World
-
15 Hindu Students injured: పాకిస్థాన్ లో దారుణం.. హోలీ జరుపుకుంటున్న హిందూ విద్యార్థులపై దాడి
పాకిస్థాన్‌లోని లాహోర్ నగరంలో హిందూ విద్యార్థులను (Hindu Students) ఓ ఇస్లామిక్ సంస్థ కార్యకర్తలు వెంబడించి కొట్టారు. ప్రధాన నగరానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న పంజాబ్ యూనివర్సిటీ కొత్త క్యాంపస్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
Date : 08-03-2023 - 6:46 IST -
Blast in Dhaka: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో భారీ పేలుడు.. 17 మంది మృతి.. 100 మందికి పైగా గాయాలు
బంగ్లాదేశ్ రాజధాని ఢాకా (Dhaka)లోని ఏడు అంతస్తుల భవనంలో మంగళవారం భారీ పేలుడు (Blast) సంభవించింది. ఈ క్రమంలో ఇప్పటి వరకు 17 మంది చనిపోయారు. 100 మందికి పైగా గాయపడినట్లు సమాచారం.
Date : 08-03-2023 - 6:17 IST -
Earthquake: ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం
దక్షిణ ఫిలిప్పీన్స్‌ను భారీ భూకంపం (Earthquake) వణికించింది. ఫిలిప్పీన్స్‌లోని మనీలాలో మంగళవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.0గా నమోదైంది.
Date : 07-03-2023 - 1:15 IST -
North Korea Warn US: అమెరికాకు కిమ్ సోదరి స్ట్రాంగ్ వార్నింగ్
అగ్రరాజ్యం అమెరికా (America)కు ఉత్తర కొరియా (North Korea) అధ్యక్షుడు కిమ్ ఉన్ జాంగ్ సోదరి కిమ్ యో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తాము ప్రయోగిస్తున్న క్షిపణులను పడగొట్టాలని ఎటువంటి ప్రయత్నాలు చేయొద్దని తెలిపారు.
Date : 07-03-2023 - 12:30 IST -
Emergency Door: విమానం ఆకాశంలో ఉండగా ఎమర్జెన్సీ డోర్ తెరిచిన ప్రయాణికుడు.. సిబ్బందిపై దాడి
యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానం గాలిలో ఉండగానే ఎమర్జెన్సీ డోర్ (Emergency Door)ను తెరవడానికి ప్రయత్నించి, ఆపై ఫ్లైట్ అటెండెంట్‌ను గొంతుపై పొడిచిన ఓ ప్రయాణికుడిని అమెరికా పోలీసులు అరెస్టు చేశారు.
Date : 07-03-2023 - 10:44 IST -
Indonesia: ఇండోనేషియాలో విరిగిపడిన కొండచరియలు.. 11 మంది మృతి
ఇండోనేషియా (Indonesia)లో దారుణం జరిగింది. భారీగా కూరిసిన వర్షాల కారణంగా సెరాసన్ ప్రాంతంలో వరదలు పోటెత్తాయి. వాటి ప్రభావంతో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో 11మంది మృతి చెందగా 50 మంది గల్లంతయ్యారు.
Date : 07-03-2023 - 7:46 IST -
Nine Killed: పాకిస్థాన్ లో ఆత్మాహుతి దాడి.. తొమ్మిది మంది పోలీసులు మృతి
నైరుతి పాకిస్థాన్ లో ఆత్మాహుతి దాడి జరిగింది. బైక్ పై వచ్చిన ఆత్మాహుతి సభ్యుడు పోలీసు వాహనాన్ని వెనుకనుంచి బలంగా ఢీకొట్టాడు. దాంతో 9 మంది పోలీసు అధికారులు దుర్మరణం (Nine Killed) పాలయ్యారు. ఏడుగురికి గాయాలయ్యాయి.
Date : 07-03-2023 - 6:38 IST -
Twitter: త్వరలో 10,000 అక్షరాలతో ట్వీట్లను పోస్ట్ చేయొచ్చు.. ఎలాన్ మస్క్ కీలక ప్రకటన
ట్విట్టర్ లో త్వరలో మరో కొత్త ఫీచర్ రాబోతోంది. ప్రస్తుతానికి సాధారణ ట్విట్టర్ వినియోగ దారులు కేవలం 280 అక్షరాలతో ట్వీట్లను పోస్ట్ చేయడానికి అనుమతి ఉంది.
Date : 06-03-2023 - 4:00 IST -
Delhi: మద్యం మత్తులో కలకలం… విమానంలో మూత్రం పోసిన ప్రయాణికుడు!
విమానాల్లో కొందరు ప్రయాణికులు వింత చేష్టలు చేస్తున్నారు. తోటి ప్రయాణికులు ఛీకొట్టే పనులు చేస్తున్నారు. ఇటీవల విమానంలో ప్రయాణికులు మద్యం మత్తులో మూత్రవిసర్జన చేసిన ఘటనలు విన్నాం తాజాగా,
Date : 05-03-2023 - 11:03 IST -
Andrey Botikov: స్పుత్నిక్-వి సృష్టికర్త ఆండ్రీ బొటికోవ్ దారుణ హత్య.. !
రష్యా కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్-వి సృష్టికర్త ఆండ్రీ బొటికోవ్ ఈరోజు దారుణ హత్యకు గురయ్యారు. మాస్కోలోని తన అపార్ట్ మెంట్ లో విగతజీవుడిగా ఉన్న స్థితిలో
Date : 04-03-2023 - 3:42 IST -
17 Died: జకార్తాలో పేలుడు.. 17 మంది దుర్మరణం, 51 మంది గాయాలు!
ఆయిల్ స్టేషన్ లో పేలుడు కారణంగా 17 మంది దుర్మరణం కాగా, 51 మంది గాయపడ్డారు.
Date : 04-03-2023 - 2:58 IST -
Nobel Peace Prize: నోబెల్ పీస్ ప్రైజ్ విన్నర్ కు పదేళ్ల జైలుశిక్ష.. ఎందుకంటే?
బెలారస్‌కు చెందిన నోబెల్ పీస్ ప్రైజ్ విన్నర్ 60 ఏళ్ల అలెస్ బియాలిస్కీకి పదేళ్ల జైలుశిక్ష విధించారు.
Date : 04-03-2023 - 9:00 IST -
Putin: కోట్ల రూపాయల భవనంలో… ప్రియురాలితో రష్యా అధ్యక్షుడు పుతిన్
ప్రపంచంలోనే అతి పెద్ద దేశమైన రష్యాకు పుతిన్ అధ్యక్షుడు. ఆయన అనుకుంటే ఏదైనా చేయగలరు. మెుండిపట్టు పుతిన్ కు ఎక్కువే. ఏడాది గడుస్తున్నా ఉక్రెయిన్ తో యుద్ధం మాత్రం ముగించటం లేదు.
Date : 02-03-2023 - 9:24 IST -
FaceWash: ఆ నీళ్లతో ముఖం కడుక్కుంటే డేంజర్… ఏకంగా ప్రాణం కోల్పోయిన వ్యక్తి
ఈ భూమి మీద వింతలు ఎలా ఉన్నాయో.. పుట్టక, మరణాల్లోనూ అప్పుడప్పుడు వింతలు చోటు చేసుకుంటుంటాయి. ఆ ఘటనలు చూసినప్పుడు లేదా వివిధ మార్గాల ద్వారా తెలుసుకున్నప్పుడే సాధ్యమవుతోంది.
Date : 02-03-2023 - 7:44 IST -
US Sanctions On China: చైనాపై మరోసారి అమెరికా ఆంక్షలు..?
ఉక్రెయిన్‌లో తన యుద్ధానికి బీజింగ్.. రష్యాకు సైనిక సహాయాన్ని అందిస్తే, చైనాపై కొత్త ఆంక్షలు (Sanctions) విధించే అవకాశం గురించి యునైటెడ్ స్టేట్స్ సన్నిహిత మిత్రదేశాలతో మరింత మాట్లాడవచ్చని యుఎస్ అధికారులు తెలిపారు.
Date : 02-03-2023 - 10:58 IST -
Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో మరోసారి భూకంపం
ఆఫ్ఘనిస్తాన్‌లోని ఫైజాబాద్‌లో గురువారం భూకంపం (Earthquake) సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.1గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ఈ భూకంపం వల్ల ఎలాంటి నష్టం వాటిల్లినట్లు సమాచారం లేదు.
Date : 02-03-2023 - 8:03 IST -
Onions: ఫిలిప్పీన్స్‌లో కన్నీళ్ళు పెట్టిస్తున్న ఉల్లి ధర..!
ఉల్లి (Onion) చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. కానీ ఫిలిప్పీన్స్ ప్రజలు మాత్రం ఉల్లిపాయ పేరు చెబితే చాలు కన్నీరపెట్టుకున్నారు. ఎందుకంటారా..? రేటు ఆ రేంజ్‌లో ఉంది మరి. జస్ట్ వాసన చూసి కడుపు నింపుకోవాల్సిన పరిస్థితి.
Date : 01-03-2023 - 11:56 IST -
Australian Police: కాల్పులు జరిపి భారతీయుడిని చంపిన ఆస్ట్రేలియా పోలీసులు
ఆస్ట్రేలియా పోలీసులు (Australian Police) ఓ భారతీయుడిని కాల్చి చంపేశారు. మహమ్మద్ రహమతుల్లా సయ్యద్ అహ్మద్ (32) సిడ్నీ రైల్వే స్టేషన్‌లో ఓ క్లీనర్‌ను కత్తితో పొడిచాడు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన అతడు అక్కడి కానిస్టేబుళ్లతో గొడవపడ్డాడు.
Date : 01-03-2023 - 9:44 IST -
Two Trains Collide: రెండు రైళ్లు ఢీ.. 26 మంది మృతి.. ఎక్కడంటే..?
గ్రీస్ (Greece) దేశంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. గ్రీస్‌లోని అథెన్స్కు 235 మైళ్ల దూరంలో ఉన్న టెంపే ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ ప్యాసింజర్ రైలు, మరో గూడ్స్ రైలును ఢీకొట్టింది.
Date : 01-03-2023 - 8:52 IST -
North Korea: కిమ్ మరో సంచలన నిర్ణయం.. హాలీవుడ్ సినిమాలు చూస్తే జైలుకే..!
ఉత్తర కొరియా (North Korea) నియంత కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) నిర్ణయాలు వింతగా ఉంటాయి. పిల్లలు హాలీవుడ్ సినిమాలు చూస్తున్నారని తెలిస్తే వారి తల్లిదండ్రుల్ని 6 నెలలపాటు నిర్బంధ లేబర్ క్యాంపులకు తరలిస్తామని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ వెల్లడించారు.
Date : 01-03-2023 - 7:42 IST