World
-
PM Modi: పాత నోట్లను రద్దు చేసి మూల్యం చెల్లించుకున్న దేశాలు ఇవే..?
ప్రధాని మోదీ తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
Date : 02-01-2023 - 10:51 IST -
Anand Mahendra: ఆనంద్ మహేంద్ర కు కొత్త సంవత్సరం నేర్పిన పాఠం..!
కొత్త సంవత్సరం వచ్చింది అందరూ న్యూ ఇయర్ రిజల్యూషన్ పేరుతో తీర్మానాలు చేయడం మొదలు పెట్టేశారు.
Date : 02-01-2023 - 10:28 IST -
Kabul: కాబూల్ ఆర్మీ ఎయిర్ పోర్ట్ వద్ద భారీ పేలుడు.. ఏకంగా 10 మంది పౌరులు స్పాట్ డెడ్?
కొత్త సంవత్సరం లోకి అడుగు పెట్టిన కొన్ని గంటలల్లోనే మృత్యువు ఒడిన పడ్డారు పౌరులు.
Date : 01-01-2023 - 5:17 IST -
15 Dead: మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది దుర్మరణం
ఉత్తర అమెరికా దేశం మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పసిఫిక్ తీరప్రాంత రాష్ట్రమైన నయారిత్లోని హైవేపై పర్యాటకులతో వెళ్తున్న బస్సు బోల్తా పడడంతో కనీసం 15 మంది మృతి (15Dead) చెందగా, 47 మంది (47 injured) గాయపడ్డారు. ఈ మేరకు శనివారం అధికారులు సమాచారం అందించారు.
Date : 01-01-2023 - 12:15 IST -
COVID – 19 : డ్రాగన్ దేశంలో రోజుకు 9 వేల కరోనా మరణాలు: బ్రిటన్ సంస్థ
చైనాలో (China) ప్రస్తుతం రోజుకు 9 వేల కరోనా మరణాలు నమోదవుతున్నాయని ఎయిర్ ఫినిటీ వెల్లడించినట్టు పేర్కొంది.
Date : 01-01-2023 - 12:00 IST -
Migrant boat sinks: పడవ బోల్తా.. 13 మంది మృతి
స్పెయిన్ (Spain)కు చేరుకోవడానికి ప్రయత్నిస్తున్న వారి పడవ (Boat) ఆ దేశ దక్షిణ తీరానికి సమీపంలో బోల్తా పడడంతో 13 మంది మొరాకోకు చెందిన వారి మృతదేహాలు లభ్యమైనట్లు మొరాకో మీడియా శనివారం తెలిపింది. పడవలో 45 మంది ప్రయాణికులు ఉన్నారు.
Date : 01-01-2023 - 11:45 IST -
Former Pope Benedict: అనారోగ్యంతో మాజీ పోప్ బెనెడిక్ట్ మృతి
కాథలిక్ మాజీ పోప్ బెనెడిక్ట్ (Former Pope Benedict) XVI శనివారం వాటికన్ సిటీలో మరణించారు. 95 ఏళ్ల వయసులో ఆయన తుది శ్వాస విడిచారు. మాజీ పోప్ బెనెడిక్ట్ XVI ఉదయం 9:34 గంటలకు వాటికన్లోని మేటర్ ఎక్లేసియా మొనాస్టరీలో మరణించడం బాధాకరమని వాటికన్ చర్చి ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.
Date : 01-01-2023 - 10:28 IST -
Bolsonaro leaves Brazil: దేశాన్ని విడిచిపెట్టిన బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు
బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బొల్సొనారో (Bolsonaro) దేశాన్ని విడిచారు. ఆయన బ్రెజిల్ నుంచి వెళ్లే ముందు సోషల్ మీడియా వేదికగా ప్రసంగించారు. అందులో తాను పోటీలో ఓడిపోయాను కానీ యుద్ధంలో కాదని పేర్కొన్నారు. తనకు మద్దతుగా నిరసనలు చేపట్టిన వారికి అభినందనలు తెలిపారు.
Date : 31-12-2022 - 1:14 IST -
North Korea: దక్షిణ కొరియాను కవ్విస్తున్న ఉత్తర కొరియా.. మరో క్షిపణిని ప్రయోగించిన కిమ్ ప్రభుత్వం
వరుసగా క్షిపణులను ప్రయోగిస్తున్న ఉత్తర కొరియా (North Korea) మరోసారి బలప్రదర్శనకు దిగింది. అంతర్జాతీయంగా ఎన్ని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా శనివారం ఉదయం మరోసారి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది కిమ్ ప్రభుత్వం. క్షిపణికి చెందిన ఐదు డ్రోన్లు తమ గగనతలంలోకి దూసుకొచ్చాయని దక్షిణ కొరియా తెలిపింది.
Date : 31-12-2022 - 11:45 IST -
Chinese Spy : భారత్ లో చైనా మహిళా గూఢచారి.. ప్లాన్ ఏమిటంటే..!
భారత్లో ఉన్న టిబెటన్ మత గురువు దలైలామా (Dalai Lama) పై గూఢచర్యం చేసేందుకు చైనా ఓ మహిళను పంపిందని భద్రతా సంస్థలు చెబుతున్నాయి.
Date : 30-12-2022 - 11:30 IST -
Koli Dog: రూ.12 లక్షలు ఖర్చు పెట్టి కుక్కలా మారిన వ్యక్తి.. ఇప్పుడు ఏం జరిగిందంటే?
మనుషుల ఆశలకు హద్దులు లేవు. ఈ రోజుల్లో తాము అనుకున్నట్లు జీవించడానికి చాలా మంది ఏవేవో చేస్తుంటారు.
Date : 30-12-2022 - 10:18 IST -
10,000 Terrorists: సరిహద్దుల్లో 10వేల మంది ఉగ్రవాదులు
పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో 10,000 మంది ఉగ్రవాదులు (10,000 Terrorists) దాగి ఉన్నారని పాక్ హోంమంత్రి రాణా సనావుల్లా తాజాగా వెల్లడించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘పాకిస్తాన్-అఫ్ఘానిస్థాన్ సరిహద్దులోని ఖైబర్ పఖ్తున్ఖ్వా రాష్ట్రంలో తెహ్రీక్-ఈ-తాలిబాన్ పాకిస్థాన్ (టీటీపీ) ఉగ్రవాదులు దాదాపు 7,000 నుంచి 10,000 మంది వరకు దాగి ఉన్నారు.
Date : 30-12-2022 - 1:45 IST -
4 Indian students Died: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు భారతీయ విద్యార్థులు దుర్మరణం
క్రిమియాలోని అలుష్టాలో గురువారం జరిగిన కారు ప్రమాదంలో నలుగురు భారతీయ విద్యార్థులు (4 Indian students Died) మరణించారు. నలుగురు భారతీయ విద్యార్థులు అక్కడే ఉండి మెడిసిన్ చదువుతున్నారు. 4 మంది వైద్య విద్యార్థులలో 2 విద్యార్థులు మూడవ సంవత్సరం, మిగిలిన 2 విద్యార్థులు నాల్గవ సంవత్సరం చదువుతున్నారు.
Date : 30-12-2022 - 11:45 IST -
Hindu Woman Killed: పాకిస్థాన్లో హిందూ మహిళ దారుణ హత్య.. తలను నరికిన దుండగులు
పాకిస్థాన్లోని సింధ్ ప్రావిన్స్లో బుధవారం నాడు 40 ఏళ్ల హిందూ మహిళను దారుణంగా హత్య చేసి (Hindu Woman Killed), తలను వేరు చేశారు. ఈ ఘటన సింజోరో జిల్లాలో చోటుచేసుకుంది. దయా భిల్ అనే హిందూ మహిళ వితంతువు, భిల్ కమ్యూనిటీకి చెందినది. ఆమెకి నలుగురు పిల్లలు.
Date : 30-12-2022 - 11:16 IST -
Israel New Prime Minister: ఇజ్రాయెల్ కొత్త ప్రధానిగా నెతన్యాహు
రైట్ వింగ్ నాయకుడు బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) మరోసారి ఇజ్రాయెల్ (Israel) ప్రధానమంత్రి అయ్యారు. ఈ పదవికి ఆయన గురువారం (డిసెంబర్ 29) ప్రమాణ స్వీకారం చేశారు. ఇజ్రాయెల్లో ఆయన మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
Date : 30-12-2022 - 9:55 IST -
Astroids: భూమికి దగ్గరగా గ్రహశకలం.. నాసా హెచ్చరిక..?
అంతరిక్షంలో ఎన్నో గ్రహశకలాలు ఉంటాయి. అవి అంతరిక్షంలో తిరుగుతూ ఉంటాయి. అప్పుడు కొన్ని గ్రహశకలాలు భూమికి దగ్గరకు వస్తూ ఉంటాయి.
Date : 29-12-2022 - 10:07 IST -
Ukraine War: ఉక్రెయిన్పై రష్యా క్షిపణుల వర్షం.. ఏకంగా 100 క్షిపణులతో అటాక్..?
ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్దం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇరు దేశాల మధ్య భీకర యుద్దం జరుగుతోంది.
Date : 29-12-2022 - 9:38 IST -
BrahMos: బ్రహ్మోస్ ప్రయోగం విజయవంతం.. భారత రక్షణ రంగంలో మరో మైలురాయి?
రక్షణ రంగంలో భారత్ మరో అడుగు ముందుకేసింది. బ్రహ్మోస్ మిసైల్ ఎక్స్టెండెడ్ రేంజ్ వెర్షన్ను ఇండియన్ ఎయిర్ఫోర్స్ బుధవారం విజయంతంగా పరీక్షించింది.
Date : 29-12-2022 - 9:03 IST -
Ambani: ముఖేష్ అంబానీ కాబోయే కొడలు బ్యాగ్రౌండ్ తెలిస్తే షాక్..?
ఇండియాలో అత్యంత ధనవంతుడైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ చిన్న కుమారరుడు అనంత్ అంబానీ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు.
Date : 29-12-2022 - 8:51 IST -
18 Kids Died: ఉజ్బెకిస్థాన్లో దగ్గు సిరప్ తాగి 18 మంది మృతి
గాంబియా తర్వాత ఇప్పుడు ఉజ్బెకిస్తాన్ (Uzbekistan)లో భారతీయ ఫార్మాస్యూటికల్ కంపెనీకి చెందిన దగ్గు సిరప్ (syrup) తాగి పిల్లలు మరణించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. మీడియా నివేదికల ప్రకారం.. 18 మంది పిల్లల (18 kids) మరణానికి ఉజ్బెకిస్తాన్ ప్రభుత్వం భారతీయ ఫార్మాస్యూటికల్ కంపెనీని నిందించింది. భారత ఫార్మాస్యూటికల్ కంపెనీ తయారు చేసిన దగ్గు సిరప్ తాగి 18 మంది చిన్నారులు మరణించారని ఉజ్బెకిస్
Date : 29-12-2022 - 10:15 IST