World
-
Helicopter Missing : అగ్నిపర్వతం సమీపంలో 22 మందితో ఉన్న హెలికాప్టర్ మిస్టింగ్..
మాస్కో కాలమానం ప్రకారం ఉదయం 7:15 గంటలకు వాచ్‌కాజెట్స్ అగ్నిపర్వతం సమీపంలోని సైట్ నుండి బయలుదేరిన హెలికాప్టర్ షెడ్యూల్ చేసిన కాల్‌కు స్పందించడంలో విఫలమైందని ఫెడరల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ ఏజెన్సీ పేర్కొంది. అయితే పర్యాటకులను ఎక్కించుకున్న కొద్దిసేపటికే హెలికాప్టర్‌తో కమ్యూనికేషన్ పోయింది.
Date : 31-08-2024 - 6:13 IST -
Superman : ట్రంప్ ‘సూపర్ మ్యాన్’, ఎలాన్ మస్క్ ‘సైబోర్గ్’.. ఎన్నికల ప్రచారంలో క్రియేటివిటీ
ఎలాన్ మస్క్‌ను సైబోర్గ్‌గా, వివేక్ రామస్వామిని ది ఫ్లాష్‌గా, రాబర్ట్ ఎఫ్ కెనడీని జూనియర్ ఆక్వామ్యాన్‌గా, తులసీ గబార్డ్‌ను సూపర్ ఉమెన్‌గా చూపించారు.
Date : 31-08-2024 - 5:38 IST -
Putin : మంగోలియాకు పుతిన్.. అరెస్టు చేసి ఐసీసీకి అప్పగిస్తారా ?
మంగోలియా కూడా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు (ఐసీసీ)లో సభ్యదేశంగా ఉంది.
Date : 31-08-2024 - 2:08 IST -
Trump Vs Pakistan : పాక్‌పై అమెరికా ప్రేమ.. ట్రంప్ వద్దని చెప్పినా సాయం : మాజీ ఎన్ఎస్ఏ
తాజాగా ఆయన రాసిన ‘ఎట్ వార్ విత్ అవర్ సెల్వ్స్: మై టూర్ ఆఫ్ డ్యూటీ ఇన్ ది ట్రంప్స్ వైట్‌హౌస్’ అనే పుస్తకంలో ఈవివరాలను ప్రస్తావించారు.
Date : 31-08-2024 - 1:30 IST -
Donald Trump : కమలా హారిస్ ఇంటర్వ్యూపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
ఆమె చేసిన మోసాన్ని బహిర్గతం చేయడానికి తాను చాలా ఎదురు చూస్తున్నాను" అని కమలా హారిస్‌పై ట్రంప్ వ్యాఖ్యలు చేశారు.
Date : 30-08-2024 - 10:46 IST -
X Down: ఎక్స్‌లో మరోసారి అంతరాయం.. యూఎస్‌లో 37వేల ఫిర్యాదులు..!
దీనికి ముందు కూడా X సర్వర్ ఒకసారి డౌన్ అయింది. దీని ప్రభావం భారతదేశంలోని అనేక నగరాల్లో కనిపించింది.
Date : 30-08-2024 - 8:21 IST -
Typhoon Shanshan: జపాన్‌లో టైఫూన్ విధ్వంసం.. ఇప్పటికే ఐదుగురు మృతి
టైఫూన్ కారణంగా క్యుషు అంతటా భారీ వర్షాలు కురిశాయని, ఆ తర్వాత హోన్షు ద్వీపం వైపు తుపాను కదిలిందని వాతావరణ శాఖ తెలిపింది.
Date : 30-08-2024 - 7:02 IST -
Bangladesh Violence: బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఘటనలు.. 1000 మందికిపైగా మృతి..!
బంగ్లాదేశ్‌లో హింసాత్మక నిరసనలపై మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం తన నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం.. నిరసనలలో 1,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
Date : 30-08-2024 - 6:45 IST -
Abudhabi : భారత్‌లో పర్యటించనున్న అబుదాబి యువరాజు..!
అబుదాబి యువరాజు ప్రధాని నరేంద్ర మోడీని, దేశ అగ్ర నాయకత్వాన్ని కలుస్తారు. ఈ పర్యటన రాబోయే దశాబ్దాలలో భవిష్యత్తు సంబంధాలను మరింతగా పెంచుకోవడంపై దృష్టి సారించనుంది.
Date : 29-08-2024 - 6:13 IST -
Japan Marriages : పెళ్లి కాని యువతులకు గుడ్ న్యూస్.. జపాన్ సరికొత్త స్కీమ్
రాజధాని టోక్యో ప్రాంతంలోని అవివాహిత యువతులు .. దేశంలోని ఏవైనా గ్రామాలకు వెళ్లి పెళ్లి చేసుకుంటే ఆర్థికసాయాన్ని అందిస్తామని సర్కారు ప్రకటించింది.
Date : 29-08-2024 - 1:54 IST -
Telegram CEO Pavel Durov: టెలిగ్రామ్ సీఈవోను విడుదల చేసిన ఫ్రాన్స్..!
టెలిగ్రామ్ CEO పావెల్ దురోవ్ అరెస్టు తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ఫ్రాన్స్‌తో 80 యుద్ధ విమానాల ఒప్పందాన్ని రద్దు చేసింది.
Date : 29-08-2024 - 12:02 IST -
EEE virus : అమెరికాను హడలెత్తిస్తున్న కొత్త వైరస్..ఒకరి మృతి
ఈస్టర్న్ ఈక్విన్ ఎన్సెఫాలిటిస్ (EEE) వైరస్ కారణంగా న్యూ హాంప్‌షైర్‌లోని ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో అమెరికా అలర్ట్ అయింది. ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
Date : 28-08-2024 - 5:14 IST -
Trump – Kamala : కమలతో డిబేట్‌కు నేను రెడీ.. ట్రంప్ కీలక ప్రకటన
తనకు, కమలా హ్యారిస్‌కు మధ్య డిబేట్ జరుగుతుందని ఎక్స్ వేదికగా ట్రంప్ వెల్లడించారు.
Date : 28-08-2024 - 11:40 IST -
New Oil Discovery : పశ్చిమ ఎడారిలో కొత్త చమురు ఆవిష్కరణను ప్రకటించిన ఈజిప్ట్
1-అంగుళాల ఉత్పత్తి ప్రారంభంలో రికవరీ 44 డిగ్రీల నాణ్యతతో రోజుకు 7,165 బారెల్స్ చమురు, 23 మిలియన్ క్యూబిక్ అడుగుల అనుబంధ వాయువు, ప్రకటనను ఉటంకిస్తూ జిన్హువా వార్తా సంస్థ నివేదించింది.
Date : 28-08-2024 - 11:31 IST -
Kim Jong Un : సంబరపడుతున్న కిమ్ జోంగ్ ఉన్.. సూసైడ్ డ్రోన్ రాకతో జోష్
తాజాగా ఉత్తర కొరియా సైన్యం అమ్ములపొదిలో మరో కీలకమైన అస్త్రం వచ్చి చేరింది.
Date : 26-08-2024 - 1:00 IST -
Russia-Ukraine War: రష్యా దాడిలో నలుగురు ఉక్రేనియన్లు మృతి, 37 మందికి గాయాలు
రష్యా దాడిలో 4 మంది ఉక్రేనియన్లు మరణించారు, 37 మంది గాయపడ్డారు.ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతాలైన చెర్నిహివ్, సుమీ, ఖార్కివ్ మరియు డొనెత్స్క్‌లలో రష్యా రాత్రిపూట దాడులు చేసిందని ఉక్రెయిన్ వైమానిక దళం మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌లో తెలిపింది.
Date : 26-08-2024 - 10:47 IST -
Students Clashes : అన్సార్ ఫోర్స్ వర్సెస్ విద్యార్థి సంఘాలు.. మళ్లీ అట్టుడికిన ఢాకా
అయితే ఈ నిరసన కార్యక్రమంపై విద్యార్థి సంఘాల నేతలు దాడికి దిగారు. దీంతో నిరసనల్లో కూర్చున్న అన్సార్ ఫోర్స్ సభ్యులు కూడా తిరగబడ్డారు.
Date : 26-08-2024 - 10:45 IST -
Sheikh Hasina : ఢిల్లీలోనూ బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వం ప్రక్షాళన.. ఏం చేసిందంటే..
ఇందులో భాగంగా బారత్‌లోని బంగ్లాదేశ్ హై కమిషన్ కార్యాలయంలో సేవలందిస్తున్న ఇద్దరు దౌత్యవేత్తలపై వేటు వేసింది.
Date : 26-08-2024 - 9:13 IST -
Polymer Plastic Notes: డిసెంబర్ నాటికి ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు.. ఉపయోగం ఏంటంటే..?
కొత్త ప్లాస్టిక్ నోట్లను రీడిజైన్ చేయనున్నట్లు జమీల్ అహ్మద్ సెనేట్ కమిటీకి తెలిపారు. అదనంగా కొత్త భద్రతా ఫీచర్లు, హోలోగ్రామ్ యాడ్ చేయనున్నారు. రూ.10, రూ.50, రూ.100, 500, రూ.1000, రూ.5000 కొత్త నోట్లను విడుదల చేయనున్నట్లు తెలిపారు.
Date : 25-08-2024 - 1:30 IST -
Israel Nationwide Emergency: 48 గంటల దేశవ్యాప్త ఎమర్జెన్సీని ప్రకటించిన ఇజ్రాయెల్
ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గల్లంట్ 48 గంటల దేశవ్యాప్త అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఈ ఎమర్జెన్సీ ఉదయం 6:00 (ఇజ్రాయెల్ సమయం) నుండి అమలులోకి వస్తుంది,
Date : 25-08-2024 - 11:57 IST