HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Viral
  • >Trump Wife Melanias Awkward Air Kiss Moment

Viral : భార్యకు ముద్దు పెట్టలేకపోయిన ట్రంప్ ..!

Trump-Melania Miss Kiss : ఆమె పెట్టుకున్న టోపీ అడ్డురావడంతో టచ్ లేకుండానే ముద్దు పెట్టారు

  • By Sudheer Published Date - 11:56 AM, Tue - 21 January 25
  • daily-hunt
Trump Wife Melania Air Kiss
Trump Wife Melania Air Kiss

అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ (Donald Trump) ప్రమాణ స్వీకారానికి ముందు తన భార్య మెలానియా(Melania)కు ముద్దు (Kiss) ఇవ్వబోయారు. కానీ ఆమె పెట్టుకున్న టోపీ అడ్డురావడంతో టచ్ లేకుండానే ముద్దు పెట్టారు. దీంతో కిస్ మిస్ అయ్యిందంటూ నెటిజన్లు ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు.

Trumps First Speech : ప్రవాస భారతీయులకు షాక్.. ట్రంప్ కీలక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్

డొనాల్డ్ ట్రంప్ అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు. వాషింగ్టన్ డీసీ క్యాపిటల్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రపంచ దేశాధినేతలు, వ్యాపార ప్రముఖులు, సెలబ్రిటీలు, ట్రంప్ అనుచరులు హాజరయ్యారు. కార్యక్రమానికి భద్రతకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం విశేషం. ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు.

ఇక ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసాడో లేదో..అప్పుడే భారతీయులకు షాక్ ఇచ్చాడు.ఇప్పటివరకూ అమెరికాలో ఉంటున్న విదేశీయులకు.. అమెరికాలో పిల్లలు పుడితే.. వారు ఆటోమేటిక్‌గా ఆ దేశ పౌరులు అయిపోతారు. అమెరికా రాజ్యాంగంలో 14వ సవరణ ఈ విషయాన్ని చెబుతోంది. ఇది 150 ఏళ్లకు పైగా ఉన్న విధానం. ఇప్పుడు ట్రంప్ దీనికి గుడ్‌బై చెప్పారు. ఇకపై విదేశీయులకు అమెరికాలో పిల్లలు పుడితే.. వారికి ఆటోమేటిక్‌గా అమెరికా పౌరసత్వం లభించకుండా ఈ చట్టాన్ని ట్రంప్ రద్దు చేశారు.

Trump tried to kiss Melania at the 60th Presidential Inauguration, but her hat had other plans. pic.twitter.com/w1kaXk4oxj

— Rio (@mario_balkans) January 20, 2025


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • "Awkward" Air Kiss Moment
  • Trump
  • Trump-Melania Miss Kiss
  • Wife Melania

Related News

Trump Is Dead

Trump: ట్రంప్ ప్రభుత్వానికి ఫెడరల్ కోర్టులో గట్టి దెబ్బ

Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయానికి ఫెడరల్ కోర్టు గట్టి ఎదురుదెబ్బ ఇచ్చింది. దేశీయ శాంతి భద్రతల కోసం సైన్యాన్ని మోహరించడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది.

  • Trump

    Trump: భార‌త్‌పై మ‌రోసారి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన ట్రంప్‌!

Latest News

  • Congress : ప్రభుత్వం మారితేనే న్యాయం జరుగుతుందేమో..? – రాజగోపాల్ కీలక వ్యాఖ్యలు

  • Kutami Super 6 : అనంతపురంలో ఈ నెల 10న సూపర్ సిక్స్-సూపర్ హిట్ సభ

  • Nara Lokesh : శ్రీ ఆదిచుంచనగిరి మఠాన్ని సందర్శించిన మంత్రి నారా లోకేశ్

  • TTD: రేపు ఎన్నిగంట్లకు టీటీడీలో దర్శనమంటే.?

  • Venezuela : కరేబియన్‌లో ఉద్రిక్త వాతావరణం: వెనుజువెలా ఆక్రమణకు అమెరికా సిద్ధం..!

Trending News

    • GST Rates: జీఎస్టీ మార్పులు.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర‌లు!

    • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

    • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd