Earthquake : లంక, లద్దాఖ్‌లలో భూప్రకంపనలు
Earthquake : ఇవాళ మధ్యాహ్నం 12.31 గంటలకు శ్రీలంక రాజధాని కొలంబోను భూకంపం వణికించింది.
-
Top Choice US : విదేశీ విద్యకు భారత విద్యార్థుల ఫస్ట్ ఛాయిస్.. అమెరికా
Top Choice US : విదేశీ విద్య కోసం భారత విద్యార్థుల టాప్ చాయిస్ ఏదో తెలుసా ? అమెరికా !!
Published Date - 03:59 PM, Mon - 13 November 23 -
Gaza War : యుద్ధం తర్వాత గాజాపై నియంత్రణ మాదే : నెతన్యాహు
Gaza War : గాజాపై ఓ వైపు వైమానిక దాడులు, మరోవైపు భూతల దాడులను ఇజ్రాయెల్ ఆర్మీ ఉధృతం చేసింది.
Published Date - 10:58 AM, Mon - 13 November 23 -
Hezbollah Vs Israel : ఇజ్రాయెల్‌పై యుద్ధం ఆపేది లేదు.. హిజ్బుల్లా కీలక ప్రకటన
Hezbollah Vs Israel : లెబనాన్‌లోని మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా కీలక ప్రకటన విడుదల చేశారు.
Published Date - 08:42 AM, Sun - 12 November 23 -
Israel Vs Gaza : గాజాలోని అతిపెద్ద ఆస్పత్రిని చుట్టుముట్టిన ఇజ్రాయెల్ ఆర్మీ
Israel Vs Gaza : ఇజ్రాయెల్ ఆర్మీ గాజాలోని అతిపెద్ద ఆస్పత్రుల్లో ఒకటైన అల్-షిఫా ఆసుపత్రిని చుట్టుముట్టింది.
Published Date - 07:32 AM, Sun - 12 November 23 -
800 Earthquakes : వణికిపోయిన ఐస్లాండ్.. 14 గంటల్లో 800 భూప్రకంపనలు
800 Earthquakes : ఈ మధ్య ఎందుకో ప్రపంచవ్యాప్తంగా భూకంపాలు పెరిగిపోయాయి.
Published Date - 02:05 PM, Sat - 11 November 23 -
China Vs Dalai Lama : దలైలామా వారసుడిపై చైనా శ్వేతపత్రంలో సంచలన విషయాలు
China Vs Dalai Lama : టిబెట్‌పై పట్టుకోసం చైనా అర్థం లేని షరతులు పెడుతోంది.
Published Date - 12:30 PM, Sat - 11 November 23 -
Gaza Hospitals : గాజాలోని నాలుగు ఆస్పత్రులను చుట్టుముట్టిన ఇజ్రాయెల్ ఆర్మీ
Gaza Hospitals : గాజా ఆస్పత్రులను ఇజ్రాయెల్ ఆర్మీ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీంతో వైద్యసేవలన్నీ స్తంభించాయి.
Published Date - 09:11 AM, Sat - 11 November 23 -
War On Bedbugs : దక్షిణ కొరియాను వణికిస్తున్న నల్లులు
War On Bedbugs : గతంలో కరోనాతో సతమతమైన దక్షిణ కొరియా.. ఇప్పుడు మరో సంక్షోభంతో వణుకుతోంది.
Published Date - 01:00 PM, Fri - 10 November 23 -
Robo: దక్షిణ కొరియాలో దారుణం, మనిషిని చంపేసిన రోబో
టెక్నాలజీ వల్ల ఎన్ని లాభాలున్నాయో నష్టాలు అంతకంటే ఎక్కువే ఉన్నాయి. అందుకు ఉదాహరణే ఈ ఘటన.
Published Date - 01:00 PM, Fri - 10 November 23 -
Gaza : గాజాలో ఆ నాలుగు గంటలు..
అధికారిక లెక్కల ప్రకారమే 11 వేల మంది గాజా అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అనధికారిక లెక్కల ప్రకారం 20 వేల మంది దాకా చనిపోయి ఉంటారని తెలుస్తోంది.
Published Date - 12:33 PM, Fri - 10 November 23 -
Pakistan Passports : పాక్‌లో పాస్‌పోర్టుల సంక్షోభం.. ఏమైందంటే ?
Pakistan Passports : ఆర్థిక సంక్షోభంతో సతమతం అవుతున్న పాకిస్థాన్‌లో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి.
Published Date - 12:07 PM, Fri - 10 November 23 -
War Pause : గాజాపై దాడులకు రోజూ 4 గంటల ‘పాజ్’.. ఇజ్రాయెల్ ప్రకటన
War Pause : అక్టోబరు 7వ తేదీ రాత్రి నుంచి గాజాపై బాంబుల వర్షం కురిపిస్తున్న ఇజ్రాయెల్ ఎట్టకేలకు 34 రోజుల తర్వాత ఒక మెట్టు దిగింది.
Published Date - 09:17 AM, Fri - 10 November 23 -
US Attack: సిరియాలోని ఇరాన్ లక్ష్యాలపై అమెరికా మరోసారి దాడి.. 9 మంది మృతి
అమెరికా బుధవారం (నవంబర్ 8) ఒక వైమానిక దాడి (US Attack)ని నిర్వహించింది. ఇందులో ఇరాన్ మద్దతుగల గ్రూపు నుండి మొత్తం 9 మంది మరణించినట్లు సమాచారం అందుతుంది.
Published Date - 09:36 AM, Thu - 9 November 23 -
Tarun Ghulati Meets Pawan : లండన్ మేయర్ ఎన్నికల్లో పవన్ మద్దతు కోరిన మేయర్ అభ్యర్ధి
స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తున్న గులాటీ లండన్ మేయర్ ఎన్నికల్లో తనకు మద్దతు పలకాల్సిందిగా పవన్ కళ్యాణ్ ని కోరారు
Published Date - 09:17 PM, Wed - 8 November 23 -
Turkey: ఇజ్రాయెల్‌కు మద్దతు ఇస్తున్నందుకు టర్కీలో కోకాకోలా, నెస్లే నిషేధం
ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం కారణంగా వేలాది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. మహిళలు, చిన్నారుల మరణాలపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఇజ్రాయెల్ , హమాస్ ఏ మాత్రం తగ్గడం లేదు.
Published Date - 06:07 PM, Wed - 8 November 23