World
-
Michelle Obama Emotional Post: నా కుటుంబం, నా ఇల్లు ‘బరాక్’.. మిచెల్ ఒబామా పోస్ట్ వైరల్!!
పెళ్లంటే నూరేళ్ల పంట.. ఈ విషయాన్ని నిజం చేసి చేపిస్తున్నారు ఒబామా దంపతులు. బ్రేకప్స్, డేటింగ్ పేరుతో వైవాహిక జీవితాలు
Date : 29-11-2022 - 2:36 IST -
Cow Beauty Pageants: ఆవులకు అందాల పోటీలు.
రంగురంగుల దుస్తులు, ఆభరణాలు ధరించి, సువాసనలు వెదజల్లే పువ్వులతో అలంకరించుకుని వయ్యారంగా ర్యాంప్ వాక్ చేస్తుంటే 'వయ్యారి భామ నీ హంస నడక' అనే పాట బాగా సెట్ అయ్యేలా ఉంది.
Date : 29-11-2022 - 1:35 IST -
Tehrik e Taliban: ప్రతికార దాడులు పాకిస్తాన్ అంతటా జరగాల్సిందే…టెర్రరిస్టులకు తెహ్రీక్-ఇ-తాలిబన్ ఆదేశం..!!
పాకిస్తాన్ అంతటా దాడులకు పాల్పడాలని తన యోధులకు తెహ్రిక్ ఇ తాలిబాన్ ఆదేశాలు జారీచేసింది. నిజానికి పాకిస్తాన్ లోని షాబాజ్ సర్కార్, తెహ్రీక్ ఇ తాలిబాన్ మధ్య కాల్పుల ఒప్పందం ముగిసింది. నిజానికి జూన్ లో చేసుకున్న ఈ ఒప్పందాన్ని టీటీపీ రద్దు చేసింది. దీంతోపాటు పాకిస్తాన్ లో ఎక్కడైతే అక్కడ వీలైనన్ని దాడులు చేయాలంటూ తన టెర్రరిస్టులకు ఆదేశాలు జారీ చేసింది. సోమవారం నాడు జూన్ ల
Date : 29-11-2022 - 7:09 IST -
US : అమ్మాయిని హత్యచేసిన మైనర్ బాలుడు.ఈ డెడ్ బాడీ ఏం చేయాలో ఐడియా ఇవ్వడంటూ సోషల్ మీడియాలో పోస్ట్..!!
అమెరికాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మైనర్ బాలుడు ఓ అమ్మాయిని హత్య చేశాడు. అనంతరం వీడియో తీసి సోషల్ మీడియాలో చేశాడు. ఈ డెడ్ బాడీని ఏం చేయాలో కాస్త ఐడియా ఇవ్వడంటూ వీడియో తీసి మరి పోస్టు చేశాడు. దీంతో ఆ మైనర్ బాలుడిని పోలీసులు అరెస్టు చేశారు.ఆ అబ్బాయి తన ఇంట్లోనే అమ్మాయిని కాల్చి చంపాడు. వీడియోలో కూపర్ చనిపోయిన అమ్మాయిని చూపిస్తూ…ఈ డెడ్ బాడీని ఏం చేయాలో అర్థం కావడం [&
Date : 28-11-2022 - 8:51 IST -
KIM JONG UN’s Daughter: మరోసారి బహిరంగంగా కనిపించిన కిమ్ జోంగ్ కుమార్తె..!
ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ కుమార్తె మరోసారి వార్తల్లో నిలిచారు. మొదటిసారిగా తన తండ్రితో కలిసి హ్వాసాంగ్ -17 క్షిపణి ప్రయోగంలో పాల్గొన్నారు. అప్పుడే ప్రపంచానికి తన కూతురును పరిచయం చేశాడు కిమ్. ఇప్పుడు మరోసారి బహిరంగంగా కనిపించింది. దీంతో పలు రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కిమ్ తన వారసురాలిగా నాయకత్వ స్థానం కోసం ట్రైనింగ్ ఇస్తున్నారన్న వార్తలు చక్కర్లు కొడుతు
Date : 28-11-2022 - 10:38 IST -
China : జీరో కోవిడ్ విధానానికి వ్యతిరేకంగా చైనాలో ఉద్రిక్త పరిస్థితులు..!!
చైనాలో జీరో కోవిడ్ విధానానికి వ్యతిరేకంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆదివారం చైనాలోని ప్రధాన నగరాల్లో వందలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రజలు ఆగ్రహాన్ని రేకెత్తించారు. చైనా ప్రభుత్వం అవలంభిస్తున్న కోవిడ్ కఠిన ఆంక్షల వల్ల ప్రజలు తీవ్ర నిరాశకు గురయ్యారు. చాలా మంది స్నాప్ లాక్ డౌన్ లు, సుదీర్ఘమైన నిర్భందాలు, సామ
Date : 28-11-2022 - 8:56 IST -
US : అమెరికాలో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన విమానం. ప్రయాణీకులు సేఫ్..!!
అమెరికాలోని మేరీల్యాండ్ లో పెను ప్రమాదం తప్పింది. మోంటోగోమెరీ కౌంటీలో ఆదివారం రాత్రి ఓ చిన్న విమానం కూలిపోయి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో ఆ ప్రాంతంలో పెద్దెత్తున విద్యుత్ సంక్షోభం ఏర్పడింది. మోంట్ గోమెరీలో దాదాపు 90వేల ఇళ్లకు విద్యుత్ నిలిచిపోయింది. రోత్ బరీ డాక్టర్ అండ్ గోషేన్ రోడ్ దగ్గర ఓ చిన్న విమానం విద్యుత్ స్తంబాన్ని ఢీకొట్టిందని మోంట్ గోమోరీ కౌంటీ ప
Date : 28-11-2022 - 8:33 IST -
Mass Firing: టెక్ట్స్ మెసేజ్.. 2700 మంది ఉద్యోగాలు కట్..!
మిస్సిస్సిప్పికి చెందిన ఓ ఫర్నీచర్ కంపెనీ నవంబర్ 21 అర్థరాత్రి ముందు దాదాపుగా 2700 మంది ఉద్యోగులను తొలగించిందని
Date : 27-11-2022 - 9:44 IST -
Republic Day Celebration: ఈసారి రిపబ్లిక్ డే చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా..?
వచ్చే ఏడాది జనవరి 26న జరగనున్న భారత గణతంత్ర వేడుకలకు అరబ్ రిపబ్లిక్ దేశమైన ఈజిప్టు అధ్యక్షుడు
Date : 27-11-2022 - 4:07 IST -
FIFA World Cup 2022: ఫిఫా వరల్డ్ కప్ లో విషాదం…గుండె పోటుతో అభిమాని మృతి..!!
ఖతర్ లో జరుగుతున్న ఫిఫా ప్రపంచ కప్ లో ప్రతిరోజూ జరిగే మ్యాచ్ లు ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంటున్నాయి. ఫుట్ బాల్ మ్యాచులే కాదు వివాదాలు, ప్రమాదాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. ఆదివారం ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. వేల్స్ జట్టు అభిమాని గుండెపోటుతో మరణించాడు. ప్రపంచకప్ ను చూసేందుకు ఖతార్ కు వచ్చిన 62ఏళ్ల కేవిన్ డేవిస్ గుండె పోటుతో మరణించినట్లు అధికారులు వెల్లడించారు. Wales fan dies in Qatar
Date : 27-11-2022 - 9:52 IST -
kim jong un : ప్రపంచంలో అత్యంత బలమైన అణుశక్తిగా ఎదగడమే ఉత్తర కొరియా లక్ష్యం..!!
ప్రపంచంలోని అత్యంత బలమైన అణుశక్తిని సొంతం చేసుకోవడమే ఉత్తర కొరియా అంతిమ లక్ష్యమని కిమ్ జోంగ్ ఉన్ స్పష్టం చేశారు. ప్రపంచంలోని అత్యంత బలమైన వ్యూహాత్మక ఆయుధంగా హ్వాసాంగ్ 17ను అభివర్ణిస్తూ..ఉత్తర కొరియా సైన్యాన్ని బలోపేతం చేసిందన్నారు. ఈమధ్య కాలంలో అతిపెద్ది బాలిస్టిక్ క్షిపణి ప్రయోగంలో పాల్గొన్న డజన్ల కొద్దీ సైనికాధికారులకు పదోన్నతి కల్పించారు. ఈ సందర్భంగా కిమ్ జోంగ్
Date : 27-11-2022 - 6:48 IST -
Earthquake in Russia: రష్యాలో భూకంపం. రిక్టర్ స్కేలుపై 5.0గా నమోదు..!!
రష్యాలోని సెవెరో కురిల్స్క్ పట్టణంలో ఆదివారం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.0గా నమోదు అయ్యింది. usgs ప్రకారం భూకంపం లోతు సుమారు 67.8కిలోమీటర్లు ఉన్నట్లు తెలిపారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. భూమికంపించడంతో ప్రజలంతా ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. సెవెరో కురిల్క్స్ అనేది రష్యాలోని సఖాల
Date : 27-11-2022 - 6:36 IST -
FIFA World Cup 2022: అర్జెంటీనాపై సౌదీ విజయం…ఆటగాళ్లకు కానుకల వర్షం కురిపించిన సౌదీ ప్రభుత్వం..!!
ఫిఫా వరల్డ్ కప్ లో అర్జెంటీనాపై పసికూన సౌదీఅరేబియా అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే. అర్జెంటీనాపై అద్భుత విజయం తర్వాత సౌదీ ఆటగాలపై కానుకల వర్షం కురిపిస్తోంది ఆ దేశ ప్రభుత్వం. సౌదీ యువరాజుమహ్మద్ బిన్ సల్మాన్ ఆటగాళ్లందరికీ ఖరీదైన కారును బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించారు. రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారును బహుమతిగా ఇవ్వనుంది సౌదీ ప్రభుత్వం. ఈ కారు విలువ ధర 500000యూరోలు ( దాదాపు
Date : 26-11-2022 - 5:57 IST -
Nude Photo Shoot: 2500 మందితో నగ్న ఫొటోషూట్.. కారణమిదే..?
చర్మ క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు కొంతమంది వినూత్న కార్యక్రమం చేపట్టారు.
Date : 26-11-2022 - 4:18 IST -
Rishi Sunak: విదేశీ విద్యార్థులపై రిషి సునాక్ ప్రభుత్వం ఆంక్షలు..?
బ్రిటన్‌లో వలసలను తగ్గించేందుకు రిషి సునాక్ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
Date : 26-11-2022 - 2:47 IST -
Heavy Rains: సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఇద్దరి మృతి..!
సౌదీ అరేబియాలో కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Date : 25-11-2022 - 7:56 IST -
Chinese Canadian singer: రేప్ కేసులో పాప్ సింగర్‌కు జైలు శిక్ష..!
ఓ బాలికపై అత్యాచారం కేసులో పాప్ సింగర్ క్రిస్ వూకు 13 ఏళ్ల జైలు శిక్ష పడింది.
Date : 25-11-2022 - 6:22 IST -
PM Modi Top in Global: మోడీ వరల్డ్ నెంబర్ 1
ప్రపంచ నెంబర్ 1 లీడర్ గా మరోసారి ప్రధాని మోడీ నిలిచారు. ప్రధాని నరేంద్ర మోదీ 77 శాతం రేటింగ్‌తో అగ్రస్థానంలో నిలిచారు. ప్రధాని మోదీ తర్వాత ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ 56%, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ (41%) వరుసగా రెండు, మూడవ స్థానంలో ఉన్నారు. ఈ జాబితాను బిజెపి తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో పంచుకుంది
Date : 25-11-2022 - 5:07 IST -
Twitter Verification: ఇకపై మూడు రంగుల్లో ట్విట్టర్ వెరిఫై టిక్..!
మస్క్ ట్విట్టర్‌ని కొనుగోలు చేసినప్పటి నుండి ఈ మైక్రో బ్లాగింగ్ సైట్లో కలకలం రేగుతోంది.
Date : 25-11-2022 - 4:44 IST -
Russia: ముగ్గురిని కాల్చి చంపి.. ఆ తర్వాత ఆత్మహత్య..!
రష్యాలోని క్రిమ్స్క్ పట్టణంలో 66 ఏళ్ల వృద్ధుడు దారుణానికి ఒడిగట్టాడు.
Date : 25-11-2022 - 3:31 IST