HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Magnitude 6 2 Earthquake Hits Off Coast Of Central Chile

Earthquake: చిలీలో భారీ భూకంపం.. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు

దక్షిణ అమెరికా దేశమైన చిలీలో అర్థరాత్రి భూకంపం (Earthquake) సంభవించింది. చిలీలో 6.2 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ సమాచారం అందజేసింది.

  • Author : Gopi Date : 31-03-2023 - 10:24 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Philippines
Earthquake 1 1120576 1655962963

దక్షిణ అమెరికా దేశమైన చిలీలో అర్థరాత్రి భూకంపం (Earthquake) సంభవించింది. చిలీలో 6.2 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ సమాచారం అందజేసింది. చిలీలోని స్థానిక మీడియా నివేదికల ప్రకారం.. అక్కడ భూకంప ప్రకంపనలు సంభవించాయని, అయితే వార్త రాసే వరకు ఈ భూకంపం కారణంగా ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. భూకంప కేంద్రం చిలీ రాజధాని శాంటియాగోకు నైరుతి దిశలో 328 కిలోమీటర్ల దూరంలో ఉందని చెప్పారు. మార్చి 30న చిలీలో ఈ భూకంపం సంభవించింది.

గురువారం రాత్రి 11.03 గంటలకు భూమి ఒక్కసారిగా కంపించింది. దీంతో జనం భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 6.2గా నమోదైంది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో కదలికలు చోటుచేసుకున్నాయని NCS తెలిపింది.

Also Read: Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై క్రిమినల్ అభియోగం.. త్వరలోనే అరెస్ట్..?

నేషనల్ సిస్మాలజీ నివేదిక ప్రకారం.. చిలీ తర్వాత కాబూల్‌లో కూడా భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.4గా నమోదైంది. దీని కేంద్రం కాబూల్‌కు ఈశాన్యంగా 189 కి.మీ, భూమి లోపల 152 కి.మీ లోతులో ఉంది. అంతకుముందు, గత ఆదివారం ఆఫ్ఘనిస్తాన్ ప్రక్కనే ఉన్న టెహ్రాన్‌లో కూడా భూకంపం సంభవించింది. UCS నివేదిక ప్రకారం.. వాయువ్య టెహ్రాన్‌లో భూకంపం తీవ్రత 5.6గా నమోదైంది. స్థానిక మీడియా నివేదికల ప్రకారం.. భూకంపం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం కూడా సంభవించింది. మొత్తం 239 మంది గాయపడ్డారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Chile
  • Chile Earthquake
  • earthquake
  • Earthquake News
  • world news

Related News

Iran Snubs US Peace Talk

సీజ్‌ఫైర్‌పై నీలినీడలు?

పాకిస్థాన్ చేస్తున్న మధ్యవర్తిత్వాన్ని మెచ్చుకున్న డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్‌తో ఒప్పందం కుదిరితే సంతకం చేయడానికి తానే స్వయంగా ఇస్లామాబాద్ వస్తానని ఒక పెద్ద ప్రకటన చేశారు.

  • Donald Trump

    సీజ్‌ఫైర్ ఒప్పందాన్ని ఉల్లంఘించిన ఇరాన్‌!

  • Iran-US Ceasefire

    గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ.. హోర్ముజ్ జలసంధికి పొంచి ఉన్న ముప్పు!

  • Iran Snubs US Peace Talk

    ఎల్లుండి ఇరాన్- అమెరికా మధ్య చర్చలు?!

  • Trump Next Target

    ట్రంప్ నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?

Latest News

  • BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

  • రేప‌టితో ముగియ‌నున్న ఎన్నిక‌ల ప్ర‌చారం..!

  • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

  • కియా కారు.. రూ. 3.20 ల‌క్ష‌ల వ‌ర‌కు డిస్కౌంట్‌!

  • నిద్ర‌లేమి స‌మ‌స్య‌.. క‌ళ్ల‌పై ప్ర‌భావం?

Trending News

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

    • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

    • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd