World
-
Telegram CEO Arrested: టెలిగ్రామ్ సీఈవో అరెస్ట్.. కారణమిదేనా..?
ఫ్రెంచ్ కస్టమ్స్ యాంటీ-ఫ్రాడ్ కార్యాలయం నుండి అధికారులు పావెల్‌ను అరెస్టు చేశారు. టెలిగ్రామ్‌లో మనీలాండరింగ్, డ్రగ్స్ స్మగ్లింగ్, పిల్లలపై లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్‌ను షేర్ చేయడాన్ని ఆపడంలో విఫలమవడమే అతని అరెస్టుకు కారణమని సమాచారం.
Date : 25-08-2024 - 8:40 IST -
PM Modi : ప్రధాని మోడీ ఉక్రెయిన్ పర్యటన పై స్పందించిన అమెరికా
ఈ పర్యటనతో శాంతి కోసం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చేస్తున్న ప్రయత్నాలకు అనుగుణంగా ఫలితం రావాలని ఆకాంక్షించింది. ప్రపంచ దేశాలు మోడీ పర్యటనపై ఆసక్తి కనబరుస్తున్నాయని పేర్కొంది.
Date : 24-08-2024 - 4:29 IST -
Bangladesh – India Border : ఇండియా బార్డర్లో బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు జడ్జి అరెస్ట్.. ఏమైంది ?
ఈ వేధింపులను తాళలేక చాలామంది బంగ్లాదేశ్ వదిలి పారిపోయేందుకు యత్నిస్తున్నారు.
Date : 24-08-2024 - 10:19 IST -
Modi Meets Zelenskyy: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భుజంపై చేయి వేసి మాట్లాడిన ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం కీవ్ చేరుకున్నారు. ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ అయ్యారు.యుద్ధంలో మృతి చెందిన చిన్నారులకు ప్రధాని నివాళులర్పించారు. ఇద్దరు నేతల భేటీకి సంబంధించిన కొన్ని చిత్రాలు కూడా బయటకు వచ్చాయి.ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భుజంపై ప్రధాని మోదీ చేయి వేసి ఆప్యాయంగా మాట్లాడటం అందర్నీ ఆకట్టుకుంటుంది
Date : 23-08-2024 - 4:37 IST -
Australia Tragedy: ఆస్ట్రేలియాలో విమాన ప్రమాదం.. వీడియో వైరల్..!
ఆస్ట్రేలియాలోని గ్రేటర్ వెస్ట్రన్ సిడ్నీ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రైమరీ స్కూల్ సమీపంలోని బోస్లే పార్క్‌లో విమానం పడిపోగా ఒక్కసారిగా విమానం పడిపోవడంతో పార్కులో నిల్చున్న వారు షాక్‌కు గురయ్యారు.
Date : 23-08-2024 - 9:59 IST -
US Elections 2024: కమలా హారిస్ కోసం ఇండియన్ అమెరికన్ల వినూత్న ప్రచారం
కమలా హారిస్ కోసం ఇండియన్ అమెరికన్ల వినూత్న ప్రచారం. 'కమలా కే సాథ్' అనే ట్యాగ్‌లైన్‌తో కొత్త వెబ్సైట్ ను ప్రారంభించింది. హారిస్ తల్లి చెన్నై నుండి యునైటెడ్ స్టేట్స్కు వలస వచ్చింది. ఆమె తండ్రి జమైకా నుండి దేశానికి వలస వెళ్లారు.
Date : 23-08-2024 - 9:37 IST -
Pakistan: పాకిస్థాన్‌కు 365 రోజులు.. ఢిల్లీకి కేవలం 15 రోజులే, ఏ విషయంలో అంటే..?
2023లో ఢిల్లీలో రికార్డు స్థాయిలో వాహనాల విక్రయాలు జరిగాయి. గత ఏడాది దేశ రాజధానిలో 6.5 లక్షల యూనిట్లకు పైగా వాహనాలు అమ్ముడయ్యాయి. ఈ లెక్కన ఢిల్లీలో రోజుకు 1800కు పైగా వాహనాలు అమ్ముడయ్యాయి.
Date : 22-08-2024 - 11:53 IST -
PM Modi : యుద్ధక్షేత్రంలో సమస్యలకు పరిష్కారం లభించదు: పోలండ్‌లో ప్రధాని మోడీ
పోలండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్‌తో భేటీ అయిన తర్వాత మీడియాకు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.
Date : 22-08-2024 - 5:47 IST -
Sheikh Hasina : షేక్ హసీనా, ‘అవామీ లీగ్’ ఎంపీలందరి రెడ్ పాస్‌పోర్ట్‌లు రద్దు.. ఎందుకు ?
షేక్ హసీనా హయాంలో ఆమె ప్రభుత్వంలోని ఎంపీలందరికీ జారీ అయిన దౌత్య పాస్‌పోర్టులను కూడా రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది.
Date : 22-08-2024 - 12:23 IST -
Trump : ట్రంప్‌కు జై.. రాబర్ట్ ఎఫ్.కెనడీ జూనియర్ కీలక నిర్ణయం
శుక్రవారం రోజు అమెరికాలోని కీలకమైన రాష్ట్రం అరిజోనాలో రాబర్ట్ ఎఫ్.కెనడీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
Date : 22-08-2024 - 11:32 IST -
Shubhanshu- Balkrishanan: ఇస్రో- నాసా మిషన్.. అంతరిక్షంలోకి వెళ్లేది ఈ ఇద్దరే..!
చంద్రయాన్ 3 విజయం తర్వాత ఇస్రో దృష్టి ఇప్పుడు దాని తదుపరి మిషన్‌పై ఉంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో), అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ఇద్దరు భారతీయులను అంతరిక్షంలోకి పంపేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.
Date : 22-08-2024 - 11:00 IST -
Om Shanti : డెమొక్రటిక్ పార్టీ సభలో ‘ఓం శాంతి’.. కమలకు మద్దతుగా పూజారి రాకేశ్ భట్ ప్రసంగం
ఈతరుణంలో చికాగోలో నిర్వహించిన కీలకమైన డెమొక్రటిక్ పార్టీ నేషనల్ కన్వెన్షన్‌లో మూడోరోజున ఒక హిందూ పూజారి ప్రసంగించారు.
Date : 22-08-2024 - 10:11 IST -
Russia Warning: రష్యా వార్నింగ్.. సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని పిలుపు..!
ఉక్రెయిన్ సైన్యం డేటింగ్, సోషల్ మీడియా యాప్‌ల ద్వారా సమాచారాన్ని పొందుతోందని, దాని కారణంగా ఉక్రెయిన్ సైన్యం కుర్స్క్ ప్రాంతంలోకి చొరబడుతుందని రష్యా విశ్వసిస్తోంది.
Date : 22-08-2024 - 9:22 IST -
Russia- Ukraine War: రష్యా- ఉక్రెయిన్ యుద్ధం.. 6 లక్షల మంది రష్యా సైనికులు మృతి..!
కుర్స్క్లో జరిగిన దాడిపై ఆగ్రహం వ్యక్తం చేసిన రష్యా భద్రతా మండలి డిప్యూటీ హెడ్ డిమిత్రి మెద్వెదేవ్, ఉక్రెయిన్- రష్యా మధ్య చర్చలకు అన్ని దారులు మూసుకుపోయాయని అన్నారు.
Date : 22-08-2024 - 12:08 IST -
Pakistan : ఇరాన్లో ఘోర బస్సు ప్రమాదం.. 28 మంది పాకిస్తానీల మృతి
ఈ ప్రమాదంలో 28 మంది పాకిస్తానీయులు ప్రాణాలు కోల్పోయారు.
Date : 21-08-2024 - 11:39 IST -
Shaktikanta Das: ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ రికార్డు..!
గ్లోబల్ ఫైనాన్స్ సెంట్రల్ బ్యాంకర్ రిపోర్ట్ కార్డ్ 1994 నుండి ప్రచురిస్తున్నారు. ఇందులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 101 సెంట్రల్ బంకర్ల పదవీకాల పనితీరును అంచనా వేస్తారు.
Date : 21-08-2024 - 9:53 IST -
Warren Buffett: లిప్ స్టిక్ కంపెనీలో వారెన్ బఫెట్ పెట్టుబడులు, దిగ్గజాలు షాక్
వారెన్ బఫెట్ కాస్మెటిక్ కంపెనీ ఉల్టా బ్యూటీ ఇంక్‌లో పెట్టుబడి పెట్టాడు.అల్ట్రా బ్యూటీ ఇంక్ ఇతర సౌందర్య సాధనాలతోపాటు లిప్‌స్టిక్‌ల తయారీకి కూడా ప్రసిద్ధి చెందింది. మాంద్యం సమయంలో చాలా ఉత్పత్తుల అమ్మకాలు తగ్గుతాయని సాధారణంగా నమ్ముతారు, అయితే లిప్‌స్టిక్‌ల అమ్మకాలలో బలమైన పెరుగుదల ఉంది.
Date : 20-08-2024 - 4:45 IST -
Trump – Musk : అధ్యక్షుడినైతే కీలక పదవిని ఇస్తానన్న ట్రంప్.. మస్క్ స్పందన ఇదీ
మస్క్ చాలా తెలివైన వ్యక్తి అంటూ ట్రంప్ కితాబిచ్చారు.
Date : 20-08-2024 - 10:08 IST -
World War II Bomb : వరల్డ్ వార్ -2 నాటి బాంబు కలకలం.. 400 ఇళ్లు ఖాళీ
ఆ బాంబును గుర్తించిన తర్వాత పరిసర ప్రాంతాల ప్రజలంతా భయభ్రాంతులకు గురయ్యారు.
Date : 19-08-2024 - 8:40 IST -
Polio Outbreak : గాజాలో పోలియో మహమ్మారి.. 25 ఏళ్ల తర్వాత తొలి కేసు
గత 10 నెలలుగా ఎడతెరిపి లేని విధంగా ఇజ్రాయెల్ సైన్యం చేస్తున్న వైమానిక, భూతల దాడుల వల్ల గాజాలో పారిశుధ్య వ్యవస్థ పూర్తిగా పడకేసింది.
Date : 19-08-2024 - 8:14 IST