HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Do You Know The Most Expensive Pineapple

Pineapple: అత్యంత ఖరీదైన పైనాపిల్‌ ఎక్కడో తెలుసా?

  • Author : Vamsi Chowdary Korata Date : 11-12-2022 - 10:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pineapple England
Pinaplle

విటమిన్‌ – సి లోపం ఉన్నవాళ్లకు పైనాపిల్‌ (Pineapple) ఎంతో మేలు చేస్తుంది. ఈ పండులో విటమిన్‌ – సితోపాటు యాంటీ ఆక్సిడెంట్స్‌, మాంగనీస్‌, పొటాషియం వంటి ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ పండు చలికాలంలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సాధారణంగా ఓ పైనాపిల్‌ (Pineapple) ధర ఎంత ఉంటుంది? రూ.50 లేదా రూ.100. మహా అయితే రూ.150 వరకు ఉండొచ్చు. అయితే, ఇంగ్లాండ్‌ (England) కార్న్‌వాల్‌లో దొరికే పైనాపిల్‌ (Pineapple) ధర వింటే మాత్రం షాక్‌ అవుతారు.

అక్కడ దొరికే హెలిగాన్‌ పైనాపిల్‌ ధర మాత్రం అక్షరాల లక్ష (వెయ్యి పౌండ్స్‌) రూపాయలంట. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పైనాపిల్‌ ఇదే నట. ఒక్కో పండు లక్షకు అమ్ముతున్నా.. దీనిని కొనుగోలు చేసేందుకు మాత్రం స్థానికులు పోటీపడుతుండటం విశేషం. దీనిని పండించేందుకు సుమారు మూడేళ్లు పడుతుందట. కూలీలు కూడా ఎక్కువ మంది అవసరం ఉండటం. వాతావరణ పరిస్థితులు వంటి కారణాలతో ఈ పండు పండించేందుకు చాలా కష్ట పడాల్సి ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఒక్కో పండు లక్షకు అమ్మినా గిట్టుబాటు కావడం లేదట మరి. ప్రస్తుతం ఒక్కో పైనాపిల్‌ను రూ.లక్షకు విక్రయిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వేలం పెడితే రూ.10లక్షల వరకు ధర పలకొచ్చని పేర్కొన్నారు.

Also Read:  Crocodile : మొసలి వేషం వేసుకొని, మొసలినే ఆట పట్టించిన వ్యక్తి


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • england
  • health
  • Life Style
  • Pineapple
  • Rate
  • viral
  • Vitamin
  • world

Related News

Brain Fog

బ్రెయిన్ ఫాగ్.. ఇది ఒక వ్యాధా?

ఒకవేళ మర్చిపోయే సమస్య మీ రోజువారీ పనులను లేదా ఉద్యోగాన్ని ప్రభావితం చేస్తుంటే లేదా హఠాత్తుగా కన్‌ఫ్యూజన్, తీవ్రమైన తలనొప్పి, మాట్లాడటంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

  • Trump Says Some Sanctions T

    Crude Oil: ట్రంప్ ఒక్క మాట తో దిగొచ్చిన చమురు ధరలు

  • Cholesterol

    కొలెస్ట్రాల్ ఉందా? అయితే ఈ జ్యూస్ తాగండి!

  • Chiru Anna

    Viral : అల్లు శిరీష్ పెళ్లి లో అరుదైన ఘటన..చిరంజీవి కామెడీ కి పడీపడీ నవ్విన పవన్ భార్య అన్నా లెజివోనా

Latest News

  • Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్

  • TALRadio : ఈ రేడియో ఆన్ చేస్తే అన్ని మంచి వార్తలే! !

  • Big Shock : యూజర్లకు బిగ్ షాక్.. మొబైల్ డేటాపై ట్యాక్స్ వేయబోతున్న కేంద్రం ?

  • Gas Shortage : రైల్ ప్రయాణికులకు LPG షాక్

  • Velugumatla Demolition : కూల్చడం ఎందుకు..? మళ్లీ ఇల్లు కట్టించుడు ఎందుకు..? భూదాన్ ఘటన పై కేటీఆర్ ఫైర్

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd