF Aircraft: కువైట్ నుంచి బయల్దేరిన ఐఏఎఫ్ విమానం..!
IAF Aircraft: కువైట్‌లోని మంగాఫ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 45 మంది భారతీయ కార్మికులు విషాదకరమైన మరణం తర్వాత వారి మృతదేహాలను భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానం (IAF Aircraft) C-130J శుక్రవారం ఉదయం గల్ఫ్ దేశం నుండి కొచ్చికి బయలుదేరింది. విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ కూడా విమానంలో ఉన్నారని భారత రాయబార కార్యాలయం తెలిపింది. శుక్రవారం ఉదయం కువైట్‌కు చేరుకున్న ఆయన కువైట్
Published Date - 10:55 AM, Fri - 14 June 24 -
PM Modi In Italy: ఇటలీ చేరుకున్న ప్రధాని మోదీ.. అమెరికా అధ్యక్షుడితో భేటీ..?
PM Modi In Italy: జీ7 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi In Italy) శుక్రవారం ఉదయం ఇటలీ చేరుకున్నారు. దేశానికి మూడోసారి ప్రధాని అయిన తర్వాత మోదీ చేస్తున్న తొలి విదేశీ పర్యటన ఇది. దక్షిణ ఇటలీలోని పుగ్లియా ప్రాంతంలో జరుగుతున్న ఈ సమావేశానికి అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ కూడా హాజరవుతున్నారు. శుక్రవారం జరిగే శిఖరాగ్ర సదస్సు సందర్భంగా మోదీ, బిడెన్లు భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇందు
Published Date - 10:32 AM, Fri - 14 June 24 -
PM Modi: ఇటలీ బయల్దేరిన ప్రధాని నరేంద్ర మోదీ..!
PM Modi: జీ7 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) నేడు ఇటలీ వెళ్లనున్నారు. మూడోసారి ప్రధాని మోదీకి ఇదే తొలి విదేశీ పర్యటన. ఈ మేరకు భారత విదేశాంగ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా వెల్లడించారు. ఇటలీలో ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో కూడా ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ గురువారం సాయంత్రం ఇటలీ బయల్దేరి వెళ్లారు. ఇటలీ ప్రధాన
Published Date - 11:32 PM, Thu - 13 June 24 -
120 Million People Displaced : 12 కోట్ల మంది గూడు చెదిరింది.. ఐరాస సంచలన నివేదిక
ఐక్యరాజ్యసమితి శరణార్థి ఏజెన్సీ (యూఎన్ హెచ్‌సీఆర్) సంచలన నివేదికను విడుదల చేసింది.
Published Date - 11:09 AM, Thu - 13 June 24 -
Kuwait Building Fire: 49కి చేరిన కువైట్ ప్రమాద మృతుల సంఖ్య
కువైట్‌లోని ఒక భవనంలో చెలరేగిన అగ్నిప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 49కి పెరిగిందని గల్ఫ్ దేశానికి చెందిన రాష్ట్ర వార్తా సంస్థ కునా అంతర్గత మంత్రిత్వ శాఖను ఉటంకిస్తూ నివేదించింది.
Published Date - 10:06 PM, Wed - 12 June 24 -
Young Indians To Thailand: థాయ్‌లాండ్ మీద ప్రేమ పెంచుకుంటున్న భారతీయులు.. కారణమిదే..!
Young Indians To Thailand: థాయ్‌లాండ్.. మీరు ఈ పేరు వినే ఉంటారు. ఈ రోజుల్లో భారతీయ యువత గుండె చప్పుడుగా మారింది ఈ థాయ్‌లాండ్ (Young Indians To Thailand). భారతీయ యువత ఈ దేశాన్ని పర్యాటకంగా ఎక్కువగా ఇష్టపడుతున్నారు. మనలో చాలామంది కూడా కనీసం ఒక్కసారైనా థాయ్‌లాండ్‌ని సందర్శించాలనే ఆలోచన చేసి ఉంటారు. ఇక్కడి అనేక ప్రదేశాలు యువతను ఆకర్షిస్తున్నాయి. థాయ్‌లాండ్‌కు వెళ్లే భారతీయుల సంఖ్య ఏడాదికేడాది పెరగడానికి
Published Date - 05:55 PM, Wed - 12 June 24 -
PM Modi To Italy: మూడోసారి ప్రధాని అయిన తర్వాత తొలి విదేశీ పర్యటనకు మోదీ.. రేపు ఇటలీ పయనం..!
PM Modi To Italy: దేశంలో ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికలు, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. కొత్త ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి. మోదీ ప్రభుత్వం మూడో పర్యాయం ప్రారంభమైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల వాతావరణాన్ని దాటి ప్రభుత్వం దృష్టి అంతా మళ్లీ పెద్ద పెద్ద సమస్యలపైనే పడింది. ఈ నేపథ్యంలో రేపు ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీ (PM Modi To Italy) పర్యటనకు వెళ్తున్నారు. జీ-7 సదస్సులో ప్రధాని మోద
Published Date - 05:32 PM, Wed - 12 June 24 -
45 People Burned Alive : 40 మంది భారతీయులు సజీవ దహనం.. కువైట్‌లో అగ్నిప్రమాదం
ప్రపంచంలోనే అత్యధిక కరెన్సీ విలువ కలిగిన దేశం కువైట్.
Published Date - 03:15 PM, Wed - 12 June 24 -
Hunter Biden Guilty : ఆ కేసులో బైడెన్ కుమారుడు దోషి.. అమెరికా ప్రెసిడెంట్ కీలక ప్రకటన
దేశ అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్‌కు బిగ్ షాక్ తగిలింది.
Published Date - 09:13 AM, Wed - 12 June 24 -
Aircraft Missing : మలావీ ఉపాధ్యక్షుడు ప్రయాణిస్తున్న విమానం మిస్సింగ్
విమాన ప్రమాదాలు ఎంతోమంది ప్రాణాలను పొట్టన పెట్టుకుంటున్నాయి.
Published Date - 08:10 AM, Tue - 11 June 24 -
274 Palestinians Killed : 274 మందిని మట్టుబెట్టి.. నలుగురిని కాపాడిన ఇజ్రాయెల్
ఇజ్రాయెల్ ఆర్మీ తమ దేశానికి చెందిన నలుగురు బందీలను విడిపించేందుకు సెంట్రల్ గాజాలో దారుణమైన ఆపరేషన్ నిర్వహించింది.
Published Date - 08:28 AM, Mon - 10 June 24 -
North Korea : మళ్లీ ఉత్తర కొరియా చెత్త బెలూన్ల పంపుతోంది..!
ఉత్తర కొరియా మరోసారి రెండు దేశాల మధ్య సైనికీకరించిన సరిహద్దులో చెత్తతో నిండిన ప్లాస్టిక్ సంచులతో అనేక బెలూన్లను పంపిందని దక్షిణ కొరియా తెలిపింది.
Published Date - 05:49 PM, Sun - 9 June 24 -
Bird Flu: బర్డ్ ఫ్లూ నిజంగా ప్రమాదకరమా..? మనిషి ప్రాణాలను తీయగలదా..?
Bird Flu: H5N2 బర్డ్ ఫ్లూ (Bird Flu) సోకిన వ్యక్తి మెక్సికోలో మరణించాడు. ఈ వైరస్ నుండి మొదటి మానవ మరణం. ఈ వైరస్ చాలా ప్రమాదకరమైనదిగా పరిగణించబడుతుంది. శాస్త్రవేత్తలు, ఆరోగ్య నిపుణులు ఈ విషయాన్ని పరిశోధిస్తున్నారు. ఈ వైరస్ ఎందుకు అంత ప్రమాదకరమో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మొదటిసారి H5N2 బర్డ్ ఫ్లూ కారణంగా మరణం ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) జూన్ 5న మెక్సికోలో మొదటిసారిగా H5N2 బర్డ్ ఫ్లూ బార
Published Date - 01:00 PM, Sun - 9 June 24 -
Air Canada : టేకాఫ్ అయిన 30 నిమిషాలకే విమానంలో మంటలు..
ఎయిర్ కెనడాకు చెందిన బోయింగ్ ఏసీ 872 విమానం.. కెనడాలోని టొరంటో పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయ్యింది
Published Date - 09:27 PM, Sat - 8 June 24 -
Nuclear Weapons Race : ఆ మూడు దేశాలతో దడ.. అణ్వాయుధాలను పెంచుతాం: అమెరికా
ఉత్తర కొరియా, చైనా, రష్యాలు అణ్వాయుధ నిల్వలను వేగంగా పెంచుకుంటున్నాయని అమెరికా వైట్ హౌస్ ఆరోపించింది.
Published Date - 11:12 AM, Sat - 8 June 24