World
-
Bikini Killer: 19 ఏళ్ల తర్వాత జైలు నుంచి బికినీ కిల్లర్ విడుదల.. కోర్టు ఆదేశాలు.. ఎవరు.. ఏమిటి?
బికినీ కిల్లర్ (Bikini Killer)గా పేరుగాంచిన చార్లెస్ శోభరాజ్‌ను విడుదల చేయాలని నేపాల్ సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సప్నా ప్రధాన్ మల్లా, టిల్ ప్రసాద్ శ్రేష్ఠలతో కూడిన ధర్మాసనం శోభరాజ్ (Charles Sobhraj)ను విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
Date : 22-12-2022 - 7:01 IST -
New Covid Variant: చైనాను వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్, ఇన్ఫెక్షన్ లక్షణాలపై పూర్తి వివరాలివే
కరోనా మహమ్మారి (Covid) కొత్త సంవత్సరానికి ముందే చైనాలో మరోసారి విధ్వంసం సృష్టిస్తోంది. అక్కడ కరోనా (Covid) పరిస్థితి అదుపు తప్పినట్టుగా
Date : 22-12-2022 - 6:52 IST -
భార్యతో గొడవ.. ఒక్క డాలర్ కోసం జైలుపాలు!
ఒక్కోసారి భార్య మాటలు విని భర్తలు ఇబ్బందుల పాలవుతుంటారు.
Date : 21-12-2022 - 9:41 IST -
ఇండిగో విమానంలో గొడవ.. నెట్టింట వీడియో వైరల్?
ఇస్లాంబుల్ నుంచి ఢిల్లీ వస్తున్న ఇండిగో విమానంలో ఓ ప్యాసింజర్ ఎయిర్ హోస్టెస్ తో వాగ్వాదానికి దిగాడు.
Date : 21-12-2022 - 9:29 IST -
ఒమిక్రాన్ BF.7 వేరియంట్ లక్షణాలివే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
ప్రపంచమంతా ఉలిక్కిపడేలా చేసిన మహమ్మారి కరోనా తన పంజాను ఇంకా విసురుతూనే ఉంది.
Date : 21-12-2022 - 9:23 IST -
Earthquake: కాలిఫోర్నియాలో భారీ భూకంపం.. ఇద్దరు మృతి
అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలోని యురేకా ప్రాంతంలో భూకంపం (earthquake) కారణంగా ఇద్దరు వ్యక్తులు మరణించారు. కాగా 11 మంది గాయపడినట్లు సమాచారం. ఈ సమాచారాన్ని అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఈ భూకంపం (earthquake) కారణంగా రోడ్లు, ఇళ్లు దెబ్బతిన్నాయి. భూకంపం చాలా బలంగా ఉంది.
Date : 21-12-2022 - 1:12 IST -
Imran Khan: మహిళతో ఇమ్రాన్ ఖాన్ శృంగార సంభాషణ లీక్.. వివరణ ఇచ్చిన పార్టీ
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఓ మహిళతో ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) చేసిన శృంగార సంభాషణకు సంబంధించిన ఆడియో లీక్ అయింది. ఇమ్రాన్ తన పదవి కోల్పోయిన తర్వాత ఓ మహిళతో ఇలా మాట్లాడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Date : 21-12-2022 - 10:51 IST -
King Charles: కరెన్సీ నోట్లపై కింగ్ చార్లెస్ ఫొటో.. అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం
King Charles: అన్ని దేశాలు తమ కరెన్సీ నోట్లలో ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ ఉంటాయి.
Date : 21-12-2022 - 9:58 IST -
zero-COVID policy: జీరో కొవిడ్ విధానాన్ని ఎత్తేస్తే.. చైనాలో 21 లక్షల మరణాలు!!
చైనా తన జీరో కోవిడ్ (zero-COVID policy) విధానాన్ని ఎత్తివేస్తే.. దాదాపు 13 లక్షల నుంచి 21 లక్షల మంది జీవితాలు ప్రమాదంలో పడొచ్చట. చైనాలో వ్యాక్సినేషన్ తక్కువగా జరగడం, టీకా బూస్టర్ డోస్ తీసుకున్న వాళ్ళు తక్కువగా ఉండటం, హైబ్రిడ్ రోగనిరోధక శక్తి లేకపోవడం అనే కారణాల వల్ల చైనాలో కరోనా మరణాలు భారీగా సంభవించొచ్చట.
Date : 21-12-2022 - 9:49 IST -
Taliban bans women from universities: ఆఫ్ఘన్ యువతులపై మరో నిషేధం.. ఏంటంటే..?
తాలిబాన్లు (Taliban) ఆఫ్ఘనిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్నప్పటి నుండి అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ఆఫ్ఘనిస్థాన్‌ను తాలిబన్లు (Taliban) హస్తగతం చేసుకున్నప్పటి నుంచి మహిళలపై నిషేధాల పర్వం కొనసాగుతోంది. తాజాగా దేశంలోని మహిళలను యూనివర్సిటీ విద్య నుంచి కూడా నిషేధించాలని తాలిబన్లు ఆదేశించారు.
Date : 21-12-2022 - 6:50 IST -
China Lemons: నిమ్మకాయలకు ఎగబడుతున్న చైనీయులు.. ఎందుకో తెలుసా
కరోనా కేసులతో సతమతమవుతోన్న చైనాలో ప్రజలు నిమ్మకాయల కోసం ఎగబడుతున్నారు. వీటిని కొనేందుకు దుకాణాల ముందు బారులు తీరుతున్నారు.
Date : 20-12-2022 - 11:15 IST -
6 Killed : కెనడాలోని ఓ అపార్ట్మెంట్లో కాల్పులు జరిపిన దుండగుడు.. ఆరుగురు మృతి
కెనడాలోని టొరంటో సమీపంలోని ఎత్తైన అపార్ట్మెంట్ భవనంలో 73 ఏళ్ల వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో కాల్పులు
Date : 20-12-2022 - 7:52 IST -
Woman Murdered: లండన్‌లో భారత మహిళ హత్య.. హంతకుడెవరంటే..?
లండన్‌లోని నార్తాంప్టన్‌లో గల కెట్టెరింగ్‌లో భారత మహిళ, ఆమె పిల్లలు హత్య (murdered)కు గురయ్యారు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేరళకు చెందిన అంజు(42) లండన్‌లో నర్సుగా పనిచేస్తోంది. తన భర్త సాజుతో ఆమెకు గొడవలు జరుగుతున్నాయి. క్షణికావేశంలో సాజు తన భార్య అంజుతో పాటు ఇద్దరు పిల్లలను హత్య (murdered) చేశాడు.
Date : 18-12-2022 - 8:50 IST -
Statue of Vladimir Putin: అభ్యంతరకర రీతిలో రష్యా అధ్యక్షుడు పుతిన్ విగ్రహం
ఇంగ్లండ్‌లోని ఓ విలేజ్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) విగ్రహాన్ని అభ్యంతరకర రీతిలో ఏర్పాటు చేశారు. రష్యా–ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో ఉక్రెయిన్‌కు మద్దతుగా బెల్ ఎండ్ గ్రామంలో పుతిన్ (Vladimir Putin) విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దానిపై బెల్లెండ్(స్టుపిడ్ పర్సన్) ఆఫ్ ది ఇయర్ అని రాసి ఉంచారు.
Date : 18-12-2022 - 7:08 IST -
Fire Broke In Lyon City: ఫ్రాన్స్‌లో భారీ అగ్నిప్రమాదం.. 10 మంది దుర్మరణం
ఫ్రాన్స్‌లోని లియోన్ నగరానికి సమీపంలోని వాలక్స్-ఎన్-వెలిన్లోని నివాస భవనంలో శుక్రవారం ఉదయం అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. ఇందులో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ 10 మందిలో 5 మంది చిన్నారులు ఉన్నారు.
Date : 17-12-2022 - 10:06 IST -
Earthquake: టెక్సాస్‌లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.4గా నమోదు
అమెరికాలోని టెక్సాస్‌లో భారీ భూకంపం (Earthquake) సంభవించింది. రాష్ట్రంలోని పశ్చిమ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.4గా నమోదైంది. టెక్సాస్ చరిత్రలో ఇదే అత్యంత శక్తివంతమైన భూకంపమని చెబుతున్నారు.
Date : 17-12-2022 - 9:40 IST -
Malaysian Landslide: కొండచరియలు విరిగిపడి 18 మంది మృతి.. మరికొందరు గల్లంతు
మలేషియాలో కొండచరియలు (Malaysian Landslide) విరిగిపడటంతో 18 మంది మృతి చెందగా, డజన్ల కొద్దీ గల్లంతైనట్లు సమాచారం. ఈ ప్రకృతి విపత్తు సంఘటన శుక్రవారం (డిసెంబర్ 16) తెల్లవారుజామున 3 గంటలకు రాజధాని కౌలాలంపూర్‌కు సరిహద్దులో ఉన్న సెలంగోర్ రాష్ట్రంలోని ఒక భాగంలో జరిగింది.
Date : 17-12-2022 - 9:07 IST -
Ireland prime minister: ఐర్లాండ్ ప్రధానిగా మరోసారి భారత సంతతి వ్యక్తి
భారత సంతతికి చెందినవాళ్లు విదేశాల్లో స్థిరపడడమే కాదు అక్కడ రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు. ఇటీవలే బ్రిటన్ ప్రధాని (prime minister)గా రిషిసునాక్ బాధ్యతలు చేపట్టాడు. తాజాగా భారత సంతతికి చెందిన లియోవరాద్కర్ (43) ఐర్లాండ్ ప్రధాని (prime minister)గా ఎన్నికయ్యారు.
Date : 17-12-2022 - 7:15 IST -
Recession: ఆర్థిక మాంధ్యంలో కూడా కొత్త ఉద్యోగాలకు కొదవలేదు!
ఆర్థిక మాంధ్యంలో వస్తోంది అని, ఉద్యోగాలకు ఇబ్బంది ఏర్పడుతుంది అని ఈమధ్య బాగా వార్తల్లో వస్తుంది. దీనికి తగ్గట్టే అమెజాన్ ,ట్విట్టర్ ,విప్రో ,మైక్రోసాఫ్ట్ ఇలా ఎన్నో ఐటి దిగ్గజాలు తమ కంపెనీలో ఉద్యోగులకు మెల్లిగా ఉద్వాసన పలుకుతున్నారు. కాస్ట్ కటింగ్ కోసం ఇలా చేస్తున్నారు. పాపం దాంతో ఎందరో తమ ఉద్యోగాలను కోల్పోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ప్రపంచమంతా ఈ రకంగా ఉంటే కానీ మన
Date : 16-12-2022 - 10:21 IST -
American fighter jet: నింగి నుంచి నేలకొరిగిన అమెరికా ఫైటర్ జెట్!
ప్రపంచంలో ఉన్న అన్ని యుద్ధ విమానాలతో ఫైటర్ జెట్ లతో పోల్చుకుంటే అమెరికా కి సంబంధించినవి అగ్రగామి అని చెప్పవచ్చు. ఒకరకంగా ప్రపంచాన్ని శాసించే సత్తా అమెరికాకు రావడానికి క్యాపిటలిజం తో పాటు అమెరికన్ మిలట్రీ అని కూడా చెప్పొచ్చు. మరి అలాంటి అమెరికాలోని అనూహ్యంగా ఫైటర్ జెట్ ప్రమాదానికి గురికావడం ప్రస్తుతం ప్రపంచమంతా చర్చనీయాంశంగా మారింది. అమెరికాకు చెందిన ఫైటర్ జడ్ రన్
Date : 16-12-2022 - 10:19 IST