World
-
Parliament House: పార్లమెంట్ ముందు నిప్పంటించుకుని వ్యక్తి ఆత్మహత్య
నేపాల్ ఫెడరల్ పార్లమెంట్ ముందు మంగళవారం ఓ వ్యక్తి నిప్పంటించుకుని ఆత్మహత్య (Suicide) చేసుకున్నారు. ఆ వ్యక్తిని ఇల్లం జిల్లాకు చెందిన ప్రేమ్ ప్రసాద్ ఆచార్యగా గుర్తించారు. తీవ్ర గాయాలపాలైన అతన్ని కీర్తిపూర్ లోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు.
Published Date - 09:55 AM, Wed - 25 January 23 -
More than 50,000 Died: కెనడాలో 50 వేలు దాటిన కోవిడ్-19 మరణాలు
అనేక దేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. చైనా, అమెరికా, అనేక ఆసియా దేశాలలో కోవిడ్-19 (COVID-19) వ్యాప్తికి కొత్తగా ఉద్భవించిన వైవిధ్యాలు కారణమని నివేదికలు చెబుతున్నాయి. కెనడాలో కూడా కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోందని అక్కడి మీడియా నివేదికలు వెల్లడిస్తున్నాయి.
Published Date - 07:45 AM, Wed - 25 January 23 -
Natu Natu: ఆస్కార్ బరిలో ‘నాటునాటు’ సాంగ్… సరికొత్త రికార్డు సృష్టించిన ఆర్ఆర్ఆర్?
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఆస్కార్ బరిలో నిలిచింది. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న ఈ పాట
Published Date - 10:49 PM, Tue - 24 January 23 -
Biggest Layoffs in 2023: ఉద్యోగాలకు ఏమైంది..?
ఒక వైపు తరుముకొస్తున్న ఆర్ధిక మాంద్యం, మరొక వైపు తగ్గుతున్న డిజిటల్ ప్రాజెక్ట్‌లు వెరసి కరోనా తరువాత ఉద్యోగాల ఊస్ట్కు కారణమౌతున్నాయి. కేవలం ఒక్క ఐటి సెక్టార్లోనే కాదు.. అన్ని రంగాల్లోను ఉద్యోగుల కోతలు (Layoffs) జరుగుతున్నాయి.
Published Date - 10:30 AM, Tue - 24 January 23 -
Earthquake: ఇండోనేషియాలో మరోసారి భూకంపం.. పరుగులు తీసిన జనం
ఇండోనేషియాలో భూకంపం (Earthquake) సంభవించింది. ఇండోనేషియాలోని టొబెలోకు వాయువ్యంగా 162 కిలోమీటర్ల దూరంలో సోమవారం భూకంపం సంభవించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (యుఎస్‌జిఎస్) నివేదించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.5గా నమోదైంది.
Published Date - 09:15 AM, Tue - 24 January 23 -
Telugu Student Killed: విషాదం.. చికాగో కాల్పుల్లో తెలుగు విద్యార్థి మృతి
ఉన్నత చదువుల కోసం అమెరికా (America)కు వెళ్లిన తెలుగు విద్యార్థులపై దుండగులు కాల్పులు జరిపారు. చికాగోలో ఈ ఘటన జరిగింది. ఈ కాల్పుల్లో సాయి చరణ్, దేవాన్ష్ అనే తెలుగు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. దేవాన్ష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు.
Published Date - 06:28 AM, Tue - 24 January 23 -
Elon Musk: అలాంటి బాధను అనుభవించిన ఎలాన్ మస్క్.. ఇంతకీ ఏం జరిగిందంటే?
ప్రపంచ కుబేరుల జాబితాలో అనూహ్యంగా టాప్ స్థానానికి చేరుకొని అందరినీ ఆశ్చర్యపరిచిన ఎలాన్ మస్క్ గురించి మనం తరుచూ వార్తల్లో చూస్తూనే ఉన్నాం.
Published Date - 09:54 PM, Mon - 23 January 23 -
Robbery: సినిమాలకు మించిన ట్విస్ట్: డబ్బు కొట్టేసి, ప్లాస్టిక్ సర్జరీ చేసుకుని పరార్!
సినిమాల్లో మామూలుగా మనం మారువేషాలు వేసుకునే వారిని చూసి ఆశ్చర్యపోతుంటాం. రూపం మార్చి అందరి కంట్లో కారం కొట్టే వాళ్లను చూసి అరె వాహ్ అని అనుకుంటూ ఉంటాం.
Published Date - 09:27 PM, Mon - 23 January 23 -
Human Vs Aliens: మనుషులు, ఏలియన్స్ మధ్య యుద్ధం: 2869 సంవత్సరం నుంచి వచ్చిన వ్యక్తి కామెంట్స్ సంచలనం!?
2023 సంవత్సరంలో గ్రహాంతరవాసులకు , మానవులకు మధ్య యుద్ధం జరుగుతుందట.. దానికి సంబంధించిన డేట్ కూడా ఫిక్స్ అయ్యిందట.
Published Date - 08:30 PM, Mon - 23 January 23 -
Breast Milk Jewellery: బ్రెస్ట్ మిల్క్ తో జ్యువెలరీ డిజైనింగ్.. సోషల్ మీడియాలో హెవీ ట్రోలింగ్
ఆభరణాల డిజైనింగ్ వ్యాపారానికి క్రేజ్ పెరిగింది. స్త్రీలే కాదు పురుషులు కూడా వివిధ రకాల ఆభరణాలను ధరించడం వల్ల ఈ డిమాండ్ రెక్కలు తొడిగింది.
Published Date - 07:15 AM, Mon - 23 January 23 -
Secret Documents: అమెరికా రహస్య పత్రాలు బహిర్గతం?.. బైడెన్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు!
అమెరికా అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది రక్షణ వ్యవస్థ. ప్రపంచంలో ఏ దేశంలో ఏం జరిగినా ముందుగా పసిగట్టే అమెరికా..
Published Date - 10:23 PM, Sun - 22 January 23 -
Pakistan: మతం మారనన్న అమ్మాయి.. కిడ్నాప్ చేసి నీచంగా!
మతం మారమని కొందరు యువకులు ఓ అమ్మాయి వెంట పడగా.. ఆమె ఎట్టి పరిస్థితుల్లో మతం మారబోనని స్పష్టం చేసింది.
Published Date - 10:01 PM, Sun - 22 January 23 -
Techie’s Grief: 4 నెలల్లో 3 కంపెనీల్లో ఉద్యోగం ఊస్టింగ్.. టెక్కీ ఆవేదన వైరల్!
ఇప్పుడు ఏ కంపెనీ చూసినా ఉద్యోగులను తొలగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా టెకీ కంపెనీలు ఎక్కువగా ఉద్యోగుల తొలగింపును కొనసాగుతున్నాయి.
Published Date - 09:40 PM, Sun - 22 January 23 -
Shootout in Chinese New Year: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. 10మంది మృతి!
అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. కాల్పుల మోతకు పేరుగాంచిన అమెరికాలో మరోసారి నరమేధం జరిగింది.
Published Date - 09:14 PM, Sun - 22 January 23 -
Corona: మరోసారి చైనాలో కరోనా విలయతాండవం.. వారంలో 13వేల మంది మృతి!
కరోనాకు పుట్టినిల్లుగా ప్రపంచం భావిస్తున్న చైనాలో మరోసారి కరోనా వైరస్ తన ప్రభావాన్ని చూపుతోంది. కరోనా బారినపడుతున్న వారి సంఖ్య చైనాలో అంతకంతకు పెరుగుతుండగా..
Published Date - 07:31 PM, Sun - 22 January 23 -
Nine Killed: అమెరికాలోని మరోసారి కాల్పుల మోత.. 9 మంది మృతి
అమెరికాలోని కాలిఫోర్నియాలోని దారుణం జరిగింది. మాంటెరీ పార్క్‌లో శనివారం రాత్రి జరిగిన చైనీస్ న్యూ ఇయర్ వేడుకకు వేలాదిగా ప్రజలు వచ్చారు. ఈ వేడుకలో దుండగుడు తుపాకీతో విచక్షణా రహితంగా కాల్పులు (Shooting) జరిపాడు. ఈ ఘటనలో కనీసం 10 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది.
Published Date - 04:53 PM, Sun - 22 January 23 -
US President Joe Biden: బైడెన్ ఇంట్లో మరిన్ని రహస్య పత్రాలు లభ్యం
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (US President Joe Biden) కష్టాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇంటి నుంచి రహస్య పత్రాలు లభ్యం అయ్యే విషయంలో బైడెన్ కు ఇబ్బందులు తగ్గేలా కనిపించడం లేదు. జో బైడెన్ ఇంటిపై మరోసారి సోదాలు జరిగాయి. US న్యాయ శాఖ సోదాల సమయంలో బైడెన్ ఇంటి నుండి మరో ఆరు రహస్య పత్రాలు లభ్యమయ్యాయి.
Published Date - 11:49 AM, Sun - 22 January 23 -
US Strike: యూఎస్ సైన్యం దాడులు.. 30మంది తీవ్రవాదులు హతం
సోమాలియాలో అమెరికా చేపట్టిన మిలిటరీ దాడుల్లో ఇస్లామిస్ట్ అల్ షబాబ్ కు చెందిన దాదాపు 30మంది తీవ్రవాదులు హతమైనట్లు యూఎస్ ఆఫ్రికా కమాండ్ (US Africa Command) తెలిపింది. అల్‌ఖైదాతో సంబంధమున్న అల్ షబాబ్ కు చెందిన 100 మందికి పైగా తీవ్రవాదులు సోమాలియాలోని యూఎస్ ఆర్మీ ఫోర్స్‌పై దాడులు చేశారని పేర్కొంది.
Published Date - 09:24 AM, Sun - 22 January 23 -
Jeans Industry: జీన్స్ తో వాటికీ ముప్పే
ఫ్యాషన్ ప్రపంచంలో జీన్స్ (Jeans)కు ఉన్న క్రేజే వేరు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వీటిని ధరించడానికి ఎంతో ఇష్టపడతారు. మార్కెట్లో కొత్త పోకడలు, చౌక ధరల కారణంగా వీటి వినియోగం ఇంత ఎక్కువగా ఉంటోంది. ఇదంతా ఒక వైపు అయితే, ప్రజల మనసులను దోచుకోవడంలోనే కాదు.. వాతావరణ కాలుష్యంలోనూ జీన్స్ పరిశ్రమ తీసిపోవడంలేదు.
Published Date - 08:35 AM, Sun - 22 January 23 -
UK PM Rishi Sunak fined: యూకే ప్రధాని రిషి సునక్ కు జరిమానా
కారులో సీటు బెల్టు పెట్టుకోనందుకు బ్రిటన్ ప్రధాని రిషి సునక్‌కు జరిమానా (UK PM Rishi Sunak fined) విధించారు. కదులుతున్న కారులో సీటు బెల్టు పెట్టుకోకుండా సోషల్ మీడియాలో వీడియో తీస్తున్నందుకు సునక్‌కి పోలీసులు జరిమానా విధించారు.
Published Date - 01:20 PM, Sat - 21 January 23