World
-
Iran : ప్రతీకార దాడులు..ఇజ్రాయెల్‌పై వంద డ్రోన్లతో విరుచుకుపడిన ఇరాన్
వీటిలో చాలావరకు డ్రోన్లను ఇజ్రాయెల్ రక్షణ బలగాలు గగనతలంలోనే గుర్తించి తిప్పికొట్టాయి. కానీ ఈ దాడుల వల్ల ప్రాంతీయ పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఇరాన్ ఈ చర్యను పూర్తిగా ప్రతీకార చర్యగా ప్రకటించింది. ఇజ్రాయెల్ ఇటీవల టెహ్రాన్ సమీపంలో జరిగిన గూఢచర్య దాడిలో తమ దేశానికి చెందిన కీలక నాయకులు, శాస్త్రవేత్తలు హతమయ్యారని ఇరాన్ ఆరోపించింది.
Date : 13-06-2025 - 12:23 IST -
Israel-Iran: ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు
Israel-Iran: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికా వౌనంగా హెచ్చరించినా, ఇజ్రాయెల్ తీరులో మార్పు రాలేదు.
Date : 13-06-2025 - 10:50 IST -
Ukraine : రష్యా డ్రోన్ల నిరోధానికి ఉక్రెయిన్ సరికొత్త పథకం
ఈ వాలంటీర్లు మానవరహిత విమానాలు, యాంటీ-డ్రోన్ ఆయుధాలను వినియోగించి డ్రోన్ వ్యతిరేక చర్యలు చేపడతారు. దీనికోసం వారికి నెలకు సుమారుగా రూ.2.2 లక్షల వరకు పారితోషికం అందించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
Date : 12-06-2025 - 2:28 IST -
China : పర్యాటక రంగానికి మరింత ఊతం ఇచ్చేందుకు చైనా కీలక నిర్ణయం..!
55 దేశాలకు చెందిన పౌరులు ఇకపై చైనాలో 240 గంటల (దాదాపు 10 రోజులు) వరకు వీసా లేకుండానే ప్రయాణించేందుకు అనుమతినిచ్చారు. ఈ విషయం ప్రభుత్వ వార్తా సంస్థ అయిన షిన్హువా న్యూస్ ఏజెన్సీ ద్వారా వెల్లడించబడింది.
Date : 12-06-2025 - 11:40 IST -
Hindu Countries In World: హిందువుల సంఖ్య అధికంగా ఉన్న దేశాల లిస్ట్ ఇదే!
భారతదేశం, నేపాల్ తప్ప మారిషస్‌లో కూడా గణనీయమైన హిందూ జనాభా ఉంది. కానీ ఇది కేవలం 48 శాతం మాత్రమే. మిగిలిన 32 శాతం క్రైస్తవులు, 18 శాతం ముస్లింలు.
Date : 11-06-2025 - 7:35 IST -
South Korea : ఉత్తర కొరియా సరిహద్దుల్లో మైకుల వినియోగం నిలిపివేత : సియోల్
ముఖ్యంగా, సరిహద్దు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు ఈ చర్యను హర్షాతిరేకాలతో స్వాగతించారు. ఇటీవలే అధికారాన్ని చేపట్టిన దక్షిణ కొరియా కొత్త అధ్యక్షుడు లీ జే-మ్యుంగ్ ఈ నిర్ణయాన్ని తీసుకోవడం గమనార్హం.
Date : 11-06-2025 - 5:20 IST -
Prisoners Exchange : రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధ ఖైదీల మార్పిడి
యుద్ధంలో బందీలుగా చిక్కిన ఖైదీలను రష్యా మరియు ఉక్రెయిన్ పరస్పరంగా విడుదల చేశాయి. ఈ ఖైదీల మార్పిడిని తాజాగా ఇస్తాంబుల్‌లో జరిగిన రెండవ దశ చర్చల ఫలితంగా భావిస్తున్నారు. ఈ చర్చల అనంతరం రష్యా రక్షణ శాఖ ఒక వీడియో విడుదల చేసింది.
Date : 11-06-2025 - 2:22 IST -
Pakistan : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్..రక్షణ బడ్జెట్ భారీగా పెంచిన పాక్..!
ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని ప్రభుత్వం, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ డిమాండ్లను తీరుస్తూ ఈ నిర్ణయం తీసుకుందనే విశ్లేషణలు ఉన్నాయి. ఈ కొత్త బడ్జెట్‌లో రక్షణశాఖకు 9 బిలియన్ డాలర్లు కేటాయించగా, అదే సమయంలో ఇతర ప్రభుత్వ విభాగాల్లో 7 శాతం ఖర్చులను తగ్గించింది.
Date : 11-06-2025 - 1:15 IST -
NASA Spacex Axiom Mission 4: రోదసియాత్ర.. అంతరిక్షంలో ఎన్ని రోజులు ఉంటారు? ఎలాంటి పరిశోధనలు చేయబోతున్నారు?
అమెరికా ప్రైవేట్ స్పేస్ కంపెనీ ఎక్సియమ్ స్పేస్ ఈ మిషన్‌ను సిద్ధం చేసింది. నాసా ఈ కంపెనీకి సహాయం చేసింది. ఇప్పటివరకు ఎక్సియమ్ కంపెనీ 3 మిషన్‌లను ప్రారంభించింది.
Date : 11-06-2025 - 11:41 IST -
Axiom-4 Mission : మరోసారి మానవ సహిత అంతరిక్ష యాత్రకు బ్రేక్
Axiom-4 Mission : మంగళవారం జరగాల్సిన ఈ ప్రయోగాన్ని బుధవారానికి వాయిదా వేసినట్టు ఇస్రో ప్రకటించింది. అయితే తాజాగా మరోసారి సమస్య తలెత్తడంతో, మిషన్‌ను మరింత ఆలస్యం చేయాల్సి వచ్చిందని ఇస్రో ఛైర్మన్ డాక్టర్ వీ. నారాయణన్ వెల్లడించారు
Date : 11-06-2025 - 9:04 IST -
Austria : పాఠశాలలో కాల్పులు కలకలం..11మంది మృతి!
ఈ దారుణ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు, మరో 30 మందికి పైగా విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్రంగా గాయపడ్డారు. అనుమానాస్పద విద్యార్థి అకస్మాత్తుగా తుపాకీతో వస్తూ, తన లక్ష్యాన్ని తెలియకుండా అంధధుందుగా కాల్పులు జరపడం వల్ల విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
Date : 10-06-2025 - 5:17 IST -
Maldives Global Brand Ambassador : మాల్దీవ్స్ టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా
Maldives Global Brand Ambassador : ‘సన్నీ సైడ్ ఆఫ్ లైఫ్’ ప్రచారంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులకు అత్యుత్తమ ప్రయాణ అనుభవాలను అందించాలన్నదే లక్ష్యమని ఆమె అన్నారు
Date : 10-06-2025 - 2:14 IST -
Shocking : అమెరికాలో చైనా స్మగ్లింగ్ కుట్ర బహిరంగం.. బయో వెపన్స్‌తో పట్టివేత
Shocking : అమెరికాలో బయోలాజికల్ వెపన్స్‌ను అక్రమంగా ప్రవేశపెట్టేందుకు చేసిన ప్రయత్నాన్ని ఎఫ్బీఐ అడ్డుకుంది.
Date : 10-06-2025 - 12:26 IST -
Los Angeles: లాస్ ఏంజిల్స్‌లో నిప్పులు చిమ్ముతున్న వలస నిరసనలు
Los Angeles: అక్రమ వలసదారులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న కఠిన నిర్ణయాలు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి.
Date : 10-06-2025 - 11:51 IST -
Intense tension : లాస్ ఏంజెలెస్లో లో తీవ్ర ఉద్రిక్తతలు
Intense tension : ఫెడరల్ పోలీసులతో నిరసనకారుల మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి
Date : 09-06-2025 - 8:44 IST -
Pakistan : పాక్ ప్రజల పొట్టగొడుతున్న చైనా
Pakistan : గాడిదల చర్మానికి అంతర్జాతీయంగా పెరిగిన డిమాండ్ కారణంగా చైనా పాకిస్థాన్ మార్కెట్లలోకి వచ్చి రూ.1.5 లక్షల వరకు చెల్లించి గాడిదలను కొనుగోలు చేస్తోంది
Date : 08-06-2025 - 7:14 IST -
D4 Anti-Drone System: డీ4 యాంటీ-డ్రోన్ సిస్టమ్.. భారత్ నుంచి కొనుగోలుకు సిద్ధమైన తైవాన్!
D4 యాంటీ-డ్రోన్ సిస్టమ్ ఆపరేషన్ సిందూర్‌లో తన సామర్థ్యాన్ని అద్భుతంగా ప్రదర్శించింది. ఇక్కడ ఇది టర్కీ బయరక్తార్ TB-2 డ్రోన్‌లతో సహా పాకిస్థానీ డ్రోన్‌ల గుండాలను విజయవంతంగా నిష్క్రియం చేసింది.
Date : 07-06-2025 - 11:08 IST -
Shahid Afridi Dead: పాకిస్థాన్ దిగ్గజ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ మృతి.. అసలు నిజమిదే!
ఆపరేషన్ సిందూర్ కింద భారత ప్రభుత్వం షాహిద్ అఫ్రిదీ, షోయబ్ అక్తర్ సహా అనేక పాకిస్థానీ క్రికెటర్లు.. పలువురు ప్రముఖుల సోషల్ మీడియా ఖాతాలపై నిషేధం విధించింది.
Date : 07-06-2025 - 10:33 IST -
Pahalgam Attack: పాక్‌కు మరో ఎదురుదెబ్బ.. ఈసారి ఇంటర్నేషనల్ లెవల్‌లో!
తన ప్రసంగంలో ఓం బిర్లా ఉగ్రవాదం పెద్ద సంక్షోభంగా మారిందని, దీనిని అంతర్జాతీయ సహకారంతో మాత్రమే ఎదుర్కోగలమని అన్నారు. ఆయన నాలుగు కీలక చర్యలను సూచించారు.
Date : 07-06-2025 - 11:32 IST -
World Bank Report : భారత్‌లో పేదరికంపై ప్రపంచ బ్యాంకు కీలక నివేదిక.. పదేళ్లలో చారిత్రాత్మక విజయాన్ని నమోదు !
ముఖ్యంగా, 2011-12లో 27.1 శాతంగా ఉన్న తీవ్రమైన పేదరిక రేటు 2022-23 నాటికి కేవలం 5.3 శాతానికి పడిపోవడం ఈ మార్పుకు నిదర్శనం. ఈ గణాంకాల ప్రకారం, 2011-12లో తీవ్ర పేదరికంలో జీవించిన జనాభా 344.47 మిలియన్లు కాగా, 2022-23 నాటికి ఈ సంఖ్య 75.24 మిలియన్లకు తగ్గింది.
Date : 07-06-2025 - 11:18 IST