World
-
America Clarity: అవి గ్రహాంతర వాసుల వాహనాలు కాదు.. అమెరికా క్లారిటీ
గగనతలంపై ఇటీవల కనిపించిన గుర్తుతెలియని ఎగిరే వస్తువులను అమెరికా కూల్చేసిన విషయం తెలిసిందే.
Published Date - 11:25 AM, Tue - 14 February 23 -
Saudi Arabia: మొదటిసారి అంతరిక్షంలోకి వెళ్లనున్న సౌదీ అరేబియా మహిళ
అరబ్ దేశాల నేల నుంచి స్పేస్ రేస్ కూడా మొదలవుతోంది. అత్యంత కఠినమైన నియమాలు, నిబంధనలు ఉన్న ఇస్లామిక్ దేశమైన సౌదీ అరేబియా (Saudi Arabia) ఇప్పుడు ప్రగతిశీల ఆలోచనా దేశంగా చూపుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నంలో సౌదీ అరేబియా మొదటిసారిగా మహిళలను అంతరిక్షంలోకి పంపనున్నట్లు ప్రకటించింది.
Published Date - 10:55 AM, Tue - 14 February 23 -
American Balloon: చైనా గగనతలంలో అమెరికా బెలూన్లు..!
గత కొన్ని రోజులుగా చైనా, అమెరికాల మధ్య బెలూన్ వార్ నడుస్తోంది. అమెరికన్ స్కైస్లో చైనీస్ గూఢచారి బెలూన్లు కనిపించిన తర్వాత డ్రాగన్ వైపు నుండి కూడా ఆరోపణలు వచ్చాయి. చైనా ఆకాశంలో అమెరికా బెలూన్లను (American Balloons) ఎగురవేయడం గురించి కూడా చైనా మాట్లాడింది.
Published Date - 07:55 AM, Tue - 14 February 23 -
National Emergency: న్యూజిలాండ్‌లో ఎమర్జెన్సీ ప్రకటన.. నిలిచిపోయిన విద్యుత్ సరఫరా
నార్త్ ఐలాండ్‌ను ఉష్ణమండల తుఫాను తాకడంతో న్యూజిలాండ్ (New Zealand) ప్రభుత్వం మంగళవారం జాతీయ అత్యవసర పరిస్థితి (National Emergency)ని ప్రకటించింది. న్యూజిలాండ్ చరిత్రలో జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించడం ఇది మూడోసారి.
Published Date - 06:50 AM, Tue - 14 February 23 -
Valentines Day: అక్కడ ప్రతి నెల 14న ప్రేమికుల దినోత్సవమే.. ఏ దేశమో తెలుసా?
ప్రపంచ వ్యాప్తంగా ప్రేమికుల దినోత్సవానికి ఉన్న ప్రత్యేకతే వేరు. కొన్ని కోట్ల జంటలు ఈ రోజున తమ మధురానుభూతుల్ని ఎంతో ప్రత్యేకంగా పంచుకుంటాయి.
Published Date - 09:05 PM, Mon - 13 February 23 -
Aliens: అమెరికా కూల్చేసిన గుర్తుతెలియని వస్తువులు ఏలియన్స్ వా ?
అమెరికా (America) గగనతలంపై మరో గుర్తుతెలియని వస్తువు కనిపించగా యుద్ధవిమానాలతో అధికారులు కూల్చేశారు.
Published Date - 11:00 AM, Mon - 13 February 23 -
Pakistan: దివాళా దెబ్బకు పాక్ ప్రజలపై పెనుభారం
దాయాది పాకిస్థాన్ (Pakistan) ఆర్థిక పరిస్థితి పతనం అంచుకు చేరింది. నేడో రేపో దివాలా తీయడం ఖాయంగా మారింది. దీంతో IMF బెయిలౌట్ ప్యాకేజ్ కోసం ప్రజలపై పెను భారం మోపేందుకు సిద్ధమైంది పాక్. ట్యాక్సుల రూపంలో 170 బిలియన్ రూపాయలు వసూలు చేయనుంది.
Published Date - 06:25 AM, Mon - 13 February 23 -
Turkey Earthquake: 28 వేలు దాటిన మృతుల సంఖ్య.. ‘ఆపరేషన్ దోస్త్’ ద్వారా భారత్ సహాయం
టర్కీ, సిరియాల్లో సంభవించిన భూకంపంలో (Earthquake) మృతుల సంఖ్య భారీగా పెరుగుతూ పోతోంది. ఇప్పటివరకు ఈ భూకంపంలో మరణించిన వారి సంఖ్య తాజాగా 28వేలు దాటింది. ఈ విషయాన్ని స్థానిక అధికారులు వెల్లడించారు.
Published Date - 09:37 AM, Sun - 12 February 23 -
Blast In Pakistan: పాకిస్థాన్‌లో భారీ పేలుడు.. ఇద్దరు సైనికులు మృతి.. ముగ్గురికి గాయాలు
పాకిస్థాన్ (Pakistan)లో బాంబు దాడుల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా బలూచిస్థాన్ ప్రాంతంలో మరో పేలుడు సంభవించింది. పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని కోహ్లు జిల్లాలో శుక్రవారం (ఫిబ్రవరి 10) పేలుడు సంభవించింది.
Published Date - 09:20 AM, Sun - 12 February 23 -
Equatorial Guinea: గినియాలో వింత వ్యాధి కలకలం.. 8 మంది మృతి.. క్వారంటైన్ లో 200 మంది
ఈక్వటోరియల్ గినియాలో (Equatorial Guinea) తెలియని వ్యాధి వ్యాప్తి చెందడంతో కలకలం రేగింది. ఈ వ్యాధి కారణంగా 8 మంది చనిపోయారు. శాంపిల్స్‌ను పరీక్షించేందుకు ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోందని ఆరోగ్య మంత్రి మితోహా ఒండో ఓ అయాకబా తెలిపారు.
Published Date - 06:45 AM, Sun - 12 February 23 -
Zombies: కిమ్ సైన్యంలో ‘జాంబీలు’.. వైరల్ అవుతున్న ఫొటోలు!
ఉత్తర కొరియా (North Korea) అధినేత కిమ్ జోంగ్ ఉన్.. ఇటీవల సైనిక పరేడ్‌ను అట్టహాసంగా నిర్వహించారు .
Published Date - 04:37 PM, Sat - 11 February 23 -
Japan PM: జపాన్ ప్రధానికి సైనస్ శస్త్రచికిత్స
గతేడాది నుంచి ముక్కు దిబ్బడతో ఇబ్బంది పడుతుండటంతో జపాన్ ప్రధాని (Japan PM) ఫ్యూమియో కిషీడాకు తాజాగా సైనస్ శస్త్రచికిత్స చేయనున్నారు. టోక్యోలోని ఓ ఆసుపత్రిలో ఆయనకు ఈ ఆపరేషన్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
Published Date - 12:38 PM, Sat - 11 February 23 -
Ostriches as vehicles in China: చైనాలో వాహనాలుగా ఆస్ట్రిచ్ లు!
నిప్పు కోళ్లను వాహనాలుగానూ మార్చుకోవచ్చని చైనీయులు (Chinese) నిరూపిస్తున్నారు.
Published Date - 12:36 PM, Sat - 11 February 23 -
Airspace: అమెరికా గగనతలంలో కనిపించిన మరో అనుమానాస్పదం
అమెరికా (America) వరుస వెంట భద్రతా సవాళ్లను ఎదుర్కొంటోంది. తమ దేశంలోని ముఖ్యమైన
Published Date - 11:53 AM, Sat - 11 February 23 -
PM Modi: అమెరికా సంచలన వ్యాఖ్యలు.. ప్రధాని మోదీకి ఆ సత్తా ఉంది..!
రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి అమెరికా (America) నుంచి పెద్ద ప్రకటన వెలువడింది. ఈ యుద్ధాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆపగలరని అమెరికా పేర్కొంది.
Published Date - 11:25 AM, Sat - 11 February 23 -
Ban Import Of Rose: రోజా పూలపై ఆ దేశం నిషేధం.. కారణమిదే..?
ప్రేమికుల రోజు అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది గులాబీ పువ్వు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా గులాబీలు ఇచ్చి ప్రేమను చాటుకున్నారు. కానీ, ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఒక దేశం గులాబీల దిగుమతిని (Bans Import Of Rose) నిషేధిస్తే ఎలా ఉంటుంది. వాలెంటైన్స్ డే సందర్భంగా భారత్, చైనాల నుంచి తాజా గులాబీల దిగుమతిపై నేపాల్ ప్రభుత్వం నిషేధం విధించింది.
Published Date - 08:26 AM, Sat - 11 February 23 -
Russia Ukraine War: ఉక్రెయిన్‌పై మరోసారి విరుచుకుపడ్డ రష్యా.. 17 క్షిపణులతో దాడి
రష్యా, ఉక్రెయిన్ (Russia Ukraine War) మధ్య ఏడాది కాలంగా సాగుతున్న యుద్ధం ఆగలేదు. శుక్రవారం ఒక్క గంట వ్యవధిలో ఉక్రెయిన్‌పై రష్యా 17 క్షిపణులను ప్రయోగించింది. రష్యా సైన్యం క్షిపణులతో ఉక్రెయిన్ శక్తి కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంది.
Published Date - 07:15 AM, Sat - 11 February 23 -
Baby Born during Earthquake: భూకంప శిథిలాల కిందే ఆ పాప జననం..
టర్కి(Turkey), సిరియా(Syria)లో ప్రకృతి ప్రకోపానికి ఆర్తనాదాలు ఆగడం లేదు.
Published Date - 01:00 PM, Fri - 10 February 23 -
Yahoo! Layoff: యాహూ లో 20% ఉద్యోగుల ఉద్వాసన!
కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపుల (Layoffs) పరంపర కొనసాగుతోంది.
Published Date - 12:55 PM, Fri - 10 February 23 -
Turkey : మృత్యుంజయురాలు.. టర్కీలో శిథిలాల నుంచి బయటపడిన ఆరేళ్ల బాలిక
టర్కీ, సిరియాలో సంభవించిన భూకంపం దాటికి దాదాపుగా 19 వేల మంది మరణించారు. ఈ రెండు ప్రాంతాల్లో కఠినమైన చలి
Published Date - 06:41 AM, Fri - 10 February 23