World
-
Nepal Air Crash: నేపాల్ విమాన ప్రమాదంలో మరణించిన ఓ మహిళ దీనగాథ!
నేపాల్ లో భారీ విమాన ప్రమాదం చోటుచేసుకుంది. 72 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న ఓ విమానం ల్యాండింగ్ సమయంలో అదుపు తప్పడంతో భారీ ప్రమాదానికి గురైంది.
Published Date - 08:19 PM, Mon - 16 January 23 -
Miss Universe 2022: మా నాన్న రూ.1400తో అమెరికాకు వచ్చారు.. సెకండ్ హ్యాండ్ దుస్తులతో అందాల పోటీలు గెల్చుకున్నా : మిస్ యూనివర్స్ బోనీ గాబ్రియెల్
2022 సంవత్సరానికి "మిస్ యూనివర్స్" గా ఎంపికైన "మిస్ యూఎస్ఏ" ఆర్ బోనీ గాబ్రియెల్ (R'Bonney Gabriel) సక్సెస్ స్టోరీ చాలా గొప్పది.
Published Date - 10:07 PM, Sun - 15 January 23 -
Scarcity of Food: తినడానికి తిండికోసం కటకట.. పాక్‌లో దుర్భర స్థితి
పొరుగుదేశం పాకిస్థాన్ లో పరిస్థితులు దారుణంగా మారాయి. అక్కడి ప్రజలకు నిత్యావసర సరుకులు దొరకడం లేదు.
Published Date - 08:00 PM, Sun - 15 January 23 -
Terrorism: హత్యను వీడియో తీసి.. పాక్‌కు పంపితే డబ్బు!
ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి ఉన్నారనే అనుమానంతో ఢిల్లీ పోలీసులు నౌషద్, జగ్జీత్ సింగ్ అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
Published Date - 06:55 PM, Sun - 15 January 23 -
Nepal Air Crash: నేపాల్‌లో రన్‌వే పై కూలిపోయిన విమానం.. 67కు చేరిన మృతుల సంఖ్య
ప్రయాణాన్ని చాలా వేగవంతం మరియు సులభతరం చేస్తూ విమానాలు ప్రయణికులకు కొత్త సదుపాయాలను కల్పిస్తున్నాయి.
Published Date - 06:19 PM, Sun - 15 January 23 -
Ro Khanna Profile: అమెరికా అధ్యక్ష బరిలో భారత సంతతి వ్యక్తి.. ఎవరీ రో ఖన్నా..?
అమెరికా అధ్యక్ష బరిలో నిలిచేందుకు భారత సంతతికి చెందిన రో ఖన్నా (Ro Khanna) సిద్ధం అవుతున్నారనే ప్రచారం సాగుతోంది. కాలిఫోర్నియాలోని 17వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి ప్రతినిధుల సభకు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
Published Date - 07:55 AM, Sun - 15 January 23 -
Pakistan Public Demand: మోడీ పవర్.. భారత్ లో విలీనం కోసం పాక్ ప్రజా డిమాండ్
పాక్ ఆక్రమిత్ కాశ్మీర్ ప్రజలు పాకిస్తాన్ సర్కార్ కు వ్యతిరేకంగా భారీగా ర్యాలీలు, నిరసనలు తెలుపుతున్నారు. మేం భారతదేశంలో (India) కలుస్తామని నినదిస్తున్నారు. తన ప్రాంతాన్ని దోపిడి చేసి పంజాబ్, సింధ్ ప్రాంతాలకు పెడుతున్నారంటూ పాక్ ఆక్రమిత్ కాశ్మీర్(పీఓకే), గిల్గిత్ బాల్టిస్తాన్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Published Date - 04:01 PM, Sat - 14 January 23 -
Indian-American Usha Reddi: కన్సాస్ సెనెటర్‌గా ఉషారెడ్డి ప్రమాణ స్వీకారం
ఇండో-అమెరికన్, డెమొక్రటిక్ పార్టీ నాయకురాలు ఉషారెడ్డి (Usha Reddi) అమెరికాలోని కన్సాస్ రాష్ట్రం డిస్ట్రిక్ట్ 22 సెనెటర్‌గా శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. సెనెట్ డిస్ట్రిక్ట్ 22కు ప్రాతినిధ్యం వహించడం సంతోషంగా ఉన్నదని ఉష ట్వీట్ చేశారు.
Published Date - 08:20 AM, Sat - 14 January 23 -
Lion: సింహాన్ని గిరగిరా తిప్పేసిన మహిళ.. షాకింగ్ వీడియో వైరల్!
సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులోనూ ఈ మధ్యకాలంలో జంతువులకు సంబంధించిన వీడియో ఎక్కువగా హల్ చల్ చేస్తున్నాయి.
Published Date - 10:28 PM, Fri - 13 January 23 -
14 Soldiers Killed: ఉగ్రదాడిలో 14 మంది సైనికులు మృతి
ఇస్లామిక్ తీవ్రవాదులు చేసిన దాడిలో 14 మంది సైనికులు (14 Soldiers Killed) మరణించారని, ఇంకా చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయని మాలి ఆర్మీ తెలిపింది. ఈ దాడుల్లో ఇస్లామిక్ తీవ్రవాదులు అధునాతన పేలుడు పదార్థాలను వినియోగించారని, ఈ దాడుల్లో మాలి దళాలు సుమార్ 30మంది తీవ్రవాదులను మట్టుబెట్టాయని మాలి ఆర్మీ అధికారి వెల్లడించారు.
Published Date - 09:30 AM, Fri - 13 January 23 -
UPI for NRI: ఆ పది దేశాల ఎన్ఆర్ఐలకు గుడ్ న్యూస్.. ఇకపై వారు కూడా యూపీఐ పేమెంట్స్ చెయ్యొచ్చు!
యూపీఐ ఇప్పుడు మరో 10 దేశాలకు వ్యాపించనుంది. ఇటీవల నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జారీ చేసిన సర్క్యులర్ ప్రకారంగా యూపీఐ సేవలు త్వరలో అంతర్జాతీయంగా కూడా వ్యాపించనున్నాయి.
Published Date - 09:47 PM, Thu - 12 January 23 -
PAK Embassy: వీసా కోసం వెళ్తే పాడు పని.. పాక్ ఎంబసీ చేసిన పనికి షాక్!
ఢిల్లీలోని పాకిస్థాన్ రాయబార కార్యాలయంలో పనిచేసే సీనియర్ అధికారులు తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని పంజాబ్‌కు చెందిన ఓ మహిళా ప్రొఫెసర్ పలు ఆరోపణలు చేయడం చర్చనీయాంశమైంది.
Published Date - 08:29 PM, Thu - 12 January 23 -
UPI Services : ఎన్ఆర్ఐ లకు సైతం యూపీఐ సేవలు..!
యూపీఐని అభివృద్ధి చేయడమే కాకుండా, దీని అమలు బాధ్యతలను చూస్తోంది ఈ సంస్థే.
Published Date - 01:35 PM, Thu - 12 January 23 -
Saudi Prince: పాకిస్థాన్ ను ఆదుకునేందుకు సౌదీ ప్రిన్స్ కీలక నిర్ణయం.. అదేంటంటే?
పాక్ దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు సౌదీ ప్రిన్స్ మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
Published Date - 10:13 PM, Wed - 11 January 23 -
Weakest Passport: ప్రపంచంలో అత్యంత బలహీనమైన పాస్ పోర్ట్.. పూర్తి వివరాలివే!
పాస్ పోర్ట్ అనేది విదేశాలకు వెళ్లేవారికి ఒక ఐడెంటిటీ. ఇది ఏ దేశానికి చెందినవారో తెలిపే ఒక గుర్తింపు కార్డుగా ఉంది. దీని ఆధారంగానే ప్రపంచంలోని ఏ దేశానికైనా వెళ్లి రావచ్చు.
Published Date - 09:54 PM, Wed - 11 January 23 -
Imran Khan: ఇమ్రాన్ ఖాన్‌కు షాక్.. అరెస్ట్ వారెంట్ జారీ
ధిక్కార కేసులో ఇమ్రాన్ ఖాన్ (Imran Khan), అతని సహాయకులకు పాకిస్థాన్ ఎన్నికల సంఘం అరెస్ట్ వారెంట్ (Arrest Warrant) జారీ చేసింది. పాకిస్తాన్ ఎన్నికల సంఘం (ECP), చీఫ్ ఎలక్షన్ కమీషనర్ సికందర్ సుల్తాన్ రాజాపై పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (ఇమ్రాన్ ఖాన్ పార్టీ) అగ్రనేతలు జారీ చేసిన ప్రకటనల ఆధారంగా ఈ పరిణామాలు చోటుచేసున్నాయి.
Published Date - 08:15 AM, Wed - 11 January 23 -
Fist Fight: విమానంలో చితక్కొట్టుకున్న ప్రయాణికులు.. పిడిగుద్దులతో దాడి
ఇటీవల విమానాల్లో కొంతమంది ప్రయాణికులు రెచ్చిపోతున్నారు. తోటి ప్రయాణికులతో గొడవలకు దిగుతూ వీరంగం సృష్టిస్తున్నారు.
Published Date - 09:23 PM, Tue - 10 January 23 -
12 killed: పెరూలో ఉద్రిక్తత.. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలో 12మంది మృతి
పెరూలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న కొందరు నిరసనకారులు విమానాశ్రయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. వారిని అడ్డుకునే క్రమంలో భద్రతా సిబ్బందికి, వారికి మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో 12 మంది మరణించారని (12 killed) అధికారులు తెలిపారు.
Published Date - 11:04 AM, Tue - 10 January 23 -
Brazil Former President: ఆస్పత్రిలో చేరిన బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు.. కారణమిదే..?
బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు (Brazil Former President) జైర్ బోల్సోనారో కడుపునొప్పితో బాధపడుతూ అమెరికాలోని ఓ ఆసుపత్రిలో చేరారు. బ్రెసిలియాలో అతని మద్దతుదారులు హింసకు పాల్పడిన ఒక రోజు తర్వాత అతను ఫ్లోరిడాలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని బోల్సోనారో భార్య చెప్పారు.
Published Date - 08:55 AM, Tue - 10 January 23 -
Earthquake: ఇండోనేషియాలో మరోసారి భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 7.7 తీవ్రత నమోదు
ఇండోనేషియాలో మరోసారి భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.7గా నమోదైంది. ఇండోనేషియాలోని తనింబర్ ప్రాంతంలో 7.7 తీవ్రతతో భూకంపం (Earthquake) సంభవించిందని యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) ట్విట్టర్లో పోస్ట్ చేసింది.
Published Date - 07:24 AM, Tue - 10 January 23