World
-
Earthquake: పాకిస్తాన్లో భూకంపం.. 11 మంది మృతి
ఆఫ్ఘనిస్థాన్‌లోని హిందూకుష్ ప్రాంతంలో మంగళవారం (మార్చి 21) రాత్రి 6.5 తీవ్రతతో భూకంపం (Earthquake) సంభవించింది. ఆఫ్ఘనిస్థాన్‌తో పాటు పాకిస్థాన్, భారత్‌లో కూడా భూకంపం సంభవించింది.
Published Date - 10:38 AM, Wed - 22 March 23 -
Starbucks CEO: స్టార్‌బక్స్ సీఈవోగా ప్రవాస భారతీయుడు లక్ష్మణ్ నరసింహన్..!
అంతర్జాతీయ సంస్థలకు సారథ్యం వహించే భారతీయుల జాబితా మరింతగా పెరుగుతోంది. తాజాగా కాఫీ దిగ్గజం స్టార్‌బక్స్ సీఈవో (Starbucks CEO)గా ప్రవాస భారతీయుడు లక్ష్మణ్ నరసింహన్ బాధ్యతలు స్వీకరించారు.
Published Date - 10:24 AM, Wed - 22 March 23 -
Terrorists: ఉగ్రవాదుల చేతిలో పాక్ గూఢచారి హతం.. మరో ఇద్దరి పరిస్థితి విషమం
వాయవ్య పాకిస్థాన్ లో మంగళవారం ఉగ్రవాదుల (Terrorists)తో జరిగిన ఎదురుకాల్పుల్లో పాక్ ఇంటెలిజెన్స్ అధికారి మృతి చెందారు. మరో ఏడుగురు గాయపడ్డారని ఆ దేశ సైన్యం తెలిపింది.
Published Date - 07:55 AM, Wed - 22 March 23 -
Earthquake: భారీ భూకంపం .. పాకిస్థాన్ లో ఇద్దరు మృతి
ఆఫ్ఘనిస్థాన్‌లో బలమైన భూకంపం (Earthquake) సంభవించింది. దీంతో పాటు పాకిస్థాన్, చైనా సహా పలు దేశాల్లో చాలా సేపు భూమి కంపించింది. పాకిస్థాన్‌లోని పంజాబ్, ఖైబర్ పఖ్తుంఖ్వా, ఇస్లామాబాద్‌తో సహా బలూచిస్తాన్‌లోని వివిధ నగరాల్లో బలమైన ప్రకంపనలు సంభవించాయి.
Published Date - 06:55 AM, Wed - 22 March 23 -
Imran Khan: నన్ను చంపాలని చూస్తున్నారు.. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు..!
కోర్టు విచారణ సందర్భంగా తన హత్యకు కుట్ర జరుగుతోందని పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) పేర్కొన్నారు. తోషాఖానా కేసు విచారణ నిమిత్తం శనివారం ఇస్లామాబాద్‌లోని కోర్టుకు చేరుకున్నప్పుడు తనను చంపేందుకు కుట్ర పన్నారని ఇమ్రాన్ తెలిపారు.
Published Date - 09:05 AM, Tue - 21 March 23 -
Rupert Murdoch: 92 ఏళ్ల వయసులో ఐదో పెళ్లి చేసుకోనున్న రూపర్ట్ మర్డోక్
మీడియా మొగల్ గా పేరుగాంచిన రూపర్ట్ మర్డోక్ (Rupert Murdoch) తన 92వ ఏట పెళ్లి చేసుకోబోతున్నాడు. బిలియనీర్ వ్యాపారవేత్త మాజీ పోలీసు కెప్టెన్ ఆన్ లెస్లీ స్మిత్ (66)తో తన నిశ్చితార్థాన్ని ప్రకటించారు.
Published Date - 08:55 AM, Tue - 21 March 23 -
Finland: అత్యంత సంతోషకరమైన దేశంగా ఫిన్లాండ్..!
ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశాల జాబితా వచ్చింది. ఇందులో ఫిన్లాండ్ (Finland) మళ్లీ అగ్రస్థానంలో నిలిచింది. గత 6 సంవత్సరాలుగా ఫిన్లాండ్ ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ప్రకారం.. గాలప్ వరల్డ్ పోల్ ఆధారంగా ఈ నివేదిక తయారు చేయబడింది.
Published Date - 06:26 AM, Tue - 21 March 23 -
Oklahoma: పక్కంటి యువతిని రూంకి పిలిచి… ఆమె ఆ పార్టుని కోసి.. వండుకొని తిని!
Oklahoma: ప్రస్తుత కాలంలో మనషులు మృగాళ్లుగా మారిపోతున్నారు. నరరూప రాక్షషులుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సమాజంలో మనిషి ప్రాణానికి ఎటువంటి విలువ లేదు. కొందరు హత్యలు చేసి మనిషి శరీరాన్ని ముక్కలు ముక్కులుగా నరికి తగలబెడుతున్నారు. మరికొందరు వాటిని వండుకొని కూడా తింటున్నారు. ఇప్పుడు చేప్పబోయే ఘటన కూడా అలాంటిదే. అమెరికాలోని ఓక్లహోమా అనే పట్టణంలో లారెన్స్ పాల్ ఆం డర్సన్
Published Date - 11:00 PM, Mon - 20 March 23 -
GOLD :ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించిన బంగారం ధర.. ప్రస్తుతం ఎంతుదంటే..?
బంగారం ధరలు సరికొత్త రికార్డును సృష్టించాయి.
Published Date - 09:44 PM, Mon - 20 March 23 -
Credit Suisse: సంక్షోభంలో మరో బ్యాంకు.. కొనుగోలుకు ఓకే చెప్పిన దిగ్గజ బ్యాంక్
స్విట్జర్లాండ్‌లోని అతిపెద్ద బ్యాంక్ UBS, స్విస్ బ్యాంక్ క్రెడిట్ సూయిస్ (Credit Suisse)ను కాపాడేందుకు ముందుకు వచ్చింది. UBS గ్రూప్ $1 బిలియన్కు క్రెడిట్ సూయిస్‌ను కొనుగోలు చేయడానికి ఆఫర్ చేసింది. 167 ఏళ్ల నాటి బ్యాంక్ క్రెడిట్ సూయిస్‌కి అందించిన మదింపు దాని వాస్తవ విలువ కంటే చాలా తక్కువగా ఉంది.
Published Date - 08:43 AM, Mon - 20 March 23 -
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై ఉగ్రవాద కేసు
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) కష్టాలు తీరడం లేదు. ఆదివారం పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) చీఫ్‌తో సహా డజనుకు పైగా నాయకులపై పాకిస్తాన్ పోలీసులు ఉగ్రవాద కేసు నమోదు చేశారు.
Published Date - 07:10 AM, Mon - 20 March 23 -
Congo: కాంగోలో ఉగ్రదాడి.. 22 మంది మృతి
ఆఫ్రికా దేశమైన కాంగో (Congo)లో మరోసారి ఉగ్రవాదులు బీభత్సం సృష్టించారు. ఉగ్రవాదులు 22 మందిని చంపడమే కాకుండా ముగ్గురు వ్యక్తులను కిడ్నాప్ చేసి వారితో తీసుకెళ్లారు. రెండు వేర్వేరు దాడుల్లో ఉగ్రవాదులు ఈ దారుణ హత్యలకు పాల్పడ్డారు.
Published Date - 06:46 AM, Mon - 20 March 23 -
Google: గూగుల్ మాజీ ఉద్యోగులకు భారీ షాక్.. అసలేం జరిగిందంటే?
మాజీ ఉద్యోగులకు గూగుల్ గట్టి షాకిచ్చినట్లు తెలిసింది.
Published Date - 08:57 PM, Sun - 19 March 23 -
Bangladesh: బంగ్లాదేశ్‌లో పెను విషాదం.. 17 మంది మృతి.. 30 మందికి గాయాలు
బంగ్లాదేశ్ (Bangladesh)లో వేగంగా వెళ్తున్న బస్సు లోయలో పడి 17 మంది మరణించారు. ఆదివారం జరిగిన ఈ ప్రమాదంలో 30 మంది గాయపడినట్లు సమాచారం.
Published Date - 01:28 PM, Sun - 19 March 23 -
Lance Reddick: ప్రముఖ హాలీవుడ్ నటుడు మృతి.. ప్రముఖులు సంతాపం
హాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఓ విషాద వార్త బయటకు వచ్చింది. 'ది వైర్', 'ఫ్రింజ్', 'జాన్ విక్' సహా పలు టీవీ, ఫిల్మ్ ఫ్రాంచైజీలలో తన ఇంటెన్స్ పాత్రలతో హృదయాలను గెలుచుకున్న హాలీవుడ్ నటుడు లాన్స్ రెడ్డిక్ (Lance Reddick) కన్నుమూశారు.
Published Date - 12:55 PM, Sun - 19 March 23 -
Balochistan: వరదల్లో కొట్టుకుపోయిన కారు.. 8 మంది మృతి
పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ (Balochistan) ప్రావిన్స్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఓ కారు వరదల్లో కొట్టుకుపోవడంతో శనివారం ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది మరణించారు. ఈ ఘటనను స్థానిక పోలీసులు ధృవీకరించారు.
Published Date - 10:32 AM, Sun - 19 March 23 -
Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. 21న నన్ను అరెస్టు చేస్తారు..!
తన అరెస్టుపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన అరెస్టుపై సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వచ్చే మార్చి 21న (మంగళవారం) అరెస్టు చేయవచ్చని ట్రంప్ పేర్కొన్నారు.
Published Date - 08:55 AM, Sun - 19 March 23 -
Australia: ఆస్ట్రేలియాలో లక్షల్లో చేపల మృత్యువాత.. వీడియో వైరల్..!
ఆస్ట్రేలియా (Australia)లోని ఓ నదిలో లక్షలాది చేపలు చచ్చిపోయాయి. చనిపోయిన, కుళ్లిన చేపల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సంఘటన ఆస్ట్రేలియాలోని డార్లింగ్ నది గురించి చెబుతోంది.
Published Date - 08:24 AM, Sun - 19 March 23 -
Earthquake In Ecuador: ఈక్వెడార్‌లో భారీ భూకంపం.. 13 మంది మృతి
ఈక్వెడార్ (Ecuador) తీరప్రాంతమైన గుయాస్‌లో భూకంపం (Earthquake) సంభవించింది. 6.8 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు అక్కడి మీడియా నివేదించింది. ఈ భూకంపం కారణంగా 13 మంది మృతి చెందగా.. పలు భవనాలు, గృహాలు దెబ్బతిన్నట్లు వెల్లడించింది.
Published Date - 07:26 AM, Sun - 19 March 23 -
Firing In America: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం.. ఒకరి మృతి
అమెరికాలో మరోసారి కాల్పుల (Firing In America) కలకలం రేగింది. మియామీ బీచ్ ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
Published Date - 06:49 AM, Sun - 19 March 23