World
-
Thailand PM : థాయ్‌లాండ్ ప్రధానమంత్రిపై వేటు.. కోర్టు సంచలన తీర్పు
ఆ దేశ ప్రధానమంత్రి స్రెట్టా థావిసిన్‌ను పదవి నుంచి తప్పిస్తూ అక్కడి రాజ్యాంగ న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది.
Date : 14-08-2024 - 4:38 IST -
China : టెస్లాను దాటేసిన చైనా కంపెనీ.. పదిన్నర నిమిషాల్లోనే ఛార్జింగ్ అయ్యే ఈవీ బ్యాటరీ రెడీ
ప్రపంచంలోనే అత్యంత వేగంగా రీఛార్జి అయ్యే ఎలక్ట్రిక్ వెహికల్(ఈవీ) బ్యాటరీని చైనా డెవలప్ చేసింది.
Date : 14-08-2024 - 1:02 IST -
Smart Fabric : స్వీయ-శక్తితో పనిచేసే స్మార్ట్ ఫాబ్రిక్..!
కెనడాలోని వాటర్లూ యూనివర్శిటీకి చెందిన బృందం సృష్టించిన వినూత్నమైన ఫాబ్రిక్ శరీర వేడిని, సౌర శక్తిని విద్యుత్‌గా మార్చగలదు, ఇది బాహ్య విద్యుత్ వనరుల అవసరాన్ని సమర్థవంతంగా తొలగిస్తుంది.
Date : 14-08-2024 - 1:01 IST -
Ukraine Vs Russia : రష్యాలోని 74 సెటిల్మెంట్లను ఆక్రమించాం.. జెలెన్ స్కీ ప్రకటన
ఉక్రెయిన్ మిలిటరీ చీఫ్ ఒలెగ్జాండర్ సిర్స్కీతో తన వీడియో కాల్‌ను జెలెన్ స్కీ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు.
Date : 14-08-2024 - 9:17 IST -
Israel-Hamas War: ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి, సముద్రంలోకి దూసుకెళ్లిన రాకెట్
ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం ఆగడం లేదు. ఇజ్రాయెల్‌పై హమాస్ మరోసారి దాడికి దిగింది. గాజాలో ఇజ్రాయెల్ జరిపిన మారణకాండకు ప్రతీకారంగా ఈ దాడి చేసినట్లు ఉగ్రవాద సంస్థ తెలిపింది.
Date : 13-08-2024 - 11:22 IST -
Sheikh Hasina First Statement: నా తండ్రిని అవమానించారు, షేక్ హసీనా తొలి ప్రకటన
గత జులై నుంచి ఇప్పటి వరకు ఉద్యమం పేరుతో విధ్వంసాలు, దహనకాండలు, హింసాత్మక ఘటనల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోయారని హసీనా అన్నారు. నా తండ్రిని అవమానించారు అంటూ ఆవేదన చెందారు. దేశం కోసం నా కుటుంబ ప్రాణాలు అర్పించింది అని ఆమె గుర్తు చేసుకున్నారు. అల్లర్ల ముసుగులో హత్యలకు పాల్పడిన దోషులకు శిక్ష పడాల్సిందేనని ఆమె డిమాండ్ చేశారు.
Date : 13-08-2024 - 10:38 IST -
Vinay Mohan Kwatra : భారత నూతన రాయబారిగా వినయ్ మోహన్ క్వాత్రా బాధ్యతలు
ఈ ఏడాది ప్రారంభంలో పదవీవిరమణ చేసిన తరణ్‌జీత్ సింగ్ సంధు స్థానంలో వినయ్ మోహన్ బాధ్యతలు చేపట్టారు. తరణ్‌జీత్ సింగ్ సంధు అమెరికా రాయబారిగా 2020 నుండి 2024 వరకు ఉన్నారు.
Date : 13-08-2024 - 5:30 IST -
Sheikh Hasina :షేక్ హసీనా పై మర్డర్ కేసు నమోదు
ఓ సరుకుల దుకాణం ఓనర్ మృతి ఘటనలో భాగంగా కేసును ఫైల్ చేశారు. యువత ఆందోళనల నేపథ్యంలో దేశం విడిచి వెళ్లిన మాజీ ప్రధాని హసీనా
Date : 13-08-2024 - 3:39 IST -
DDOS Attack : ట్రంప్‌ను మస్క్ ఇంటర్వ్యూ చేస్తుండగా ‘డీడీఓఎస్ ఎటాక్’.. ఏమిటిది ?
అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది.
Date : 13-08-2024 - 10:28 IST -
Donald Trump : నా శ్రమతోనే బైడెన్‌ను ఇంటికి పంపించా.. మస్క్‌తో ట్రంప్ సంచలన ఇంటర్వ్యూ
అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తాజాగా ట్విట్టర్ యజమాని ఎలాన్ మస్క్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
Date : 13-08-2024 - 8:42 IST -
Arshad Nadeem : ఒలింపిక్ ఛాంపియన్‌కు బర్రెను బహుమతిగా ఇచ్చిన అత్తమామలు..! ఇలా ఎందుకు చేశారు?
అర్షద్ నదీమ్ పాకిస్థాన్ చేరకముందే అతడిపై రివార్డుల వర్షం కురిపించారు. ఎవరికి చేతనైతే అది తన ఛాంపియన్ ప్లేయర్‌కు ఇస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన అత్తమామలు బర్రెను బహుమతిగా ఇచ్చి ఆశ్చర్యపరిచారు.
Date : 12-08-2024 - 2:06 IST -
Bangladesh : భారత్ ఎదుట పాక్ ఆర్మీ సరెండర్.. శిల్పాలు ధ్వంసం చేసిన అల్లరిమూకలు
బంగ్లాదేశ్ విముక్తికి సంబంధించిన స్మారకాలను కూడా బంగ్లాదేశ్‌లో నిరసనకారులు ధ్వంసం చేశారు.
Date : 12-08-2024 - 1:41 IST -
China Drone : సరికొత్త డ్రోన్ రెడీ.. ఆ విషయంలో అమెరికాను దాటేసిన చైనా
అతిపెద్ద పౌర రవాణా డ్రోన్‌ను చైనా తయారు చేసింది. ఈ డ్రోన్ రెక్కల పొడవు 16 మీటర్లు, ఎత్తు 15 అడుగులు.
Date : 12-08-2024 - 12:12 IST -
Australia: హోటల్ పైకప్పును ఢీకొన్న హెలికాప్టర్, పైలట్ మృతి
ఆస్ట్రేలియాలో హోటల్ పైకప్పును హెలికాప్టర్ ఢీ కొనడంతో పైలట్ మృతి చెందాడు. మరో ఇద్దరు వృద్దులు ఆస్పత్రి పాలయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే ముందుజాగ్రత్తగా భవనాన్ని ఖాళీ చేయించినట్లు క్వీన్స్లాండ్ స్టేట్ పోలీసులు తెలిపారు.
Date : 12-08-2024 - 11:07 IST -
Kamala Harris : కమల హవా.. మూడు స్వింగ్ రాష్ట్రాల్లో ట్రంప్‌పై ఆధిక్యం
కమలా హ్యారిస్.. ఇప్పుడు అమెరికాలో ఓ ప్రభంజనం. మన భారత సంతతి బిడ్డ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తుండటం ఇదే తొలిసారి.
Date : 12-08-2024 - 9:32 IST -
Cretaceous Dinosaur: అతిచిన్న డైనోసార్ల పాదముద్రలు వెలుగులోకి.. ఎక్కడ ?
క్రెటేషియస్ కాలం నాటి డైనోసార్ల పాద ముద్రలు బయటపడ్డాయి. వీటి సైజు ఎంత ఉందో తెలుసా ?
Date : 12-08-2024 - 8:18 IST -
Iraq: ఇరాక్‌లో 10 మంది ఐఎస్ ఉగ్రవాదులు అరెస్టు
ఇరాక్‌లో 10 మంది ఐఎస్ ఉగ్రవాదులను అరెస్టు చేశారు. గతంలో ఐఎస్ గ్రూపులో సీనియర్ అధికారిగా పనిచేసిన అబూ సఫియా అల్-ఇరాకీని అరెస్టు చేశారు.
Date : 12-08-2024 - 8:12 IST -
Greece Wildfire : గ్రీస్ రాజధానికి చేరువలో కార్చిచ్చు.. ఏథెన్స్లో హైఅలర్ట్
గ్రీస్ దేశంలోని పలు ప్రాంతాలు మరోసారి మంటల్లో చిక్కుకున్నాయి.
Date : 12-08-2024 - 7:48 IST -
240 Trash Balloons: దక్షిణ కొరియాకు ‘కిమ్’ మళ్లీ చెత్త బెలూన్లు
దక్షిణ కొరియాకు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ మళ్లీ చెత్త బెలూన్లను పంపాడు. త్తతో నింపిన దాదాపు 240 బెలూన్లను దక్షిణ కొరియాకు చేరినట్లు అధికారులు తెలిపారు. ఈ సంవత్సరం ఇప్పటివరకు ఉత్తర కొరియా నుండి చెత్తతో నిండిన మొత్తం 11 సార్లు బెలూన్లను పంపారు
Date : 11-08-2024 - 9:59 IST -
Scholarships: స్కాట్లాండ్ బిజినెస్ స్కూల్ అంతర్జాతీయ విద్యార్థులకు స్కాలర్షిప్
స్కాట్లాండ్ బిజినెస్ స్కూల్ అంతర్జాతీయ విద్యార్థులకు స్కాలర్షిప్.ట్యూషన్ ప్రయోజనాల కోసం అభ్యర్థులను తప్పనిసరిగా అంతర్జాతీయ విద్యార్థులుగా పరిగణించాలి.విద్యార్థులు విశ్వవిద్యాలయం నుండి విద్యా సంవత్సరానికి ఒక స్కాలర్షిప్ మాత్రమే పొందుతారు
Date : 11-08-2024 - 9:42 IST